CATEGORIES
Kategorier
నేడే టెన్త్ ఫలితాలు
ఉదయం 11గంటలకు ఫలితాలు పరీక్షలకు హాజరైన 5,08,385మంది విద్యార్థులు వివరాలు వెల్లడించిన రాష్ట్ర విద్యాశాఖ..
పోటీలో 525 మంది
• ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ • 17 స్థానాలకు దరఖాస్తు చేస్తున్న 625 మంది
దగాపడ్డ జాతికోసం ఏకమౌతున్న నేతలు
• మాదిగలకు రాజకీయ ప్రాధాన్యం లేకుండా చేసిన మొదటి కాంగ్రెస్ సీఎం రేవంత్రెడ్డి
పదేళ్లలో బీజేపీ దేశాన్ని భ్రష్టుపట్టించింది
ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే రాహుల్ గాంధీ ప్రయత్నం
డిఫాల్ట్ మిల్లర్ల మాయాజాలం..!
• డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
ఇండియా కూటమి అవినీతి పరుల మయం
సొంతలాభం కోసమే వారి పాకులాట.. కూటమిలో ఉన్న వారందరూ జైలు, బెయిలు పక్షులే..
కార్యకర్తలు కంకణ బద్ధులై పనిచేయండి
• అబద్దాల కాంగ్రెస్కు ఓటుతో బుద్ది చెబుదాం చేవెళ్ల గడ్డపై బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం
హైసియా 32వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రశాంత్ నందెళ్లను కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకుంది
హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంటర్ ప్రైజెస్ అసోసి యేషన్ (హైసియా) 32వ వార్షిక సర్వసభ్య సమావేశంలో నూతన అధ్యక్షుడిని ఎన్నుకున్నారు.
మిసెస్ ఇండియా తెలంగాణ 2024 పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం
- పోస్టర్ లాంచ్... త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆడిషన్స్
లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో మయాంక్ యాదవ్ రీఎంట్రీ
జట్టుకు గుడ్ న్యూస్. ఆ జట్టు పేస్ సెన్సేషన్, యువ పేసర్ మయాంక్ యాదవ్ రీఎంట్రీ ఇచ్చేం దుకు సిద్ధమయ్యాడు.
2 మ్యాచ్లు గెలిస్తే అధికారికంగా ప్లే ఆఫ్ ్కు రాజస్థాన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) సీజన్ 17లో రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడింది.
గౌరవ వేతనం అందచేసిన జిఎం పర్సనల్
సింగరేణి సేవా సమితి కార్పో రేట్ ఏరియా ఆధ్వర్యంలో వివిధ సింగరేణి కాలనీ సేవా సెంటర్లో నిర్వహిస్తున్న వృత్తి విద్యాకోర్స్ శిక్షణాధ్యాపకులకు సోమవారం సింగరేణి ప్రధాన కార్యాలయంలో జిఎం పర్సనల్ వెల్ఫేర్ & ఆర్సి కె. బసవయ్య గౌరవ వేతనం చెక్కులను అందచేశారు.
చరిత్రలో నేడు
ఏప్రిల్ 30 2024
కాగజ్ నగర్ లో బలవంతపు డెలివరీ ఆపరేషన్లు..!
ఆపరేషన్కు రు.50 వేల వరకు వసూలు. పరీక్షల పేరుతో పేషంట్లను భయపడుతున్న వైద్యులు.
సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్
గురువారం నాడు జరిగిన మ్యాచ్ లో మరో అరుదైన ఘనతను ఎస్‌ఆర్జెన్ టీం సొంతం చేసుకుంది.
టీ20 వరల్డ్ కప్లో కీలక బాధ్యతలు చేపట్టనున్న యువీ
యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, ఒలంపిక్స్ లో 8 సార్లు బంగారు పథకాలను గెలిచిన ఉసేన్ బోల్ట్ తో కలిసి యువరాజ్ సింగ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నట్లు ఐసీసీ తాజాగా పేర్కొంది.
ఓటర్ స్లిప్పుల పంపిణి ప్రారంభం
మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఓటర్ స్లిప్పుల పంపిణి ప్రారమయిం దనిమి ర్యాలగూడ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ జి. శ్రీనివాస్ రావు తెలిపారు
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అమలుపై అవగాహన
వచ్చే వ్యవసాయ సంవత్సరం నుంచి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అమలుపై తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అర్థగణాంకశాఖ సంచాలకులు జి. దయానందం సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
విపక్షాలకు చెంపదెబ్బ
• వీవీప్యాట్లపై సుప్రీం తీర్పు ప్రజాస్వామ్యానికి ఎంతో శుభదినం • ఈవీఎంలపై ప్రతిపక్షాలు ప్రతిరోజు విమర్శలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరికొందరి ప్రమేయం
• ఇంటర్నేషనల్ మొబైల్ స్నాచింగ్ ముఠా అరెస్ట్ • ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ జారీ చేయలేదు
ఇదిగో నా రాజీనామా..
• గ్యారెంటీలు, రుణమాఫీ చేస్తే మళ్లీ పోటీ చేయను.. • చేయకపోతే సీఎం పదవి నుంచి తప్పుకుంటావా..
భారీగా ఆస్తి నష్టం..తప్పిన ప్రాణనష్టం.
• పరిశ్రమలో ఇరుక్కుపోయిన వారిని కాపాడేందుకు సహకరించిన “సాహాస బాలుడు\" సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించిన ఎమ్మెల్యే, డీసీపీ..
కాంగ్రెస్ దిగజారి ప్రకటనలు చేస్తుంది
• ఇటలీ నేషనల్ కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్.. • బ్రిటిష్ వారసత్వాన్ని కాంగ్రెస్ కొనసాగిస్తుంది.
రెండోదశ పోలింగ్ పూర్తి
13 రాష్ట్రాలు, 88 నియోజకవర్గంలో ఎన్నికలు త్రిపురాలో అత్యధికం..యూపీలో అత్యల్పం..
మోడీలో టెన్షన్
• ప్రధాని మోడీలో ఓటమి భయం కనిపిస్తుంది.. • వేదికలపై ఏడ్చినా ఆశ్చరపోనక్కర్లేదు
ఈవీఎంలను వ్యతిరేకించొద్దు
• 100% వీవీ ప్యాట్ల లెక్కింపు కుదరదు • పేపర్ బ్యాలెట్ ఎన్నికలు అసాధ్యం
కొత్త అగ్గిపెట్టె డ్రామా ఇది..
• హరీష్ నీ డ్రామాలు కట్టిపెట్టు స్పీకర్ ఫార్మాట్లో లేఖ ఇవ్వు • రుణమాఫీ చేసి తీరుతాం..నీతో రాజీనామా చేపిస్తాం
రాజీనామా లేఖ రెడీగా పెట్టుకో..
• ఆగస్ట్ 15తో సిద్దిపేటకు పట్టిన శని విరగడ అవుతుంది.. • హారీష్ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం..
రహదారిని మూసివేసే అర్హత అటవిశాఖకు ఎక్కడిది
-పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు - ప్రజల ఇబ్బందుల దృష్ట్యా రహదారిని తక్షణమే పునరుద్ధరించాలి: సీపీఐ రాష్ట్రసమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం
పంచభూతాలే పంచప్రాణాలు
ఇంటా బయట స్వచ్ఛమైన గాలి స్థిరమైన వాతావరణం స్వచ్ఛమైన సరిపడా నీళ్లు వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత రేడియేషన్ నుంచి రక్షించుకోవడం శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడం పనిచేసే ప్రదేశాలు శుభ్రంగా ఉండటం ఆరోగ్యాన్ని సంరక్షించేలా సిటీల నిర్మాణం పోషకాహారం సమతుల్య పర్యావరణం ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ది