CATEGORIES
Kategorier
ఆదాబ్ కథనానికి ఇంటర్ బోర్డు రియాక్షన్
• తడబడుతూ వివరణ ఇచ్చే ప్రయత్నం • కళ్లకు కడుతున్న అధికారుల నిర్లక్ష్యం • ఇంకా 2012 - 13 ఫీజు స్ట్రక్చరే కొనసాగింపు
అక్రమంగా ఎద్దుల తరలింపు..
కంటైనర్ లో ఊపిరాడక 16 ఎద్దుల మృత్యువాత సూర్యాపేట వద్ద అడ్డుకుని పట్టుకున్న పోలీసులు
నేటితో ముగియనున్న చివరిదశ ఎన్నికల ప్రచారం
• సాయంత్రం కన్యాకుమారి చేరుకోనున్న ప్రధాని • వివేకానంద రాక్‌పై ధ్యానముద్ర వహించనున్న మోడీ • ప్రధాని రాకతో భారీగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం
రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా.? లేనట్టా.?
• ముందుచూపు లేని ముఖ్యమంత్రి జాడేది • కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు • కాంగ్రెస్ పాలనాపై కేటీఆర్ ఆగ్రహం
మోడీ లాంటి ప్రధాని మనకు అవసరం లేదు
కావాలంటే ఓ గుడి కట్టిస్తాం పూజించుకోండి కోల్‌కతా ర్యాలీలో మమతా బెనర్జీ విమర్శలు
ప్రాణాలు తీస్తున్న కల్తీ ఫుడ్
• ప్రభుత్వాలు మారినప్పుడు హోటళ్లపై రైడ్స్ • మిగతా రోజుల్లో ప్రజల ఆరోగ్యాలకు నో గ్యారెంటీ
పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
• ఆ లోయలో పడ్డ బస్సు • 28 మంది మృతి, 22 మంది తీవ్ర గాయాలు
తుదిదశకు రాజముద్ర
• తెలంగాణ గీతం, లోగోపై చర్చలు • దశాబ్ది ఉత్సవాలపై ముమ్మర కసరత్తు
హైకమాండ్ ఆదేశాలతో రేవంత్ మౌనం..
• ఫోన్ ట్యాపింగ్‌పై సిబిఐ విచారణ • కేసీఆర్ నీచ రాజకీయాలకు పరాకాష్ట
పోలీసులకు ట్రైనింగ్ క్లాసులు
సైబరాబాద్ పరిధిలోని మేడ్చల్ జోన్లు కొత్త క్రిమినల్ చట్టాల పై పోలీసులకు ట్రైనింగ్ క్లాస్ లు నిర్వహించారు
అమెరికన్ తెలుగు అసోసియేషన్ నిర్వహించిన సాంస్కృతిక సమావేశం
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నిర్వహించిన సాంస్కృతిక సమావేశంలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు.
చరిత్రలో నేడు
మే 30 2024
జూన్ 1న తెలంగాణ ఉద్యమ కవాతు
గన్ పార్క్ నుంచి అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ బీఆర్ఎస్ నేత కర్నె ప్రభాకర్ వెల్లడి తెలంగాణ చిహ్నాల మార్పు తగదన్న దాసోజు
శ్రీ చైతన్య నా..మజకా...
• ఇక్కడ చదువు చాలా కాస్లీ గురూ.. రూ. లక్షల్లో ఫీజులు వసూల్ • ప్రభుత్వ నిబంధనలు భేఖాతర్ సర్కార్ • ఫీజు స్ట్రక్చర్ కేవలం రూ. 1760
పాక్ పేరు చెబితేనే కాంగ్రెస్‌కు వణుకు
• ఆక్రమిత కాశ్మీర్‌పై మాట్లడడంలో వెనకంజ.. ఒడిషా ఎన్నికల ప్రచారంలో హోంమంత్రి అమిత్ షా
బెంగాల్లో భారీ మెజారిటీ మాదే..
ఒడిషాలో పూర్తిగా మాదే పైచేయి ప్రధాని నరేంద్రమోడీ ఆశాభావం
అందరి ఫోన్లు ట్యాపింగ్ చేశాం..
• బీఆర్ఎస్ కు వ్యతిరేక స్వరం వినిపించే నేతల ఫోన్లు కూడా.. • విద్యార్థి విపక్ష నేతల నుండి జడ్జీల వరకు..
400 సీట్లు కాదు..200 తెచ్చుకోండి చూద్దాం
మోడీ ప్రకటనలపై ఖర్గే మండిపాటు
తెలంగాణలో విద్యుత్ సమస్య లేదు
వినియోగం పెరగడంతో కొన్నిచోట్ల అవాంతరాలు
అమెరికాలో తుఫాన్ విధ్వంసం
22 మంది మృతి, పలువురికి గాయాలు వందలాది భవనాలు ధ్వంసం
లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్!
కేసీఆర్‌కు తెలిసే లిక్కర్ స్కామ్ వ్యవహారం ఈ వ్యవహారం జరిగిందంతా హస్తీనాలోనే.. అధికార నివాసంలో భాగస్వాముల పరిచయం ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో సంచలనం కోర్టుకు వివరాలు తెలియచేసిన ఈడీ
పిచ్చోడి చేతిలో రాయిలా రేవంత్ పాలన
• జయజయహే తెలంగాణ గీతం గురించి తెలుసా.. రాజముద్రలో మార్పులపై మండిపడ్డ కేటీఆర్.. గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్..
ప్రపంచకప్ లో చోటు దక్కపోవడంపై మౌనం వీడిన రింకూ..
ఐపీఎల్ 17 వ సీజన్ ముగిసింది. ఈసారి విజేతగా కేకేఆర్ మూడోసారి టైటిల్ ను కైవసం చేసుకుంది.
క్రేజ్‌ను ఆవిష్కరించిన స్విస్ బ్యూటీ
ట్రెండీ మేకప్ పట్ల కొత్త తరం అభిరుచితో ప్రేరణ పొందిన కలెక్షన్
శ్రీ చైతన్య స్కూల్స్ యజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
జిల్లాలో అనుమతులు లేకుండా అక్రమంగా అడ్మిషన్స్ చేస్తున్న శ్రీ చైతన్య స్కూల్స్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, వాటిని రద్దు చేయాలని పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్ డిమాండ్ చేశారు.
చరిత్రలో నేడు
మే 29 2024
ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్
ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మద్యం పాలసీ కేసులో కవిత ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్‌ను కోరారు.
ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన కుటుంబ సభ్యులు బాల కృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తదితరుల నివాళి
ఛత్తీస్ ఘడ్ నక్సల్స్ హింస
రెండు బీఎస్ఎన్ఎల్ టవర్లు దగ్ధం నారాయణపూర్ జిల్లాలోని చమేలీలో ఘటన
ముగిసిన పట్టభద్రుల పోలింగ్
• మొత్తం 600 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన పోలింగ్ • పోలింగ్ కేంద్రాల్లో బారులుతీరిన గ్రాడ్యుయేట్లు