CATEGORIES
Kategorier
అనుమానస్పద స్థితిలో విద్యార్థిని మృతి
-సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఘటన.. -ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వైష్ణవి..
ఎలక్షన్ల మీద చూపే శ్రద్ధ విద్యార్థుల భవిష్యత్తు మీద ఎందుకు చూపరు?
- కొత్తగడి హాస్టల్లో 300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనా అధికారులు పట్టించుకోరా..? - హాస్టల్ వార్డెనన్ను వెంటనే సస్పెండ్ చేయాలి : పి ఓ డబ్ల్యు జిల్లా కార్యదర్శి వై. గీత డిమాండ్
ఎన్నికలకు ముందే సీఏఏ
జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసిన కారణంగానే దేశ ప్రజలు బీజేపీకి 370 సీట్లు, ఎన్డీయేకు 400కు పైగా సీట్లు ఇచ్చి ఆశీర్వదిస్తారని ధీమా వ్యక్తం చేసిన అమితా..
మేడిగడ్డ అక్రమాలపై న్యాయవిచారణ
• సచివాలయం, అమరవీరుల స్థూపం అక్రమాలపైనా విచారణ... • విచారణ తరవాత చర్యలు తప్పవు
రాష్ట్రంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల పేరిట వేల కోట్ల కుంభకోణం..?
• ఔట్ సోర్సింగ్లో అంతులేని అవినీతి • ప్రతీ ప్రభుత్వ విభాగంలోనూ భారీ జీతాల కోత..? • అదనంగా పీఎఫ్ ఈఎస్ఐ కుంభకోణం..?
అన్నదాతలకు భరోసా ఇవ్వని బడ్జెట్
• రుణమాఫీకి బడ్జెట్లో మొండిచేయి • ఎన్నికల్లో అన్ని అబద్దాలే చెప్పారు.. • రైతులకు 24గంటల కరెంట్ ఎక్కడ..?
అసెంబ్లీకి కేసీఆర్ ఆస్సెంట్
• కేసీఆర్ వస్తున్నారంటూ హడావిడి చేసిన బీఆర్ఎస్ వర్గాలు ప్రచారం • చివరకు రావడం లేదని తేల్చేసిన నేతలు..
టీఎస్ ఎడ్సెట్ షెడ్యూల్ విడుదల
మార్చి 6 నుంచి దరఖాస్తులు
అభివృద్ధి ఆగలేదు..
• ఐదేళ్లలో దేశంలో అనేక రంగాల్లో అభివృద్ధి.. • ఆర్టికల్ 370 తొలగింపుతో పూర్తి రాజ్యాంగం ఆవిష్కృతం
గ్యారంటీలకు పెద్దపీట
రూ.2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రూ.2,01,178 కోట్ల రెవెన్యూ వ్యయం రూ.29,669 కోట్ల మూలధన వ్యయం ఆరు గ్యారంటీల అమలుకు భారీగా నిధులు..
చరిత్రలో నేడు
ఫిబ్రవరి 11 2024
మెరుగైన వైద్యం కోసం ప్రవేట్ హాస్పిటల్కు వెళ్లే ప్రాణం పోవాల్సిందేనా?
రంగా రెడ్డి జిల్లా, కేశంపేట్ కు చెందిన రాంచందర్ కుమారుడు గత కొన్ని రోజులుగా టైఫాయిడ్, డెంగ్యూ తో బాధపడుతున్నాడు కేశంపేట్ లోని స్థానిక ఆర్.ఎం.పి.. డాక్టర్ దగ్గర వైద్యం చేయించుకున్నారు..
త్వరలో టోల్ ఫీజుకు రాం రాం..
జాతీయ రహదారులపై వెళుతున్న వాహనాల యజమానులు టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
విద్యార్థులకు రోబోటిక్స్పై వర్క్ షాప్..
విద్యార్థులు చదువుతోపాటు సాంకేతిక పరిజ్ఞా నంలోను ముందుండాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ అన్నారు
తీరిన నీటి సమస్య..
బండ్లగూడ జాగిర్ మున్సిపల్ పరిధిలో గత కొన్ని రోజుల నుండి అభ్యుదయ నగర్ కాలనీవాసులు నీటి కష్టాలు ఎదుర్కొం టున్న ఈ విషయం తెలుసుకున్న పర్యావరణ మరియు సామాజిక వేత్త నరేందర్ బాబు తమ కాలనీకి నీటి సమస్య ఉందని స్థానిక అధికా రుల దృష్టికి తీసుకెళ్లారు.
ఉత్తరాఖండ్లో చెలరేగిన హింస
హల్దానీలో మదర్సా కూల్చివేతతో ఉద్రిక్తత 5గురు మృతి, 250 మందికి పైగా గాయాలు
శ్రీ చైతన్య సీఓ స్సూల్స్ ఓ బోగస్
6వ తరగతి నుండి 9 తరగతి అనే సీఓ గ్రేడ్ కాన్సెప్ట్తో మోసాలు 2024-25 సం॥కి గాను అనుమతులు లేకుండా ఆడ్మిషన్స్ ప్రభుత్వ అనుమతులు లేని చైతన్య సీఓ విద్యాసంస్థలు గ్రేటర్ హైదరాబాద్లో చైతన్య విద్యా సంస్థల నయా దందా
ఫ్రస్టేషన్లో కవితక్క..
• కవిత దూకుడుతో బీఆర్ఎస్లో కొత్త చిక్కులు.. ఓటమి భారంలో ఉన్న బీఆర్ఎస్కి మింగుడుపడని వ్యవహారం
అధికార్డుల అక్రమ బాగోతాలు..
శివబాలకృష్ణ అక్రమాల్లో సంచలన విషయాలు ఐఎఎస్ అధికారి అర్వింద్, రజత్ కుమార్ల పేర్లు
పానీ పంచాయతీ
• కృష్ణా జలాల్లో వాటాను వదులుకున్న కేసీఆర్ • ఏపీకి అనుకూలంగా కేసీఆర్ నిర్ణయాలు • కృష్ణాపరివాహక రైతులకు మరణశాసనం
వ్యంగ్యం ఎక్కువ..వ్యవహారం తక్కువ
• అభివృద్ధికి తప్పకుండా సహకరిస్తాం • అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులా ప్రతిసారి అగ్గిపెట్టె విషయం
మన పీవీ భారతరత్నం
పీవీ, చరణ్సింగ్, స్వామినాథన్ కు భారతరత్న
చరిత్రలో నేడు
ఫిబ్రవరి 10 2024
కేసీఆర్ కుటుంబంలో లాగే మూడు పదవులు
పార్టీ అనుమతిస్తే కొడుకు భద్రారెడ్డిని దింపుతా మల్కాజిగిరి నుంచి పోటీకి దింపే ఆలోచన
ఆన్లైన్ ద్వారా మేడారం దేవతలకు బంగారం
అసెంబ్లీ కమిటీ హాలులో ఆన్లైన్ ద్వారా మేడా రం సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారం భించారు
సమావేశంలో పాల్గొన్న నాయకులు
కొత్తగూడెం ఐఎ స్టీ యుసి ఆఫీసు నందు శుక్రవారం జరిగిన రీజియన్ జనరల్బాడీ సమా వేశంలో నాయకులు, కార్యకర్తలు, భారీ ఎత్తున పాల్గొని విజయ వంతం చేసి నందుకు ఐఎన్టీయుసి వైస్ ప్రెసి డెంట్ ఎండి. రజాక్ కృతజ్ఞతలు తెలిపారు
సమావేశంలో పాల్గొన్న నాయకులు
కొత్తగూడెం ఐఎ స్టీ యుసి ఆఫీసు నందు శుక్రవారం జరిగిన రీజియన్ జనరల్బాడీ సమా వేశంలో నాయకులు, కార్యకర్తలు, భారీ ఎత్తున పాల్గొని విజయ వంతం చేసి నందుకు ఐఎన్టీయుసి వైసి డెంట్ ఎండి. రజాక్ కృతజ్ఞతలు తెలిపారు.
కేజీబివిలో కూలిన ప్రహరీ గోడను నిర్మించాలి
ఖమ్మం రూరల్ మండలంలోని కొత్తూరు (ఏదులాపురం) బైపాస్ రహదారి వారగా ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం ప్రహరీ గోడ గతంలో కూలగా తిరిగి నిర్మించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
సీఎంఆర్ ఆసుపత్రిలో గురుకుల విద్యార్థినికి శస్త్ర చికిత్స
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినికి కాలుకి దెబ్బతగలడంతో కండ్లకోయలోని సీఎంఆర్ హాస్పటల్లో శస్త్ర చికిత్స చేయడం జరిగింది.
అజ్ఞాతంలోకి బాల్క సుమన్
- సీఎంపై అసభ్యకర పదజాలంతో దూషించడంతో కేసు నమోదు - తీవ్ర పదజాలంతో దూషించడంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు