CATEGORIES
Kategorier
ముడుపులు ముట్టాయా..?
- భూ కబ్జాదారులతో ములాఖాత్ అయిన నల్లబెల్లి ఎస్.ఐ.. -భూ కబ్జాలకు పాల్పడుతున్న వ్యక్తుల తరుపున పైరవీలు చేస్తున్న చింతకింది కుమారస్వామి..
కారు దిగి కాంగ్రెస్లోకి..
- నేడే గాంధీ భవన్ లో పట్నం రినీష్ రెడ్డితో కలిసి చేరనున్న జడ్పి చైర్ పర్సన్ సునితారెడ్డి
చరిత్రలో నేడు
ఫిబ్రవరి 16 2024
సోడియం అయాన్ బ్యాటరీ విడుదల చేసిన సోడియన్ ఎనర్జీ
ప్రముఖ సోడియం అయాన్ బ్యాటరీ డెవలపర్ సోడియన్ ఎనర్జీ సంస్థ తమ స్వయం సాంకేతికతతో అభివృద్ధి చేసిన సోడియం అయాన్ బ్యాటరీల ఉత్పత్తులను మొట్ట మొదటి సారిగా భారత్ మార్కెట్ లోకి హైదరాబాద్ వేదికగా విడుదల చేసింది.
బస్సుల్లో రద్దీ తగ్గించేందుకు టీఎస్ఆర్టీసీ నయా ప్లాన్
- మెట్రో రైలు మాదిరి సీటింగ్ వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయం. -ప్రస్తుతానికి కొన్ని రూట్లలో నయా ప్లాన్ అమలుకు శ్రీకారం
రాజీవ్ గాంధీ అంటే గౌరవమే..
తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై మండలిలో కీలక చర్చ
సమాజాన్ని చైతన్యవంతంగా ఉంచగలిగెది రచయితలె
ఆర్ కృష్ణయ్య ప్రవీణ్ శ్రీ విరచిత శ్రీ లేఖలు పుస్తకావిష్కరణ
సదరం క్యాంపును సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి -
ఈనెల 19,20,23, 26, 27 మరియు మార్చి 08, 09,16,19,30 తేదీల్లో తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించే క్యాంపులకు స్లాట్ బుక్ చేసుకున్న అంగవైకల్యం.
కాగజ్నగర్ మైనింగ్ అక్రమ వ్యాపారం
• చెరువుల్లో విచ్చలవిడిగా తవ్వకాలు. • \"మామూళ్ల\" మత్తులో మైనింగ్, రెవెన్యూ శాఖ అధికారులు
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గదర్ 2 జీ తెలుగులో!
తెలుగు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో అత్యంత ఆదరణ పొందినఛానళ్లలో ఒకటైన జీ తెలుగు తన ప్రేక్షకులను అల రించేందుకు అందివచ్చిన ప్రతిఅవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది.
అప్పట్లో ఒకేసారి 20 ఫోన్లు వాడాను- సుందర్ పిచాయ్
గూగుల్, అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన టెక్నాలజీ అలవాట్ల గురించి ఆసక్తికరమైన వివరాలు వెల్లడించారు.
టార్గెట్ టీ20 వరల్డ్ కప్..ఏడాదిన్నర తర్వాత స్టార్ పేసర్ రీఎంట్రీ..
ఈ ఏడాది జూన్లో అమెరికా వెస్టిండీస్ వేదికగా జరగాల్సి ఉన్న టీ20 వరల్డ్ కప్ లక్ష్యంగా ఆయా దేశాలు జట్లను సిద్ధం చేసుకుంటున్నాయి.
అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మీక తనిఖీ
గుడిపాడు అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా సంక్షేమాధికారిణి వేల్పుల విజేత బుధవారం ఆకస్మీకంగా తనిఖీ చేశారు.
సమ్మెకు దూరంగా ఉండండి
-20కోట్ల వేతనాలను నష్టపోకండి -సమ్మె వల్ల సంస్థకు 70కోట్లు నష్టం -సంస్థ అభివృద్ధి మన లక్ష్యం
రాజ్యసభకు సోనియా నామినేషన్
రాజస్థాన్ నుంచి పోటీ.. తొలిసారి రాజ్యసభ బరిలో నిలిచిన ఏఐసీసీ అగ్రనాయకురాలు
అబుదాబీలో తొలిహిందూ దేవాలయం
• 27 ఎకరాల్లో రూ.700 కోట్లతో ఆలయ నిర్మాణం • వెయ్యేళ్లు చెక్కు చెదరకుండా ఉండేలా ఆలయ నిర్మాణం.. • ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ
వీసీలకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు
తెలంగాణ యూనివర్సిటీల వీసీలకు దరఖాస్తుల వెల్లువ పది విశ్వవిద్యాలయాలకు 1,382 దరఖాస్తులు
సివిల్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్
సివిల్స్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది.
కేసీఆర్...కంచర గాడిద
• ప్రజలు ఆశీర్వదిస్తే పదేళ్లు ఇందిరమ్మ రాజ్యమే • అసెంబ్లీకి రాని వారికి అధికారం ఎందుకు? • నిరుద్యోగులు ఆందోళన పడొద్దు..
95 మంది డీఎస్పీలు బదిలీ
• ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ రవిగుప్తా • డీఎస్పీలను, ఏసీపీలను బదిలీ చేస్తూ ఆదేశాలు • ఒకేచోట పని చేస్తోన్న అధికారులకు స్థానచలనం
సంగారెడ్డి జిల్లాలో మైనింగ్ హంగామా?
ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కనుసన్నల్లోనే త్రవ్వకాలు.. అరెస్టు చేయడానికి అడ్డంకులు ఏమిటి..? మతలబేంటి..?
సీఎంగా నేను ప్రమాణం చేస్తా
• చేతకాకుంటే రాజీనామా చేయ్ రేవంత్ • ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు చేపట్టండి • తెలంగాణ రైతులకు నష్టం కలగకుండా చూడండి
విద్యార్థులకు అత్యుత్తమ కేంబ్రిడ్జ్ లెర్నర్ అవార్డులు
కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ సిరీస్లో మార్చి 2023 లో అసాధారణ ప్రతిభ కనబరిచిన మంథన్ స్కూల్ విద్యార్థులకు అత్యుత్తమ కేంబ్రిడ్జ్ లెర్నర్ అవార్డులు లభించాయి
షాబాద్లో ఘనంగా వసంత పంచమి వేడుకలు
వసంత పంచమి సామూహిక అక్షరాభ్యాసం వెలగపూడి విమలావతి మెమోరియల్ శ్రీ సరస్వతీ శిశు మందిర్..
చరిత్రలో నేడు
ఫిబ్రవరి 15 2024
అవినీతికి కేరాఫ్ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్
-మార్కెట్ నిర్మాణం పూర్తి చేసి మూడేండ్లయినా పట్టించుకోని లీడర్లు.. - మూగ జీవుల ఆవాసంగా మారిన కూరగాయల మార్కెట్ కమీషన్ల కోసం కక్కుర్తి పడుతూ ప్రజాధనం లూటీ - ప్లాన్ ప్రకారం కాజేస్తున్న బీఆర్ఎస్ నాయకులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన వైనం
ధర్నా చేస్తుంటే రైతుల్ని పట్టించుకోరా?
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుల కోసం “ఎంఎస్పీ\" చట్టం
రైతుల రణం..
• సుదీర్ఘ నిరసనకు సిద్ధమైన రైతులు • ఆరు నెలలకు సరిపడా ఆహారం, డీజిల్ • ఢిల్లీలో భారీ నిరసనకు అన్నదాత సన్నద్ధం
పోటెత్తిన భక్తులు
ఈ నెల 21 నుంచి మేడారం సమ్మక్క-సారక్క జాతర బంగారాన్ని తలపిస్తున్న బెల్లం ధరలు
నల్లగొండలో ఎయిడెడ్ స్కూళ్ళ దందా..
• ఒకే పాఠశాల ప్రాంగణంలో పలు సొసైటీలతో దందా.. • పాఠశాలకు ఎయిడెడ్ ఉందో.. లేదో.? డీఈఓకు తెలియని దుస్థితి!