CATEGORIES
Kategorier
హైదరాబాద్ లో దేశంలోనే మొదటి ఎపిగ్రఫీ మ్యూజియం
• మ్యూజియంకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి • త్వరలోనే జ్ఞానవాపిపై నిజానిజాలు బయటకు వస్తాయి.. • శాసనాలు దేశ చరిత్రకు వెన్నెముక లాంటివి • శిలా శాసనాలపై లిఖించిన లిపిని డీ కోడ్ చేసే అధ్యయన సిస్టం ఈ మ్యూజియంలో ఉంటుంది : కిషన్‌రెడ్డి..
నేడు తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ రాక
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి రానున్న కేసీఆర్ కృష్ణాబోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతంపై సమీక్ష..
మాల్ ప్రాక్టీస్‌పై కేంద్రం ఉక్కుపాదం
• గుజరాత్, బిహార్, రాజస్థాన్, హర్యానా వంటి రాష్ట్రాల్లో ప్రశ్నాపత్రాల లీకేజీల కారణంగా పలు పోటీ పరీక్షలు వాయిదా..
ధరణి పేరుతో కోట్లు దోచుకున్నారు..
అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతల బండారం బయటపెడతాం మాజీ సీఎస్ సోమేశ్ 5 వేల ఎకరాల భూబాగోతం కూడా వెల్లడిస్తాం
ఎన్నికల ప్రచారానికి పిల్లల్ని లాగొద్దు..
మైనర్లను ఎన్నికల ప్రచారంలో వాడితే చర్యలు రాజకీయ పార్టీలను హెచ్చరించిన ఈసీ
100రోజుల్లో మళ్లీ వస్తాం...
దశాబ్దాల తరబడి అధికారంలో ఉన్నందునా.. అంతే సమయం ప్రతిపక్షంలో ఉండాలని వారు కోరుకుంటున్నారు : ప్రధాని..
చరిత్రలో నేడు
ఫిబ్రవరి 06 2024
క్యాన్సర్ డెత్ సెంటెన్స్ కాదు క్యాన్సర్ మహమ్మారిని ముందస్తుగా గుర్తించాలి
క్యాన్సర్ వచ్చిం దంటే మరణం సంభవిస్తుం దన్న అపొహ వీడాలని, ఆ వ్యాధి ఎన్నడూ డెత్ సెంటెన్నా భావించకూడదని యశోద హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి అన్నారు.
వాళ్లకు తలవంచే ప్రసక్తే లేదు
• భాజపా మాపై ఎన్నో కుట్రలు పన్నుతోంది. • భాజపాలో చేరాలని బలవంతం చేశారు..
వేలాదిమంది ప్రజలు భారీ స్థాయిలో నిరసనలు
లడఖ్ లో ఎప్పుడూ లేనంతగా ఉద్రిక్తతల చోటుచేసుకున్న వైనం.. లేహ్ అపెక్స్ బాడీ, కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ ఆధ్వర్యంలో నిరసన..
అరుదైన ఘనత సాధించిన చండీగఢ్ పీజీఐ నిపుణులు
• కీమో ఇవ్వకుండానే క్యాన్సర్‌కు చికిత్స..! • దాదాపు 15 సంవత్సరాల పరిశోధన తర్వాత ఎట్టకేలకు విజయం
ప్రభుత్వం ఆరు గ్యారంటీలు వెంటనే అమలు చేయాలి
• కాంగ్రెస్ ఎన్నికలో మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చింది
ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు
కీలక బాధ్యత అప్పగించిన రేవంత్ రెడ్డి సర్కార్ హెచీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్, అవుటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్‌గా ..
పద్మ అవార్డు గ్రహీతలకు రాష్ట్ర ప్రభుత్వం సత్కారం..
• ప్రతి ఒక్క పద్మశ్రీ అవార్డు గ్రహీతకు రూ.25 లక్షలు ఇస్తాం • ప్రభుత్వం తరఫున నగదు అందజేసిన ముఖ్యమంత్రి
సరికొత్తగా ఐఆర్సీటీసీ యాప్..
తమ ఖాతా వివరాలు వెరిఫై చేసిన తర్వాతే టిక్కెట్లను బుక్ చేసుకొనే అవకాశం
కృష్ణానదిలో జల దోపిడికి కారణం కేసీఆరే..
• జనంలోకి వచ్చేందుకు మొహం చెల్లకే మాయమాటలు చెబుతున్నారు.. • బారాస ప్రభుత్వం చేసిన తప్పులను కాంగ్రెస్‌పై వేయాలని చూస్తుంది : సీఎం రేవంత్
దేశ సనాతన సంస్కృతిని అవమానిస్తున్నారు
• గువహటిలో రూ.11,600 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన నరేంద్ర మోడీ
ఒకే రోజు రెండు ప్రాంతాల్లో భూకంపాలు..
• కార్గిల్, మేఘాలయాల్లో ఘటన • భయాంధోలనకు గురైన ప్రజలు • వివరాలు వెల్లడించిన ఎన్సీఎస్
బోడుప్పల్ మున్సిపల్లో దొంగల ముఠాగా మారిన టౌన్ ప్లానింగ్ సిబ్బంది..?
• సర్కార్ ఆదాయంను కొల్లగొడుతున్న అధికారులు, ప్రజా ప్రతినిధులు • మూడు కిలోమీటర్ల పొడవున రాజస్థాన్ మార్బుల్స్ షెడ్ల అక్రమ నిర్మాణాలు
దేశం మొత్తం కాంగ్రెస్ వైపే
• కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ..! • మేము ఇచ్చిన మాటను ఎప్పుడు తప్పలేదు.. • ప్రతిపక్షాలవి దిగజారుడు రాజకీయాలు
అక్రమ క్రమబద్దీకరణ చేసిన అధికారులపై చర్యలెప్పుడూ..?
• కోడ్ ఆఫ్ కండక్ట్ ను సీరియస్ గా తీసుకోని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ • ఎన్ని ఫిర్యాదులిచ్చినా.. నో యాక్షన్..!
ముఖ్యమంత్రి పేరు వాడుకుంటూ..
• ఇరిగేషన్ ఎన్.ఓ.సి లేకుండానే హెచ్.ఎం.డి.ఏ అనుమతులు మంజూరు చేసిన యాదగిరి రావు..
కాంగ్రెస్‌లోకి గడల..
గతంలో బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపాటు.. ప్రస్తుతం లాంగ్ లీవ్ లో గడల శ్రీనివాస్ రావు
ప్రకటనలకే పరిమితం..
• ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ ఏమైంది • ఔటర్ చుట్టూ భూమలుపై విచారణ ఏదీ
పండబెటి తొక్కుతాం
ఎవడైనా ప్రభుత్వాన్ని పడగొడతామంటే చీరి చింతకు కడతాం పడగొడతామన్న వారి పళ్లు రాలగొడతాం అలాంటి వాళ్లను వేపచెట్టుకు కట్టి కోదండం ఎక్కిస్తాం
హైదరాబాద్‌లో ఝార్ఖండ్ రాజకీయం
•హైదరాబాదు చేరిన జార్ఖండ్ ఎమ్మెల్యేలు • జార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్ ప్రమాణం
మేడారం జాతరకు వేలాయే..
వీర వనితలు సమ్మక్క-సారలమ్మలు.. ఫిబ్రవరి 21 నుండి 24 వరకు మేడారం జాతర
చరిత్రలో నేడు
ఫిబ్రవరి 03 2024
చరిత్రలో నేడు
ఫిబ్రవరి, 02 2024
పర్యాటకంగా లక్షద్వీప్ అభివృద్ధి
• ఆధ్యాత్మిక టూరిజాన్ని ప్రోత్సహిస్తాం • టూరిజం ప్రోత్సాహానికి వడ్డీలేని రుణాలు