CATEGORIES
Kategorier
స్వర్ణకారుడు కపిలవాయి గోపి చారి ప్రతిభ
అయోధ్య రామాలయంలో మరో రెండు రోజుల్లో అంటే ఈ నెల 22న శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగనుంది.
ఈనెల 25న జాతీయ ఓటరు దినోత్సవం
రాష్ట్రంలో ఈనెల 25 వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం జరపడానికి తగిన ఏర్పాట్లు చేయాలని అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులను, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారులను, జిల్లాల ఎన్నికల అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
బియ్యం గింజలతో అయోధ్య నమూనా
ఈ నెల 22న అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో స్వర్ణకారులు, సూక్ష్మ కళాకారులు, నేత కార్మికులు తదితరులు తమతమ కళా నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు.
యశోద హాస్పిటల్స్ హైటెక్-సిటీ లో “ఎక్మో” పై అంతర్జాతీయ కాన్ఫరెన్స్ & లైవ్ వర్క్ షాప్
1000 మందికి పైగా క్రిటికల్ కేర్ వైద్య నిపుణులు, ఎకో వైద్యులు, ప్రసిద్ధ అంతర్జాతీయ వైద్య అధ్యాపకులతో విజయవంతం
నంది అవార్డు గ్రహీత పొన్నం రవిచంద్రకి అరుదైన గౌరవం
• యునైటెడ్ థియోలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్
సమాచారం ఇవ్వని అధికారులపై పోలీస్ కేసులు పెట్టవచ్చు..
వరంగల్ జిల్లా అధ్యక్షులు, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటర్ కమిటీ మెంబర్ పాలకుర్తి విజయ్ కుమార్..
ప్రభుత్వ అవసరాల కోసం అసైన్డ్ భూములను గుంజుకోవడం అన్యాయం : మన్నె నరసింహారెడ్డి
అసైన్డ్ భూముల స్వంతదారులకు ఆ భూములపై పరిమిత కాలం తరువాత అయినా పూర్తి హక్కులు దఖలు పడాలని, అసైన్డ్ భూముల శాశ్వత హక్కు ల సాధన సమితి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
అఖిల్ పహిల్వాన్ అరెస్ట్ కేసులో కొత్త కోణాలు
-అఖిలేష్ ఫోన్లో జాతీయ, అంతర్జాతీయ వ్యభిచార ముఠాల నిర్వాహకుల ఫోన్ నెంబర్లు, వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయి..
సానియా మీర్జాకు షోయబ్ షాక్
మూడో పెళ్లి చేసుకున్న క్రికెటర్ - నటి సనా జావేద్ నిఖా..
సదువుసెప్పని సారుకు లక్షల్లో జీతం..!
• పాఠశాలకు రాని ఉపాధ్యాయుడు ముదిరెడ్డి • జీతాలు తీసుకోవడం సరే సదువులెందుకు చెప్పరు సారు • లక్షల్లో జీతం తీసుకుంటూ విధులకు డుమ్మా కొడుతున్న టీచర్లు
విల్ జాక్వెస్ తుఫాను సెంచరీ
ఐపీఎల్ 2024లో ఆర్సిబీ తరపున విల్ జాక్వెస్ ఆడుతున్న సంగతి తెలిసిందే.
ఉన్నత విద్యామండలి చైర్మన్ గా లింబాద్రి కొనసాగింపు
ప్రభుత్వం ఉత్తర్వుల జారీతో ఊహాగానాలకు తెర తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి
ఇంటికోసం కలకన్నాను
పీఎం ఆవాసయోజన్ ప్రారంభంలో మోడీ.. 22న ఇళ్లల్లో రామజ్యోతిని వెలిగించాలని పిలుపు
నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు కోకాపేటలో..
ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న జశ్విత కన్స్ట్రక్షన్స్ మోసాలు అవినీతి అధికారుల అండదండలతో పెట్రేగిపోతున్న జశ్విత కన్స్ట్రక్షన్
మూసీ ప్రక్షాళన థేమ్స్ మోడల్
• లండన్లోని థేమ్సను పరిశీలించిన సీఎం రేవంత్ • థేమ్స్ రివర్ అపెక్స్ బాడీ ప్రతినిధులతో భేటీ
₹ 40 వేల కోట్లు.పెట్టుబడులు
దావోస్ లో మెరిసిన తెలంగాణ.. 35 వేలకు పైగా తెలంగాణలో కొలువులు ప్రపంచ దిగ్గజ కంపెనీలన్నీ తెలంగాణ వైపే
ఇరిగేషన్లో భారీ స్కాం
• రూ. 94 వేల కోట్లు ఖర్చు చేసి ఎవ్వరికి నీరిచ్చారు. • 18వేల కోట్లు ఇంట్రెస్ట్లు, 9వేల కోట్లు అప్పులు • అన్సైడ్ బిల్ల్స్ ఇరిగేషన్లో భారం..
చరిత్రలో నేడు
జనవరి 202024
అదానీని సీఎం కలిస్తే తప్పేంటి?
పారిశ్రామిక ప్రగతి కోసమే ఒప్పందం ఫ్రస్టేషన్లో కేటీఆర్, హరీశ్ రావులు బీజేపీతో అంటకాగిన పార్టీ బీఆర్ఎస్
అయోధ్య ముహూర్తం 84సెకన్లు
అప్పుడే అనేక శుభకార్యాలకు శ్రీకారం పెళ్లిళ్లు.. జననాలు, వ్యాపారలకు ముహూర్తాలు..
ఏకగ్రీవం
• ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు • ఎన్నికలకు ఇద్దరే నామినేషన్లు
బీజేపీ అవకాశం ఇస్తే పోటీచేస్తా..
• మహిళా సాధికారత.. నిరక్షరాస్యత నిర్మూలన.. • నిరుద్యోగ యువతకు ఉపాధి.. బడుగుబలహీన వర్గాలకు చేయూత..
2028 కల్ల భారత్ స్పేస్ స్టేషన్
ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడి
ఆరునెలల్లో కాంగ్రెస్పై ప్రజా తిరుగుబాటు
• ఆదానీని దొంగ అంటూనే అలయ్ బలయ్ • మొన్నటి వరకు మోడీ అదానీపై విమర్శలు • ఎరువుల కోసం రైతులు క్యూలో ఉండే పరిస్థితి
రైతులకు కార్పొరేట్ తరహాలో లాబాలు రావాలి
అన్నదాతలకు కార్పొరేట్ సంస్థల తరహాలో లాభాలు వస్తే ఆత్మహత్యలనేవే ఉ జరిగినప్పుడు రైతులు ఆత్మహత్యలను 99 శాతం నివారించగలం..రైతులకు గిట్టుబాటు ధరతో పాటు మంచి లాభాలు రావాలన్నది నా స్వప్నం.. - సీఎం రేవంత్ రెడ్డి
రాములోరికి బంగారుచీర
ప్రధాని నరేంద్ర మోడీకి సమర్పించనున్న సిరిసిల్ల నేతన్న
రామమందిరంపై పోస్టల్ స్టాంప్
రామ్లల్లా ప్రాణప్రతిష్ఠకు ముందుగా గురువారం శ్రీరామ జన్మభూమి ఆలయంపై స్మారక పోస్టల్ స్టాంపున్ను ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు.
టీఎస్సీసీడీసీలో రిటైర్డ్ వృద్ధ జంబుకాలు
పదవీ విరమణ పొందినా అందులోనే తిష్ట ఆయాచితంగా పదవులు కట్టబెట్టిన కేసీఆర్ వారికి దళిత బంధు స్కీం బాధ్యతలు
చరిత్రలో నేడు
జనవరి 19 2024
అయోధ్యలో మరో కీలక ఘట్టం
గర్భాలయంలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ట శాస్త్రోక్తంగా జలాభిషేకాల నిర్వహణ