CATEGORIES
Kategorier
ఎప్పటికీ మీ సీతక్కనే..
ఆదిలాబాద్ ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి సీతక్క ఆదివాసీలతో కలిసి సందడి చేశారు.
వైనాట్ 175 లక్ష్యంతోనే పార్టీలో మార్పులు, చేర్పులు చేస్తున్నాం
వైనాట్ 175 175 లక్ష్యంతో సాగుతున్నామని... అందుకే ముందుకు పార్టీలో మార్పులు, చేర్పులు చేస్తున్నామని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
అధికారం కోసం అవాస్తవాలు... సీఎం అయ్యాక కక్ష సాధింపులు
మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నవరత్నాలు మేనిఫెస్టో జగన్ రెడ్డి పాదయాత్ర హామీల అమల్లో 85 శాతం ఫెయిల్ (నవరత్నాలు నవమోసాలయ్యాయి) అనే పుస్తకం ఆవిష్కరించారు.
కల్తీ ఆహారంలో హైదరాబాద్ నం. 1
• నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికలో వెల్లడి • 2022లో దేశవ్యాప్తంగా 291 కల్తీ ఆహారం కేసులు నమోదు
వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర దేశం నలుమూలలకూ చేరాలి
• అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యంగా చేపట్టిన మోడీ గ్యారెంటీ వెహికల్
కాళేశ్వరంపై విచారణ
• నిర్మించిన మూడేళ్లలోనే మేడిగడ్డ కుంగింది, అన్నారం పగిలింది
ఇంగ్లండ్ను మూడు రోజుల్లోనే మట్టి కరిపించిన భారత మహిళల జట్టు
నవీ ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత మహిళల జట్టు 347 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్పై ఘన విజయం సాధించింది.
ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రాల వ్యాపార కేంద్రాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోడీ
• భారత్లో వజ్రాల వ్యాపారానికి కేంద్రంగా ఉన్న సూరత్ • నిత్యం వేల కోట్ల వ్యాపారం
పార్లమెంట్లో భద్రత ఉల్లంఘనపై విచారణకు రెండు కమిటీలు
త్వరితగతిని విచారణ జరిపి నివేదిక అందజేస్తాయి 13 నాటి ఘటనపై త్వరలో ఉన్నత స్థాయి కమిటీ నివేదిక
అయోధ్య రాముని దర్శించాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్
వచ్చే నెలలో అయోధ్య రామ మందిరం ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. అయోధ్యను దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం తొలి వంద రోజులు ఏకంగా 1000కి పైగా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
ఆపిల్ ఐఫోన్లు, ఐప్యాడ్లలో భద్రత లోపాలను గుర్తించిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వ అధీనంలోని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (సీఈఆర్టీ-ఇన్) ఆపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్లు, ఐప్యాడ్లు, ఆపిల్ వాచ్, మ్యాక్ బుక్, ఆపిల్ టీవీ ఓఎస్, సఫారీ బ్రౌజర్లో భద్రత లోపాలు ఉన్నట్లు గుర్తించింది
200 మిలియన్లకు పైగా స్మార్ట్ లాక్ స్క్రీన్లపై బిగ్ బాస్
బిగ్ బాస్ హౌస్లోని వూర్తి నాటకీయత మరియు ఉత్సాహం కోసం మీ ముందు వరుస సీటు ఇక్కడ ఉంది!
సత్ఫలితాలు ఇస్తున్న కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్
15 మంది ఎస్పీలు గోల్డ్ మెడల్, 56 మంది కానిస్టేబుల్ నుండి ఐపిఎస్ లు సిల్వర్ మేడల్స్, 05 మంది డిఎస్పీలు, ఏఎస్ఐ లు బ్రోంజ్ మేడల్స్ ను డిజిపి చేతుల మీదుగా అందజేయడం జరిగింది.
ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్
యశోద హాస్పటల్ నుంచి నేరుగా నందినగర్లోని తన పాత నివాసానికి మాజీ సీఎం
సిక్సర్ బాది బొక్కబోర్లా పడిన రస్సెల్
విండీస్, ఇంగ్లాండ్ రెండో టీ20 మ్యాచ్
ఎమ్ఎస్కేకి ఎక్కిళ్లు వస్తుంటాయ్
టీమిండియాలో నారీ ఎంట్రీకి ఎమ్ఎస్కే సహకరించలేదు
స్త్రీ శక్తి సంగమం
2 లక్షల మంది మహిళలతో భారీ సభ మహిళా రిజర్వేషన్ బిల్లుపై మోడీ అభినందనలు కేరళలో భారీ బహిరంగ సభ ఏర్పాటు
తెలంగాణ నుంచి ప్రధాని పోటీ
• బీజేపీ బిగ్ స్కెచ్ • రేవంత్, కేసీఆర్కు చెక్ • దక్షిణాదిపైన ప్రభావం ఉండేలా పార్టీ అడుగులు
పవన్ కల్యాణ్పై మంత్రి అంబటి సెటైర్
ఏపీలో టీడీపీతో పొత్తు పదేళ్లయినా కోరుకుంటున్నామని, రాష విభజనతో నష్టపోయిన ఏపీ బాగుపడాలంటే తమ పొత్తు కొనసాగాలని జనసేనాని పవన్ కల్యాణ్ నిన్న వ్యాఖ్యానించడం తెలిసిందే.
పెన్షన్ పెంపుకు కేబినెట్ ఆమోదం
• పెన్షన్ రూ. 3 వేలకు పెంపు నిర్ణయానికి కేబినెట్ ఆమోద ముద్ర
ముఖ్యమంత్రి జగన్ ఆపన్న హస్తం
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి ఆపన్నులకు అండగా నిలిచారు. పలాసలో తన పర్యటనను ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఆయన పలువురు నుంచి వినతులు స్వీకరించారు
ఎన్నికలకు రెఢీ కండి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
రూ.3 వేల పెన్షన్పై నాలుగున్నరేళ్లుగా జగన్ మడత పేచీ : అచ్చెన్నాయుడు
పెన్షన్ల పెంపు పేరుతో వౄఎద్ధులు, వితంతువులు, వికలాంగుల్ని దగా చేయడం తప్ప జగన్ రెడ్డి సాధించిందేమీ లేదని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరావు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.
అంగన్వాడీలకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్
తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివౄఎద్ధి శాఖ మంత్రి సీతక్క అంగన్వాడీలకు శుభవార్త చెప్పారు.
మళ్లీ ఎన్డీయేదే హవా
• ‘టైమ్స్ నౌ' సర్వేలో ఆసక్తికర అంశాలు • టైమ్స్ నౌ- ఈటీజీ సర్వే నివేదిక వెల్లడి
తొలి సంతకంతోనే భట్టి రికార్డు
• ఆర్థిక మంత్రిగా, విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతల స్వీకరణ • తొలి సంతకంతోనే భారీ నిధుల విడుదల
బిసి కులగణన చేపట్టాలి
• ఢిల్లీ ఆంధ్ర భవన్ వద్ద భారీ ర్యాలీ • బీసీ బిల్లు కోసం ఐక్య ఉద్యమాలు చేపట్టాలి
జగన్ ను దింపేందుకు ప్రజలు సిద్ధం
• రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైసీపీ అరాచక పాలనపైనే చర్చ • తుపాన్లను ఆపలేకపోవచ్చు కానీ నష్టాన్ని నియంత్రించవచ్చు
కులాల మధ్య వైసీపీ చిచ్చు
• గ్రూప్-1, 2 అభ్యర్థుల వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచాలి • సీఎం జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ
పేదల బతుకులు మారుస్తాం
• కన్నా బర్రెలక్క ఎంతో బెటర్ • చుక్కలు చూపిస్తానన్న పవన్ కు డిపాజిట్ కూడా రాలేదు • నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్... బాబు ఇంకో పార్టనర్