CATEGORIES
Kategorier
దంచి కొట్టిన తెవాటియా, పరాగ్
హైదరాబాద్ రాజస్తాన్ రాయల్స్ అద్భుత విజయం
శాశ్వత వర్క్ ఫ్రం హోం అవకాశం: మైక్రోసాఫ్ట్
మైక్రో సాఫ్ట్ ఉద్యోగులకు శుభవార్త. కరోనా నేపథ్యంలో ఇచ్చిన వర్క్ ఫ్రం హోంను ఇకపై శాశ్వతంగా చేసుకునే అవకాశం ఇస్తున్నట్లు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ శనివారం ప్రకటించింది.
ర్యాంకులు కొనబడును.. ర్యాంకర్లను కొంటాం..
విద్యారంగం పూర్తిగా వ్యాపారమయం కావడంతో కార్పొరేట్ మాఫియా తమ ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు రోజు రోజుకూ దిగజారుతోంది.
బీజింగ్ తీర్మాణాల అమలుకు చిత్తశుద్ధిలేని ప్రభుత్వాలు
నేడు ప్రపంచ బాలికా దినోత్సవాన్ని జరు పుకుంటున్నారు.
నగరాన్ని ముంచెత్తిన వాన..
హైదరాబాద్లో అతిభారీ వర్షం
ఒక్కవుహానే కాదు..చాలా ప్రాంతాల్లో వైరస్ బయటపడింది
చైనా వెల్లడి
ప్రశాంతంగా మండలి ఎన్నికలు
ఎమ్మెల్సీ ఎన్నిక ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతం గా, ఏకపక్షంగా సాగిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
ఆక్రమణే చైనా లక్ష్యం..
చర్చలతో లాభంలేదు. అగ్రరాజ్యం వ్యాఖ్య
చైనాపై ట్రంప్ మండిపాటు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బుధవారం తనకు అందించిన కరోనా వైరస్ చికిత్సపై వైద్య సిబ్బందిని అభినందించారు.
సన్‌రైజింగ్
పంజాబ్ పై అద్భుత విజయం సాధించిన హైదరాబాద్
కేంద్రమంత్రి రాంవిలాస్పోశ్వాన్ ఇకలేరు
కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీశాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్(74) కన్నుమూశారు.
అంబానీయే కుబేరుడు..
ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సరికొత్త రికార్డు సృష్టించారు.
సక్సెసబాటలో చైనా వ్యాక్సిన్
కరోనా వైరసన్ను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ కోసం ము మ్మర కృషి జరుగుతోంది.
తెలంగాణలో అvక్-5 షురూ..
ఈ నెల 31వరకే ఆన్లైన్ క్లాసులు..
భౌతికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్
భౌతిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ విజేతలను ప్రకటించారు.
బడిలో చేర్చుకోవాలంటే రాత పూర్వక హామీ తప్పనిసరి
కరోనా వైరస్ లాక్ డౌన్ అనంతరం విద్యాసంస్థలను తిరిగి తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలి సిందే.
తొందరపడి పంటలు అమ్ముకోవద్దు
ప్రతిగింజ కొనుగోలు చేస్తాం. సీఎం కేసీఆర్ భరోసా వార్తలో
తెలంగాణలో కొత్తగా 1983 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 50,598 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,983 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
జీఎస్టీ బకాయిలు చెల్లించాల్సిందే..
కేంద్రమే జీఎస్టీ పరిహారం మొత్తం అప్పు తీసుకుని రాష్ట్రాలకు చెల్లించాలి అని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.
డాక్టర్ అందమైన జ్ఞాపకం.. రాచమ్ కుగ్రామం
డాక్టర్ శిల్ప న్యూ డిల్లీ లోని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ హాస్పిటల్ లో డాక్టర్.అది గత ఏడాది అక్టోబర్ వరకు.ఇప్పుడామె హిమాచల్ ప్రదేశ్ లోని సంగ్లా బ్లాక్ హాస్పిటల్ లో డ్యూటీ చేస్తోంది. ఈ రెండింటి మధ్య ఓ అందమైన జ్ఞాపకం కిన్నెర్ జిల్లా, రాక్ చమ్ అనే కుగ్రామం. ఆ అందమైన జ్ఞాపకం శిల్పకు మాత్రమే కాదు ఆ -గ్రామస్థులకు కూడా.
కుదరని ఏకాభిప్రాయం
రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం. విషయంలో 12న మరోసారి భేటీ
అమ్మపాలే అమృతం
అమృతం అంటే మృతి చెందనివ్వనిది అని అర్థం చెప్పుకుంటే అది బహుశా అమ్మపాలే కావచ్చు. మాతృత్వంతో బిడ్డను సాకే పిల్లల ఆరోగ్యానికి తల్లి పాలెలా ఉపయోగపడతాయో, అవి బిడ్డకు ఎంతటి మేలు చేస్తాయో, పాలివ్వడం వల్ల తల్లికి కలిగే మేలు ఏమిటో లాంటి అనేక అంశాలను తెలుసుకుందాం.
వచ్చే జులై నాటికి 25 కోట్ల మందికి వ్యాక్సిన్
కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ వెల్లడి
సెప్టెంబర్‌లో ఆటో స్పీడ్
కోవిడ్-19 కట్టడికి విధించిన లాక్ డవున్ ఎత్తివేత నేపథ్యంలో వాహన పరిశ్రమ నెమ్మదిగా పుంజుకుంటోంది.
సర్కారు ఆస్పత్రిలో సుఖ ప్రసవం
సిద్దిపేటలోని ప్రభుత్వాసుపత్రికి ప్రసవం కోసం వస్తున్న గర్భిణుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది.ఈ ఆస్పత్రిలో మెరుగైన వసతులు ఉండడంతో జిల్లా నుంచే కాకుండా పొరుగు జిల్లాలైన కరీంనగర్, వరంగల్, నల్గొండ, మెదక్ నుంచీ గర్భిణులు ఇక్కడికి వస్తున్నారు.
రికవరీలో భారత్ టాప్
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల రికవరీల్లో భారతదేశం అగ్రస్థానంలో కొనసాగుతోం దని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
యూపీలో ఆటవికపాలన
దేశవ్యాప్తంగా నిరసనలు. దద్దరిల్లిన జంతర్ మంతర
మరిన్ని కోడ్ వద్దు బయటపెట్టిన దీపికా!
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత బాలీవుడ్ ను డ్రగ్స్ కేసు వెంటాడుతున్న విషయం తెలిసిందే.
బిహార్ మహాకూటమి సీట్ల సర్దుబాటు
ఆర్రోడీ 144.. కాంగ్రెస్ 70
ప్లాటిపస్ విషంతో మధుమేహ చికిత్స!
ఆస్ట్రేలియాలో జీవించే ప్లాటిపస్ అనే జీవి విషం ద్వారా మధుమేహానికి మెరుగైన చికిత్సను అభివృద్ధి చేయవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు.