CATEGORIES
Kategorier
50వేల మంది ప్రవాసులను భారత్కు తీసుకొచ్చిన గోఎయిర్!
బడ్జెట్ క్యారియర్ గోఎయిర్ ఇప్పటివరకు విదేశాల్లో చిక్కుకున్న 50వేల మందికి పైగా భారత ప్రవాసులను స్వదేశానికి తీసుకొచ్చినట్టు శనివారం వెల్లడించింది.
రైల్వేల్లోనూ 'ప్రైవేటు' బాదుడు!
రైల్వేలకు విడిగా బడ్జెట్ ప్రవేశపెట్టే సంప్రదాయానికి 2017లో వీడ్కోలు ఇచ్చి, దాన్ని సాధారణ బడ్జెట్ లో భాగం చేసినప్పుడే ఆ శాఖ రూటు మారబోతున్నదని అందరికీ అర్థమైంది.
సుశాంత్ కేసులో కొత్త లింకులు
సుశాంత్ ఆత్మహత్య కేసులో రోజుకో విషయం బయటపడుతోంది.
పొట్ట తగ్గాలా.. గుడ్డు తినండి!
వ్యాయామం చేయకపోవడం, జీవనశైలిలో మార్పుల నేపథ్యంలో బరువుతోపాటు పొట్ట కూడా పెరుగుతుంది.
కొత్త ప్రపంచం.. సరికొత్త జీవితం: షా పైజల్
“అవాస్తవ, అభూత కల్పనలతో కశ్మీరీలను మభ్య పెట్టి వారు నిరాశపడేలా చేయడం నాకు ఇష్టం లేదు” అని ఇటీవల రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించిన షా ఫైజల్ వ్యాఖ్యానించారు.
30 నిమిషాల్లో హ్యాకింగ్, విస్తుపోయే నిజాలు!
ఏదైనా లోకల్ నెట్ వర్క్ లోకి ప్రవేశించడానికి హ్యాకర్లకు కేవలం 30 నిమిషాలు మాత్రమే పడుతుంది.
శిరోముండనంపై రాష్ట్రపతి ఆగ్రహం విచారణకు ఆదేశం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో దళిత యువకుడు వరప్రసాదు శిరోముండనం ఘటనపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సీరియస్ గా స్పందించారు.
బిల్లులు బాదితే ఒప్పుకోం
ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్స ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం మరోసారి మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఉత్తర తెలంగాణ అడవుల్లో అన్నలు
కొత్తపంథాలో పార్టీ పునర్నిర్మాణం, రిక్రూట్మెంట్ మీద దృష్టి సారించిన మావోయిస్టులు
కృష్ణుని గుడిలో న్యూజిలాండ్ ప్రధాని
కరోనాను కట్టడి చేసిన దేశంగా న్యూజిలాండ్ పేరు మార్మోగిపోయింది.
అశ్రువులూ ధైర్యమిస్తాయి
సంతోషం సగం బలం అన్నారు. అందుకే దానిని అందరితో పంచుకుంటాం.
రష్యా తొలి వ్యాక్సిన్ తన కూతురికి వేశామన్న పుతిన్
కరోనా వణికిస్తున్న వేళ కొనసాగుతున్న టీకా రేసును ఎంతో ఆ 'క్తిగా గమనిస్తున్న ప్రపంచానికి తొలి ఆశాకిరణం కనిపించింది.
మంజీర నదికి జలకళ
జిల్లాలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. వాగు లు పొంగాయి. చెరువులకు నీళ్లు పోటెత్తాయి.
కాశ్మీర్లో భయం గుప్పిట్లో బీజేపీ నేతలు
కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్ లోని బీజేపీ నేతల్లో ప్రాణ భయం పట్టుకుంది.
ఎయిర్ ఏషియాకు షాకిచ్చిన డిజీసీఏ
విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ఇండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) షాకిచ్చింది.
అమృతా సాజూ టికటాక్ ఐశ్వర్యారాయ్
ఆమెను చూసిన వాళ్ళు అచ్చంగా ఐశ్వర్యారాయ్ లా ఉందంటారు.
కోజీకోడ్ విమాన దుర్గతనకు కారనాలెన్నెన్నో
మరికొన్ని క్షణాలలో తమ వారిని కలువబోతున్నామన్న ఆనందం క్షణాలలోనే ఆవిరైపోయింది, ఆ ప్రాంతమంతా హాహాకారాలు, రోదనలు, రక్తసిక్తమైన శరీరాలు, కొంతమందికి అసలేం జరుగుతుందో తెలియని పరిస్థితి, ఇదిలా ఉంటే మరికొద్ది రోజుల్లో తండ్రి కాబోతున్న అన్న ఆనందంతో సంతోషంగా విధులు నిర్వహిస్తున్న పైలట్ చివరి క్షణాలలో కూడా ప్రయాణికులను సురక్షితంగా తమ ఇండ్లకు చేర్చే ప్రయత్నంలో, తానే తన కుటుంబానికి శాశ్వతంగా దూరమయ్యాడు.
దిగుమతులపై నిషేధం - డిఫెన్స్ షేర్ల హవా
ప్రధాని మోడీ ఆత్మనిర్బర్ ప్రణాళికలకు ప్రాధాన్యమిస్తూ కేంద్ర రక్షణ శాఖ వివిధ డిఫెన్స్ పరికరాల దిగుమతులపై దృష్టి పెట్టింది.
అధునాతన పాలనా సౌధంగా కొత్త సచివాలయం
కోర్టు తీర్పుతో అయినా విమర్శలకు ఫుల్ స్టాప్ పడాలి
20 నుంచి డిజిటల్ క్లాసులు షురూ..
ఈ నెల 20 నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డిజిటల్ తరగ తులు ప్రారంభమవుతాయని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇం ద్రా రెడ్డి తెలిపారు.
నత్తనడకన సర్వే..20 శాతమే పూర్తి.
భువన్ యాప్ ఫేస్-2కు ఆదిలోనే అంతరాయం ఏర్పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నులను సవరించి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భువన్ యాక్కు జియోట్యాగింగ్ చేసే ప్రక్రియ సాంకేతిక లోపం కారణంగా నత్తనడక నడుస్తోంది.
తలనొప్పిని ఎఫెక్టివ్ గా తగ్గించుకోవచ్చు
తల నొప్పి అనేది సర్వ సాధారణంగా వయస్సుతో సంబంధం లేకుండా ఎవరికైనా వస్తుంటుంది. అయితే ఇలా వచ్చే తలనొప్పిని తగ్గించుకునేందుకు ప్రతీ సారీ మందులు మింగడం మనకు అలవాటై పోయింది. వాటితో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో కింద ఇచ్చిన పలు చిట్కాలను పాటిస్తే తలనొప్పిని ఎఫెక్టివ్ గా తగ్గించుకోవచ్చు. ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పైలెట్ చాకచక్యం వల్లే విమానానికి నిప్పంటుకోలేదు
పైలట్ దీపక్ వీ సాథె వాయుసేనలో సేవలు
తొలిసారి 100 బిలియన్ డాలర్లకు సంపద
షార్ట్ వీడియో ప్లాట్ ఫామ్ రీల్స్ (%=వవశ్రీం %)ను యూఎస్ మార్కెట్లో ప్రవేశపెట్టడంతో గురువారం సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ షేరు జోరందుకుంది.
ఆరు గజాల ఆత్మవిశ్వాసం!
పని ఒత్తిడి, కార్పొరేట్ ఉద్యోగం ఆమెలో దాగిన కళాత్మకతను మసకబార్చాయి! అయితే రంగులు, డిజైన్ల పట్ల ఆసక్తి, ఆపేక్ష ఆమె చీర కొంగు పట్టుకుని ఉద్యోగం నుంచి చీరల ప్రపంచం వైపు నడిపించాయి!
కృష్ణమ్మ పరవళ్లు
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో దిగువ ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారనున్నాయి.
అపెక్స్ కమిటీ అనుమతులు లేకుండా కొత ప్రాజెక్టులు లు వద్దు
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం లేఖ
రాష్ట్రంలో కొత్తగా 2,207 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గురువారం(6వ తేదీన) 2,207 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
మద్యానికి కరోనా కాటు సగానికి పడిపోయిన అమ్మకాలు
తెలంగాణ రాష్ట్రంలో బీరు విక్రయాలు పడి పోయాయి. లిక్కరను మాత్రం అదేస్థా యిలో తాగుతున్నారు.
వీటిని వాడుతున్నారా?
ఆరోగ్యాన్ని పరీక్షించుకునే ఎన్నో ఆరోగ్య ఉపకరణాలు, పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. జ్వరం మొదలు రక్తపోటు, మధుమేహం... ఇలా పలు రకాల లక్షణాలను కనిపెట్టే ఆరోగ్య ఉపకరణాలు ప్రతి ఇంట్లోనూ ఉంటున్నాయి. అయితే వాటిని వాడే విధానం మీద ప్రస్తుతం పూర్తి అవగాహన ఏర్పరచుకోవడం అవసరం!