CATEGORIES
Kategorier
ఆట నాది కోటి మీది
బిగ్ బాస్ షోతో ఎన్టీఆర్ హెగా తన సత్తా చాటుకున్నారు. బిగ్ బాస్ మొదటి సీజనను విజయవంతంగా నడిపి ఓ రేంజ్లో నిలబెట్టేశారు.
అద్భుతక్షణాలు
టోక్యో ఒలింపిక్స్ ముగిసాయి. ఈ సారి మెరుగైన ప్రదర్శనతో మనం సంబరాలు చేసుకుంటున్నాం.
మహిళల హాకీ చేజారిన పతకం
టోక్యో ఒలింపిక్స్ లో అంచనాలకి మించి రాణించిన భారత మహిళల హాకీ టీమ్.. అయితే కాంస్య పోరులోనూ నిరాశపరిచింది.
పర్యాటకం
ఔరంగాబాద్ కి 13 కి.మీలలోను, వర్లడ్ హెరిటేజ్ సైట్ అయిన అజంతాఎల్లోరాలకు 3 కి.మీ దూరంలోను ఉంది ఖుర్రాబాద్. దీన్ని రౌజా అని పిలిచేవారు పూర్వం.
ప్రజా సైనికుడు
తళ,తళ, మెరిసే కరవాలము లేకున్ననేమి, వీక్షించే కన్నులున్నవి నీకు కరుణ చూపంగా..
బంగారు పతకం
టోక్యో ఒలింపిక్స్ లో పసిడి పతకం గెలిచిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ట్రాక్ అండ్ ఫీలో భారత్ 100 ఏళ్ల పతక నిరీక్షణకి తెరదించాడు. శనివారం ఫైనల్లో జావెలిన్న 87.58 మీటర్లు విసిరిన నీరజ్ చోప్రా టాబ్లో నిలవడం ద్వారా బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
భజరంగ్ పునియా
పురుషుల 65 కేజీల రెజ్లింగ్ విభాగంలో పోటీపడిన భజరంగ్ పునియా ఈరోజు కాంస్య పతక పోరులో కజికిస్థాన్ రెజ్లర్ డౌలెట్ పై 8-0 తేడాతో ఘన విజయం సాధించాడు.
షరా మామూలే
నిశ్శబ్దంగా కాలం మరో పేజీ మారింది నిన్నటి గోడకు అంటిన మరక ఇప్పుడిప్పుడే తొలుగుతోంది
తత్ త్వం అసి
ఆత్మ జ్ఞానం పొందడం అంత సులభం కాదు. పండితులు చెప్పే ప్రవచనాలు విన్నంతవరకూ బాగానే ఉంటాయి. అవి ఆచరణలో పెట్టాలి అంటే ఆత్మ అనేది ఏమిటో అర్థం అయీ కానట్లుగానే ఉంటుంది.
రవికుమార్ దహియా
టోక్యో ఒలింపిక్స్ లో రజత పతకం గెలుపొందిన రెజ్లర్ రవి కుమార్ దహియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
హాకీ పురుషుల జట్టు
ఒలింపిక్స్ క్రీడల్లో భారత హాకీ పురుషుల జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. ఏ మాత్రం అంచనాలు, ఆశల్లేకుండా బరిలోకి దిగిన హాకీ జట్టు సంచలన విజయాలతో సెమీసకు చేరి అక్కడ పరా జయం పాలైంది.
చేజారిన పతకం
ఎలాంటి అంచనాలు లేకుండా టోక్యో ఒలింపిక్స్ లో బరిలోకి దిగిన గోల్ఫర్ అతిది అశోక్.. పతకం గెలిచేలా కనిపించింది. కానీ.. ఈరోజు చివరి రౌండ్లో నిరాశపరిచి నాలుగో స్థానంతో సరిపెట్టింది.
విశ్వ మణి దీపం
కర్మభూమియై కరుణను పంచుతూ పుణ్యభూమియై పుణ్యకార్యాలను జరుపుతూ వేదభూమియై వేదాంత సారాన్ని జగతికి
పురి విప్పిన క్రీడా స్ఫూర్తి
మన దేశ సంస్కృతికి క్రీడలు హృదయం లాంటివని.. మన దేశ యువత బలమైన, తేజో వంతమైన క్రీడా సంస్కృతిని సృష్టిస్తున్నారు. ఒలిం పిలో పాల్గొనే అథ్లెట్ల వెంట 135 కోట్ల దేశ ప్రజల శుభాకాంక్షలతో పాటు, దీవెనలు కూడా ఉంటాయని మరువకండి.
త్రివర్ణ పతాకం..నా దేశభక్తి నినాదం
ఘోరెత్తిన స్వాతంత్ర్య సమర శంఖారావం వందేమాతరం అని దిక్కులు పిక్కటిల్లేలా... పపంచ వేదికపై నినదించి లిఖించిన సాక్షి సంతకం
బాక్సింగ్ కాంస్యం
అస్సాం బాక్సర్ షీనా బోర్డిహైన్ టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యాన్ని గెలుచుకున్నారు. కరోనాను జయించి మెగా టోర్నీలో సత్తా చాటిన లక్షీనా.. సెమీ ఫైనల్స్ లో ఓటమికి గురయ్యారు.
మనోదర్పణం ట్రాజెడీ అఫ్ కామన్స్
అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు ఓరోజు ఉదయం చిత్రమైన ఆలోచన ఒకటి వచ్చింది. మంత్రిని పిలిచి సాయంత్రానికల్లా పట్టణంలో ఓ కొత్త చెరువును తవ్వించాల్సిందిగా ఆదేశించాడు.
మొసలి కన్నీరు
ఒక ఏనుగుల గుంపు అడవిలో ఉన్నమడుగు దగ్గరకు దాహం తీర్చుకునేందుకు బయలు దేరింది. అందులో మొసలి ఉన్నట్టు వాటికి తెలి యదు. అందులోని ఒక ఏనుగు ఆ చెరువులోనికి దిగి నీరు త్రాగ సాగింది.
దేవనహళ్ళి కోట
20 ఎకరాల స్థలంలో ఉన్న ఈ కోట కు 12 బురుజులు ఉన్నాయి. మొదట్లో కంచి నుంచి వలస వచ్చిన రణ భైరె గౌడ నాయకత్వంలో ఏర్పడిన కొన్ని ఇళ్ళ సముదాయం క్రమేపి పెరిగింది. మల్ల భైరె గౌడ కాలంలో దొడ్డబళ్ళాపూర్, చిక్కబళ్ళాపూర్, దేవనహళ్ళి అనే మూడు ఊళ్ళు ఏర్పడ్డాయి.
రమ్యమైన ఏరువాక
ఆశల తొలకరి కురిసి మట్టి వాసనతో మురిసి గుండె నిండా ప్రాణవాయువు నింపి రేపటి నవోదయానికి శ్రీకారమంటూ హలం పట్టి కదిలె రైతు
మార్మిక నది
జీవిత తత్వం తెలియనప్పుడు కవిత్వం తో పని ఏముంది ?
మరంద మాధురి
కులుకులమ్మ కనువిందుల కొలువు వీడి... అండ కరిగిన కొండ గుండెలో తలదాచుకుంది.
మురికి మంచిది కాదు
పరిశుభ్రత అనేది దైవత్వానికి సంకేతం. బాహ్య పరిశుభ్రత ఉండవలసినదే. అది కాదన లేము.దానిని మించి అంతశ్శుద్ధి కూడా చాలా ముఖ్యమైనది.
కాంస్య పతకం
టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కి కాంస్య పతకం అందించిన స్టార్ షట్లర్ పీవీ సింధుపై కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశంసల వర్షం కురిపించారు.
నభా నటేష్- గోపీచంద్
ఇస్మార్ట్ శంకర్' సినిమా తరువాత హీరోయిన్గా తనకు అవకాశాలు పెరుగు తాయని భావించింది నభా నటేష్.
అనూహ్యం
కళ్ళముందు అద్భుత లోకం... కోలాహలం! ఆ ప్రదేశాన్ని స్వర్గం అంటారుట... ఓ ధవళ వస్త్రధారి చెప్పాడు!
నువ్వు నేను..రెండంచుల్లో
నువ్వు నేను రెండు అంచుల్లో తెగిపోయి కవిత్వం అనే సూదితో ఇద్దర్ని కలిపి కుట్టుకుంటున్నాం...
మోనల్- పక్షి
మోనల్ పేరుతో బిగ్ బాస్ షోలో ఉన్న అమ్మాయి గురించి కాదు మనం చెప్పు కునేది. ఇది ఒక వన్నె పులుగు. అరుదైన పక్షి. శ్వేత మోనల్ కూడా ఉంటుంది.
గురు తరువు
ఆ గురు తరువు నీడలో నా తనువు సేద తీరింది
ఆర్గానిక్ ఫార్మింగ్
మన దేశంలో ఆర్గానిక్ ఫార్మింగ్ ఇంకా బాల్యావస్థలోనే ఉన్నట్లు అభి ప్రాయపడున్నారు. 27, 8 లక్షల హెక్టార్ల భూమి ఆర్గానిక్ ఫార్మింగ్ కింద ఉంది.