CATEGORIES
చట్టాలుగా నాలుగు బిల్లులు
ఆమోద ముద్ర వేసిన రాష్ట్రపతి అమల్లోకి ఢిల్లీ సర్వీసుల చట్టం పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం
రౌడీషీటర్ మృతదేహాంపై జాతీయ జెండా
నరసయ్యమృతదేహానికి నివాళి అర్పిస్తున్న వెంకట్ రెడ్డి
2 లక్షల రుణమాఫీ పైనే ఫస్ట్ సైన్
రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వ మేనని, అందులో ముఖ్యనేతను తానేనని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
గ్రూప్-2 పరీక్షలు వాయిదా
నవంబరులో నిర్వహించాలని నిర్ణయం ప్రధాన కార్యదర్శికి ముఖ్యమంత్రి ఆదేశం
వచ్చేవారం కేసీఆర్ జిల్లాల పర్యటన
19న మెదక్, 20న సూర్యాపేట జిల్లాల్లో..
నలుగురు మావోయిస్టు కొరియర్లు అరెస్ట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ వినీత్
గ్రూప్-2 పై ఎల్లుండి డెసిషన్
హైకోర్టుకు తెలిపిన టీఎస్పీఎస్సీ అభ్యర్థుల పిటిషన్పై వాదనలు తదుపరి విచారణ ఈ నెల 14కు వాయిదా
ఆ రూ.500 కోట్లకు లెక్కలేవి..?
వరద నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వండి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
మీ 'కారు'ను స్క్రాప్ చేస్తాం
ప్రధాని మోడీ పాలనలోని డబుల్ ఇంజిన్ సర్కార్ బీఆర్ఎస్ కారును తుక్కు తుక్కు(స్క్రాప్)గా చేస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ శుక్రవారం ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు.
హైదరాబాద్లో భారీ స్కాం
వందల కోట్లు కొట్టేసినట్లు అనుమానం 120 మంది అరెస్ట్
పినపాకలో ఓపెన్ ఫైట్..
ప్రత్యర్థులుగా మారిన పాయం, రేగా సోషల్ మీడియాలో రేగా ఘాటు వ్యాఖ్యలు
‘డోర్నకల్- గద్వాల’ సర్వేకు గ్రీన్ సిగ్నల్
• మౌలిక వసతులు, డబ్లింగ్ పనులకు అనుమతులు • రూ.7.40 కోట్లు మంజూరు
పంద్రాగస్టున ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా ఎగరాలి
• కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి • ఢిల్లీలో 'తిరంగా బైక్ ర్యాలీ'
నిబద్ధతలో నిజమెంత?
• పొలిటికల్ మైలేజ్ కోసమేనా? • వీఆరల సర్దుబాటు పాలసీపై చర్చలు • ముందుగా ఊహించిందేనంటున్న అధికారులు • కోర్టులో అదే జరిగిందంటూ వివరణ
మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలు
వినతిపత్రం అందజేస్తున్న తెలుగు మహిళా విభాగం ప్రతినిధులు
నేడు, రేపు రోబోటిక్ గైనకాలజికల్ సర్జరీపై సదస్సు
రోబోటిక్ స హాయక శస్త్రచికిత్సల్లో గైనకా లజిస్టులకు శిక్షణ ఇచ్చేందు కు ఈ నెల 12, 13 తేదీల్లో గచ్చిబౌలిలోని షె రటాన్ హోటల్లో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు రోబోటిక్ JAGA ఇండియా ఆర్గనైజింగ్ చైర్మన్, ఏజీఆర్ఎస్ వ్యవస్థాపకురాలు డాక్టర్ రూమా సిన్హా తెలిపా రు.
కంపల్సరీ మిల్లింగ్ సిస్టమ్
కొత్త పాలసీపై రాష్ట్ర సర్కారు కసరత్తు ఫైనాన్స్ సెక్రటరీ చైర్మన్గా ఏర్పాట మిల్లుల్లో నిల్వ ధాన్యం బహిరంగ వేలం
గంగా-జమున తహజీబ్ ను అందరూ అనుసరించాలి
చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ మసీదులో డయాలసిస్ కేంద్రం సందర్శన
ఆదివాసీల అభివృదే దేశ ప్రగతికి సూచిక
గవర్నర్ తమిళిసై సౌందర రాజన్
బడ్జెట్లో గృహలక్ష్మి ప్రస్తావనే లేదు
నిరూపిస్తే రాజకీయ సన్యానం దమ్ముంటే కేసీఆర్ నిజామాబాద్లో పోటీ చేయాలి కేటీఆర్ వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ అర్వింద్ కౌంటర్
కల్వకుంట్ల కుటుంబం మూల్యం చెల్లించక తప్పదు
బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ చుగ్
కాళేశ్వం ప్రాజెక్టుకు కేంద్రం ఒక్క పైసా ఇవ్వలేదు
నిధులిచ్చినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తాం బీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత నామనాగేశ్వర్ రావు
పాలియేటివ్ కేర్ పూర్
డయాగ్నస్టిక్ సెంటర్లు డల్ పనితీరుపై మంత్రి హరీశ్ అసంతృప్తి
మెట్రో విస్తరణపై నివేదిక ఇవ్వండి
• జీఎంఆర్ 48 ఎకరాలు ఇవ్వాలి • శంషాబాద్ వరకు పొడిగింపుపై అధ్యయనం చేయాలి • మెట్రోరైలు ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి కేటీఆర్
స్కెవేలపై సందిగ్ధం!
రాష్ట్రం కోరింది 150 ఎకరాలు కేంద్రం ఇస్తానంది 33 ఎకరాలే
వీఆర్ఎల సర్దుబాటుకు బ్రేక్
• హైకోర్టులో సర్కారుకు ఎదురుదెబ్బ • సూపర్ న్యూమరీ పోస్టులపై స్టే • యథాతథస్థితి కొనసాగించాలని ఉత్తర్వులు
రాహుల్ చిల్లరగా వ్యవహరించారు
దేశ మహిళలకు క్షమాపణ చెప్పాలి : బీజేపీ నేత డీకే అరుణ
తెలంగాణ తల్లిపై ఒట్టు పెట్టు కేటీఆర్
డబ్బు, మద్యం లేకుండా పోటీచేసే ధైర్యం నాకుంది అదే ధైర్యం నీకుంటే నా సవాల్ స్వీకరించు : కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
రాజస్తాన్ నుంచి హైదరాబాద్కు ఓపియం
కారం పొట్లాల్లో పెట్టి సరఫరా.. ఒకరి అరెస్ట్
సినీఫక్కీలో భారీ మోసం
పరిచయస్తుడి నుంచి 32లక్షలు కాజేసిన వైనం మొత్తం తిరిగి చెల్లిస్తానని మరో 3లక్షలు తీసుకుని ఫేక్ నోట్లు కట్టబెట్టిన కేటుగాడు