CATEGORIES
Kategorier
చైల్డ్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు ప్రారంభించిన కలెక్టర్
- కలెక్టరేట్ లో రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం!
అంగరంగ వైభవంగా ముగిసిన ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకలు
• ముఖ్యమంత్రి ముందు చూపున్న విజన్ కలిగిన నాయకుడు • ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అనగాని సత్యప్రసాద్
తిరుపతి ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత
చంద్రబాబే మొదటి ముద్దాయి : వైఎస్ జగన్
వేటు.. బదిలీలు -ఘటనపై న్యాయ విచారణ
• భక్తుల మృతి కలిచివేసింది • మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు...
నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడుతోంది - డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్
తిరుపతి తొక్కిసలాట ఘటన లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడు తోందని డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ అన్నారు. తిరుపతి బైరాగి పట్టెడలో జరిగిన భక్తుల తొక్కిసలాట ప్రాంతాన్ని గురువారం ఆయన పరిశీలించారు.
ఎన్ ఈ పీ- 2020 తో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం లోని జనాభా విద్య, సోషియల్ వర్క్ విభాగంలో “జాతీయ విద్యా విధానం - 2020 అవకాశాలు, చాలెంజ్ లు\" అనే అంశం పై రెండు రోజుల జాతీయ సదస్సు సోమవారం ప్రారంభమైనది.
బసవతారకం ఆసుపత్రికి రూ.కోటి విరాళం
అమరావతిలో నిర్మించనున్న బసవతా రకం ఇండో అమెరికన్ ఆసుపత్రికి ఎన్ఆర్, డాక్టర్ సూరపనేని వంశీకృష్ణ, డాక్టర్ ప్రతిభ దంపతులు భారీ విరాళం ఇచ్చారు. పల్నాడు జిల్లా, అమరావతి మండలం, అత్తులూరు గ్రామానికి చెందిన ఈ దంపతులు సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఈ మేరకు రూ.1 చెక్కును అందించారు.
కొత్త ఏడాదికి తుమ్మలగుంట ముస్తాబు
రంగురంగుల విద్యుత్తు దీపాలతో వెంకన్న ఆలయం
ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన ద్వారా అనేక ప్రయోజనాలు
- ఈ.ఈ - విన్నకోటి చంద్ర శేఖర్ రావ్
సీఎస్గా విజయానంద్ నియామకం
- నాయి బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్, రుద్రకోటి సదాశివం
పాఠశాల విద్యార్థులా.. పారిశుధ్య కార్మికులా?
- బడి పిల్లలతో పనులా ? - ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది
శెట్టిపల్లి భూ పరిష్కారానికి కట్టుబడిన కూటమి ప్రభుత్వం
• ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు • జనవరి 5కి 4 లేఔట్లు, సంక్రాంతికి 2 లేఔట్లు!
92.10 లక్షలు..
టీడీపీ వైపు చూస్తున్న యువత టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్
నేడు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ
* టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించిన అధికారులను జిల్లా కలెక్టర్
'తెలుగుతల్లికి జలహారతి'...
• భారీ ప్రాజెక్టు పేరు ప్రకటించిన సీఎం చంద్రబాబు • ఏపీ ప్రభుత్వం భారీ ఎత్తున తీసుకువస్తున్న గోదావరి- బనకచర్ల ప్రాజెక్టు
జగన్ కు చంద్రబాబు పిచ్చి వీడలేదు
మాజీ సిఎం జగన్కు ఇంకా చంద్రబాబు పిచ్చి వీడలేదని ఎపిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆరోపించారు.
పల్నాడులో డయేరియా మరణాలు
ఏపీలో డయేరియా మరణాలు వీడటం లేదు. అతిసారం సమస్యతో పల్నాడు జిల్లాకు చెందిన ఇద్దరు గురువారం మృతి చెందారు.
కార్యకర్తలకు న్యాయబలాన్ని అందించండి
మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి
ఆరు కేన్సర్ చికిత్సా కేంద్రాల ఏర్పాటు - మంత్రి దామోదర రాజనర్సింహ
న్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ఎదుర్కోవడానికి వాకింగ్ లాంటి కార్యక్రమాలు ఉపయోగపడుతాయి.
బోయకొండపై తరగని భక్తుల రద్దీ
శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది.
మంత్రి అనగాని తిరుపతి రాక
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి, తిరుపతి జిల్లా ఇన్చార్జి అనగాని సత్యప్రసాద్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 28, 29 తేదీల్లో తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు
ప్రతి కుటుంబానికి భరోసాగా టీడీపీ సభ్యత్వం
ప్రతి కుటుం బానికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఆర్థిక భరోసా కల్పిస్తుందని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిరుమలరెడ్డి అన్నారు.
గంజాయి సాగుపై పోలీసుల దాడి
- ఒకరి అరెస్టు
ఆలయ చైర్మన్ పదవి వాల్మీకులకే ఇవ్వాలి
పుంగనూరు శ్రీ బోయకొండ గంగమ్మ చైర్మన్ పదవి పుంగనూరు చౌడేపల్లి మండలాలకు చెందిన వాల్మీకులకే ఇవ్వాలని రాష్ట్ర వాల్మీకి సంఘ అధ్యక్షుడు పులి శ్రీనివాసులు ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు.
ఐఏఎస్ కు పోస్టింగులు
- ఏపీ టూరిజం ఎండీగా ఆమ్రపాలి అమరావతి
నేడు మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
అర్జీదారులు వినతిపత్రంతో పాటు ఆధార్ కార్డు జతపరిచి, పనిచేయు ఫోన్ నంబర్లను పొందుపర్చాలని కమిషనర్ తెలిపారు.
మరో 50 విమానాలకు బెదిరింపులు
-14 రోజుల్లో 350 ఘటనలు
అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా అడుగులు
అభివృద్ధి వికేంద్రీకరణ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
పల్లె పండుగతో పంచాయతీ వారోత్సవాలు
- సంక్షేమ బాటకు వాస్తవ రూపం · ఎమ్మెల్యే పులివర్తి నాని రామచంద్రాపురం
అన్నా క్యాంటీన్ పేదలకు గొప్ప వరం
* జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ * కూటమి ప్రభుత్వం పేదల పక్షపాతి * ఎమ్మెల్యే కొరుగొండ్ల రామకృష్ణ