CATEGORIES
Kategorier
రాజ్యాంగ సవరణలు
భారత రాజ్యాంగం అతి పెద్దదైన వ్రాతపూర్వక రాజ్యాంగం. అయితే అది మారుతున్న కాలాను గుణంగా మార్పులకు కూడా అవకాశం కలి గిస్తూనే ఉంది. 368వ అధికరణంలో రాజ్యాం గాన్ని పార్లమెంట్ సవరణ చేయడానికి అధికారం ఇచ్చింది రాజ్యాంగం.
ఆహ్లాదజనని
ఇన్ని వ్యాకులతల మధ్య ఒక్క మెచ్చుకోలు చూపై, వాడు నా బ్రతుకు పుస్తకానికి చివురు రంగులద్దుతాడు.
బాలల కథ-తెలివితెచ్చుకొన్న యజమాని
రామభద్రుడికి వేపకాయంత వెర్రి ఉంది దానితో పాటు తానే తెలివైన వాడనని గర్వం ఉంది. తన ఇంట్లో నౌకర్ల ముందు ముందు తన తెలివిని ప్రదర్శించే వాడు. అతను తెలివి తక్కువ వాడని తెలిసి అతని దగ్గర పనిచేసే నలుగురు నౌకర్లు అతడు చేసే ప్రతి పనిని పొగడ్తలతో ముంచెత్తి అతనిచ్చే పదో పరకో తీసుకొని లోలోపల అతని తెలివి తక్కువ తనానికి నవ్వు కొనేవారు. అది తెలియని రామభద్రుడు తనే గొప్ప తెలివైన వాడని గర్వపడేవాడు.
సుజన్పూర్ కోట
హిమాచల్ ప్రదేశ్ లోని హమీర పూర్కి 22 కి.మీ దూరంలో ఉంది. ఈ కోట. దీన్ని 1758 లో ఖటోచ్ వంశీయుడైన రాజా అభయ్ చంద్ నిర్మించాడు.
నాన్న జ్ఞాపకం
బయటికెళ్ళి తిరిగొచ్చేదాకా వాకిలంతా కలియదిరిగే నాన్నరూపం ఇప్పుడేమైపోయిందో! సైకిల్ తొక్కుతూ పడిపోయినప్పుడు పైకి లేపి వెన్ను నిమిరి ముందుకు నడిపిన నాన్న హస్తం
రవితేజ-వరుణ్ తేజ్
యూత్ ఫుల్ సినిమాలు తీసే త్రినాథ రావు నక్కిన ఒక మాస్ సినిమా కథ రాసు కున్నాడు. ఈయన ఖాతాలో హలో గురు ప్రేమ కోసమేనా, నేను లోకల్ సినిమాలు ఉన్నాయి.
బసవకళ్యాణ కోట
ఇది కర్నాటకలోని బీదర్ జిల్లాలో ఉంది. ఈ కోటపూర్వనామం కళ్యాణ కోట.
చంద్రప్రతాప్ వృత్తి ... ప్రవృత్తి
చిచ్చుబుడ్డి చూడడానికి మట్టి ముద్దలాగానే ఉంటుంది. పరిస్థితులు మంట పెడితే కనులు మిరుమిట్లు గొలిపేలా వెలుగులు విరజిమ్ముతూ ఎత్తుకి ఎగుస్తుంది. చంద్రప్రతా గారి పరిచయం ఎందరికో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని భావిస్తున్నాము -సహరి
కృత్రిమ ద్వీపం
సముద్రం నీటి మట్టం పెరుగుతూ ఉండటం వల్ల భూభాగం తగ్గే అవకాశం ఉంది. పెరుగుతున్న జనాభాకు వనతి కల్పించడం కోసం డెన్మార్క్ దేశం వినూ త్నంగా ఆలోచించింది.
విశ్వనేత్రం
ఆకాశపు కప్పు కింద,ఆనందాల వెల్లవేసి సంతోషాల రంగులద్ది, కుప్పల ధాన్యపు రాశిని ఒడుపుగ నూర్చేసి,
లేఖా నివాళి
కథానిలయం' కారా మాస్టారూ! అక్షరలక్షల నిధి మాకిచ్చి మీరు వెళ్ళిపోయారు 'పదిలం సుమా' అని చెప్పి, రాసి చూపించి మరీ!
సెతురహస్యం
రామ సేతువుని 18 వ శతాబ్దంలో ఆడమ్స్ బ్రిడ్జిగా నావికులు పిలిచేవారు. బ్రిటిష్ గెజెట్లలో 1916కి పూర్వం ప్రజలు కాలినడకన ఈ బ్రిడ్జ్ పై శ్రీలంకకు చేరుకునేవారని వుంది.
కొత్త కేవ్స్
మహారాష్ట్రలోని నాసిక్ కి దగ్గర ఉన్న పాండవ లేనిని తిరష్మి కేవ్స్ అని కూడా పిలుస్తారు. ఇవి పర్యాటక కేంద్రంగా బాగా ప్రసిద్ధి చెంది ఉన్నాయి.
జైటర్ కోట
హిమాచల్ ప్రదేశ్ లోని నహాలో ఉంది. అదివరకు నహాలో ఉండే కోట 1810లో యుద్ధ సమయంలో నాశనం అయిపోగా ఆ యుద్ధంలో గెలిచిన గూర్భారాజు రంజోర్ సింగ్ థాపా ఈ కోటను నిర్మించాడు.
ప్రిన్సెస్ ఆఫ్ అసూరియాస్
ఇది స్పెయిన్ దేశపు అత్యుత్తమ సివి లియన్ అవార్డ్. దీనిని ఈ ఏడాది అమర్త్య సేన్ కి ఇచ్చారు. ఇది సోషల్ సైన్సెస్ విభాగంలో లభించింది సేన్ కి. భారతీయు డైన సేన్ యుకె, యుఎస్ విశ్వవిద్యాలయా లలో 1972 నుంచి అధ్యాపక వృత్తిలో ఉన్నాడు.
చిరుతపులి తిరిగి వచ్చింది
చిరుతపులి భూమి మీద అత్యంత వేగంగా పరిగెట్టగల జీవిగా పేరు పొందింది. గంటకు 80 నుంచి 128 కి.మీ. వేగంతో పరిగెడుతుంది ఇది.
కుశలమా నీకు కుశలమేనా!
బాలూ, కుశలమా! నీకు కుశలమేనా! మనసు ఆపుకోలేక మరీమరీ అడుగుతున్నాం, కానీ నీకేం! అక్కడ ఆ యక్షులు, గంధర్వులు, గీర్వాణ సంగీత విద్వన్మణులు, నారద తుంబురులాదులు మధ్య పాడుకుంటూ హాయిగానే ఉండి ఉంవు. మరి... ఇక్కడ...మేం..!
ఫాక్ట్ ఫైల్స్
సివిల్స్ ప్రిపరేషన్లో చదవడానికి ఉన్నంత ప్రాముఖ్యత రాయడానికి కూడా ఉంది అన్నది చాలాసార్లు చెప్పాను. మళ్ళీ చెప్పినా తప్పులేదు. ఎందుకంటే ఈ విషయాన్ని చాలామంది అంతగా పాటించరు. అందువలన విజయానికి బెత్తెడు దూరంలో ఆగిపోతుంటారు.
ఆఫ్రికన్వయొలెట్
ఇండియన్ ఇన్సిట్యూట్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, బెంగుళూరు పరిశోధకులు మిజోరాంలో బర్మా దేశపు సరిహద్దు ప్రాంతాలలో ఆఫ్రికన్ వయొలెట్ని గుర్తించారు.
ఎవరికై వారు
కవిత
ఒక ఆత్మ గౌరవ నినాదం -తెలుగు భాష
భావాంభర వీధి విస్తృత విహారిణి అయిన సరస్వతీ మాత కరుణా కటాక్ష వీక్షణాలు తెలుగు..
ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెంచుకుందామా...
మనోహర్, చరణ్ ఇద్దరూ బాగా చదువు కున్నారు. డాక్టరేట్ లు కూడా పొందారు.వారిరువురు ఫార్మా ఇం డస్ట్రీలో ఉద్యోగాలకు ప్రయత్నించారు. ఒక పెద్ద ఫార్మా కంపెనీలో ఇద్దరికీ ఉద్యోగం వచ్చింది. మనోహర్ కంటే చరణ్ బాగా తెలివైన వాడు. అతని ఐక్యూ ఎక్కువ. ఆ విషయం అతనికే కాదు కంపెనీలోని పెద్దలకు, అతనితో పనిచేసే కొలీగ్స్ కి కూడా తెలుసు.
యువతకు భగవద్గీత చూపించిన దారి
స్వజనులను చంపడం మంచిది కాదు, బంధుమిత్రులను చంపడం వలన పాపం కలుగుతుందని కారణాలు చెప్పి అర్జు నుడు యుద్ధం చేయనన్నాడు. అటువంటి సమయంలో కృష్ణుడు జయాపజయాలను, సుఖదుఃఖాలను సమానంగా భావించి కర్త వ్యాన్ని నిర్వహించడం వలన ఎటువంటి పాపమూ అంటదని చెప్పి అర్జునుడు తన కర్తవ్యాన్ని నిర్వహించేలా చేసాడు.
మూడు కోతులు
బాలల కథ
వృక్ష విలాపం
మండు వేసవిలో నడిచే
ఆకుపచ్చని సంతకం
నీడ ఏదైనా నిజం ఒకటి దాగి ఉంటుంది కిరణం ఎక్కడైనా వెలుగును ప్రసరిస్తుంది చీకటి చాటున కమ్ముకున్న నిశ్శబ్దం ఒక్కసారిగా బ్రద్దలయిన క్షణానమన ముందు ప్రత్యక్షమయ్యేను ఎన్నడూ ఊహించని ఒక భయానక దృశ్యం!!
22 డిగ్రీల హేలో
వృత్తాకారంలో సూర్యుడి చుట్టూ గాని, చంద్రుడి చుట్టూ గానే ఒక వెలుగు ఏర్పడితే దానిని హేలో అని పిలుస్తారు.
సద్భావన
భావన అనేది తలంపు, యోచన. మానసిక, శారీరక, సామాజిక పరిస్థితుల ఆధారంగా ఈ భావనలు భావోద్వేగాలుగా రూపుదా ల్చుతాయి. భావోద్వేగాలను కొంతమంది బాహాటంగా ప్రదర్శి స్తారు. కొంతమంది సమయానుకూలంగానియం త్రించుకుంటూ సంయమనాన్ని ప్రదర్శిస్తారు.
సేతురహస్యం
సేతు రహస్యాన్ని తెలుసుకుందాం
బాలల కథ-కోతి ఉపాయం
ఒక పండితుడు తన శిష్యుడితో పోలిమేర దాటి ఒక అడవి మార్గం గుండా వెళుతుండగా ఒక పులి వారిని అడ్డగించింది.