CATEGORIES
108 మెగా పిక్సెల్స్ కెమెరాతో టెక్నో పొవా 6ప్రో 5జీ ఫోన్..
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో సోమవారం బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ)లో టెక్నో పోవా 6 ప్రో 5జీ ఫోన్ ఆవిష్కరించింది.
హైదరాబాద్ బ్లాక్ క్స్పై ఢిల్లీ తూఫాన్స్ గెలుపు
రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ మూడో సీజన్లో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ మూడో మ్యాచ్లో పరాజయం పాలైంది.
ఘనంగా ఉత్తరనక్షత్రం పూజలు
పాల్వంచలోని అయ్యప్పస్వామి దేవాలయంలో అయ్యప్పస్వామి జన్మ నక్షత్రం ఉత్తరనక్షత్రం సందర్భంగా సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సారూ.. సహకారశాఖ ఉద్యోగులకు బదిలీలు ఉండవా?
• సంవత్సరాలుగా ఓకే చోట పాతుకుపోయిన ఉద్యోగులు • ఇలాగైతే అక్రమాలు జరగవా.?
28 నుంచి ఇంటర్ పరీక్షలు
• పరీక్షలు రాయనున్న 9,80,978 మంది విద్యార్థులు.. రాష్ట్ర వ్యాప్తంగా 1,521 పరీక్ష కేంద్రాలు.. ఉదయం 9నుంచి 12 గంటల వరకు పరీక్షలు.. పూర్తి ఏర్పాట్లు చేశామన్న బోర్డు కార్యదర్శి శృతి ఓజా
ఎవరికోసం..ఎందుకోసం..?
• ప్రకటించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ • జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష • మార్చి 14 సా. 5గం. ల వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ ఖరారు..!
• ప్రకటించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ • జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష • మార్చి 14 సా. 5గం. ల వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
మరో ముగ్గురు ఐపీఎస్ బదిలీ
హైదరాబాద్లో ఏడుగురు ఇన్స్పెక్టర్లకు స్థానచలనం
సింగరేణి కార్మికులకు కోటి బీమా
పదేళ్లలో వందేళ్ల విధ్వంసం చేసిన కేసీఆర్ అభివృద్ధి పేరుతో అప్పుల ఊబిలోకి రాష్ట్రం కుంగిపోయిన మేడిగడ్డను ఎలా బాగుచేయాలో చెప్పరు
అగ్నిపథ్ పథకంతో యువతకు అన్యాయం
సైనిక దళాల్లో నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ పై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు.
జిల్లాకు కేటాయించిన పోలీస్ జాగీలం
జాగీలం దియాను అభినందించిన జిల్లా ఎస్పీ
బీజేపీవి రైతుల అణచివేత విధానాలు
దారుణంగా వ్యవహరిస్తున్నారన్న నారాయణ రైతులకు మద్దతుగా అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన
అటవీశాక ఆద్వర్యంలో సేంద్రియ తేనె
ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ
బతికున్న రైతన్నను చంపి...కోట్లు కొట్టేసిన ఏఈఓ
• 20మంది రైతులు మరణించినట్లు నకిలీ పత్రాలు సృష్టించి దాదాపు రూ.2కోట్లు కొట్టేసిన వ్యవసాయాధికారి
అమృత్ భారత్లో భాగంగా షాద్ నగర్ రైల్వే స్టేషన్ ఎంపిక
-రూ.9.59 కోట్లతో అత్యాధునిక వసతులతో అందుబాటులోకి రానున్న షాద్ నగర్ రైల్వే స్టేషన్ - ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులు జరగాలి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
చరిత్రలో నేడు ఫిబ్రవరి 27 2024
చరిత్రలో నేడు ఫిబ్రవరి 27 2024
టిడిపిలోకి లావు శ్రీకృష్ణదేవరాయలు
వై నాట్ 175'లక్ష్యంతో మరోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న వైసీపీ పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక్కొక్కరూ రాజీనామా చేస్తూ పార్టీ లక్ష్యానికి గండి కొడుతున్నారు.
భాగ్యనగరంలో కేరళ రాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ బృందం
-జిహెచ్ఎంసిని సందర్శిచిన కేరళ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు..
చెరువును చెరబట్టిన ఎస్.ఆర్. కన్స్ ట్రక్షన్స్ సంజీవరెడ్డి
• ఇరిగేషన్ ఎన్.ఓ.సి లేకుండానే హెచ్.ఎం.డి.ఏ అనుమతులు పొందిన కేటుగాడు • చెరువులో అక్రమ నిర్మాణాలే.. ఇరిగేషన్ శాఖ అధికారులకు ఆదాయ వనరులు ..
రేవంత్ రెడ్డి పాత బుద్దులు మళ్ళీ బయటకి వస్తున్నాయి
• మా పార్టీ కార్యకర్తలపై దాడులుచేస్తే సహించేదిలేదు.. • కాంగ్రెస్ వాళ్లు ఇటుకలతో కొడితే, తాము రాళ్లతో కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి..
విద్యుత్ ఉత్పత్తిలోనూ సింగరేణి నెంబర్ వన్
• రాష్ట్ర అవసరాలలో భాగస్వామ్యం • 48 ఎకరాల్లో 56 కోట్లతో సోలార్ ప్లాంట్ • 224 మెగావాట్ల ప్లాంట్లను ప్రారంభించాం
ఫోరెన్సిక్ ల్యాబుడ్రైవర్ రక్త నమూనాలు
• ఎమ్మెల్యే లాస్య నందిత మృతి కేసులో కొనసాగుతున్న దర్యాప్తు.. • పీఏ ఆకాశ్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని కాల్ డేటాను పరిశీలిస్తున్న పోలీసు అధికారులు..
ఏకం చేసిన యాత్ర
• ఉత్తరప్రదేశ్లో యాత్ర చివరి రోజున రాహుల్. అఖిలేష్ యాదవ్ హాజరు..
తెలంగాణ 6 స్థానాలలో బీజేపీ అభ్యర్థుల ఖరారు
కిషన్ రెడ్డి, బండి సంజయ్, అర్వింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డాక్టర్ వెంకటేశ్వరరావు, బూర నర్సయ్య గౌడ్ ను అభ్యర్థులుగా ఖరారు చేసిన బీజేపీ..
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డి
నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తున్న రేవంత్ సర్కారు మీడియా అకాడమీ చైర్మన్ నియామకంపై ఉత్తర్వులు జారీ.. రెండేళ్ల పాటు పదవిలో ఉండనున్న శ్రీనివాస్ రెడ్డి
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా..
• ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా దేశాన్ని తీర్చిదిద్దాం : ప్రధాని • సుదర్శన్ వంతెన ప్రారంభించిన మోడీ • ద్వారకాధీశున్ని పూజించే భాగ్యం కలిగినందుకు సంతోషంగా ఉంది..
వైభవంగా వెంకన్న రథోత్సవం
- పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవంలో భారీగా భక్తులు దర్శనం - జిల్లా కలెక్టర్ రవి నాయక్, మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి, ప్రత్యేక పూజలు చేసినారు..
ధరణి దరఖాస్తులకు మోక్షం..!
• పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించండి • మార్చి మొదటివారంలోనే తగిన ఏర్పాట్లు • సరైన సూచనలను పరిగణనలోకి తీసుకోండి
అదుపుతప్పి చెరువులోకి..
• ఉత్తరప్రదేశ్ కాస్గంజ్ ప్రమాదం.. • భక్తులతో నిండిన ట్రాక్టర్ ట్రాలీ బోల్తా • 8మంది చిన్నారులు సహా 15 మంది మృతి..
టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) గ్రూప్ 1 రిక్రూట్మెంట్ 2024 దరఖాస్తు ప్రక్రియను ప్రారంభమైంది.