CATEGORIES
Kategorier
అగ్ని ప్రమాద ఘటనపై సీఎం ఆరా
కరాచీ బేకరీ గోడౌన్ లో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనపై సిఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ 15 మంది కార్మికులకు మెరుగైన వైద్య చికిత్సలు అందచేయాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఏర్పాట్లు ముమ్మరం హైదరాబాదు కు రాష్ట్రపతి
ఐదు రోజులపాటు ఇక్కడే విడిది
హోండా మోటార్ సైకిల్, స్కూటర్ ఇండియా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్యాంపెయిన్
రహదారి భద్రత పట్ల ప్రజల కేంద్రీకృత విధానాన్ని మరింత మెరుగుప రచడానికి, హోండా మోటార్సైకిల్ స్కూటర్ మరియు ఇండియా తన జాతీయ రహదారి భద్రత అవ గాహన ప్రచారాన్ని తెలం గాణలోని హైదరాబాద్ నగరానికి ముందుకు తీసుకువెళ్లింది.
స్టాక్ మార్కెట్లకు అమ్మకాల సెగ
• 377 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 90 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
సర్కారు కూల్చివేతకు కుట్ర
• చర్యలు తీసుకోండి రాష్ట్ర డిజిపి రవిగుప్తకు కాంగ్రెస్ ఫిర్యాదు
వన్ నేషన్...వన్ స్టూడెంట్
• దేశంలోని విద్యార్థులందరికీ ఒకే గుర్తింపు అపార్ కార్డు • అకడమిక్ వివరాల డిజిటైజేషన్ ప్రారంభించిన విద్యా శాఖ
కాంగ్రెస్ 70 ఏళ్లుగా దేశాన్ని దోచుకుంటోంది
• ప్రధాని మోడీ సంచలన ట్వీట్ 'భారతదేశంలో • మనీ హీస్ట్ ఫిక్షన్ ఎవరికి అవసరం ?' ప్రశ్నించిన మోడీ
సీబీఐకి మరింత పవర్ కట్టబెట్టాలి
• పార్లమెంటరీ ప్యానెల్ సిఫార్సు కేంద్రానికి నివేదిక సమర్పించిన ప్యానెల్
కాంగ్రెస్ ప్రభుత్వం మనకంటే బాగా చేయాలని కోరుకుందాం
• అధికార పార్టీ వాళ్లు మన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారన్న హరీశ్ రావు
తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన బకాయిల సంగతేంటి?
ఏపీకి తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు అంశం రాజ్యసభలో చర్చకు వచ్చింది.
31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశ సన్నాహకాలపై ఏపి సిఎస్ సమీక్ష
ఈనెల 29న మహా బలిపురంలో నిర్వహించ ప్రతి పాదించిన 31వ దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ (సదరన్ జోనల్ కౌన్సిల్) సమావేశ సన్నాహక అంశాలపై మంగళవారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అధికారులతో సమీక్షించారు
ఫైబర్ నెట్ కేసు సుప్రీం విచారణ వచ్చే నెలకు వాయిదా
ఆంధ్ర ప్రదేశ్ ఫైబర్ నెట్ కేసులో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీం కోర్టులో మంగళవారం విచారణ జరిగింది.
శబరిమలకు 51 ప్రత్యేక రైళ్లు
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్..క్షేత్రాన్ని దర్శించుకొనేందుకు వెళ్లేవారి కోసం దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది
నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు
పుంగనూరు నియోజకవర్గ అభివృ ఎద్ధి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి శ్రద్ధతోనే సాధ్యమైందని రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి డా. పెద్దిరెడ్డి రామచంద రెడ్డి పేర్కొన్నారు.
యువగళం ముగింపు సభలో ఎన్నికలకు శంఖారావం
టీడీపీ యువనేత లోకేష్ పాదయాత్ర ముగింపు సభలోనే ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తామని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరావు అచ్చెన్నాయుడు అన్నారు.
న్యాయవాదులకు అండ 'లా నేస్తం'
• రూ.100 కోట్లతో అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఏర్పాటు చేశాం • పేదలకు యువ లాయర్లు న్యాయం చేయాలి
భారీగా తగ్గిన బంగారం ధర
గత రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఆదివారం భారీగా తగ్గాయి
ఇతడే నా రాజకీయ వారసుడు
• కీలక ప్రకటన చేసిన బీఎస్పీ అధినేత్రి మాయావతి • తన తరువాత పగ్గాలు అందుకునేది తన మేనల్లుడేనని వెల్లడి
శ్రీవారి సేవలో ప్రముఖులు
శ్రీ వెంకటేశ్వర స్వా డీ |మి వారిని పలువురు ప్రముఖులు ఆదివారం ఉదయం దర్శించుకున్నారు.
మొదటి ఘాట్లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి వైభవంగా ప్రత్యేక అభిషేకం
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని నడకమార్గం చెంత వెలసివున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి వైభవంగా ఆదివారం ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.
ద యశోద హాస్పిటల్కు ప్రముఖుల తాకిడి
కెసిఆర్కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎంపీ వీహెచ్ తదితర ప్రముఖుల పరామర్శ
సర్కారుతో సమరమేనా?
• ముఖ్యమంత్రికి మింగుడు పడని కొందరు ఐఏఎస్లు • సీఎంను కలవడానికి సైతం ససేమిరా • రేవంత్ రెడ్డి వైఖరిపై ఉత్కంఠ
హోమ్ మంత్రి ఎవరు?
• సర్వత్ర ఆసక్తి -విస్తరణపై ఉత్కంఠ • అధిష్ఠాన వర్గానికి ఆశావహుల తాకిడి
సికింద్రాబాద్ నుంచి మరో వందే భారత్
• త్వరలో మరో 10 వందే భారత్ రైళ్లకు పచ్చ జెండా
ప్రజల వెంటే కాంగ్రెస్ సర్కార్
• మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు రోజుల్లో రెండు గ్యారెంటీలను అమలు చేసిన ప్రభుత్వం
ఛత్తీస్గఢ్ కొత్త సీఎంగా విష్ణుదేవ్ సాయ్
• బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నిక • వారం రోజుల సస్పెన్స్కు తెర • 2019లో టిక్కెట్టే ఇవ్వలేదు
ప్రభుత్వ సలహాదారుగా కోదండరామ్
కోదండరామ్ అనుభవాన్ని ఉపయోగించుకుంటామని ఇంతకు ముందే చెప్పిన రేవంత్
స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్
• వికారాబాద్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు • ముఖ్యమంత్రి జిల్లాకే దక్కిన స్పీకర్ పదవి
చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీం విచారణ జనవరి 19కి వాయిదా
• స్కిల్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ • రద్దు చేయాలని సుప్రీం కోర్టులో ఏపీ సీఐడీ పిటిషన్
మీకు తోడుగా నేనుంటా
• పంట కాలువల్లో పూడికలు తీయలేదు, రైతులకు గోనె సంచులు ఇవ్వలేదు