CATEGORIES
Kategorier
దేశ సంపద స్నేహితుల వద్దే
• భారత్లో మోడీ మాత్రమే బాగుపడ్డారు • నోట్ల రద్దుతో చిరు వ్యాపారులు, మహిళలు ఇబ్బందిపడ్డారు • కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ • యూపీలోని రాయ్ బరేలీలో ప్రచారం
అకాల వర్షాలు.. రైతుల కన్నీళ్లు
• భారీ వర్షాలకు పలుచోట్ల కల్లాల్లో తడిసిన ధాన్యం • పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం
తెలంగాణలో మొత్తం ఓటర్లు 3,32,32,318
• పురుష ఓటర్లు.. • 1,65,28,366 0 మహిళా ఓటర్లు.. 1,67,01,192 0 యువ ఓటర్లు 9లక్షల 20వేల 313
జోరుగా ప్రలోభాల పర్వం
ఓటు కోసం నానా తంటాలు మద్యంతో పాటు ప్యాకేజీలు ఓటుకు నోటు పంచుతున్న నేతలు
ఏపీలో సార్వత్రిక సమరం
- తీర్పు ఇవ్వబోతున్న ఓటర్లు - జగన్, చంద్రబాబుల భవితవ్యంపై తీర్పు - 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు పోటీ
ఆర్టీసీ సంక్రాంతి రికార్డు బ్రేక్
-మూడు రోజుల్లో 1.42 లక్షల మంది తరలింపు - ఆర్టీసీ ఎండి సజ్జన్నార్ వెల్లడి
సిఎం రేవంత్ ఆటవిడుపు
ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసిపోయింది. కొద్ది నెలలుగా ప్రచారంలో రోజుకు పలు ప్రాంతాలు తిరుగుతూ క్షణం తీరిక లేకుండా గడిపిన రాజకీయ నాయకులు కాస్త ఊరట పొందుతున్నారు.
వందే భారత్ రైలు ఇంజిన్ కింద చిక్కుకున్న ఆవు..
ఒక ఆవు వందే భారత్ రైలు కింద చిక్కుకున్నది. లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో ఆవు వెనుక భాగం రైలు ఇంజిన్ ముందు ఇరుక్కుపోయింది.
చరిత్రలో నేడు
మే 13 2024
స్వర్గం అమ్మ పాదాల క్రింద
జామా మసీదు గోదావరిఖనిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ క్వాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ - వైస్ ప్రెసిడెంట్ జమాత్ ఇ ఇస్లామి హింద్ అమ్మ తన వెచ్చని కౌగిలిలో ప్రేమ, ఆప్యాయత, ధైర్యసాహసాలు రంగరించి తన బిడ్డకు పాలుపడుతుంది
పెన్షనర్లకు శాశ్వత భవనం కేటాయించాలి
తెలంగాణ రాష్ట్ర మై హెూమ్ అధినేత జూపల్లి రామేశ్వర రావు తన క్లాస్మేట్ అని, ఆయన సహకారంతో, సభ్యుల సహకారంతో మక్తల్ లో పెన్షనర్స్ సంఘ భవన నిర్మాణం కొరకు కృషి చేస్తానని బి. గోపాలం తెలిపారు,
పోలింగ్ కేంద్రాలకు తరలిన ఎన్నికల సిబ్బంది
సజావుగా ఎంపీ ఎన్నికలు నిర్వహించాలి కలెక్టర్ వెంకటేష్ దోత్రే
పోలింగ్కు సర్వం సిద్ధం
మఖ్తల్ నియోజకవర్గ వ్యాప్తంగా పోలింగ్ కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈరోజు జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.
ఆర్మూర్ బస్టాండ్లోని మాల్ విషయంలో కోర్టు ఆదేశాలను పాటిస్తున్నాం
మున్సిపల్ కేంద్రంలోని ఆర్మూర్ బస్ స్టేషన్ సమీపంలోని 7059 చదరపు గజాల భూమిని విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్క తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) అద్దెకు ఇస్తూ ఒక ఒప్పందం చేసుకుంది.
రిటైర్మెంట్ ప్రకటించిన జేమ్స్ అండర్సన్
ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ అంత ర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు.
రిషబ్ పంత్పై నిషేధం..
ఐపీఎల్ 17వ సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతోంది.
గ్రౌండ్లోకి దూసుకొచ్చి ధోని కాళ్లపై పడిన అభిమాని
మన భారతదేశం క్రికెట్ ను ఒక మతంగా భావిస్తారు.
ఐఫోన్ లో చాట్ జీపీటీ సేవలు..
ఓపెన్ ఏఐ తీసుకొచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చాట్ బోట్ ప్రభావంతో అన్ని రంగాలు, పరికరాల్లోకి ఏఐ చాట్బోట్లు వచ్చేస్తున్నాయి.
భారత్ మార్కెట్లోకి టాటా ఏస్ ఈవీ 100 మినీ ట్రక్కు..
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్.. భారత్ మార్కెట్లోని ఈ-కార్గో మొబిలిటీ సెగ్మెంట్ లోకి టాటా ఏస్ ఈవీ 1000 మినీ ట్రక్కు ఆవిష్కరించింది.
ఓటు వేయండి వండర్ లా హైదరాబాద్ పార్క్ టిక్కెట్లపై 20% తగ్గింపు పొందండి
ఓటింగ్ ఆవశ్యకత పట్ల అవగాహన కల్పించటంలో భాగంగా, భారతదేశంలోని అతి పెద్ద అమ్యూజ్మెంట్ పార్కు అయిన వండర్లా హాలిడేస్ లిమిటెడ్, తాము ఓటు వేసినట్లుగా ఎన్నికల అధికారులు వేసే సిరా గుర్తును చూపించే కస్టమర్లకు తమ హైదరాబాద్ పార్కి టిక్కెట్లపై 20% తగ్గింపును అందిస్తామని ప్రకటించింది.
చరిత్రలో నేడు
మే 12 2024
భారీ బందోబస్తు
• పార్లమెంట్ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు • నిష్పక్షపాతంగా నిర్వహించడానికి విస్తృతమైన ఏర్పాట్లు • మీడియాకు తెలంగాణ డీజీపీ రవిగుప్తా వెల్లడి
దేశంలో మహిళా ఓటర్లదే పెద్ద సంఖ్య
ఓటింగ్ లోనూ వారే ముందంజ ప్రతి ఎన్నికల్లోనూ వారే కీలకం
ప్రమాదంలో వ్యాన్ బోల్తా
బయటపడ్డ 7కోట్ల నోట్ల కట్టలు గుర్తించి స్వాధీనం చేసుకున్న అధికారులు
పదేళ్లలో ఏం చేశారు..
• ప్రభుత్వ రంగ సంస్థలను మిత్రులకు కట్టబెట్టిన మోడీ • మోడీ తెలంగాణ కోసం ఏం చేశారో చూపించాలి • దేశాన్ని పరిరక్షించడమే ఇండియా కూటమి లక్ష్యం
ప్రభాకర్రావుకు అరెస్టు వారెంట్
• వారెంట్ జారీ చేసిన నాంపల్లి కోర్టు • ప్రధాన సూత్రధారిగా ప్రభాకర్రావు • ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
భారీ ఎన్ కౌంటర్
ఎదురుకాల్పుల్లో 12 మావోయిస్టులు మృతి.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం..
ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే
13 తరవాతే పథకాలకు నిధుల విడుదల.. హైకోర్టు ఆదేశాల మేరకు అధికారులు ఏర్పాట్లు
మధ్యంతర బెయిల్
• ఢిల్లీ సీఎం కేజ్రవాలు ఊరట • లిక్కర్ స్కామ్ కేసులో సుప్రీం బెయిల్ • జూన్ 1 వరకు బెయిల్ మంజూరు
స్టూడెంట్ ప్రాణం తీసిన సమ్మర్ క్యాంప్
• ఈతకెళ్లి చనిపోయిన సెకండ్ క్లాస్ విద్యార్థి.. • విషయం బయటికి రాకుండా యాజమాన్యం యత్నం..