CATEGORIES
Kategorier
ఎన్నికలు వాయిదా వేయండి
ఎన్నికలు వాయిదా వేయండి-ట్రంప్ వినతి
మింట్లో నాణేల చోరీ
ప్రభుత్వ మింట్ లో 40 రూపాయలను దొంగిలించిన వ్యక్తిపై ముంబైలోని ఎంఆర్ఎ మార్గ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
మార్కెట్లోకి హెటిరో 'ఫావిపిరవిర్' ట్యాబ్లెట్
కరోనా చికిత్సలో కీలకంగా భావిస్తున్న యాంటీ వైరల్ డ్రగ్ 'ఫావిపిరవిర్'ను ప్రముఖ ఔషధ తయారీ సంస్థ హెటీరో బుధవారం మార్కెట్ లోకి ప్రవేశ పెట్టింది.
ఆకులతో కట్టడి చేద్దాం
కరోనా సోకకుండా జాగ్రత్తపడేందుకు మందులే అవసరం లేదు. చిన్న చిన్న చిట్కాలతో కరోనాను కట్టడి చేయొచ్చని అంటున్నారు కౌష్టికాహార నిపుణులు. మన తోటలోని ఆకులు.. నిత్యం వాడే ఆకుకూరలతో ఇమ్యూనిటీని పెంచుకోవచ్చని సలహా ఇస్తున్నారు..
రాత్రిపూట కర్ఫ్యూ ఎత్తివేత అన్ లాక్ 3.0
జిమ్ లకు అనుమతి,హాళ్లకు లేదు..
తెలంగాణలో కొత్తగా 1764 కరోనా పాజిటివ్ కేసులు
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సం రోజు రోజుకి పెరుగుతోంది.
ప్రపంచంలోనే నెంబర్ 2 సంస్థగా రిలయన్స్
ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సరికొత్త మూలు రాయిని చేసుకుంది.
పోలీసుల దాష్టీకం.. యువకుడి తలలో దిగబడ్డ బైక్ తాళంచెవి
పోలీసుల దాష్టీకానికి యువకుడు ఆస్పత్రి పాలైన ఘటన సోమవారం ఉత్తరాఖండ్ లోని ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలో జరిగింది.
తుదిదశకు ఆక్స్ఫర్డ్ టీకా
కరోనా వైరసకు కళ్లెం వేసేందుకు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయలకు భారత్ సిద్ధమవుతోంది.
వివిని కలిసేందుకు కుటుంబసభ్యులకు కోర్టు అనుమతి.. ఆస్పత్రి నో..
భీమా కోరెగావ్ కేసులో నిర్బంధానికి గురైన విరసం నేత వరవరరావును కలిసేందుకు ఎట్టకేలకు వారి కుటుంబ సభ్యులకు అను మతి లభించింది.
అక్కడ సెల్ఫీ తీసుకోవడం నిషేధం
వరద ఉధృతి నేపథ్యంలో నదుల వద్ద సెల్ఫీలు తీసుకోవడంపై నిషేధం విధిస్తూ మధ్యప్రదేశ్ లోని బర్వానీ జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
డిల్లీ కోలుకుంటోంది..
ఆర్థికంగా అడుగులు వేస్తున్నాం రోజ్ గార్ బజార్ వెబ్సైట్ను ప్రారంభించిన సీఎం కేజీవాల్ దిల్లీ, జులై 27(జనంసాక్షి): కరోనా వైరస్ కట్టడిలో దేశరా జధాని దిల్లీ గణనీయ పురోగతి కనబరచిందని ముఖ్యమంత్రి అరవింద్ కేజీవాల్ ప్రకటించా రు.
చైనా యాప్స్ డాటా మళ్లిస్తున్నాయి
చైనాలో సర్వర్లు ఉన్న యాప్లను గుర్తిస్తున్నకేంద్రం
టీకానే మందు...
అప్పటి వరకు ఆగాల్సిందే... కరోనా ముప్పు నుంచి ఇంకా బయటపడలేదు
కరెంట్ బిల్ చూసి అవాక్కయిన హర్భజన్ తాను కట్టేదానికంటే ఏడింతలు ఎక్కువట..
తనకొచ్చిన కరెంటు బిల్లు చూసి టీమ్ ఇండియా వెటరన్ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అవాక్కయ్యాడు.
అసెంబ్లీ పెట్టుకోవచ్చు
అసెంబ్లీ పెట్టుకోవచ్చు షరతులు వర్తిస్తాయి
రోజూ 5 సార్లు హనుమాన్ చాలీసా పఠించండి: ప్రగ్యా
కరోనా వైరస్ రాకూడదంటే భౌతిక దూరం, ఫేస్ మాస్క్ ధరించడం, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రపరుచుకోవడం వంటికి అందరికీ తెలుసు.
గిరిజన మ్యూజియానికి సరికొత్త సొబగులు
గిరిజన మ్యూజియం అంటే అడవి బిడ్డల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార కట్టుబాట్లు, పండుగలు, వేషధారణ, ఇతరత్రా అంశాలను వివరించే ఒక పాఠశాల లాంటిది.
హైదరాబాద్ మేయరుకరోనా పాజిటివ్..
జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రా మ్మోహనకు కరోనా పాజిటివ్ గా ని ర్ధారణ అయింది.
ఇప్పట్లో మెట్రో రైలు లేనట్టే!
అన్లాక్ 2.0లో భాగంగా అమలవుతున్న కోవిడ్-19 నియంత్రణలు జులై 31న ముగియనుండటంతో అvక్ 3.0 మార్గదర్శకాలపై ప్రభుత్వం కసరత్తు సాగిస్తోంది.
ఆలూమగలు కొట్టుకున్నట్లే ఉందిగా..
కొన్ని అందరిముందు అన్యోన్యంగా ఉన్నట్లు కనిపిస్తాయే కానీ, ఇంట్లో మాత్రం ఒకరినొకరు తన్నుకు చస్తారు.
వరవరరావు ను విడుదల చేయాలి జానా రెడ్డి డిమాండ్
విరసం నేత వరవరరావు విడుదల కోసం కవులు, కళాకారులు, రాజకీయ నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతున్నారు.
పిల్లల కోసం ఆ కాస్త ఆసరా వదిలేశాడు!
ప్రైవేట్ విద్యాసంస్థలు ఆన్లైన్ క్లాస్స్ పేరుతో పేద, మధ్యతరగతి తల్లితండ్రుల జేబులు గుల్లచేస్తున్నాయి.
అసోంలో వరదబీభత్సం
91 మంది మృతి.. 123జంతువుల మృత్యువాత
మూడోదశ లో ఉన్నాం
తెలంగాణలో కరోనావైరస్ డేంజర్ బెల్ మోగిస్తోంది.. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి స్టేజ్ 3కి చేరుకుందని, కమ్యూనిటీ స్పెడ్ అవుతుందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సంచలన విషయాన్ని వెల్లడించారు. దీంతో.. వచ్చే నాలుగ యిదు వారాలు చాలా ప్రమాదకర మని, ప్రజలంతా మరింత అప్రమత్తం గా ఉండాలని సూచిం చారు.. ఇక, రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగు తున్నాయన్న శ్రీనివాసరావు.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇదని అన్నారు. లక్షణాలు లేనివారు కరోనా టెస్ట్ కోసం రావొద్దని.. లక్షణాలున్న ప్రతీ ఒక్కరూ టెస్టు చేయించుకోవాలని.. జిల్లాల్లో సైతం పీహెచ్ సీల్లో కరోనా పరీక్షలు చేస్తున్నామని అన్నారు.
అధునాతన వైద్య సేవలు అందిస్తున్నాం
ప్రపంచవ్యాప్తంగా రీసెర్చ్ చేస్తున్న వారితో చర్చలు జరుపుతున్నాం
గొడవలు గాలి బుడగలు కావాలి!
చిన్న చిన్న గొడవలు... మనస్పర్థలు ప్రేమికుల మధ్య వస్తూనే ఉంటాయి.
సంతోషి కి డిప్యూటీ కలెక్టర్
ఇటీవల భారత - చైనా సరిహద్దుల్లో మరణించిన కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషికి ప్రభుత్వం డిప్యూటీ కలె క్టర్ ఉద్యోగం ఇచ్చింది.
కడియంకు కరోనా పాజిటివ్..
టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకు లు, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కడియంతో ఆయన ఇద్దరు గన్‌మెన్లకు, పీఏ, డ్రైవరు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఉస్మానియా పాతభవనం ఖాళీ చేయండి
ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వారసత్వ భవనాన్ని వెంటనే ఖాళీ చేసి సీల్ వేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్ (డిఎంఐ) డాక్టర్ కె. రమేష్ రెడ్డి ఆదేశించారు.