CATEGORIES
Kategorier
చైనా జనరల్ ఆదేశంతోనే భారత్ పై దాడి
అనుకున్నదంతా నిజమే. పక్కా ప్రణాళికతోనే చైనా, భారత జవాన్లపై దాడికి ఒడిగట్టింది.
ఇండియా ప్రైవేటు విమానాలపై యూఎస్ నిషేధం
ఇండియా నుంచి ప్రైవేటు విమానాల రాకపోకలను అమెరికా నిషేధించింది.
పతంజలికి షాక్
కొవిడ్-19కు ఆయుర్వేద ఔషధం కనుగొన్నామన్న పతంజలి ఆయుర్వేద సంస్థ ప్రకటనపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
రోగ నిరోధక శక్తిని పెంచే యోగ!
ప్రస్తుత కరోనా కాలంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి యోగా ఎంతగానో ఉపకరిస్తుంది. యోగా అందరికీ అనువైన ఆరోగ్య విధానం. ఇది శారీరకంగానే కాదు, మానసికంగా కూడా మనిషిని దృఢంగా చేస్తుంది. అంతేకాదు, లాక్ డౌన్ సమయంలో ఇల్లు కదలకుండానే యోగా చేసుకోవచ్చు. ఒత్తిడి తగ్గించడానికో, మానసిక ఆరోగ్యానికో మాత్రమే కాదు... యోగాను సరైన రీతిలో పాటిస్తే శరీరం రీఛార్జ్ అవుతుంది. ఒంట్లోని విషపూరిత పదార్థాలూ, నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతాయి. శరీరంలోని కీలకమైన అవయవాలు చక్కగా పని చేస్తాయి. కొన్ని యోగాసనాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆరోగ్యవంతమైన కణాలకు ఆక్సిడేషన్ వల్ల కలిగే ఒత్తిడిని దూరం చేస్తాయి. జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. కరోనా వైరస్ ముప్పును నిరోధించే కొన్ని యోగాభ్యాసాలు ఇవి... నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం
సొమ్మసిల్లిపోయిన ప్రగ్యా ఠాకూర్
భారతీయ జనతా పార్టీ భోపాల్ పార్లమెంటు సభ్యురాలు సాధ్వి ప్రగ్యా ఠాకూర్ మంగళవారంనాడు ఓ కార్యక్రమానికి హాజరైన సమయంలో సొమ్మసిల్లి పడిపోయారు.
సరదాకి.. సౌష్టవానికీ.. సైక్లింగ్
హెవ్వీ వెయిట్ ఎక్సర్ సైజ్, లో- వెయిట్ అండ్ నో వెయిట్ ఎక్సర్ సైజ్ అంట వ్యాయామాలను మూడు విభాగాలుగా చూస్తారు.
జల విద్యుత్ కేంద్రానికి మోక్షమెప్పుడో?
బెజ్జూరు మండలం తలాయి గ్రామ సమీపంలో నిజాం ప్రభుత్వ హయాంలో జల విద్యుత్ కేంద్రానికి ప్రతిపాదనలు రూపొందించినా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు.
24 బోగీలే ఎందుకు? రైల్వేశాఖపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు
పెళ్లిళ్ల కోసం ప్రత్యేక బోగీలు సమ కూర్చే రైల్వే.. వలస కూలీల కోసం ఎందుకు ఏర్పాటు చేయలేదని హై కోర్టు ప్రశ్నించింది.
కరోనాతో పోలీసు అధికారి మృతి
కరోనాతో తెలంగాణలో మరో పోలీసు అధికారి మృతి చెందారు.
16వ అంతస్థు నుంచి దూకేసింది!
ఫ్యాషన్ గురు టు యోగా గురువుఫ్యాషన్ పరిశ్రమలో దాదాపు రెండు దశాబ్దాల పాటు వెలిగిన మాలిని రమణిఫ్యాషన్ ప్రపంచానికి వీడ్కోలు పలికి యోగా గురువుగా మారింది. ఇక యోగాగురువుగానే ఉండిపోతానంటోంది మాలిని.
మున్సిపాలిటీ నల్లాల ద్వారా బురద నీరు సరఫరా
మంచిర్యాల మున్సిపాలిటీ ద్వారా సరఫరా అవుతున్న రక్షిత మంచినీరు బురదమయంగా ఉంటోంది.
ప్రైవేటు ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి -ట్రస్మా పెద్దపల్లి
జిల్లా అధ్యక్షులు కంది రవీందర్ రెడ్డి
నిద్ర కోసం శ్వాస!
మారిన జీవనశైలి, విపరీతమైన పని ఒత్తిళ్ల వల్ల చాలామంది ప్రశాంతమైన నిద్రకు దూరమవుతున్నారు.
ఎవరూ చొరబడకపోతే సైనికులెలా చనిపోయారు?
ప్రధాని వ్యాఖ్యలపై కపిల్ సిబాల్ ప్రశ్నలు
భారత్లో ఆగని కరోనా విలయం
తాజాగా 13,586 మందికి పాజిటివ్ గా నిర్ధారణమరణించిన వారి సంఖ్య 12,573కు చేరిక
ప్రతీ ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి
గ్రీన్ ఫ్రైడే సందర్భంగా తమ నివాసంలో..మొక్కలు నాటిన నిజాంపేట్ 33వ డివిజన్ కార్పొరేటర్ కొలన్ తేజ శ్రీనివాస్ రెడ్డి
ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు, స్మశానవాటిక
ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు, స్మశనవాటికి తప్పక ఉండాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు.
పంజాగుట్ట లో స్టీల్ బ్రిడ్జి ప్రారంభం...!
జూన్ 19 (జనం సాక్షి) బంజారాహిల్స్ వైపు నుంచి పంజాగుట్ట వైపు వచ్చే రహదారి విస్తరణలో భాగంగా పంజాగుట్ట స్మశాన వాటిక వద్ద నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ ను మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం ప్రారంభించారు.
నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. కానీ
సుశాంత్ పరిస్థితి తెలిస్తే మాట్లాడేవాడిని: టీమిండియా బౌలర్ మహ్మద్ షమి
పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించేయండిలా!
ఈ కాలం అమ్మాయిలను వేదిస్తోన్న ముఖ్యమైన సమస్య“బెల్లీ ఫ్యాట్”.
తెలంగాణ అటవీ కళాశాల పరిశోధన సంస్థకు ఏ-ప్లస్ కేటగిరి
అటవీ విద్య బోధన, పరిశోధనలో అత్యున్నత ప్రమాణాలు పాట శిస్తున్నందుకు గాను తెలంగాణ అటవీ కళాశాల, పరిశోధన సంస్థ (ఎఫెసీఆర్ఎ) కేంద్ర ప్రభుత్వంతో ఏ-ప్లస్ కేటగిరీ విద్యా సంస్థగా గు ర్తింపు పొందింది.
ఆంధ్రా-తెలంగాణ బస్సులు షురూ..
ఆంధ్రా తెలంగాణల మధ్య బ స్సులు నడిపేందుకు రంగం సిద్ధం అవుతోంది.
ఈ రోజు నుంచి రాష్ట్రంలో మళ్లీ అన్ని ఆలయాలు బంద్..!
కేరళ వ్యాప్తంగా నేటి(గురువారం) నుంచి అన్ని దేవాలయాలు మూత పడనున్నాయి.
మేం ఘర్షణలు . కోరుకోవడంలేదు
ఓ వైపు సరిహద్దుల్లో భారత జవాన్లపై రాళ్లు, రాడ్లతో భౌతిక దాడులకు దిగడంతో 20మంది జవాన్ల హత్యకు కారణమైన చైనా శాంతి వచనాలు పలుకుతోంది.
సరిహద్దు ఘర్షణ: నలుగురు సైనికుల పరిస్థితి ఆందోళనకరం
లడక్ లో భారత్- చైనా ఆర్మీ మధ్య తలెత్తిన ఘర్షణలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే.
తెలంగాణలో కొత్తగా 269 కరోనా పాజిటివ్ కేసులు
ఒక్క జీహెచ్ఎంసీలోనే 214 కేసులు..
681 మందికి పరీక్ష రాసింది!
ఈ యువతి దివ్యాంగుల పాలిట ఆశాదీపం. వారి పరీక్షల సమయంలో చేతులు లేనివారికి చేయి, కళ్లు లేనివారికి కళ్లుగా మారుతుంది.
ఎన్ని పీపీఈ కిట్లు ఇచ్చారు?
వారాలుగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు పెంచాలని మూడు చెబుతూనే ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
కరోనా: ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం
కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తున్న వేళ ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
తమిళనాడులో మళ్లీ లా డౌన్
తమిళనాడులో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.