CATEGORIES
ఎస్సె, ఏఎస్ఐ ఫైనల్ రిజల్ట్స్ రిలీజ్
ప్రకటించిన టీఎస్ఎల్ఫీఆర్బీ బోర్డు సెప్టెంబర్‌లో కానిస్టేబుల్ ఫలితాలు..!
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్
నగరంలో మరో నాలుగు ప్రభుత్వ ఆస్పత్రులు నాలుగు వేల పడకలు.. సూపర్ స్పెషాలిటీ వైద్యం నగరంలో మరో నాలుగు ప్రభుత్వ ఆస్పత్రులు నాలుగు వేల పడకలు.. సూపర్ స్పెషాలిటీ వైద్యం
లంబాడీలను ఎస్టీ నుంచి తొలిగించొద్దు
తెలంగాణ లంబాడీ సంఘాల జేఏసీ
మోడీకి అతిపెద్ద విగ్రహం
190 నుంచి 200 మీటర్ల ఎత్తులో నిర్మాణం
గ్రూప్2 పరీక్ష వాయిదా వేయాలి
టీఎస్పీఎస్సీ గ్రూప్2 పరీక్షలు వాయిదా వేయాలని ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు.
రోడ్లపై టైర్ కిల్లర్స్..!
రాం గ్ రూట్ లో వస్తే ఇక పంక్చరే.. అహ్మదాబాద్ ట్రాఫిక్ పోలీసుల ప్రయోగం
8వ తరగతి విద్యార్థినిపై పీఈటీ అసభ్య ప్రవర్తన
దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు
మూడో మీటింగ్ ముంబైలో..
'ఇండియా' కూటమికి శివసేన ఆతిథ్య
అలరించిన శాస్త్రీయ నృత్యాలు
200 మంది కళాకారులతో 76 నిమిషాలపాటు ప్రదర్శన భారత్ వరల్డ్ రికార్డు సొంతం
చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి?
స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి నియమితులు కానున్నారు.
ఒకరిపై ఒకరు ఫిర్యాదులు మానుకోవాలి
ఏఐసీసీ సెక్రటరీ కేసీ వేణుగోపాల్
కొనుక్కో...కట్టుకో!
• ఇదే హెచ్ఎండీఏ తారకమంత్రం • కోకాపేట, బుద్వేల్ మాయాజాలం
ఆలయంలోకి వితంతువులనూ అనుమతించాలి
స్పష్టం చేసిన మద్రాస్ హైకోర్టు
సెప్టెంబర్ డెడ్ లైన్!
అప్పటిలోగా అధికారిక పనులన్నీ పూర్తవ్వాలి అక్టోబర్‌లో ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ ఉన్నతాధికారుల నుంచి ఆఫీసర్లకు మౌఖిక ఆదేశాలు!
ప్రైవేటు వర్సిటీల నియంత్రణలో సర్కార్ విఫలం
టీపీడీపీజీఎంఏ జేఏసీ చైర్మన్ గౌరీ సతీశ్
చార్మినార్‌పై ఇల్యుమినేషన్ లైటింగ్ షురూ
గోల్కొండ పైనా ఏర్పాటు చేస్తాం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
తెలుగు యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో నిలపాలి
తెలుగు విశ్వవిద్యాలయం ఆశించి న స్థాయిలో లేదని, త్వరలో బాచుపల్లిలో వందె కరాల విస్తీర్ణంలో ఏర్పాటు కాబోతున్న తెలుగు విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ విశ్వవిద్యా లయంగా మార్చాలని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నా రు
బంగారం, వెండితో చీర తయారీ
చేనేత కళారత్న అవార్డు గ్రహీత నల్లా విజయ్ మరోసారి తన ప్రతిభను చాటు కున్నాడు.
4 బిల్లులకు సభ ఆమోదం
గతంలో గవర్నర్ తిరస్కరించినవే
ఒకే రోజు రెండు పరీక్షలు
వివిధ అకడమిక్, ఉద్యోగాల భర్తీ పరీక్షల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం సరైన విధానం అవలం బించడం లేదనే విమర్శలు వినిపి 32 స్తున్నాయి.
లొల్లి చేస్తే మీ ఇంటికి ఈడీ వస్తుంది
కేంద్రమంత్రి మీనాక్షీ లేఖి వివాదాస్పద వ్యాఖ్యలు లోక్‌సభలో విపక్ష పార్టీలను ఉద్దేశిస్తూ కామెంట్
కోకాపేట.. బంగారు తునక!
భూముల ధరల పెంపు అసాధారణం • ముంబయితో పోటీ ఎందుకు?
నేడు ఆర్టీసీ బస్సుల పాక్షిక బంద్
డ్రాఫ్ట్ బిల్లుకు అనుమతి డిమాండ్‌తో గవర్నర్ తీరుకు నిరసన ప్రోగ్రామ్స్
దుబాయ్ వేడుకలతో మాకు సంబంధం లేదు
నంది అవార్డు లపై తెలుగు ఫిలించాంబర్ కీల క ప్రకటన చేసింది. దుబాయ్ జరిగే నంది అవార్డుల వేడుకతో తమకు సంబంధం లేదని వెల్ల డించింది.
నేటికి 56 ఏళ్లు..
ఆసియా ఖండంలోనే అతిపెద్ద రాతి కట్టడమైన నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ను 1967 ఆగస్టు 4న కాలు వలకు నీరు వదిలి జాతికి అంకితం చేశారు.
జూనియర్లను కొట్టిన సీనియర్
వీడియో వైరల్..విద్యార్థి సస్పెండ్
వర్సిటీ అధ్యాపకుల సమస్యలు పరిష్కరిస్తాం
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్
బంగారం చీర
ఎయిర్ పోర్టులో పట్టుకున్న అధికారులు
ఈ వారంలోనే పీఆర్సీ
ఐఆర్ 14% ఇచ్చే యోచన ఉద్యోగ సంఘాల రిక్వెస్ట్పె కేసీఆర్ సానుకూల స్పందన
భార్యాభర్తల ఆత్మహత్య
ఉరివేసుకున్న భార్య, రైలు కింద పడ్డ భర్త కారణం