CATEGORIES
Kategorier
ఈసారి ఈ-కామరు పండుగే..!
న్యూఢిల్లీ: ఈ ఏడాది పండుగ సీజన్ ఈ కామర్స్ కంపెనీల సంబరాలను రెట్టింపు చేసే అవకాశం ఉంది. ఈసారి ఆన్లైన్ అమ్మకాలు రెండింతలు ఉండొచ్చని రెడి ్సర్ రీసెర్చ్ నివేదిక చెబుతోంది. గతేడాది ఈకామర్స్ కంపెనీలు సాధించిన గ్రాస్ మర్చండైజ్ వాల్యూ(జీఎంవీ) 3.8 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఈ ఏడాది జీఎంవీ 7 బిలియన్ డాలర్లుగా ఉండవచ్చని నివేదిక సర్వే అంచనా వేసింది. ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్ ద్వారా జరిగే లావాదేవీల స్థూల విలువను జీఎంవీగా పిలుస్తారు.
పేరుకే గ్రేడ్ వన్.. అన్నీ సమస్యలే!
జిల్లా కేంద్రమైన సంగారెడ్డి గ్రేడ్ వన్ పురపాలక సంఘంలో సమస్యలు తిష్ఠవేశాయి.
సిద్దిపేట తరహాలో దుబ్బాకను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం
దుబ్బాక ప్రజలకు అందుబాటులో ఉంటా మహిళల త్రాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం దుబ్బాక అంటే సీఎం కేసీఆర్ కు ప్రత్యేక అభిమానం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు
నిండుకుండలా శ్రీరాంసాగర్
జలాశయానికి పోటెత్తుతున్న వరద. మొత్తం 40 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
ఇమ్యూనిటీ పెరగాలంటే....
కరోనా రక్షణ చర్యల్లో ప్రధానమైనది సమర్థమైన వ్యాధినిరోధకశక్తి. దీని పెంపు కోసం అనుసరించవలసిన నియమాలను ఆయుర్వేదం సూచిస్తోంది.
ఆకలి చావులు ఆపేందుకే...
ఇదంతా హైదరాబాద్ చెందిన సుధారాణి సాధ్యమయ్యిందంటారు వారిద్దరూ. వాళ్లే కాదు, ఎంతోమంది చేనేత కార్మికులకు తమ అభిహార సోషల్ ఎంటర్‌ప్రైజెస్ పేరుతో చేయూతనందిస్తున్నారు సుధారాణి. అదెలాగో చెబుతున్నారిలా... కొత్త ఆలోచనలు చేయాలన్నా, సామాజిక ప్రయోజనం ఉందన్నా...వెనక్కి కూడా తిరిగి చూడకుండా ముందడుగు వేసే తత్వం నాది.అదే నన్ను ఇటువైపు లాక్కొచ్చింది. మూడేళ్ల క్రితం ప్రారంభించిన అభిహార సోషల్ ఎంటర్ ప్రైజెస్ ఉద్దేశం కూడా ఇదే. అందుకే పత్తి పండించడం దగ్గర నుంచి దుస్తుల తయారీ వరకూ ఒకదానిపై మరొకటి ఆధారపడేలా విలువ గొలుసు సూత్రం ఆధారంగా ఈ వ్యాపార నమూనాని ఏర్పాటు చేశాం.
సూర్య వ్యాఖ్యలపై కలకలం
తమిళనాడులో నీట్ పరీక్షకు ముందు నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో తమిళ హీరో సూర్య వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
నటుడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జయా బచ్చన్
బాలీవుడ్ లో డ్రగ్స్ వినియోగం విపరీతంగా ఉందని భోజ్ పూరి నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్ పార?మెంట్ సమావేశాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే.
మహారాష్ట్ర ప్రభుత్వానికి సవాలు విసిరి నెగ్గిన బాలివుడ్ ఫైర్ బ్రాండ్
సంచలనాలకు మారుపేరు, నటనతోనే కాదు, తన వ్యాఖ్యలతో ఎప్పుడు వార్తలలో బిజీ ఉంటుంది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.
కరివేపాకు.. ఆరోగ్యానికి మందూ మాకూ..
కూరల్లో కరివేపాకు ఉండాల్సిందే. రుచితో పాటు పోషకాలను అందించే కరివేపాకును ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక లాభాలున్నాయి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు డాక్టర్ దిక్సా భావ్సర్. ప్రతిరోజు ఏడు నుంచి పది కరివేపాకులను తింటే కలిగే ఆరోగ్య లాభాలను చెబుతున్నారామె. జుట్టురాలడం, జుట్టు నెరవడం వంటి సమస్యలను కరివేప తగ్గిస్తుంది. అలానే వెంట్రుకలు పెరిగేందుకు సాయపడుతుంది.
ఆధిక్యంలో టీఆరెస్
బలపడిన ఆమడదూరంలో కాంగ్రెస్
వావ్! అచ్చం ఆ పాటను దించేసారుగా..
2001లో వచ్చిన బాలీవుడ్ సినిమా కభీ ఖుషీ కభీ గమ్ సినిమాలోని బోలే చుడియాన్ అనే పాట ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.
చైనా టెక్నికల్ వార్
భారత్ లోని ప్రముఖులపై చైనా నిఘా వేసిందంటూ ప్రముఖ జాతీయ పత్రిక ప్రచురించిన ఓ కథనం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీ యాంశంగా మారింది.
సింగరేణికి కొత్త బాగ్గుబ్లాక్ కష్టాలు షురూ
తెలంగాణకు గుండెకాయ అయినటువంటి సింగరేణికి కొత్త బొగ్గుబ్లాక్స్ కేటాయింపు కష్టాలు మొదలైపోయాయి.
యాక్ట్ ఆఫ్ గాడ్ అని చేతులు దులుపుకున్న కేంద్రం
అనుకున్నంతా అయింది. కరోనా వైరస్ పాండమిక్ జీఎస్టీ వసూళ్లను తీవ్రంగా దెబ్బ తీసింది. 2021 ఆర్ధిక సంవత్సరానికి రూ. 2.35 లక్షల కోట్ల రెవెన్యూ తగ్గిపోయిందని ప్రభుత్వం తెలిపింది.
25 మంది ఎంపీలకు కరోనా పాజిటివ్
దేశంలో కరోనా వైరస్ ఉదృతి కొనసాగుతోంది.
హెరిటేజ్ 'ఫ్యూచర్' వాటాల విక్రయం!
డెయిరీ రంగంలో ఉన్న హెరిటేజ్ ఫుడ్స్.. ఫ్యూచర్ రిటైల్ లో కంపెనీకి ఉన్న 1,78,47,420 షేర్లతోపాటు ప్రాక్సిస్ హెమర్ రిటైల్‌కు 8,92,371 షేర్లను విక్రయించనుంది.
ఆంధ్రా, తెలంగాణ ఆర్టీసీ ఎండీల భేటి
అలాక్-3లో రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసు లకు అనుమతి ఇచ్చినప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని ఏపీ రవాణశాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు.
అటు కంగనా, ఇటు మదన్ శర్మ... మధ్యలో ఉద్ధవ్ ప్రభుత్వం
ఉద్ధవ్ సారథ్యంలోని మహా వికాస్ అగాధీని ఒక్కో అంశం ఇరుకున పెడుతోంది.
భారతదేశం కోసం అత్యంత అధునాతనమైన వర్ల్ పూల్ బాటమ్ మౌంట్ రిఫ్రిజిరేటర్ విడుదల
ఆధునిక అడాప్టివ్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ శక్తిని కలిగిన ఇది మధ్యలో సంరక్షణను ఎగువ ఫ్రిడ్జ్, దిగువ ఫ్రీజర్‌ను కలిగి ఉంది.
కరోనాపట్ల అప్రమత్తంగానే ఉండండి
నిర్లక్ష్యం తగదు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎఆర్ఎస్ పై కుదరని గురి
ప్రభుత్వం ప్రకటించిన ఎస్ఆర్ఎస్ పై ఉమ్మడి జిల్లాలో స్పందన అంతంత మాత్రంగానే ఉంది.
గ్రామాల అభివృద్ధియే తెరాస ప్రభుత్వ లక్ష్యం
-జయశంకర్ భూపాలపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ శ్రీమతి జక్కు శ్రీ హర్శిని రాకేష్. -పెద్దతతూండ్లలో సిసి రోడ్ల ప్రారంభోత్సవాలు, పరామర్శలు
లక్షణాలుంటే .. ర్యాపిడ్ టెస్టు సరిపోదు
ఆర్టీపీసీఆర్ తప్పనిసరి.. రాష్ట్రాలకు సూచించిన కేంద్ర ఆరోగ్యశాఖ
విదేశీ 'లెక్క' తేల్చరా ?
భద్రాద్రి రామయ్యను దర్శించుకునేందుకు విచ్చేసే విదేశీ భక్తులు హుండీల్లో వేసే ఆయన విదేశీ కరెన్సీని ఏళ్ల తరబడి మార్పిడి చేయకపోవడంతో ఆయా కరెన్సీ నిరుపయోగంగా మిగులుతోంది.
బ్యాక్ లేస్
నెక్ లేస్ చూసి మీకందరూ చెబుతారు బాగుందని. బ్యాక్ లేస్ చూసి అందరూ అందరికీ చెప్పుకుంటారు బాగుందని.మీ వెనుక ఒదిలిపోయే ఒక అందమైన అనుభూతి.. బ్యాక్ లేస్.జరీ జిలుగులతో... స్వరోస్కి మెరుపులతో ధగధగలాడే చీర కొంగు అబ్బురపరిచేలా ఉందా! కొంగుతో పోటీపడే బ్లోజ్ గ్రాండ్ గా కళకళలాడుతుందా! కేశాలంకరణ కొంగొత్తగా ఉందా! ఆభరణాల అలంకరణ పూర్తయిందా! ఇవన్నీ సహజమే. ఇది కాకుండా ఒక రాయల్ లుక్ ని జత చేర్చాలి.|స్టైల్ గా కనువిందుచేయాలి అంటే.. ఆభరణాలను వీపున ధరించాలి. వజ్రాలు, బంగారు ఆభరణాలతోనే కాదు ముత్యాలు పూసలతోనూ ఆ కళను తీసుకురావచ్చు.
రెవెన్యూచట్టం ప్రతీ ఇంచు భూమిని సర్వే చేస్తాం..
అవినీతి అంతం కోసమే కొత్త రెవెన్యూ చట్టం
ప్రజల గొంతుకగా నిలిచిన కాళోజీ
జయంతి సందర్భంగా నివాళి అర్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్
5 కోట్లు దాటిన కరోనా పరీక్షలు
దేశంలో గత 5 రోజులుగా రోజుకు 80 వేలకు పైగా. గత రెండు రోజులుగా రోజుకు 90 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, సోమవారం కేసులు తగ్గుముఖం పట్టాయి.
'బిగ్ బాస్' హౌస్లో మట్టి మనిషి
పల్లెటూరి అమాయకత్వం... తెలంగాణ యాసలోని వైవిధ్యం...గంగవ్వ ప్రత్యేకం. లోకాన్ని వడపోసిన అనుభవం... కట్టె విరిచినట్టు మాట్లాడే తత్వం... నటనలో సహజత్వం... అన్నీ కలిపితే ఆమె! యూట్యూబ్ లో 'మై విలేజ్ షో'తో మొదలై... ఇప్పుడు 'బిగ్ బాస్' హౌస్లో ఎంట్రీ వరకు... అరవయ్యేళ్ల వయసులో లక్షల మంది అభిమానులను సంపాదించుకున్న 'సెలబ్రిటీ' గంగవ్వ జర్నీ ఇది.