CATEGORIES
విద్యుత్ కేంద్రానికి జాతీయస్థాయిలో అత్యల్ప నీటి వినియోగం
మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద గల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం జాతీయ స్థాయిలో నీటి వినియోగ సామర్థ్యంలో అత్యుత్తమ్మ యూనిట్‌గా అరుదైన అవార్డును అందు అందుకుంది
36 మందితో కాంగ్రెస్ తొలి జాబితా
• వయనాడ్ నుంచే రాహుల్ మరోమారు పోటీ • తెలంగాణ నుంచి నాలుగు పేర్లు ప్రకటన • తొలి జాబితలో చోటు దక్కని వంశీచంద్ పేరు
ఇది ఓల్డ్ సిటీ కాదు..ఒరిజినల్ హైదరాబాద్
• పాతబస్తీలో మెట్రో రైలు మార్గానికి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ • రూ.2 వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న మెట్రో రైల్..
రాజ్యసభకు సుధామూర్తి
సుధామూర్తిని నామినేట్ చేసిన విషయాన్ని ప్రకటించిన ప్రధాని మోడీ విద్య, సామాజిక సేవలో ఆమె కృషి వెలకట్టలేనిదని ప్రశంస
ప్రాజెక్టులపై బీఆర్ఎస్ నేతల అవాస్తవాలు
• ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారం చేస్తున్నారు.. • బండి సంజయ్ ఓడిపోయినా సవాళ్లేనా..! • ఎద్దేవా చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
త్వరలో మహిళలకు వడ్డీలేని రుణాలు
• సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి • ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
• ఇక ఏటా జాబ్ క్యాలెండర్! • యూపీఎస్సీ తరహాలో నియామకాలు
శివోహం..
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా శివరాత్రి వేడుకలు భారీగా తరలివచ్చిన శివభక్తులు స్వామిదర్శనం కోసం నిండిన క్యూలైన్లు
రేవంత్ రెడ్డి రేసు గుర్రం కాదు..గుడ్డి గుర్రం
• మహిళా వ్యతిరేక ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి సర్కార్ • సీఎం రేవంత్‌పై ఘాటైన విమర్శలు చేసిన కవిత
ఎక్సైజ్ శాఖలో ఎవరీ..రవీందర్ రావు?
• తన పదవీకాలం పొడిగింపు కోసం చట్టాన్ని మార్పించుకున్న ఘనుడు.. • ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి తీగల రవీందర్ రావు సర్వీసు మొత్తం మోసపూరితమైనా! • కూతురు విదేశాల్లో ఉన్నందున బ్లాక్ మనీ అంత వైట్ మనీ అని పోజులు
చరిత్రలో నేడు
• మార్చి 09 2024
సోదరుడు తిరుపతిరెడ్డిని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
గుండెపోటుతో మాదాపూర్ మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన సోదరుడు తిరుపతి రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు.
పార్టీ మారుతారంటూ పుకార్లు
కెసిఆర్‌ను కలిసి చర్చించిన మల్లారెడ్డి
మాస్టర్ ప్లాన్ రోడ్డులో అపార్ట్మెంట్ నిర్మాణం
సర్వే నెంబర్ 399లో అనుమతులు.. సర్వే నెంబర్ 398లో నిర్మాణం..
18 నుంచి టెన్త్ పరీక్షలు
అందుబాటులోకి హాల్‌టికెట్లు.. 2,676 పరీక్షా కేంద్రాల ఏర్పాటు పరీక్షలు రాయనున్న 5,08 లక్షల మంది విద్యార్థులు..
ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే నా తెలంగాణ ఊరుకోదు
• రేవంత్‌రెడ్డికి తెలంగాణ ఆత్మ లేదు.. • తెలంగాణపై గౌరవం అంతకన్నా లేదు • తెలంగాణ సోయి లేనోడు సీఎం కావడం మన ఖర్మ
నివేదిక వచ్చాకే.. రిపేర్లు..
• నేడు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శించనున్న ఎన్డీఎస్ఏ • కమిటీ కమిటీ నివేదిక ఇచ్చాకే మరమ్మత్తులపై చర్యలు • త్వరగా ప్రాజెక్ట్ అందుబాటులోకి రావాలని కోరుకుంటున్నాం
అమేథీలో అమీతుమీ..
• పాత స్థానం నుంచే రాహుల్ పోటీ • మరోమారు స్మృతి ఇరానీతో ఢీ • జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రదీప్ సింఘాల్ స్పష్టీకరణ • రాయబరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ..
తెలంగాణలో గ్రూప్ పరీక్షలు
• గ్రూప్ పరీక్షల షెడ్యూల్ విడుదల • జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్
అండర్ వాటర్ లొ మెట్రో పరుగులు
• మమతతో కలసి జెండా ఊపిన మోడీ • స్కూలు విద్యార్థులతో కలిసి ప్రయాణం
ప్రభుత్వం జోలికొస్తే అంతుచూస్తా..
• కాలు విరిగిందని చెప్పి.. విమర్శలు చేస్తున్నాడు • బీఆర్ఎస్ ప్రభుత్వ చిక్కుముళ్లు విప్పుతున్నాం • 30వేల ఉద్యోగాల భర్తీతో యువతకు భరోసా
మత్యాద్రి దేవస్థానంకు బస్సు సౌకర్యం కల్పించిన ఆర్టీసీ
మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో వెలి సిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ మత్స్యగిరిలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంనకు బస్సు సౌకర్యం లేక దేవస్థానానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారని కార్యనిర్వహణాధికారి సల్వాద్రి మోహన్ బాబు విన్నపము మేరకు యాదగిరిగుట్ట డిపో, ఆర్టీసీవారు బస్సు సౌకర్యం కల్పిస్తూ బుధవారం రోజున నూతనంగా ప్రారంభించారు.
పురుషులతో సమానంగా పోటీపడుతున్న మహిళలు
మాతృస్వామ్య వ్యవస్థలో తల్లికి అపూర్వ గౌరవం బిట్స్ మహిళా దినోత్సవంలో గవర్నర్ తమిళసై
నా వారెవరూ పోటీచేయరు
తమ్ముళ్ల రాజకీయ ప్రవేశ ప్రచారానికి తెర అభివృద్ధి కోసం ఎవరు కలిసినా తప్పులేదు
తెలంగాణలో మరో 47 మంది డీఎస్పీలు బదిలీ
• డీఎస్పీ ప్రణీత్ సస్పెండ్ చేస్తూ నిర్ణయం
ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోండి
ప్రజాభవన్ నకు తరలివచ్చిన డీఎస్సీ 2008 అభ్యర్థులు.. వెయ్యి మంది బాధితులు 15 ఏళ్ల కన్నీళ్లను తుడవాలని అభ్యర్థన..
ఉద్యోగుల బదిలిలలో ఏం జరుగుతోంది?
• కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మెరకే జరుగుతున్నాయా? • రాష్ట్రంలోని జిల్లాల కలెక్టరేట్లకు ఈ నిబంధనలు వర్తించవా? • ఉన్నత వర్గాల ఉద్యోగులకు ఒక న్యాయం..బలహీనవర్గాలకు మరో న్యాయమా..?
గొర్రెల స్కాంపై సర్కార్ ఫోకస్
పశుసంవర్థకశాఖ, డైయిరీ, మత్స్యశాఖ అధికారులతో రేవంత్‌రెడ్డి సమీక్ష..
వారిది అవినీతి బంధం
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటే కాళేశ్వరమే ఇందుకు ప్రబల ఉదాహరణ రాష్ట్రాలను లూటీ చేస్తున్న కుటుంబ పార్టీలు
గులాబీ తోటలో చేరిన ఏనుగు
• బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొడిచిన పొత్తు • కలసి పోటీ చేయాలని ఇరు పార్టీల నిర్ణయం • కేసీఆర్ తో బీఎస్పీ అధినేత ప్రవీణ్ కుమార్ చర్చలు