CATEGORIES
Kategorier
ఏపీ మంత్రి బొత్స గుండెకు శస్త్ర చికిత్స విజయవంతం
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు వైద్యులు విజయవంతంగా గుండె శస్త్ర చికిత్స చేశారు.
మన్ కీ బాత్ 100 ఎపిసోడ్ ల ప్రస్థానం
• రాష్ట్రపతి ముర్ముకు 'మన్ కీ బాత్' పుస్తకం అందజేత • దేశ ప్రజలను విశేషంగా ఆకట్టుకున్న రేడియో కార్యక్రమం
ఐస్లాండ్లో ఎమర్జెన్సీ
• 14 గంటల్లో 800 భూ ప్రకంపనలు రెక్ నెస్ ప్రాంతంలో వరుసగా కంపిస్తున్న భూమి
పిల్లల శక్తిసామర్థ్యాల వెలికితీసే క్యాచ్ అప్ గ్రోత్
బాల్య అనేది వేగవంతమైన పెరుగుదల మరియు అభివృద్ధి సమయం. కానీ కొన్నిసార్లు, పిల్లలు వివిధ కారణాల వల్ల వారి ఎదుగుదలలో జాప్యాన్ని ఎదుర్కొంటారు.
గవర్నర్లు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి
• రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు
మైనారిటీలకు మరింత అండ
• మైనారిటీలకు మంత్రి వర్గంలో సముచిత స్థానం • మైనారిటీలను గాలికొదిలేసిన టీడీపీ
గ్రామీ అవార్డుకు మోడీ ‘మిల్లెట్స్' పాట నామినేటెడ్
• ప్రపంచం 'అబండెన్స్ ఇన్ మిల్లెట్' పాటను విడుదల చేసిన ప్రధాని మోడీ
ఇంకెంతమంది బలికావాలి జగన్ ?
అసమర్థపాలనకు ఆర్టీసి ప్రమాదం నిదర్శనం ఆర్టీసీ ఆస్తులపై ఉన్న శ్రద్ధ కొత్త బస్సుల కొనుగోలుపై లేదు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
పాలవెల్లువ కాదు పాపాలవెల్లువ
• చేయూత పథకం కేవలం అమూల్ డైరీ కోసమేనా? • అవినీతిపై ప్రశ్నిస్తే వైసిపి నేతల ఎదురుదాడి
రాష్ట్రంలో పింక్ వేవ్
విశ్వసనీయత లేని పార్టీలే డిక్లరేషన్ లు ప్రకటిస్తాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
క్రిమినల్ కేసుల ఎంపీలు, ఎమ్మెల్యేలకు సుప్రీం షాక్
• కేసుల విచారణ అపరిమిత జాప్యంపై సుప్రీం కోర్టు అసంతృప్తి
పేదలకు 4 కోట్ల ఇళ్లు నిర్మించా నాకు ఇల్లు లేదు
• మీ వో టు ఢిల్లీలో మోడీకి బలం చేకూరుస్తుంది • ప్రతి ఒక్కరి వోటుకు 'త్రిశక్తి' బలం ఉంది
హైదరాబాద్ వచ్చేస్తున్న బర్గర్ సింగ్
భారతదేశంలోని మూడవ అతిపెద్ద బర్గర్ అ బర్గర్ సింగ్, విభిన్నమైన దాయాలకు ప్రసిద్ది చెందిన ప్రాంతాన్ని ఆదరిస్తూ, అత్యంత ఉత్సాహంతో హైదరాబాద్లో వ్యూహాత్మక ప్రయాణాన్ని ప్రారంభించింది.
టైగర్ 3తో బిస్లరీ ప్రచారం
ఇందులో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మరియు కత్రినా కైఫ్ నటించగా, మనీష్ శర్మ దర్శకత్వం వహించారు మరియు ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహ రించారు.
గ్లోబల్ సస్టైనబుల్ సిటీస్ ఛాలెంజ్లో రెండు భారతీయ నగరాలు
బెంగళూరు,టట 9-మిలియన్ల డాలర్ల సస్టైనబుల్ సిటీస్ ఛాలెంజ్లో టాప్ 10 నగరాల్లో బెంగళూరు మరియు వారణాసి షార్టిస్ట్ అయినట్లు టయోటా మొబిలిటీ ఫౌండేషన్ ప్రకటించింది
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఘన స్వాగతం
జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం ఉదయం కడప విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల నుండి ఘన స్వాగతం లభించింది.
అందుకే మళ్లీ సీఎంగా వైఎస్ జగనే కావాలి
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు
రెండు పార్టీలు కలిసే ముందుకు
• ఇకనుండి సమన్వయ సమావేశాలు టీడీపీ-జనసేన కార్యాలయాల్లోనే • టిడిపి-జనసేన జెఎసి సమావేశ వివరాలను వెల్లడించిన అచ్చెన్నాయుడు
స్కిల్ కేసులో క్వాప్పై దీపావళి తరువాతే తీర్పు
• సుప్రీం కోర్టు వెల్లడి • ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు స్వల్ప ఊరట
అభివృద్ధి పరుగులు
• పులివెందుల మునిసిపాలిటీ పరిధిలో రూ. 39.54 కోట్లతో అభివృద్ధి పనులు
ఇండోనేషియాలో భూకంపం
• రిక్టర్ స్కేల్పై 6.9గా నమోదు జారీ • కాని సునామీ హెచ్చరికలు • ప్రాణ, అస్తి నష్టంపై సమాచారం లేదు
జగన్కు తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇవ్వడం శుభ పరిణామం
టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పనితీరు అద్భుతమని, నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నారని వైసీపీ ఎంపీ రఘురామకృ ఎష్ణరాజు అన్నారు.
ఐఐఐటీడీఎం ఏర్పాటుకు రాష్ట్ర సహకారం నిల్
రాష్ట్ర విభజన తర్వాత కర్నూలు శివారులో జగన్నాధ గట్టుపై ఐఐఐటీడీఎమ్ ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.
28 వరకు చంద్రబాబును అరెస్ట్ చేయం
ఇసుక కేసులో ఏ2గా చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు తదుపరి విచారణ 22 వరకు వాయిదా వేసిన హైకోర్టు
దిశ యాప్ పేరుతో ఏదో దందా నడుస్తోంది
• రాష్ట్రానికి వచ్చిన సైనికుడి ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితి
దోపిడీ చేస్తూ నీతులు చెబుతున్నారు
వైసీపీ దోపిడీ చేస్తూ నీతులు నాయకులు చెబుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామినీశర్మ విమర్శించారు.
ప్రతిపక్ష నేతలపై అనుచిత పోస్టులు పెట్టినా చర్యలు తప్పవు
సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల వ్యవహారాన్నిసీఐడీ తీవ్రంగా పరిగణిస్తోంది.
ఎన్నికల హామీల్లో ఉచితాలకు నేను వ్యతిరేకం
ఎన్నికల హామీల్లో ఉచితాలకు తాను పూర్తి వ్యతిరేకమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.
రూ.10 కోట్లతో 'పామిడి' నీటి పథకంతో 17 గ్రామాలకు తాగునీరు
ప్యాపిలిలో పర్యటించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్యాపిలీ నుంచి హైదరాబాద్, నంద్యాలకు బస్ సర్వీస్లు ప్రారంభించిన మంత్రి బుగ్గన
బాబు మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరు
చంద్రబాబు అవినీతి కేంద్ర సంస్థలే బయటపెట్టాయని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మండిపడ్డారు. స్కీంల పేరుతో చంద్రబాబు అంతా దోచేశారని, ఆయన్ను కక్షవూరితంగా అరెస్ట్ చేయలేదని చెప్పారు.