CATEGORIES
Kategorier
ముచ్చటగా మూడోసారి
దేశంలో ఎన్డీయే కొత్త సర్కార్ మరోసారి కొలువుదీరింది. భారత్‌లో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు అయింది.
ప్రాచీన కళలకు ఎప్పటికీ ఆదరణ
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అందుకున్న చిన్నారులకు మంత్రి పొంగులేటి అభినందన
రియల్ దందాతో..భారీ మోసం
• ప్రైడ్ ఇండియా బిల్డర్స్ నకిలీ బాగోతం • రంగారెడ్డి జిల్లా తోలుకట్టలో మరో ఫ్రీ లాంచ్ • యాడ్స్ పేరుతో లక్షల్లో టోకరా.. రంగు రంగుల బ్రోచర్స్‌తో అట్రాక్ట్
వీళ్ళు మామూలోళ్ళు కాదు..
వీళ్లంతా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. ఈజీ మనీ కోసం అలవాటు పడ్డారు.
పిన్న వయస్కుడైన కేబినెట్ మంత్రిగా రామ్మోహన్ నాయుడు రికార్డు
మూడోసారి ఎంపీగా గెలిచిన కింజరాపు రామ్మోహన్ నాయుడుకు క్యాబినెట్ పదవి దక్కింది. ఎర్రన్నాయుడు మరణంతో 2012లో 26 ఏళ్ల వయస్సులో రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు..2014, 2019, 2024 ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి మూడుసార్లు గెలిచారు.
కొత్త వాణిజ్య పంటను కనుగొన్న నెల్లూరు రైతులు
సాగు ఖర్చులు పెరగడం, వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో వరి, ఇతర ఆహార ధాన్యాలు పండించే చిన్న, సన్నకారు రైతులు జిల్లాలో మెల్లగా వాణిజ్య, ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపుతున్నారు.
ఆధార్‌తో పెరుగుతున్న మోసాలు..
ఆ ఒక్క పని చేస్తే మీ డేటా సురక్షితం ఆధార్ అంటే ప్రభుత్వం జారీ చేసే విశిష్ట గుర్తింపు సంఖ్య
ఉమ్మడి జిల్లాలో నలుగురు మహిళ ఎమ్మెల్యేలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎన్నికైన 14 మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో నలుగురు మహిళలు రాప్తాడు నియోజకవర్గానికి చెందిన పరిటాల సునీత, సింగనమల బండారు శ్రావణి, పుట్టపర్తికి చెందిన పల్లె సింధూర, పెనుకొండ అసెంబ్లీ సెగ్మెంట్‌కు చెందిన సవిత ఉన్నారు
రామోజీ సైకత శిల్పం..
మీడియా రంగ దిగ్గజం రామోజీ రావు మరణంతో రాష్ట్రమంతటా స్థానికులు నివాళు లర్పిస్తున్నారు.
రాష్ట్రంలో విస్తరించిన నైరుతి రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో చాలా వరకు విస్తరించాయని, అలాగే మరఠ్వాడా ప్రాంతంలో ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు
మళ్లీ ఆస్పత్రిలో చేరిన బ్రిటన్ రాజు చార్లెస్..
బ్రిటన్ రాజు చార్లెస్-3 (75) అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన మరోమారు లండన్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు.
ప్రశాంత వాతావరణంలో గ్రూప్-1 పరీక్ష నిర్వహణ
- అన్ని కేంద్రాల్లో పటిష్ఠ భద్రత. -7734 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు.
ప్రజలు రాజ్యాంగాన్ని కాపాడుకున్నారు
• ఈ ఎన్నికల్లో నైతికంగా ఇండియా కూటమి విజయం సాధించింది : ఖర్గే
ప్రజా తీర్పు శిరసావహిస్తం
• ఎందుకు ఓడించారో తెలియదు • ఏపీ ఎన్నికల్లో వైసీపీకి దారుణ భంగపాటు
నీట్ యూజీ తుది ఆన్సర్ 'కీ' విడుదల
23,81,833 మంది విద్యార్థుల దరఖాస్తు
నాసిక్ లో కూలిన సుఖోయ్ విమానం
అదుపుతప్పి వ్యవసాయ పొలంలో కూలిన ప్లైట్
ఆశలు తలకిందులు..
• నిరాశను కలిగించిన లోక్‌సభ ఫలితాలు
వారణాసిలో మోడీ ఘన విజయం
వారణాసిలో మోడీ ఘన విజయం
మూడోసారి అధికారం చేపడతాం
కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ అధికారం చేపట్టబోతుందని ప్రధాని మోదీ అన్నారు.
దేశ ప్రజల విస్పష్ట తీర్పు..
లోక్ సభ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు
చంద్రబాబు, పవన్ కళ్యాన్‌లకు కేసీఆర్ శుభాకాంక్షలు
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఘన విజయం సాధించిన టీడీపీ-నసేన కూటమికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
సింగిల్ డిజిట్‌కే
తెలంగాణలో జాతీయ పార్టీలదే హవా.. అందుకోని డబుల్ డిజిట్ టార్గెట్..
మంత్రులంతా ఓటమి దిశగా పయనం
- కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన రోజా -ఓటమిని అంగీకరిస్తూ పోస్ట్ పెట్టిన రోజా
చరిత్రలో నేడు
జూన్ 05 2024
5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన..
కక్షపూరిత ధోరణితో పాలన చేయబోం ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేస్తాం రైతులు, మహిళల సమస్యలకు పెద్దపీట జ నసేనాని పవన్ కళ్యాణ్ వెల్లడి
సికింద్రాబాద్‌లో గెలిచిన కిషన్ రెడ్డి
దాదాపు 49,944 ఓట్ల మెజారిటీతో గెలుపు
మల్కాజిగిరిలో ఈటెల భారీ విజయం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్ లో ఓటమి పాలైన బీజేపీ నేత ఈటల రాజేందర్ తాజాగా మల్కాజ్ గిరి నుంచి ఘనమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.
రాజకీయాల్లో పడిలేచిన కెరటం
ఎపిలో పవన్ కళ్యాణ్ భారీ హిట్టు
అనుమతులు నిల్ నిర్మాణాలు ఫుల్
• బొల్లారం మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలు.. • ఇతగాడు బీఆర్ఎస్ నాయకుడు.. అనుమతి అక్కర్లేదనీ చట్టం ఉందా..?
కరసేవకులపై తూటాలు దింపిన వారితోనే పోటీ
• యూపిలో 75 ఎంపి స్థానాలు గెలువబోతున్నాం • మోడీ లాంటి నాయకుడే దేశానికి రక్ష