CATEGORIES
Kategorier
మన – వాటి తేడా
చాక్లెట్లలో వాడే కోకోతోపాటు దాదాపు 300 పండ్ల జాతులు పరాగ సంపర్కం, విత్తన వ్యాప్తి కోసం గబ్బిలాల పైనే ఆధార పడతాయి.
కుమ్కుమ్ హక్కు
రామన్ చదువులో ముందుండేవాడు. చాలా సున్నితమైన, తెలివైన అబ్బాయి.
తాతగారు - న్యూ ఇయర్
రియా, రాహుల్ ఏదో ఆలోచిస్తుండగా గదిలోకి తాతగారు వచ్చేసారు.
లీకైన పేపర్
లీకైన పేపర్
మన - వాటి తేడా
మనుషుల్లాగే కాకులు కూడా చనిపోయిన వాటిని అంతిమ సంస్కారాలు నిర్వహిస్తాయి.
పట్టుబడ్డారు
పట్టుబడ్డారు
తాతగారు - మహిళా దినోత్సవం
తాతగారు - మహిళా దినోత్సవం
మ్యాథ్స్ ఫీవర్
మోంటీ కోతి తన స్కూల్ మ్యాథ్స్ బుక్ \"వైపు చూసి “నాకు ఇది మ్యాథ్స్ జ్వరం తెచ్చి పెడుతుంది” అన్నాడు.
హోళీ కార్డ్
స్మార్ట్
మ్యాజికల్ లైబ్రరీ
అ మీర్ తన హెూమ్వర్క్ నోట్‌బుక్‌లో కొన్ని ట్రిగనామెట్రీ సమ్స్ పరిష్కరిస్తున్నప్పుడు వాళ్లమ్మ వంట గదిలో నుంచి పిలిచింది.
చీకూ
చీకూ
ఫిజీ వాటర్
ఆసక్తికర విజ్ఞానం
రంగుల హెూళీ
'జై \" సీతాపూర్ అనే పట్టణంలో నివసించేవాడు. అతడు తన స్కూల్లో జరగబోయే హెూళ్ళీ వేడుక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ప్రతి విద్యార్థికి సహజమైన పదార్థాలతో ఒక రంగు తయారుచేయమని చెప్పారు.
డమరూ - రంగుల హోళీ
డమరూ గిగీ జిరాఫీ దగ్గర పనిలో చేరాడు.
జంపీ తొలి పండుగ
బాకీ ఎలుగుబంటి చంపకవనంలో కుండలు ఇతయారుచేసేవాడు.
కొత్త అనుభవం
గ్రీ తూ, సునయన ఒకే స్కూల్లో, ఒకే తరగతిలో చదువుకుంటున్నారు. వాళ్లు కలిసి ఆడుకునేవారు. ఒకే బస్సులో స్కూల్‌కి వచ్చేవారు.
సంక్రాంతికి స్వాగతం
సంక్రాంతి పండుగని భారత దేశమంతటా కష్టపడిన పంట చేతికి వచ్చిన సంబరంగా జరుపుతారు
మంచి మనిషి
పిచ్చుక తన కూతురు నేరెడు చెట్లతో ఉన్న రావి చెట్టుపై నివసించేది. సనా ఉడుత తన కూతురు తన్నూతో ఒక నేరేడు చెట్టుపై నివసించేది.
స్మార్ట్
బోగి మంటలు
చీకూ
చీకూ, మీకూ నడుస్తూ వెళ్లి నదీ తీరానికి చేరారు.
పన్నీర్ కర్రీ
ఒ క రోజు రాత్రి నిద్ర పోవడానికి ముందు నిహార్ తన తల్లితో “మమ్మీ, రేపు నా లంబ్బాక్స్కి పరోటాలతో పన్నీర్ కర్రీ చేస్తావా? దయచేసి పన్నీర్ ఇంట్లోనే తయారుచెయ్. మార్కెట్లో కొనవద్దు\" అని చెప్పాడు.
కొత్త పరిచయం
అక్కా చెల్లెళ్లు రీతూ, సియాలు వాళ్ల కజిన్ జూహీలు తల్లిదండ్రులతో కలిసి తమ తాతయ్య ఫామ్హస్కి వచ్చారు. రీతూ, జూహీలకు పదేళ్లు. సియా ఒక సంవత్సరం చిన్నది.వారు వచ్చిన ప్రదేశం ఒక చిన్న హిల్ స్టేషన్.
క్యారెట్లను వంచటం
సాల్ట్ వాటర్ సాలిడ్స్ని ఎలా మారుస్తుందో చూడండి.
వన్ డే కింగ్
• కుముద్ కుమార్
న్యూ ఇయర్ ప్లాన్
అది కొత్త సంవత్సరం మొదటి రోజు. జనవరి 1వ తేదీ. సాహిల్ అతని స్నేహితులు తమ ఇంటికి సమీపంలోని తోటలో ఆడుకుంటున్నారు.
డమరూ - న్యూ ఇయర్
టిక్కెట్ బుకింగ్స్
మోహిత్ సాహస కార్యం
పది సంవత్సరాల మోహిత్ స్కూల్‌కి కొత్తగా వచ్చాడు. ఎప్పుడూ క్లాసులో నిశ్శబ్దంగా ఉండేవాడు. పాఠ్య పుస్తకాలు, నోట్స్ లేదా టీచర్ పై ఎప్పుడూ శ్రద్ధ చూపలేదు.
మన - వాటి తేడా
చీమలకు రెండు పొట్టలు ఉంటాయి. ఒక దాంట్లో అవి సొంతంగా తినటానికి ఆహారం నిల్వ ఉంచుకుంటాయి.
తాతగారు - వాలెంటైన్స్ డే
రియా, రాహుల్ తమ పిగ్గీ బ్యాంకులోని డబ్బు లెక్కిస్తున్నారు.
మ్యాజిక్ పిల్స్
మేఘు, రిచా తమకు సమీపంలో ఉన్న పార్క్ ఆడుకుంటున్నారు. కొద్దిసేపు విరామం తీసుకున్నారు.