CATEGORIES
ఇదేం పోలీసింగ్?
ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలపై పోలీస్ జులుం చెంపలు చెల్లుమనిపించిన డీసీపీ
నీటిగుంతలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి
నీటిగుంతలో పడి ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు
నివేదిక ఇవ్వండి
మహిళను వివస్త చేసిన ఘటనపై గవర్నర్ ఆరా
జాబిల్లిపై ల్యాండింగ్ పక్కా
చంద్రయాన్-3కి సంబంధించి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కొత్త అప్డేట్ ను ప్రకటించింది.
బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్
ఎమ్మెల్యేలకు 3 నెలల కార్యాచరణ ప్రతిపక్షాలపైనా ప్రధాన ఫోకస్
హైదరాబాద్ లో భారీ వర్షం
పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం
ఏపీకి టీఎస్ ఆర్టీసీ అధికారుల బృందం
• విలీనంపై అధ్యయనం • అక్కడి ఆఫీసర్లతో మీటింగ్ • ప్రాక్టికల్ ఇబ్బందులపై పరస్పర చర్చలు
భర్తను ‘నల్లగా ఉన్నావ్' అనడం క్రూరత్వం
ఆ కారణంతో భార్య దూరంగా ఉండటం సరికాదు కర్ణాటక హైకోర్టు
పెప్పెరై సహ-వ్యవస్థాపకుడు అంబరీష్ మూర్తి కన్నుమూత
ప్రముఖ ఈ-కామర్స్ ఫర్నీచర్, హోమ్ డెకార్ సంస్థ పెప్పెర్పై సహ-వ్యవస్థాపకుడు, సీఈఓ అంబరీష్ మూర్తి కన్ను మూశారు.
‘శంషాబాద్’లో బంగారం పట్టివేత
1.527 కిలోల గోల్డ్ సీజ్ ఇద్దరు అరెస్ట్
ఉద్యోగుల్లో ఏఐ భయం!
తమ జాబు భర్తీ చేయొచ్చనే అభిప్రాయం కంటెంట్, కోడింగ్, డిజైన్లపై అధిక ప్రభావం జీనియస్ కన్సల్టెంట్ సర్వేలో వెల్లడి
నేడు ప్రైవేటీకరణ వ్యతిరేక దినం
విద్యుత్ రంగం ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి బుధవారం 'ప్రైవేటీకరణ వ్యతిరేక దినం' నిర్వహించా లని నిర్ణయించినట్టు తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ సాయిబాబు పేర్కొన్నారు.
రాహుల్‌కు అధికారిక బంగ్లా
అంతకుముందున్న భవనమే కేటాయింపు ఆ దేశమంతా నా ఇళ్లే: రాహుల్ గాంధీ
ఢిల్లీ కేబినెట్లో మార్పులు
మంత్రి అతిషి వద్ద 14 శాఖలు
భారీగా హార్లే డెవిడ్సన్ ఎక్స్440 బుకింగ్స్
దేశీయ దిగ్గజ టూవీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్ ఇటీవల విడుదల హార్డే డెవిడ్సన్ ఎక్స్440 బైక్ కోసం భారీ సంఖ్యలో బుకింగ్స్ వచ్చినట్టు మంగళ వారం ప్రకటించింది.
పార్లమెంటులో అవిశ్వాస మంటలు
వాడివేడిగా సమావేశాలు 'మణిపూర్ హింస' పై ప్రధాని పెదవి విప్పాలి 'ఇండియా' ఎంపీల డిమాండ్
టవర్ ఎక్కిన లవర్స్
అరగంట పాటు హైడ్రామా నెట్టింట వీడియో వైరల్
పొత్తులపై నిర్ణయం తీసుకోలే!
ఈ ఎంఐఎం చీఫ్ అసద్ సంచలన వ్యాఖ్యలు అక్బరుద్దీన్ వ్యాఖ్యల మరుసటి రోజే కీలక ప్రకటన
మగ్గానికి నెలకు 3,000
చేనేత మిత్ర కింద ప్రతీ కార్మికు డికి, ప్రతీ మగ్గానికి నెలకు రూ.3 వేలు చొప్పున వారి బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్ గా జమ చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
కేంద్రంలో వచ్చేది సంకీర్ణమే
ప్రభుత్వ ఏర్పాటులో బీఆర్ఎస్ కీలకం తెలంగాణలో మళ్లీ అధికారం మాదే చేనేత దినోత్సవంలో మంత్రి కేటీఆర్
ఎస్ఆర్హెచ్ హెడ్ కోచ్‌గా వెటోరి
గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్న మార్చింది.
మణిపూర్ హింసపై..రిటైర్డ్ జడ్జిలతో కమిటీ
బాధితులకు సాయం, పునరావాసంపై పర్యవేక్షణకు ‘సుప్రీం’ కీలక నిర్ణయం విచారణకు 42 సిట్లు
అప్పులు కూడా ప్రాజెక్ట్ గా భావిస్తున్నారా?
కాగ్ నివేదికపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు
ఢిల్లీని వణికిస్తున్న డెంగీ
దేశ రాజధాని ఢిల్లీని డెంగీ వణికిస్తున్నది
సమసమాజ స్థాపనకు పోరాడిన గద్దర్
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని
శ్రీవారిని దర్శించుకున్న మంత్రి హరీశ్ రావు దంపతులు
మంత్రి హరీశ్‌రావు దంపతులు సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు
ముగిసిన ప్రీ బిడ్ సమావేశం
బుద్వేల్‌లో 182 ఎకరాల హెచ్ఎండీఏ లేఅవుట్లో ప్రస్తుతం 14 ప్లాట్ల అమ్మకం ప్లాట్ సైజు కనిష్టంగా 3.47 ఎకరాలు, గరిష్ఠం 14.3 ఎకరాలు
శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్
పంద్రాగస్టు ముగిసే వరకు సందర్శకులకు నో పర్మిషన్
మణిపూర్ ఆగని ఆగడాలు
15 ఇళ్లకు నిప్పు..ఓ వ్యక్తిపై కాల్పులు..
రూ.2 కోటు ఏమయ్యాయి?
సీఎం చైర్మన్ ఉన్న ఫండ్ నుంచి డ్రా ఏళ్లు గడుస్తున్నా విచారణ లేదు జైళ్లశాఖలో అవినీతి