CATEGORIES
Kategorier
చరిత్రలో నేడు
మే 23 2024
కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న సిఎం రేవంత్
- ప్రత్యేక దర్శనం చేయించిన అధికారులు.. -రంగనాయక మండపంలో వేదాశీర్వచనం.. - ఇరు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు వెల్లడి..
డబ్ల్యూటీ ఐటీసీ నెట్వర్క్కు జింబాబ్వేలో ఘన స్వాగతం
టెక్నాలజీ, ఆరోగ్య, ఫార్మా, అగ్రిటెక్ రంగాల్లో ఒప్పందాల కోసం జింబాబ్వేలో పర్యటన జెడ్డిఏతో డబ్ల్యూటీఐటీసీ నెట్వర్క్ ఒప్పందం
గ్రూప్-4 కీలక అప్ డేట్
త్వరలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ 1:3 జనరల్, 1:5 పీడబ్ల్యూడీ పద్దతిలో ఎంపిక విధానం.. అన్ని డాక్యుమెంట్లు రెడీగా పెట్టుకోండి టీఎస్ పీఎస్సీ వెల్లడి
హైదరాబాద్లో బాహాటంగా రిగ్గింగ్
• రిగ్గింగ్ చేసి గెలిచే గెలుపు కూడా ఒక గెలుపేనా... • రీ పోలింగ్ జరపాల్సిందే.. • బిజెపి అభ్యర్థి మాధవీలత డిమాండ్
18న కేబినెట్ భేటీ
• చాలా రోజులకు సచివాలయానికి సీఎం రేవంత్.. • ఆర్థిక పరిస్థితిపై మంత్రులతో ముఖ్యమంత్రి సమీక్ష • ధాన్యం కొనుగోలు, వ్యవసాయ పరిస్థితులపై చర్చ
తెలుగు రాష్ట్రాల్లో టెన్షన్ టెన్షన్
• పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు పై ఎవరి ధీమా వారిదే.. • ఫలితాలకు ముందే కలవరానికి గురవుతున్న జాతీయ పార్టీలు... • క్రాస్ ఓటింగ్ పై లోలోపల ఆందోళన చెందుతున్న కాంగ్రెస్ పార్టీ..
చారిత్రక ఘట్టం
• 1,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేందుకు ఏర్పాట్లు
అన్నదాతల ఆగ్రహం
• ధర్నాలు.. నిరసనలు.. రాస్తారోకోలు • అకాల వర్షాలతో తడిసిన ధాన్యం • పలుచోట్ల వర్షానికి కొట్టుకుపోయిన ధాన్యం
సియెర్రా సాఫ్ట్ వేర్..సాప్ట్ మోసం
• మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 14నెలలుగా అందని జీతం • కలెక్టరేట్ సహా ఆయా మండలాల్లోని తహసీల్దార్ ఆఫీస్ ల్లో పనిచేస్తున్న 35మంది..
ధాన్యం కొనుగోలులో ఇంత నిర్లక్ష్యమా
• రైతులకు అన్యాయం చేస్తే బీఆర్ఎస్ రోడ్డెక్కి ఆందోళన చేస్తుంది.. • తడిసిన ధాన్యం కొనడంలో ఎందుకీ ఉదాసీనత
పీఓకే ఎప్పటికీ భారత్లో భాగమే..
దానిని విలీనం చేసుకోవడమే తరువాయి కాశ్మీర్లో శాంతి నెలకొంటే, పీఓకే ఆజాదీ నినాదాలతో దద్ధరిల్లుతోంది. ఎన్నికల ప్రచారంలో అమిత్ షా స్పష్టీకరణ
జూన్ 4న ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోంది
• పోలింగ్ సరళి మాకే అనుకూలం • బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని మార్చేందుకు యత్నిస్తున్నారు • మీడియా సమావేశంలో మల్లికార్జున ఖర్గే
అడవుల్లో మంటలు ఎందుకు చెలరేగుతున్నాయి..?
• నివారించడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమైతుంది • ఉత్తరాఖండ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
డేల్ స్టెయిన్ను తనను భయపెట్టాడు : రోహిత్ శర్మ
క్రికెట్లో భారత్కు ఉన్న ఘనమైన వారసత్వాన్ని ముందుకు తీసుకె క్తోన్న జట్టు సారథి.
వచ్చే ఏడాదిలో ఎలా ఆడాలో ఆర్సీబీకి ఇదో గుణపాఠం
ఐపీఎల్-2024లో లీగ్ స్టేజ్ క్లైమాక్స్కు చేరుకుంది. మరో రెండు రోజుల్లో ప్లేఆఫ్స్క అర్హత సాధించే జట్లు తేలనున్నాయి.
స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ఆర్మూర్ డివిజన్ వెహికల్ ఇన్స్పెక్టర్
- లైసెన్సులు, ఇన్సూరెన్స్, సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు
జెటిఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఎఫ్.వై 24 ఆదాయాలు నివేదించింది
జెటిఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వేగంగా అభివృద్ధి చెందుతున్న డైనమిక్ స్టీల్ ట్యూబ్ తయారీ సంస్థ, ఇది బ్లాక్ స్టీల్ పైపులు, ప్రీ-గాల్వనైజ్డ్ మరియు గాల్వనైజ్డ్ స్టీల్ పైప్స్, పెద్ద వ్యాసం కలిగిన స్టీల్ ట్యూబ్లు మరియు పైపులు మరియు బోలు నిర్మాణాలను ఉత్పత్తి చేయడంలో ప్రత్యేకత కలిగి ఉంది.
చరిత్రలో నేడు
మే 16 2024
ఎల్ అండ్ టికి 2 ప్లేట్ సపోర్టు నౌకల నిర్మాణం
కేంద్ర ప్రభుత్వం రక్షణరంగానికి అవసరమైన 5 ప్లీట్ సపోర్టు నౌకలను సుమారు రూ.20 వేల కోట్లతో నిర్మించడానికి విశాఖలో హిందూస్థాన్ షిప్యార్డుకు ఆర్డరు ఇచ్చింది.
పల్నాడు జిల్లాలో 144 సెక్షన్
పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ కొనసాగుతోంది. పోలింగ్ అనంతరం జరుగుతున్న దాడుల నేపథ్యంలో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.
పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం
'ట్రావెల్ బస్సును ఢీకొట్టిన టిప్పర్.. - ఐదుగురు సజీవ దహనం..
నేటి నుండి ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు నిర్వహించే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్2024 (ఈఏపీసెట్) పరీక్షలు నేటినుండి ప్రారంభం కాను న్నాయి.
వీసీల నియామకానికి ఈసీ అనుమతి
తెలంగాణలోని 10 విశ్వవిద్యా లయాలకు ఉపకులప తుల నియామకానికి ఈసీ అనుమతి ఇచ్చినట్లు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.
పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
• వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం • కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఎన్నికలు ముగిశాక ఎంఐఎం రిగ్గింగ్
150కి పైగా దొంగ ఓట్లు వేయించారు.. రియాసత్ నగర్ బూత్ 40లో ఈ ఘటన
దోస్త్ షెడ్యూల్లో స్వల్పమార్పు..
• మే 15 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం.. జూన్ 3న మొదటి విడత సీట్లను కేటాయింపు.. రాష్ట్రంలోని 1066 కాలేజీల్లో మొత్తం 4,49,449 సీట్లు
తెలంగాణ కాంగ్రెస్కు ఆగస్టు సంక్షోభం
• రుణమాఫీ చేయకపోతే సంక్షోభంలోకి.. • కాళేశ్వరంపై విచారణ ముందకెళ్తలేదు.. • కాంగ్రెస్ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు
ఢిల్లీలో కుస్తీ..గల్లీలో దోస్తీ..
దేశంలో ప్రాంతీయ పార్టీలదే ఇక హవా బీఆర్ఎస్, వైకాపాలు కీలక భూమిక పోషిస్తాయి కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు తిరస్కరించారు
వారణాసిలో మోడీ నామినేషన్
• రిటర్నింగ్ అధికారి ఎదుట ప్రమాణం చేసి పత్రాల అందజేత • ప్రతిపాదకుల్లో ప్రముఖ జ్యోతిష్యుడు పండిట్ గణేశ్వర్ శాస్త్రి