CATEGORIES
Kategorier
ధోనీ బర్త్ డే పాట అదుర్స్.
ముంబయి: టీమ్ ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ నేడు 39వ వసంతంలోకి అడుగు పెట్టాడు.
రైతు రాజ్యం
అభివృద్ధి, సంక్షేమం, ప్రభుత్వానికి రెండు కండ్లుమొక్కలను నాటండి.. అడవులను కాపాడండిచిన్న జిల్లాల ఏర్పాటుతో పాలనా సౌకర్యంవీర్నపల్లిలో అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
కాళేశ్వరం నీళ్లతో పెరిగిన భూగర్భజలాలు
సిద్దిపేట (జనంసాక్షి):వానాకాలం పంటల సాగులో సిద్దిపేట జిల్లా రైతులు నిమగ్నమయ్యారు.
తెలంగాణలో మళ్లీ భారీగా కరోనా కేసులు
హైదరాబాద్, జులై 7(జనంసాక్షి): తెలంగాణలో కరోనా బీభత్సం కొనసాగుతోంది. మంగళవారం కూడా భారీగా కొత్త కేసులు బయటపడ్డాయి.
5 రోజుల్లో 1759 పాయింట్లు అప్
5 రోజుల్లో 1759 పాయింట్లు అప్
నడి సంద్రంలో నాలుగు రోజులు, అంతా సేఫ్!
బంగాళాఖాతంలో బోటు మునిగిపోయి ప్రమాదం అంచున నిలిచిన ఆరుగురు శ్రీలంక మత్స్యకారులను ఇండియన్ కోస్ట్ గార్డ్స్ ఆదివారం ఉదయం రక్షించారు.
ఆరోగ్యానికి మిరియాలు
సుగంధ ద్రవ్యాల్లో రాజుగా పేరొందిన మిరియాలను వంటల్లో రుచికే ఎక్కువగా వాడతాం.
కమాండర్ స్థాయి చర్చలు సఫలం
ఆక్రమణ నుంచి చైనా కొంత వెనక్కు.
వైరల్ వీడియో.. ముంబై నడిబొడ్డులో జింకల విహారం
కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగా మనుషులంతా ఇళ్లకే పరిమితయ్యారు.
ఇలాగైతే సాగేదెలా? ఉషా సోమన్
మనం బయటకు వెళ్లకుంటే రోగనిరోధక శక్తి ఎన్నటికీ పెరగదు.
హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్రయల్స్ నిలిపివేత:డబ్ల్యూ హెచ్ వో
జెనీవా: కరోనా వైరస్ పేషెంట్లకు ఉపయోగిస్తున్న యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధం పై ప్రపంచ ఆరోగ్య సంస్థ అసంతృప్తి వ్యక్తం చేసింది.
విరాట్ కోహ్లికి కాన్ ఫ్లిక్ట్ సెగ..
న్యూఢిల్లీ: భారత క్రికెట్ ను గత రెండేళ్లుగా కుదిపేస్తున్న పదం కాఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ (పరస్పర విరుద్ద ప్రజయోజనాలు). 2017లో సుప్రీం కోర్టు నియమిత లోధా కమిటీభారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో తీసుకొచ్చిన సంస్కరణలో భాగంగా ఈ విరుద్ధ ప్రయోజనాల అంశాన్ని తెరపైకి తెచ్చింది. బీసీసీఐ కాంట్రాక్ట్ లో ఉన్న క్రికెటర్ లేదా ఉద్యోగి.. బోర్డుతో అనుబంధంగా ఉన్న ఏ సంస్థల్లోనూ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా భాగస్వామిగా ఉండకూడదనేది నిబంధన. ఇప్పడు ఆ సెగ భారత కెప్టెన్ విరాట్ కోహ్లికి తగిలింది. విరాట్ కోహ్లి స్పోర్ట్స్ ఎల్ఎల్ పి కంపెనీ డైరెక్టర్ గా ఉండటంతో పాటు కార్నర్ స్టోన్ వెంచర్ పార్టనర్స్ ఎల్ఎల్ పి డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు.
ప్రభుత్వ ఆస్తులను కాపాడుకునేందుకు ప్రణాళిక
హైదరాబాద్ నగరంలోని పార్కులు, చెరువులు మరియు బహిరంగ స్థలాలను కాపాడేందుకు ప్రభుత్వం మరో వినూ త్నమైన కార్యక్రమాన్ని చేపట్టింది.
యూపీ కొవ్వొత్తుల పరిశ్రమలో పేలుడు
8 మంది దుర్మరణం
ఆమె నిర్భీతికి భద్రత కావాలి!
కాపాడాల్సిన చట్టమే ఇద్దరిని కబళించిన ఘటనకు ఆమె సాక్షి..
గ్రీన్ సిటీగా కాగజ్ నగర్
కాగజ్ నగర్ మున్సిపాలిటీ ఇక గ్రీన్ సిటీగా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో భాగంగా అన్ని మున్సిపాలిటీల్లో జనాభా ప్రతిపాదికన మొక్కలు నాటేందుకు ఆదేశాలు జారీ చేసింది.
కురుల పరిమళం కోసం
శరీరం రోజంతా తాజాగా, పరిమళభరతంగా ఉండేందుకు పర్‌ఫ్యూమ్ వాడుతాం. చెమట వల్ల శరీరమే కాదు మాడు భాగం దురద పుట్టి, జుట్టంతా చెడు వాసన వస్తుంది. ఇంటి వద్ద తయారు చేసుకున్న ప్రేతో కేశాలను సువాసనతో తాజాగా మార్చుకోండిలా...
తెలంగాణలో ఉచితంగా 10 కేజీల బియ్యం
వెల్లడించిన పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్
మనోవైకల్యాలను తొలగించండి
టీనేజర్లలో దుడుకు స్వభావం పెరిగేందుకు అనేక రకాల అంశాలు దోహదం చేస్తుంటాయి.
కరోనా మందుల ఫలితాలు రెండు వారాల్లో..
కొవిడ్-19ను నయం చేసే ఔషధాలపై జరుగు తున్న ప్రయోగ ఫలితాలు మరో రెండు వారాల్లో రానున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లూ హెవో) డైరెక్టర్ టెట్రోస్ అధనోమ్ తెలిపారు.
సరిహద్దులో కవ్విస్తే ఊరుకోం:చైనా
ప్రధాని నరేంద్ర మోదీ లద్దాలో పర్యటిస్తున్న విషయం తెలియగానే చైనా ఉలిక్కిపడింది. ప్రధాని పర్యటనపై వెంటనే చైనా విదేశాం గశాఖ స్పందించింది.
కరోనాను జయించిన హోంమంత్రి - ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన మహమూద్ అలీ
కరోనా లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుం డి ప్రజల మధ్యనే విరివిగా పర్యటిస్తూ పలు సహాయక చర్యల్లో పాల్గొంటున్న రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ స్వల్ప అస్వస్థకు గురికావడంతో గత ఆదివారం అపోలో ఆస్ప టత్రిలో చేరిన విషయం అందరికీ తెలిసిందే.
యూపీలో ఆటవిక రాజ్యం
రౌడీ మూకల కాల్పుల్లో 8 మంది పోలీసుల మృతి
సమ్మె రెండో రోజూ విజయవంతం సింగరేణిలో స్థంభించిన బొగ్గు ఉత్పత్తి
చీకటి సూర్యుల సమరోత్సాహంతో 2వ రోజు బొగ్గు గనుల్లో సమ్మె జయప్ర దమయ్యింది.
ఇండిగో : వారికి ప్రత్యేక తగ్గింపు
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో వైద్య సిబ్బందికి బంపర్ ఆఫర్ ప్రకటించింది.
కథ చె ప్పడం నేతపని లాంటిది!
'ఇన్ఫోసిస్ ఫౌండేషన్' చైర్ పర్సన్ గా ఎప్పుడూ బిజీగా ఉంటూనే సమాజసేవలో భాగం పంచుకునే సుధామూర్తి ఇటీవల ఒక సందర్భంలో తన అభిరుచులను మీడియాతో పంచుకున్నారు.
లాక్ డౌన్ అయోమయంలో హైదరాబాద్ ప్రజలు
భాగ్యనగరంలో కరోనా వైరస్ వ్యాప్తి బెంబేలెత్తిస్తోంది.
ఓసీతో కనుమరుగవుతున్న జగన్నాథపురం
ఆ గ్రామం పేరు జగన్నాథపురం. సత్తుపల్లి మండలంలోని ఈ గ్రామంలో మొత్తం గిరిజన కుటుంబాలున్నాయి.
సింగరేణిలో సమ్మె సైరన్
సింగరేణి వ్యాప్తంగా 43 వేల మంది కార్మికులు జరిగిన సమ్మెలో పాల్గొన్నారు. సింగరేణి బొగ్గు గనుల్లో కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా గురువారం మొదటి రోజు సమ్మె సంపూర్ణంగా జరిగింది. ఈ సమ్మెతో దాదాపు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి వి ఘాతం కలిగినట్టయ్యింది.
ఈ వార్త చదివితే జన్మలో బీరు తాగరు
సంతోషంలో మునిగినా, బాధలో ఉన్నా వాటిని మరిచిపోవాలంటే గొంతులో 'చుక్క' పడాల్సిందే.