CATEGORIES
పాకలలో కేంద్ర బృందం పర్యటన
గ్రామాలు ఆరోగ్యంగా, పారిశుద్ధ్యంగా ఉండాలంటే స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ కార్యక్రమంతోనే సాధ్యమని కేంద్ర ప్రభుత్వ అధికారి ఐపీఎస్ ఓఎస్ టీం మెంబర్ మోహన్ తెలిపారు.
చిలక పలుకుల కవిత..ఎక్కడ పాయే మీ చిత్తశుద్ది?
దొంగ దీక్షలు కాదు.. సీట్లిచ్చే దమ్ముండాలి అధ్యక్షురాలు షర్మిల
దర్యాప్తులో వెల్లడైన విషయాలేంటీ?
ఎల్బీనగర్ ఉదంతంపై హైకోర్టు సీరియస్ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీకి నోటీసులు
భారత్కు రానున్న యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్
జీ20 సదస్సు కోసం వచ్చే నెల 7 నుంచి 10 వరకు ఇండియాలోనే..
విద్యార్థుల సమస్యలు పటవా?
సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యలు వెంటనే పరి ష్కరించాలని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్ ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు.
బీజేపీ నాయకుడి అరెస్ట్ బిగ్ ట్విస్ట్
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చరణ్ చౌదరి మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్నం ఇంటి వద్ద నుంచి బయటకు వెళ్లిన ఆయన ఎంతకూ తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు
కేబినెట్ విస్తరణపై టెన్షన్
గవర్నర్ పిలుపు కోసం ప్రభుత్వం వెయిటింగ్ సోమవారమే రాజభవన్కు సర్కార్ రిక్వెస్ట్
పసుపు పండించం
• ప్రతికూల పరిస్థితులతో రైతుల వెనుకంజ • ఈ ఏడాది సగానికి తగ్గిన పంట సాగు • క్రాప్ హలీ డే కోసం ప్లాన్
పంచాంగం
పంచాంగం
సిన్సినాటి మాస్టర్స్ టైటిల్ జకోదే
ఫైనల్లో అల్కరాజ్ పై విజయం
భళా ప్రజ్ఞానంద
• చెస్ ప్రపంచకప్ ఫైనల్కు దూసుకెళ్లిన యువ సంచలనం • ఫైనల్లో మాగ్నస్ కార్ల్సన్తో ఢీ
లైంగికదాడి వల్ల తల్లవడం కోలుకోలేని గాయమే..
• అది తీవ్ర మనోవేదనకు గురిచేస్తుంది. • 27 వారాల గర్భవిచ్ఛిత్తికి సుప్రీంకోర్టు అనుమతి
రామ మందిర నిర్మాణాన్ని అడ్డుకున్నది కాంగ్రెస్సే
దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అయోధ్య రామమందిర నిర్మాణాన్ని అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీయే నని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు.
మిస్సైళ్ల నుంచి మ్యూజిక్ వరకు..
• 'ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్' కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము
2014కు ముందు మొత్తం అవినీతి, కుంభకోణాలే
• మేమొచ్చాక ప్రతి రూపాయీ నేరుగా ప్రజల ఖాతాల్లోకి • కాంగ్రెస్్ప ప్రధాని మోడీ విమర్శలు
ప్రభుత్వాధికారులతో యాపిల్ సమావేశం
ఐఫోన్ తయారీ ఏర్పాటుపై చర్చ
స్పందన అర్జీలకు గడువులోగా పరిష్కారాలు
ప్రజా సమస్యల పరిష్కార వేదికగా జరుగుతున్న స్పందన కార్యక్రమంలో అందుకున్న విజ్ఞప్తులకు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా విచారించి, ఫిర్యాదులు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకో వాలని నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ సూచించారు.
రైతు గర్వంగా తలెత్తుకునే రోజులు రావాలి
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
వైసీపీతోనే సొంతింటి కల సాకారం
మండల పరిధిలోని పాత చెరువులో వైఎస్సార్ - జగనన్న కాలనీలో నూతన గృహ నిర్మాణ ప్రారంభ మహోత్సవాన్ని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ సోమవారం నిర్వహించారు.
తాడిపత్రిలో పోలీసుల కవాతు
నియోజకవర్గంలోని తాడిపత్రి పట్టణంలో అదనపు ఎస్పీ ఆర్ విజయ భాస్కర్ రెడ్డి పర్యవేక్ష ణలో తాడిపత్రి, అనంతపురం రూరల్, కళ్యాణదుర్గం డీఎస్పీలు సీఎం గంగయ్య, బీవీ శివారెడ్డి, బీ శ్రీనివాసులు బీ ఆధ్వర్యంలో పోలీసులు తాడిపత్రి సమాచార్ సర్కిల్ వద్ద సోమవారం కవాతు నిర్వహించారు.
శ్రీహరికి రెండు బ్రహ్మోత్సవాలు
సెప్టెంబరు 18 నుంచి సాలకట్ల అక్టోబరు 15 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
జీహెచ్ఎంసీ కార్మికుల పెన్ఎడౌన్
ఆరు జోన్లలో కొనసాగుతున్న ఆందోళన
ఏలేటి అరెస్ట్.. దీక్ష విరమణ
నిమ్మరసం ఇచ్చి విరమింపజేసిన కిషన్ రెడ్డి
మంత్రి ఎర్రబెల్లి సంతకం ఫోర్టరీ
మంత్రి ఎర్ర బెల్లి దయాకర్ రావు సంతకా లు ఇద్దరు వ్యక్తులు ఫోర్టరీ చేశారు.
ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలి
పరిశ్రమ పునఃరుద్ధరణ కమిటీ సభ్యులు !
కవిత కోసమేనా ప్లాన్?
కామారెడ్డిలో గెలిచిన తర్వాత కేసీఆర్ అక్కడ కొనసాగుతారా?
సమాజంలో కొత్త ఐడెంటిటీ కోసమే స్వేరో పదం సృష్టించాం
బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
చాలెంజ్ చేస్తున్నా.. గోషామహల్ అభ్యర్థిని నేనే..
ఎంఐఎం ఆదేశిస్తేనే గోషామహల్ అభ్యర్థిని కేసీఆర్ ప్రకటిస్తారు : ఎమ్మెల్యే రాజాసింగ్
పంచాంగం
పంచాంగం
నిట్ రీసెర్చ్ అడ్వెజరీ కమిటీ వర్క్ షాప్
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్లో అధ్యాపకులు, కమిటీ సభ్యులు సంస్థ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహిం చేందుకు సెమినార్ ఏర్పాటుచేశారు.