CATEGORIES
Kategorier
‘ రాజ రాజ చోర
విలక్షణ పాత్రల కథానాయకుడు శ్రీవిష్ణు హీరోగా హసిత్ గోలి దర్శకత్వంలో వచ్చిన సినిమా 'రాజ రాజ చోర, మేఘా ఆకాశ్, సునైన హీరోయిన్స్ గా నటించారు
హాలీవుడ్లో తెలుగమ్మాయి
భారతీయ నటులు హాలీవుడ్లో మెరవడం అనేది అరుదైన ఘటన. పద హారేళ్ళ తెలుగమ్మాయి అవంతిక వందనపు డిస్నీ మూవీ స్పిన్‌లో తెరపై మెరిసింది
మొక్కలతో ' గృహశోభ-2 (హార్ట్ సింబల్స్)
మాంటిక్స్ లుక్స్ రొమాంటిక్ థాట్స్ పెంచే మొక్కలు మీ ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదంగా ఉంచడంతో పాటూ, మీ హృదయాలను ఉల్లాస పరుస్తాయి. హృదయాకారం చాలా ప్రియమైనది.
మహా సముద్రం
హీరో శర్వానంద్ మరియు సిద్ధాలు కలిసి నటిస్తున్న చిత్రం “మహా సముద్రం”.ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ చిత్రంపై మంచి అంచ నాలు ఉన్నాయి.
బిగ్ బాస్-5
ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఐదో సీజన్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్గా ఈ షోకి సంబంధించిన టీజర్ కూడా విడుదల అయింది.
ప్రియసఖియా..!
నవ్వులలో సరిగమలే.. చిందెనులే ప్రియసఖియా...! జ్ఞాపకాలు రాగాలుగ.. మారెనులే ప్రియసఖియా..!
నోవే హెూమ్
మన దేశంలో కూడా ఎంతో క్రేజ్ ఉన్న చిత్రాల్లో మార్వెల్ మూవీస్ కూడా ఒకటి. సూపర్ హీరోస్ సినిమాలను ఎప్పటికప్పుడు సరికొత్తగా అందించే ఫ్రాంచైజ్ మార్వెల్ స్టూడియోస్ నుంచి ఇప్పటికే ఎన్నో చిత్రాలు ప్రపంచ బాక్స్ ఆఫీస్ ని కొల్లగొట్టాయి.
ప్రియరాగం..!
నీ రాకకై నిరీక్షిస్తున్నప్పుడు మనసంతా దిగులు అలుముకుంటుంది..
పర్యాటకం-ఉపర్కోట్ కోట
ఇది జునాగఢ్ డ్లో ఉంది. క్రీ. పు. 319 లో చంద్రగుప్త మౌర్యుడు దీన్ని నిర్మించాడని అంటారు.
ఎదురీత
నాకు అనిపించేది నాది ఏటికి ఎదురీతని ఈ కష్టాల కడలి దాటడం నా వల్ల కాదని.. ఒంటరి జీవితం మరింత దుర్భరమని , తోడు లేని జీవితం తీరం తెలీని ప్రయాణమని,
గాడ్ ఫాదర్
మెగాస్టార్ చిరంజీవి తమిళ్ డైరెక్టర్ మోహనరాజా దర్శకత్వంలో మళయాళం సినిమా లూసిఫెర్ ని రీమేక్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే! దీనికి తెలుగులో పెట్టిన పేరు గాడ్ ఫాదర్.
నేటి విద్య
కరోనా కాలంలో కరువైన విద్య
తననవ్వుల సంద్రమునే...
గుండెచాటు అశ్రువొకటి.. కావ్యముగా మారినది.! మౌననదీ ప్రవాహాన్ని.. శిల్పముగా మలచినది.!
డియర్ మేఘా
మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటిం చిన చిత్రం ' డియర్ మేఘా. వేదాన్డ్ క్రియే టివ్ వర్క్స్ బ్యానర్ పై అర్జున్ దాస్యన్ ఈ చిత్రాన్ని నిర్మించగా, సుశాంత్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
చరవాణి మత్తులో బాల్యం
అక్షరామృతం గ్రోలాల్సిన పసి వయసు చరవాణి చెరలో చిక్కి తెరబొమ్మలాట విన్యాసాలతో కనురెప్పకూడా కదపని.. ఆకలిదప్పులు తెలియని స్థితిలో త్రిశంకు స్వర్గంలో తేలియాడుతూ బాల్యం కూడా కదలిక లేని బొమ్మలా ఒక మూల ప్రమాదపు అంచున కాలం వెళ్లబుచ్చుతోంది.
కొత్త చిగురులు
చక్కని మొక్కలు సస్యంగా ఎదిగితే మన బ్రతుకులు సుశోభితం ఎండి మోడులు అయితే మన బ్రతుకులు విపత్కరం.
కేజీఎఫ్ చాప్టర్-2
యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శ కత్వంలో వచ్చిన కేజీఎఫ్ చిత్రం పాన్ ఇండియా తరహాలో భారీ విజయం సాధించింది.
కవచ కుండలాలు
మరణమంటే మట్టిలో కలవడమేగా స్థూలం నుంచి సూక్ష్మంలోకి మారడమేగా మనం లేనినాడు భాద్యత కొడుకు చేతిలో కొరివి అవుతుంది
కాగ్నిటివ్ థెరపీ
మానవ జాతి పరిణామ క్రమాన్ని మనం పరిశీలించి చూసినపుడు కాల క్రమంలో 'మైండ్ ఫ్రేమ్స్' లో ఎన్నో మార్పులు వచ్చినట్లుగా మనం గమనించవచ్చు. ఈ చరాచర విశ్వాని కంతటికీ కేంద్రం భూమి అని మొదట్లో భావించేవారు.
ఆటబొమ్మ
తల్లి గర్భంలో ఓలలాడావు నీవేనా...!! బయటికి వచ్చి 'నేను' అన్నావు నీవేనా..!!
జీవ ఫలం
పూల రెక్కలకు చూపుల్ని అతికించిన వేకువ పచ్చని ప్రకృతి పచ్చదనంతో నేలంతా పరుచుకున్న హరితకాంతి
ఆరోగ్యమైన మనసు
శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏమైనా చేయగలం. నిరంతరం ఏదో ఒక సుస్తీతో బాధ పడేవారు వారి రోజువారీ పనులు చేసుకోవడానికే ఇబ్బంది పడతారు. ఇక ఆధ్యాత్మిక సాధన అనేది ఎలా చేయగలరు.
స్వపరిచయం
పుట్టింది పెరిగింది కోన సీమలో, డిగ్రీ వరకు అమలా పురంలో. పి. జి. ఆంధ్రా యూనివర్సిటీ విశాఖపట్టణంలో. ప్రకాశం జిల్లాలో లెక్చరర్ గా ఉద్యోగ జీవితం ప్రారంభం.
అపర మయులు!
ఆకలి దిక్సూచి చూపిన మార్గంలో.. పెళ్ళాం, పిల్లలతో మైళ్ళ కొద్దీ దూరాన్ని పాదాలతో కొలుచుకుంటూ నగరానికొచ్చిన ఘర్మజల వారసులు... వలస కార్మికులు..!
సాకేది ఎవరు..?
రెక్కలు వచ్చాక నింగికి సంతసముగా ఎగిరెల్లిన గువ్వా.. గూటిలో నీ తల్లి పక్షి నీకోసం ఎదురు చూస్తోంది. తిరిగి రావా ??
లక్ష్మి ఇంట ఉండాలంటే......
డబ్బు..డబ్బు. డబ్బు, డబ్బెవరికి చేదు? నిజమే ఈ సర్వ జగతి సజావుగా నడవడానికి డబ్బు అనబడే లక్ష్మి దేవి ఎంతో అవసరం. అందుకే 'ధన మూల మిదం జగత్" అనే ఒక్క వాక్యంతో ఆమె గొప్పదనాన్ని చెప్పేశారు.
లాఖ్ పట్ కోట
ఒకప్పుడు గుజరాత్ సింధీల మధ్య గొప్ప చారిత్రాత్మక పట్టణంగా వెలిగిందీ కోట. సింధు నది ఈ లాఖ్ పట్ గుండా ప్రవహించేది. ఇక్కడ వరి పండించేవారు.
రాసిపెట్టుంటే
శ్రీహరి తనయుడు మేమాంశ్ ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కొంతకాలం క్రితం మేఘాంశ్ ' రాజదూత్' అనే సినిమా హీరోగా పరిచయమయ్యాడు.
రామారావు ఆన్ డ్యూటీ
రవితేజ చేస్తున్న ఈ సినిమాలో ఇలియానా మెరుపులా మెరవబోతుందని ఒక ఐటెం లో సందడి చేయబోతుందని వార్త చక్కర్లు కొడుతోంది.
మనోగతాలు
'మనసంతా ఆక్రమించేసుకుని నాకంటూ జ్ఞాపకాలు ప్రత్యేకం ఏవీ లేకుండా చేసేసిన ఆ ఊహాలన్నీ ఇపుడు గతాలైపోయాయి..