CATEGORIES
Categories
కంటికి సరోజిని! కాలితే ‘ఉస్మానియా’!!
• దీపావళి నేపథ్యంలో వైద్యశాఖ అలెర్ట్ • ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డుల ఏర్పాటు • ఒక్కో వార్డులో ఆరుగురు డాక్టర్లు • 24 గంటల పాటు వైద్యసేవలకు రెడీ • మందులు, సర్జికల్స్ పరికరాలు సిద్ధం
ఉక్రెయిన్పై 36 రాకెట్ అటాక్స్
ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగు తున్నాయి. క్రిమియా బ్రిడ్జిపై దాడితో మరింత రెచ్చిపోయిన రష్యా.. ఉక్రెయిన్పై మిస్సెళ్ల వర్షం కురిపిస్తోంది.
ఇటలీ ప్రధానిగా జార్జియా
• ఆ దేశ చరిత్రలో తొలి మహిళా పీఎంగా ఘనత • ఉక్రెయిన్ కు మద్దతిస్తామని ఇప్పటికే స్పష్టం
జిన్ పింగ్ హ్యాట్రిక్?
మరోసారి చైనా అధ్యక్షుడిగా!_ నేడు వెలువడనున్న అధికారిక ప్రకటన ముగిసిన చైనా కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సదస్సు
కేసీఆర్ క్యాన్సర్ కిట్లు
• లక్షణాలున్న వారికి మెడిసిన్స్ • జిల్లాల్లో స్క్రీనింగ్ టెస్టులు ఎంఎనోకు రిఫర్లు • రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు • ఎర్లీ స్టేజ్లో గుర్తించేందుకు ప్లాన్
నేడు తెలంగాణలోకి జోడో యాత్ర ఎంట్రీ
• కృష్ణా నుంచి మొదలుకానున్న కవాతు • రాష్ట్రంలోకి రాగానే విరామం • యాత్రకు టీపీసీసీ విస్తృత ఏర్పాట్లు • పరిశీలించిన రేవంత్ రెడ్డి
మతం పేరుతో ఎక్కడికి చేరుకున్నాం?
భారత్లో ఇలాంటివి విచారకరం ' రెచ్చగొడితే 'ఉపా' ప్రయోగమా పిటిషన్పై స్పందన తెలియజేయండి! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు ఆందోళన
ఈటల షో ఫ్లాప్!
పార్టీలోకి జాయినింగ్స్ లేవు
3 డీఏలు ఇస్తాం..
ఆర్టీసీ కార్మికులకు మునుగోడు ఆఫర్ త్వరలో పీఆర్సీపై స్పష్టత యూనియన్ల పునరుద్ధరణ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కార్మిక నేతలతో చర్చలు
ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రిజల్ట్ రిలీజ్!
• ఎస్ఐ విభాగంలో 46.80 శాతం, కానిస్టేబుల్ కేటగిరిలో 31.39% పాస్ • పీఎంటీ, పీఈటీ టెస్టులకు 5,07 840 మందికి అర్హత • పార్టు-2కు ఈనెల 27 నుంచి దరఖాస్తులు • టీఎస్ఎల్పీఆర్బీ వెల్లడి
అవమానం.. ప్రతీకారం!
• సీఎం ఢిల్లీలో ఉన్నప్పుడే బీజేపీలోకి బూర • నేషనల్ పాలిటిక్స్ టైమ్లో పెద్ద ఝలక్ • కసితో కాషాయనేతలను పార్టీకి లాగే ప్లాన్ • టీఆర్ఎస్కు మునుగోడులో ఓటమి గుబులు • ఆఖరి పోరాటంగా చేరికలపైనే ఫోకస్
భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన
• ప్రభుత్వ విమర్శకులు, జర్నలిస్టులపై దాడులు పెరిగాయి • ముంబైలో యూఎస్ఓ చీఫ్ గుటెరస్ సంచలన వ్యాఖ్యలు
ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్
• నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తుకు చాన్స్ • 27వ తేదీ సాయంత్రం 5 వరకు అవకాశం • వెబ్సైట్లో సమగ్ర సమాచారం
రేషన్ సగమే!
• సాకు లేక తలా ఐదు కిలోలు • 10 కేజీలు ఇవ్వాలని ఆదేశం • డీలర్లకు పూర్తి కోటా ఇవ్వని వైనం • గోడౌన్లలో బఫర్ స్టాకు పరేషాన్ • షాపులకు తిరగలేక జనం ఇక్కట్ట్లు • పేదలతో ఆడుకుంటున్న సర్కారు.
మెడిసిన్స్ ఫ్రీ
• షుగర్, బీపీ రోగులకు ఆఫర్ • కేసీఆర్ కిట్ల తరహాలో సప్లై • రాష్ట్ర సర్కారు నిర్ణయం • నెలకు సరిపడా ఒకేసారి • జిల్లాల్లో పంపిణీ ప్రారంభం
ఇంజినీరింగ్ విద్య పెనుభారం
40 కాలేజీల్లో లక్షదాటిన ఫీజు కనీస రుసుము రూ.45 వేలు మూడేళ్లపాటు ఇవే అమలు ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ సైతం ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు
6 రబీ పంటలకు మద్దతు ధర పెంపు
గోధుమలపై రూ. 110 మసూర్పై రూ.500 హైక్ ఆవాలపై రూ. 400 పెంపు ప్రకటించిన కేంద్ర సర్కారు
హైకోర్టులో టీఆర్ఎస్కు చుక్కెదురు
• పిటిషన్లను కొట్టేసిన సీజే బెంచ్ • 8 గుర్తులు తొలగించాలన్న అధికార పార్టీ • ఇప్పుడు కుదరదన్న న్యాయస్థానం • 4 సింబల్స్ స్వతంత్రులకు కేటాయింపు • అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన ఈసీ
5 నెలలుగా జీతాల్లేవ్!
అప్పుల ఊబిలో సహాయ ఆచార్యుల కుటుంబాలు సమ్మె బాటలో మెడికల్ కాలేజీల అసిస్టెంట్ ప్రొఫెసర్లు జాడాల స్టయిఫండ్ చెల్లింపుల్లోనూ తీవ్ర జాప్యం స్పందించని ప్రభుత్వం..కరుణించని అధికారులు
తెలంగాణలో మరోపార్టీ
• పోటీకి జనసేన సిద్దం • ఇప్పటికే బరిలో బీఎస్పీ, వైఎస్సార్టీ పీ • టీఆర్ఎస్ ఓట్లు భారీగా చీలే అవకాశం
ఇచ్చంపల్లి నుంచే గోదావరి-కావేరీ లింక్!
ఎన్ డబ్ల్యూడీఏ తుది ప్రతిపాదన రాష్ట్రాల ముందుకు నివేదిక రూ.10 వేల కోట్లతో నిర్మాణం ఫైనల్ చేసిన కేంద్ర ప్రభుత్వం
పీఎం కిసాన్ సొమ్ము రిలీజ్
రూ.16 వేల కోట్లు విడుదల చేసిన ప్రధాని మోడీ 8 కోట్ల మంది రైతులకు లబ్ధి
భారత్లో తగ్గిన పేదలు
15ఏళ్లలో 41.5 కోట్లకు డౌన్ అయినా ప్రపంచంలో ఎక్కువ మంది పేదలున్న దేశమే.. ఐక్యరాజ్య సమితి నివేదికలో వెల్లడి ఐఎంఎఫ్ అంచనా
ఏఐసీసీ అధ్యక్షుడెవరో తేలేది రేపే!
ముగిసిన పోలింగ్ ప్రక్రియ 96% ఓటింగ్ నమోదు 24 ఏళ్ల తర్వాత గాంధీయేతరుల మధ్య పోటీ
విషాదం
భార్యాపిలల్లను చంపి ఆపై సూసైడ్ కుటుంబ కలహాలకు నలుగురి బలి శేరిలింగంపల్లి డివిజన్ లో ఘటన
భూములు కావాలా..ఆ రాముడినే రమ్మను!!
భద్రాద్రి రామయ్య జాగాల్లో 'ఆంధ్రా'గద్దలు రాష్ట్రం విడిపోయాక తెలంగాణలోకి ఆలయం ఆంధ్రాలోకి వెళ్లిన వందల ఎకరాల భూములు రూ. కోట్ల విలువైన స్థలాలపై నాయకుల కన్ను అక్రమార్కులకు ఏపీ అధికార ఎమ్మెల్సీ అండ
ఆరంభమే సంచలనం
లంకకు షాకిచ్చిన నమీబియా ఆల్రౌండ్ షోతో విజయం మరో మ్యాచ్లో యూఏఈపై నెదర్లాండ్స్ గెలుపు
అమిత్ షా Vs కేసీఆర్
• మునుగోడులో పోటాపోటీగా పబ్లిక్ మీటింగ్స్ • 30న చండూరులో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో.. • మరుసటి రోజున భారీ సభకు బీజేపీ ప్లాన్ • నేషనల్ లీడర్లతోనే కేసీఆర్కు పోటీ అనే భావన
వద్దంటే వర్షాలు
చేతికొచ్చిన పంటలకు దెబ్బ రాష్ట్రంలో విభిన్న వాతావరణం ఎండా వానలతో అయోమయం సాధారణానికి మించి నమోదు ఆందోళనలో అన్నదాతలు
సిపెట్ వాపస్!
• స్పష్టత ఇవ్వని తెలంగాణ సర్కార్ • నాలుగేళ్లు వెయిట్ చేసిన కేంద్రం • ల్యాండ్, ఫండ్స్ వాటాపై నో క్లారిటీ • సీఎం ఆఫీసులో ఫైల్ పెండింగ్ ప్రపోజల్ విరమించుకున్న కేంద్రం • మెదక్ జిల్లాలో అందుబాటులోకి యూజీ, పీజీ కోర్సులు