CATEGORIES
Categories
ఇక రణమే!
• ముగిసిన బైపోల్ ప్రచారం • స్థానికేతరులు ఘర్ వాపస్ • రేపు 298 కేంద్రాల్లో పోలింగ్ • మునుగోడుకు కేంద్ర బలగాలు • 15 కంపెనీల పారా మిలిటరీ ఫోర్స్ • 3,500 మంది రాష్ట్ర పోలీసులు
‘దేశ ద్రోహాని’కి సవరణలు?
• వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రపోజల్స్ • సుప్రీంకోర్టులో హింట్ ఇచ్చిన కేంద్రం • ఐపీసీ 124ఏపై వచ్చిన పిటిషన్ల మీద విచారణ నేపథ్యంలో సొలిసిటర్ జనరల్ వెల్లడి
లైంగిక దాడి నిర్ధారణకు టూ ఫింగర్ టెస్ట్ చేయొద్దు
• కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ' సుప్రీం కోర్టు ఆదేశాలు • ఇది బాధితురాలితో దుష్ప్రవర్తన చేయడమే • ఈ పద్ధతి ఇంకా కొనసాగడం దురదృష్టకరమని వ్యాఖ్య
మైట్రో రైల్ చార్జీలు హైక్?
పరిశీలనలో పెంపు ప్రతిపాదన 15 వరకు ప్రజాభిప్రాయ సేకరణ ఫేర్ ఫిక్సేషన్ కమిటీ చైర్మన్ వెల్లడి
గొర్రెలే ఉన్నయ్!
‘దళితబంధు’లో ఆఫీసర్ల జిమ్మిక్కు కామారెడ్డి జిల్లాలో లబ్ధిదారులకు క్లెయిమ్ ఆసక్తి లేకున్నా యూనిట్లు అపూవల్ అవగాహన లేక తప్పని చిక్కులు కమీషన్ల కోసమేనంటూ ఆరోపణలు
మంత్రి జగదీశ్ రెడ్డి పీఏ ఇంట్లో ఐటీ సోదాలు
• ఆదిత్య ఆగ్రో, కావేరీ సీడ్స్లోనూ... • ఢిల్లీ, చెన్నయ్ నుంచి స్పెషల్ టీమ్స్ • బైపోల్ వేళ అనూహ్య పరిణామం
కూలిన కేబుల్ బ్రిడ్జి
• గుజరాత్లో విషాదం • మచ్చు నదిపై కూలిన వంతెన • 77 మంది సందర్శకులు మృతి
కేసీఆర్ భయపడుతున్నారా?
• సీబీఐ ఎంట్రీపై ఆంక్షల మతలబేంటి!! • దర్యాప్తుకు బ్రేక్ వేసేందుకేనా? • కూతురును రక్షించుకునే ప్రయత్నంలో భాగమా? • ఆగస్టు 17న కుంభకోణంపై సీబీఐ ఎఫ్ఎస్ఐఆర్ • ఆగస్టు 30న ఉత్తర్వులు
కార్లు, ఆటోలు, టెంపోలు
•‘దళితబంధు'లో 70% వాహనాలే • లబ్దిదారులకు లభించని ఉపాధి • ప్రభుత్వానికి ఆఫీసర్ల రిపోర్టు • రంగంలోకి దిగిన ‘డిక్కీ' • ఫుడ్ ప్రాసెస్ యూనిట్లపై ఫోకస్
ఘనంగా ఛట్ పూజ
ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన మహిళలు కార్తీక శుద్ధ చవితి సందర్భంగా ఛట్ పూజ నిర్వహించారు.
రైలులో పురిటి నొప్పులు
ట్రైన్ ఆపిన అధికారులు 108లో డెలివరీ..తల్లీబిడ్డా క్షేమం
దర్యాప్తును ఆపేయండి
ఫామ్హజ్ ఆపరేషన్పై హైకోర్టు నవంబర్ 4వ తేదీ వరకూ సే ముగ్గురు నిందితులకు వర్తించదని క్లారిటీ
ఓయూకు వరల్డ్ బెస్ట్ బ్రాండ్ అవార్డు
అందుకున్న వీసీ ప్రొఫెసర్ రవీందర్ అందజేసిన అభిమన్యు ఘోష్
ముక్క మరింత కాస్ట్ళి
• రూ.వెయ్యికి చేరనున్న కిలో మటన్ • మంద పెరుగుతున్నా తగ్గని ధర • రీసైకిల్, మృత్యువాతతో ఉత్పత్తి తగ్గుదల • ఇదే బాటలో చికెన్, చేపలు, రొయ్యలు
నేడు చండూరులో కేసీఆర్ మీటింగ్
• సీఎం స్పీచ్పై ఉత్కంఠ • గులాబీ నేతల్లో గంపెడాశలు • ప్రచారానికి ఫినిషింగ్ టచ్ • ఫామ్రాజ్ వ్యవహారం ప్రస్తావన? • బీజేపీపై మరింత దూకుడేనా!
సమంతకు అరుదైన సమస్య
రోగ నిరోధక శక్తి ప్రతికూలతతో కండరాల వ్యాధి అతి తక్కువ మందిలో నిర్ధారణ అందుబాటులో మెరుగైన చికిత్స మీడియాతో డాక్టర్ రాజీవ్ వెల్లడి
ఆన్లైన్ పీహెచ్ నహీ చలేగా!
ప్రోగ్రామ్స్క గుర్తింపు లేదు ఫాల్స్ ప్రకటనలతో మోసపోకండి విద్యార్థులకు యూజీసీ హెచ్చరిక
ప్రపంచంలోనే ఎత్తైన శివుడి విగ్రహం
• నేడు రాజస్థాన్లో ఆవిష్కరణ • హాజరుకానున్న సీఎం అశోక్ గెహ్లాట్ • స్టాచ్యూ హైట్ 369 అడుగులు • రాజమండ్ జిల్లా నాథద్వారాలో ఏర్పాటు
జీ న్యూస్ జర్నలిస్టు శ్రీధర్ మృతి
మునుగోడులో విధుల్లో ఉండగా గుండెపోటుతో మరణం నివాళులర్పించిన పలువురు రిపోర్టర్లు మహబూబాబాద్ జిల్లాలోని మునిగలవీడులో పూర్తయిన అంత్యక్రియలు గ్రామంలో విషాదఛాయలు
మంత్రి జగదీశ్ రెడ్డికి ఈసీ నోటీసులు
• సంక్షేమ పథకాలపై నోరు జారిన గుంటకండ్ల • కోడ్ ఉల్లంఘించారన్న ఎన్నికల కమిషన్ • నేడు మధ్యాహ్నం 3 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశం • లేదంటే ప్రజాప్రతినిధ్యం చట్టం కింద చర్యలు
ట్రిపులర్కు ఫారెస్ట్ కష్టాలు!
• నార్త్ ఫేజ్ లో 74 హెక్టార్లలో అటవీ భూమి • పర్యావరణ క్లియరెన్స్ వచ్చాకే ముందుకు.. • ఫస్ట్ ఫేజ్ నిర్మాణంపై అధికారులు నిర్ణయం • గ్రామ సభల నిర్వహణకు కలెక్టర్లకు లేఖలు
కంటెంట్ క్రియేటర్స్ జీడీపీకి రూ.6,800కోట్లు
7లక్షల ఉద్యోగాల సృష్టి ఇండియాలో క్రియేటర్స్ ఎకానమీ వృద్ధి యూట్యూబ్ ఇండియా వెల్లడి
ఆర్టీసీ పీఆర్సీకి బ్రేక్!
ఫైల్ వెనక్కి పంపిన ఎన్నికల కమిషన్ నేరుగా ఎలా అంది స్తారని మొట్టికాయ హైలెవల్ కమిటీ నివేదిక తర్వాతేనని స్పష్టత కావాలనే సర్కార్ ఫైల్పంపిందని కార్మికుల ఫైర్
ఊరిని మింగిన మెనింగ్
మైనింగ్.. ఆ ఊళ్లో చిచ్చు పెట్టింది. దశాబ్దాలుగా నివసించే 80 కుటుంబాలకు వ్యథే మిగలనుంది. ఇప్పటికే మైనింగ్ పేలుళ్లతో ఇళ్లకు పగుళ్లు వచ్చాయి.
విద్యుత్ సర్వీస్ పేరు మార్పు ఇక సులభం
కస్టమర్ సర్వీస్ సెంటర్, ఆన్లైన్లో దరఖాస్తు 7 వర్కింగ్ డేస్లో పూర్తి కానున్న ప్రక్రియ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి వెల్లడి
ధాన్యం కొనుగోళ్లకు పైసలెట్లా?
అప్పు పుట్టలే..టెండర్లు రాలే • పరేషాన్ లో సివిల్ సప్లయ్స్ • ముందుకు రాని బ్యాంకర్లు • నాబార్డు స్వల్ప ఆసక్తి ఫలించని కొత్త విధానం
చావో.. రేవో !
అధికార పార్టీ అంతిమ పోరాటం మునుగోడులో ప్రచార యజ్ఞం రాబోయే ఎన్నికలకూ అగ్నిపరీక్ష లీడర్లకు అధిష్టానం వార్నింగ్ ప్రతిష్టాత్మకంగా మారిన బైపోల్
కృష్ణా వంతెనపై జన ఉప్పెన!
• వేలాదిగా తరలివచ్చిన అభిమానులు • కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం • అలరించిన కళా బృందాలు ఉత్సాహం నింపిన నినాదాలు • రెపరెపలాడిన త్రివర్ణ పతాకాలు కృష్ణ వంతెనపై త్రివర్ణ పతాకాల ఉప్పెన కదలి వచ్చింది.
గీత కార్మికులకు మోపెడ్లు
• రూ. 5 లక్షల ప్రమాద బీమా • చెట్టు పన్ను రద్దు ఘనత మాదే • గౌడ యువత ఉపాధి కోసం కొత్త పథకం • వైన్ షాపుల్లో గౌడ కులస్తులకు 15%రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం • ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్
పథకాలు అందుతున్నాయడం విడ్డూరం
• టీఆర్ఎస్ నాయకులది జబర్దస్త్ కామెడీ షో • ఓటమి భయంతోనే బీజేపీ దాడులు • బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ • చౌటుప్పల్లో బైక్ ర్యాలీ బైక్ ర్యాలీ