CATEGORIES
Categories
తొందరపాటు అస్సలు నచ్చదు నేహా శెట్టి
అడుగు వేయక ముందు ఎంతైనా ఆలోచించొచ్చు కానీ, ఒక్కసారి అడుగు వేసాక వెనక్కి తగ్గకుండా దూసుకెళ్లటమే తన పాలసీ అని అందాల తార నేహాశెట్టి అంటున్నారు.
వానాకాలం చర్మాన్ని వేధించే సమస్యలకు పరిష్కారాలు
మాన్సూన్లో వర్షం కారణంగా వాతావరణం ఆహ్లాద కరంగా ఉంటుంది. కానీ ఈ సీజన్లో స్కిన్ ఎలర్జీల ప్రమాదం కూడా గణనీయంగా పెరుగు తుంది.వీటిని నివారించేందుకు నిపుణులు ఈ కింది సలహాలు సూచిస్తారు...
అమృతం లాంటి తేనీటి రుచులు
అమృతం లాంటి తేనీటి రుచులు
వర్షాకాలంలో డైట్ ప్లాన్ ఎలా ఉండాలి
వర్షాకాలంలో ఫిట్గా ఉండాలంటే ఎటువంటి ఆహార పానీయాలు తీసుకోవాలన్నది తప్పక తెలుసుకోండి.
ఫేస్ కట్కి అనుగుణంగా హెయిర్ స్టయిల్స్
పర్ఫెక్ట్ లుక్ పొందడం కోసం మీ ముఖానికి తగినట్లు హెయిర్ స్టయిల్స్ రూపొందించ డానికి ఈ పద్ధతులు తప్పకుండా తెలుసుకోవాలి...
షేర్ మార్కెట్ పద్మ వ్యూహం
సాధారణ గృహాల్లోని పొదుపు నెడు షేర్ మార్కెట్లకు చేరుతుంది. 2020 మార్చిలో 4.08 కోట్లుగా ఉన్న డీమ్యాట్ ఖాతాలు 2021 డిసెంబర్కి 8.06 కోట్లు అయ్యాయి. షేర్స్ బిజినెస్ చేయా లంటే డీమ్యాట్ ఖాతా తెరవాలి.
మతాల రక్షణకు మనుషుల బలి
పురాణ గాథల్లో కూడా కుమారులను చంపటం బలివ్వటం వంటివి చాలా కనిపిస్తాయి. భీముడికి హిడింబాతో పుట్టిన కుమారుడు ఘటోత్కచున్ని ఒక పథకం ప్రకారం కర్ణుడి ప్రత్యేక అస్త్రంతో చంపి వేయించారు. లేదంటే ఆ అస్త్రం అర్జునుడి పైకి ప్రయోగించేవారు.
స్కిన్ కి తగ్గట్టుగా మాయిశ్చరైజర్
మార్కెట్లో లభించే మాయిశ్చరైజింగ్ క్రీమ్లను మీరు ఏమాత్రం ఆలోచించకుండా, అర్థం చేసుకోకుండా కొనుగోలు చేస్తూ ఉంటే ఈ సమాచారం మీ కోసమే...
మహిళల్లో పెరుగుతోన్న రుమటాయిడ్ ఆరరెటిస్
మహిళలో అధికమవుతోన్న రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యలకు కారణాలు, నివారణ గురించి తెలుసుకుందాం.
వద్దు బాబోయ్ ఉచిత సలహాలు!
మీ మాటకు విలువ పెరగటంతో పాటు ఎదుటి వారి ప్రశంసలు దక్కేలా ఉచిత సలహాలను ఎప్పుడు, ఎలా అందివ్వాలి...
గర్భస్థ మహిళల ఉద్యోగ బాధలకు పరిష్కారాలు
తల్లి కాబోయే మహిళా ఉద్యోగులతో కంపెనీలు ప్రదర్శించే వైఖరి గురించి తప్పక తెలుసుకోండి.
తల్లి అయ్యాకే మొదలైంది కొత్త జీవితం
మాతృత్వం తర్వాత కూడా ఎంచుకున్న రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్న మహిళలు ఎంతోమందికి స్ఫూర్తి దాతలవుతున్నారు. మేము ఎవ్వరికీ ఏమాత్రం తీసిపోము అని నిరూపిస్తున్న మహిళల గాథలు ఇవిగో...
వీగన్గా మారితే ఎన్నో లాభాలు
ప్రస్తుతం ప్రకృతి ప్రేమికుల కోసం ఎన్నో వస్తువులు తయారు చేస్తున్నారు. ఇవి కేవలం ఆరోగ్యం కోసమే కాదు, ప్రకృతిని సమతుల్యం చేయడానికి కూడా మంచివి.
ఆఫీసుకు వెళ్లేందుకు ఇవే ఫ్యాషన్ స్టయిల్స్
ఆఫీస్ డ్రెస్సింగ్ చక్కగా కనిపిస్తే ప్రశంసలు లభించటమేగాక ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. కొంచెం స్మార్ట్, పనికి సూటయ్యే విధంగా
ఇంట్లో అన్నీ పనిమనుషులే చేయలా?
ఇంటి పనుల్ని నౌకర్లు కాకుండా మీరే సొంతంగా చేసుకోవటం మొదలుపెడితే ఎన్ని లాభాలుంటాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
సినిమాలు చూసి ఎవరూ మారిపోరు -నివేదా థామస్
సహజమైన అందం, పరిణతి చెందిన నటనతో టాలీవుడ్లో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ నివేదా థామస్. బాల్యం నుంచే నటనలో రాణిస్తూ అనేక విజయ వంతమైన పాత్రలతో జాతీయ స్థాయి గుర్తింపు సాధించుకున్నారు.
ఆర్థిక సమస్యల నుంచి బయట పడేదెలా?
ప్రభుత్వ తప్పుడు ఆర్థిక విధానాల కారణంగా అనేక కుటుంబాలు చక్రవ్యూహంలో వీటి నుంచి బయట పడాలంటే కొన్ని ప్రణాళి కలు తప్పక రూపొందించుకోవాలి.
పీరియడ్స్ నెలకు 2 సార్లు వస్తే ఏం చేయాలి?
నెలసరి చక్రంలో మార్పులు జరుగుతున్నట్లయితే ఈ విషయాలను తప్పక గమనించాల్సిందే.
వేసవి వేడిలో చల్లటి రుచులు
వేసవి వేడిలో చల్లటి రుచులు
హాట్ సమ్మర్లో కూల్గా చేద్దాం ఐస్క్రీమ్
ఇంట్లోనే రుచికరమైన ఐస్క్రీమ్ తయారుచేసి పిల్లలు, అతిథుల ప్రశంసలు పొందాలనుకుంటే ఈ సులభ చిట్కాలు పాటించండి...
బయోడెర్మా యాంటీ యాక్నే సీబియమ్ ఫేస్ వాష్
ప్రాబ్లమ్ ఫ్రీ స్కిన్ కావాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. కానీ ఆయిలీ స్కిన్ ప్రాబ్లమ్, స్కిన్ మీద యాక్నే వంటివి ఎప్పుడూ బాధిస్తూనే ఉంటాయి. ముఖంలో అందాన్ని, కళను తగ్గించేస్తాయి.
దంతాలు వంకరగా ఉంటే
కొంతమంది తమ దంతాలు అడ్డ దిడ్డంగా, వంకరగా ఉన్నందుకు బాధ పడతారు.
హీరోయిన్ల నంబర్ గేమ్ నాకొద్దు పూజా హెగ్దే
టాలీవుడ్లో భారీ ఆఫర్లతోపాటు హిందీ నుంచి కూడా పిలుపు వస్తుండటంతో ట్రెండింగ్ హీరోయిన్ పూజా హెగ్దే మురిసి పోతున్నారు. తెలుగు, తమిళంలో టాప్ హీరోలతో నటించాక తన నటన, ప్రవర్తనతో చాలా పరిణతి వచ్చిందని చెబుతున్నారు.
వేసవి వేడిలో ఆరోగ్యంగా ఉండండిలా
వేసవి కాలంలో ఆరోగ్య సంబంధిత సాధారణ సమస్యల నుంచి బయట పడడానికి ఈ ఉపాయాలను తప్పక తెలుసుకోండి
10 నిమిషాల్లో తయారయ్యే సమ్మర్ డ్రింక్స్
చిటికెలో తయారయ్యే ఈ డ్రింక్స్ మిమ్మల్ని కూల్గా, ఆరోగ్యంగా ఉంచుతాయి
అదిరేటి రుచుల ఫ్రూట్ వెజ్ వంటకాలు
అదిరేటి రుచుల ఫ్రూట్ వెజ్ వంటకాలు
చర్మాన్ని మెరిపించే పండ్లు
ఆరోగ్యం, సౌందర్యం రెండింటిలో నెంబర్వన్గా ఉండాలంటే ఈ పళ్లను మీ డైట్లో చేర్చుకుని మీ చర్మాన్ని మెరిపించుకోండి
ఎండాకాలం అందాన్ని, బలాన్ని పెంచే పదార్థాలు
వేసవిలో కూడా మీరు ఎంతో ఫిట్గా ఉండి నలుగురిలో స్పెషల్గా కనపడాలనుకుంటే ఈ చిట్కాలను తప్పక పాటించి చూడండి.
మోసకారి స్నేహితులను వదిలించుకోవడం ఎలా?
ఫ్రెండ్స్ చెప్పినట్లే ఫాలో అవుతూ ఉండే వ్యక్తులకు అనుకోకుండా ఎదురయ్యే పరిణామాలు ఎంత ఇబ్బందికరంగా ఉంటాయో తెలుసా?
వ్యక్తిత్వానికి మెరుపులు అద్దే డిజైనర్ బ్రూచ్లు
స్వా తి పార్టీకి మహిళలు ఒకర్ని మించి మరొకరు డిజైనర్ డ్రెస్సులు ధరించి వచ్చారు. రేఖ అక్కడికి వెళ్లేసరికి అందరి కళ్లు ఆమె మీదే నిలిచాయి.