CATEGORIES
ప్రాణం కాపాడని తాయత్తులు
• రెండు ప్రమాదాల నుంచి ఆమె తృటిలో తప్పించుకున్న లాస్య నందిత ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. దర్గాలు, బాబాల వద్దకు వెళ్లారు..
స్టేట్ ప్లానింగ్ కమీషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
పోయిరావమ్మ.
జనంలో నుంచి వనంలోకి ప్రవేశించిన సమ్మక్క సారలమ్మలు -
కాంగ్రెస్ అంటేనే బంధుప్రీతి, అవినీతి
ఛత్తీస్ ఘడ్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం ఘాటుగా విమర్శలు చేసిన ప్రధాని మోడీ లోక్సభ అభ్యర్థులపై కమలం కసరత్తు
పీనల్ కోడ్ స్థానంలో కొత్త క్రిమినల్ చట్టాలు..
• బ్రిటీష్ కాలం నాటి పాత చట్టాల్లో మార్పులు • జూలై 1 నుంచి కొత్త నేర చట్టాలు అమల్లోకి • గత పార్లమెంటు సమావేశాల్లో ఆమోదం • రాజముద్ర వేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
పర్యాటక కేంద్రంగా గుండాల
గుండాలకు వెయ్యేళ్ల చరిత్ర కాకతీయ శాసనాన్ని కాపాడుకోవాలి : శివనాగిరెడ్డి
ఓటరు జాబితాను విడుదల చేసిన కలెక్టర్
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వరంగల్, ఖమ్మం, నల్గండ శాసనమండలికి జరగనున్న ఎన్నికలకు ముసాయిదా ఓటర్ జాబితాను కలెక్టర్ ప్రియాంక అల శనివారం విడుదల చేశారు.
ఎల్లలు దాటేలా ఏడుపాయల జాతర..
అధికారులు సమన్వయంతో పని చేయాలి.... అధికారులకు 3 షిఫ్ట్ వారీగా విదుల నిర్వహణ..... - భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి...
భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా నిలపాలన్నదే మోడీ దార్శనికత
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ
సెల్లార్ నిర్మాణాలపై అనుమతి తీసుకోవాలి
స్పష్టం చేసిన తెలంగాణ హైకోర్టు
రిటైర్డ్ అధికారులను మేపుతున్న ఎస్సీ కార్పొరేషన్
• రిటైర్డ్ ఐ.ఎ.ఎస్ టి. విజయ్ కుమారు రూ.83 వేలు.. రిటైర్డ్ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డికి రూ.86 వేలు ఇక్కడ నెలసరి జీతం
సీనియర్ ప్రొఫెసర్ పదోన్నతులు నిబంధనల ప్రకారమే జరిగాయి
ఉస్మానియా యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ పదోన్నతులు నిబంధనల ప్రకారమే జరిగాయని ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ చెప్పారు.
రోగుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి
మెరుగైన ఆరోగ్య సంరక్షణ కోసం రోగులభద్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి కార్యాలయంలో సహాయమంత్రి, సిబ్బంది, ప్రజాఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్షశాఖ (వైస్ప్రెసిడెంట్, సీఎస్ఐఆర్) జితేంద్రసింగ్ లిపారు.
రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త రికార్డు!
టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు..
చికిత్సలో మా దగ్గర ఎలాంటి తప్పు జరగలేదు...
- నిరూపిస్తే ఏ శిక్ష కైనా సిద్ధం -శాస్త్రీయ అవగాహన లేకుండా తప్పుడు ప్రచారం తగదు : డాక్టర్ రవీందర్ రెడ్డి..
ది రేజ్ రూమ్ షార్క్ ట్యాంక్ ఇండియా3లో చికిత్సాపరమైన ఒత్తిడి నుండి ఉపశమనం
సురక్షితమైన, సంతోషకరమైన వాతావరణంలో తమకు కలుగుతున్న అనవసర కోపాల్ని, ఒత్తిడిని తొలగించు కోవాలని చూసే వారికి ది రేజ్ రూమ్ వ్యవస్థాపకుడు సూరజ్ పుసర్ల ఆ కలను అక్షరాలా నిజం చేశారు.
కీలక మైలురాయి దాటేసిన జియో ఫైనాన్సియల్..
జియో ఫైనాన్సియల్ షేర్లు శుక్రవారం వరుసగా ఐదో రోజు దూసుకెళ్లాయి.
అంగరంగ వైభవంగా సమ్మక్క సారలమ్మ జాతర
తిరుమలాయపాలెం మండలంలోని కాకరవాయి గ్రామంలో మిని సమ్మక్క సారలమ్మ (మేడారం జాతర వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగాయి.
చిల్లాపురం శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి దేవస్థానం విగ్రహ ప్రతిష్ట మహోత్సవం..
హాజరుకానున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జైవీర్ రెడ్డి ఆలయ కమిటీ చైర్మన్ సాతునూరి వెంకటేశ్వర్లు..
సిద్దిపేట, జనగామ కలెక్టర్ల బదిలీ
పలువురు ఐఎఎస్లకు స్థానచలనం
వనదేవతలను దర్శించుకున్న గవర్నర్
• నేను గవర్నర్గా మూడోసారి మేడారం జాతరకు రావడం నా అదృష్టం : గవర్నర్ తమిళిసై.. • గద్దెల వద్ద కేంద్రమంత్రి ముండాతో కలసి పూజలు • నిలువెత్తు బంగారం సమర్పించిన గవర్నర్, కేంద్రమంత్రి
అరెస్ట్ తప్పదా..?
• ఇప్పటి వరకు కేసులో సాక్షిగా ఉన్న ఎమ్మెల్సీ కవిత • కేసులో నిందితురాలిగా కవిత పేరు.. • అరెస్టు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం?
మార్చి 13 తర్వాతే షెడ్యూల్
ఎన్నికల ఏర్పాట్లలో ఈసీ అధికారుల బిజీ పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న అధికారుల బృందం
17 స్థానాల్లో గెలుస్తాం
• దేశవ్యాప్తంగా 370 సీట్లలో విజయం సాధిస్తాం • కేసీఆర్ పాపాల ఫలితంగానే బీఆర్ఎస్ ఓటమి • బీఆర్ఎస్ ఒక్కసీటు గెల్చినా లాభం లేదు
అనుసంధాన వంతెన రోడ్డు అయ్యేదేన్నడో..
• అసలు ఎవరిదీ ఈ నిర్లక్ష్యం-ఎన్నాళ్లీ శాపం • జూన్ వచ్చిందంటేనే వణుకు... • కామారెడ్డి వైపు రోడ్లు, బాగు పాపన్నపేట వైపు బురదతో అవస్థలు..
నాపై వచ్చిన ఆరోపణలు అన్ని అవాస్తవాలు..
- మీకు దమ్ముంటే నాపై చేసిన ఆరోపణలు రుజువు చేయండి.. - నేను కేవలం వైస్ చైర్మన్ పైననే అవిశ్వాసం పెట్ట - కౌన్సిలర్ భరత్ సింగ్
ఓయూలో వైజ్ఞానిక సభ ఆట మాట పాట పోస్టర్ ఆవిష్కరణ
జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని విజ్ఞాన దర్శిని, ఓయూ వామపక్ష విద్యార్థి సంఘాలు సంయుక్తంగా వైజ్ఞానిక సభ నిర్వహించనున్నారు.
చరిత్రలో నేడు
ఫిబ్రవరి 24 2024
శ్రీ మత్స్యగిరి లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం టెండర్లకు ఆహ్వానం..
మండల పరిధిలోని వెంకటాపురం గ్రామపంచాయతీ పరిధిలోని వెలసిన శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో 28 ఫిబ్రవరి 2024 నుండి 01 మార్చి 2024 శుక్రవారం మధ్యాహ్నం 11.50 నిమిషంలోపు ఈ టెండర్లు వేయాలి
నీవెంటే నేను..
వరుస ప్రమాదాలను తట్టుకున్నా వెంటాడిన మృత్యువు.. చివరకు ఏడాదిలోపే తండ్రి వద్దకు చేరిన కూతురు.. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత ఆకస్మిక మృతి