CATEGORIES
Kategorier

గుండె జబ్బులకు కారణాలెన్నో..
గుండెజబ్బు అంటే ముసలివాళ్లకు మాత్రమే వచ్చే సమస్య అని ఒకప్పుడు అనుకునేవాళ్లు!

చైనా నిర్వాకం - ట్రయల్స్ పూర్తి కాకుండానే టీకాలు
ఇంకా ప్రయోగదశలోనే ఉన్న కరోనా టీకాలను చైనాలో విచ్చలవిడిగా ప్రజలకు ఇవ్వడం పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నవ్విపోదురుగాక.. నేనూ సామాన్యున్నే..
యూకే కోర్టుకు తెలిపిన వ్యాపారవేత్త అనిల్ అంబానీ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కరోనాకు చెక్!
చైనా అంటే నిన్నటివరకూ టెక్నాలజీకి కేరాఫ్ ఎడ్రస్.

అమ్మకాల సునామీ -కుప్పకూలిన మార్కెట్
ప్రపంచ మార్కెట్ల పతనంతో దేశీ స్టాక్ మార్కెట్లకు సైతం షాక్ తగిలింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడటంతో సెన్సెక్స్ 1,115 పాయింట్లు పడిపోయింది.

నేటి నుంచి సిటీబస్సులు సర్వీసులు
25 శాతం మాత్రమే నడపాలని నిర్ణయం

నిరుపేదలకు ఇబ్బంది కలగొద్దు
కొత్త చట్టాల అమలు సందర్భంగా ఏ ఒక్క నిరుపేదకూ కష్టం వాటిల్ల కుండా చివరి గుడిసె వరకూ ఫలితాలు అందేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.

ముంబైలో భారీ వరదలు
కుండపోతతో చెరువుల్ని తలపించిన రహదారులు

వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్ కలర్ 'పట్టా'బుక్కు
గ్రామాల్లో ప్లైయింగ్ స్క్వాట్లు ఉన్నత స్థాయి సమీక్షాసమావేశంలో సీఎం కేసీఆర్

ముంబై మురిసిందికోల్ కతాపై ముంబై ఇండియన్స్ ఘన విజయం
ఐపీఎల్-13లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌లో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ విజయం సాధించి ఖాతా తెరిచింది.

పోషక విలువల పై అవగాహన కల్పించాలి
జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి

పోరాడి ఓడిన సీఎస్కీ
రాజస్తాన్ రాయల్స్ 16 పరుగుల తేడాతో విజయం

డ్రోన్సహాయంతో ఆయుధాలు
ఏకే 47లు కిందకు జారవిడుస్తున్న వైనం

ఇంటర్ సెలబస్ కోత
30 శాతం సిలబస్ తగ్గుదల.. ఈ ఏడాదికే పరిమితం

ఆ పది రాష్ట్రాల్లోనే .. కోవిడ్ మరణాలు అత్యధికం
కొత్త మరణాల్లో 86% నమోదు అక్కడే..

రాజ్యసభలో 8మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్
వ్యవసాయ బిల్లుపై ఓటింగ్ సందర్భంగా రాజ్యసభలో దురుసుగా ప్రవర్తిం చిన ఎనిమిది మంది రాజ్యసభ సభ్యులపై వేటు పడింది.

మడమల్లో పగుళ్ల !
చలికాలం వస్తోందంటే కొంతమందికి అది ఒక పీడకలలాగే అనిపిస్తుంది. పాదాలు, మడమలు పగిలి రక్తం వెలికి రావడం, దాని తాలూకు నొప్పి, మంటలు కొందరికి నిజంగానే నరకాన్ని తలపిస్తాయి.

106 ఏళ్ల వయసులో కరోనాను జయించిన బామ్మ
కరోనా వైరస్ సోకగానే డీలా పడే వారిలో ధైర్యం నింపే ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

వచ్చే మార్చి నాటికి కోవిడ్ వ్యాక్సిన్
క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయితే వచ్చే ఏడాది మార్చి నాటికి కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నట్లు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విన్ కుమార్ చౌబే వెల్లడించారు.

పొడిబారిన జుట్టు కోసం
మృదువుగా కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య జుట్టు పొడిబారడం.

చైనా ఆక్రమించిన కొండల్ని తిరిగి స్వాధీనం చేసుకున్న భారత సైన్యం
ఇండో-చైనా సరిహద్దుల్లో భారత సైన్యం ఎంతో అప్రమత్తంగా వ్యవహ రిస్తూ డ్రాగన్ ఎత్తులను చిత్తు చేస్తోంది.

ఆసీఫాబాద్ జిల్లాలో మళ్లీ భారీ కుంబింగ్
రామగుండం సిపి, కొమురం భీం ఇంచార్జీ ఎస్పీ వి.సత్యనారాయణ

బాలు ఆహారం తీసుకుంటున్నారు
కరోనాతో పోరాడుతూ చెన్నై ఎం జీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకుంటున్నా రని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తెలిపారు.

తిండితో కరోనా రాదు
నివేదికలో అభిప్రాయపడింది' అని లోకసభలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి అశ్విని చౌబే వెల్లడించారు.

ఎఆర్ఎస్ సవరణ జీవో జారీ
131 నంబరు జీవోను సవరించిన రాష్ట్ర ప్రభుత్వం

మార్కెట్ల దారెటు? నిపుణుల అంచనాలు
ముంబై: ఆర్థిక గణాంకాలు, ఈ ఏడాది క్యూ1లో కంపెనీల ఫలితాలు వంటి అంశాల నేపథ్యంలో గడిచిన వారం మార్కెట్లు ఊగిసలాట మధ్య కదిలాయి. వీటికితోడు పెరుగుతున్న కరోనా కేసులు, ప్రపంచ మార్కెట్లలో హెచ్చుతగ్గులు తదితర అంశాలు కొద్ది రోజులుగా మార్కెట్లపై ప్రభా వాన్ని చూపుతూ వస్తున్నాయి. మరోవైపు చైనాతో సరిహద్దు వద్ద వివాదాలు కొనసాగుతూనే ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే వారం దేశీ స్టాక్ మార్కెట్లు ఎలా సంచరించవచ్చన్న అంశంపై పలువురు నిపుణులు విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వీటిలో కొన్నిటిని తీసుకుంటే..

రూ.2వేల నోటుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు
రూ.2వేల నోటు ముద్రణను నిలిపివేసే అంశంపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్రం పార్లమెంట్‌కు తెలిపింది.

కరోనాపై అంతర్జాతీయ సమాజం ఉమ్మడిపోరు
మరో ఏడాది అప్రమత్తత తప్పదు: డబ్ల్యూహెచవో..

జీఎస్టీ బకాయిలు చెల్లించండి
పార్లమెంట్ ఆవరణలో టీఆర్ఎస్ ఎంపీల ధర్నా

ఎన్డీఏలో వ్యవసాయ బిల్లు చిచ్చు
కేంద్రమంత్రి హర్సెమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా