CATEGORIES
Kategorier

తెరుచుకున్న ప్రభుత్వ కార్యాలయాలు
కరోనా ఎఫెక్ట్ తో ఎనిమిది వారాలుగా ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించిపోయాయి..

సెప్టెంబర్ వరకు జీ7 సమ్మిట్ వాయిదా
ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల సమూహాం (జీ7 సమ్మిట్) కు భారత్, మరికొన్ని దేశాలను చేర్చాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు.

నమస్తే ట్రంతోనే గుజరాత్ లో కరోనా
శివసేన పార్లమెంటు సభ్యుడు సంజయ్ రౌత్

ఒక్క రాత్రి కాదు... ఆరు సంవత్సరాలు పట్టింది : కోహ్లి
ఆరు ఏడు సంవత్సరాల పాటు తన క్రికెట్ చర్యలను ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న మహేంద్ర సింగ్ ధోనికి తాను కెప్టెన్ గా ఎదగడం లో ముఖ్యమైన పాత్రా ఉందని విరాట్ కోహ్లి అన్నారు.

మధ్యవర్తిత్వానికి సై
చైనా, భారత్ ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ ట్విట్

రాష్ట్రంలో ఒక్కరోజే సెంచరీ కొట్టిన కరోనా కేసులు
కొత్తగా 107 కేసులు నమోదు... ఆరుగురు మృతి

క్లస్టర్ల వారీగా పంటలు
నియంత్రత విధానంలో పంటలపై రైతులకు తగు సూచనలు చేయాలిఅధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు

నేపాల్ కొత్త మ్యాకు బ్రేక్
రాజ్యాంగ సవరణ ప్రక్రియ వాయిదా

కోహ్లి జిమ్ వీడియో అదుర్స్..
ముంబయి: లా డౌన్ కారణంగా టీమ్ ఇండియా క్రికెటర్లు అందరూ ఇంట్లోనే ఉంటున్నారు.

షూటింగ్ కు త్వరలోనే అనుమతి
సినిమా షూటింగ్ కు త్వరలోనే అనుమతి ఇవ్వనున్నామని, దేశవ్యాప్తంగా థియేటర్లు ఒకే రోజు తెరుచుకునేలా చూస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.

కరోనా: భారీ సంపదనార్జించిన బిలియనీర్లు
కరోనా మహమ్మారి సంక్షోభం కాలంలో అమెరికా అతలాకుతలమవుతోంది.

వెట్టి బతుకుల వ్యధలు
వలస కూలీల కన్నీటి కథలు.. కరోనా కార్చిచ్చు, కార్మికుల మెడకు ఉచ్చు

రాష్ట్రంలో కొత్తగా 41 కరోనా కేసులు
మొత్తం 50కి చేరిన మహమ్మారి మృతుల సంఖ్య

ఎల్జీ పాలిమర్పి ఏపీ హైకోర్టు గుస్సా
కంపెనీ ప్రాంగణాన్ని సీజ్ చేయాలని ఆదేశాలు

ఫ్యూడల్ ప్రధాని
నియంత్రత్వాన్ని పార్లమెంట్ లో నిలదీస్తాంతెరాస చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి

సొంతూరికి సాఫీగా....
వందలాది రైళ్లలో వివిధ రాష్ట్రాల దిశగా..

ఎంకన్నకు కష్టాలు.. శ్రీవారి స్థిరాస్తుల వేళం
తమిళనాడులో ఆస్తుల విక్రయానికి టిటిడి నోటిఫికేషన్రూ.100 కోట్ల ఆదాయం సమకూర్చుకునేందకు ప్రణాళిక

కాంటాక్ట్ ట్రేసింగ్ కరోనాకు బ్రేక్!
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరింత విజృంభిస్తోంది.

ఇలాంటి విపత్తును ఎప్పుడూ చూడలేదు
పెనుతుపాను ఉంపన్ ధాటికి పశ్చిమ బెంగాల్ లోని పశ్చిమ బెంగాల్ లోని చాలా ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వ్యాపారులు
సీజనల్ గా లభించే మామిడి పండ్లను ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు..

మరింత జాగ్రత్తగాఉండక తప్పదు
వైద్య ఆరోగ్య మంత్రి ఈటల వెల్లడి

రోజూ వారి కూలీ రూ.237 వచ్చేటట్లు పని చేయించాలి
'ప్రయాణికుల అవసరాలు అక్కర్లేదు, ఆదాయం మీద దృష్టి లేదు' అన్నట్టుగా వ్యవహరిస్తున్న అధికారులుప్రయాణికుల సంఖ్య రెండంకెలకు చేరని రూట్లలో ఖాళీగా తిరుగుతున్న బస్సులురద్దీ ఉన్న కరీంనగర్ - జమ్మికుంట రూట్లో బస్సుల సంఖ్య పెంచాలని కోరిన ప్రయాణికుల మీద ఒకటో డిపో మేనేజర్ ఆగ్రహంఎక్కువ మందిని ఎక్కించుకున్నారని పిర్యాదు చేస్తే డ్రైవర్, కండక్టర్ మిద చర్యలు తీసుకుంటానని ఉచిత సలహా ఇచ్చిన డిఎం అర్పిత

రోజూ వారి కూలీ రూ.237 వచ్చేటట్లు పని చేయించాలి
కరీంనగర్(జనంసాక్షి): రోజూ వారి కూలీ 237/- రూపాయలు వచ్చేటట్లు పని చేయిం చాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు.

భవిష్యత్తు పరణితి వ్యవసాయం
ద్విముఖ వ్యుహం

వరంగల్‌లో విషాదం
నలుగురు వలస కార్మికులను మింగిన ఆకలిఆర్ధిక ఇబ్బందులతో బావిలో దూకి కుటుంబం ఆత్మహత్య

విశ్వయవనికపై హైదరాబాద్ సగర్వంగా మెరవాలి
గచ్చిబౌలిలో బయోడైవర్సిటీ వద్ద ప్లై ఓవర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

తెలంగాణలో కొత్తగా 38 పాజిటివ్ కేసులు
ఒక్క రోజే ఐదుగురు మృతి

దేవాదాయశాఖపై కరోనా ప్రభావం
కరోనా ప్రభావం దేవాదాయ శాఖపై భారీగా పడింది.

ఒక్కరే అయితే.. భయమెందుకు!
'పాపో బాబో కుటుంబానికి ఒక్కరు చాలు..!'

భారత్ నుంచే మాకు కరోనా
చైనా కన్నా భారత్ వైరసే ప్రమాదం: నేపాల్ ప్రధాని కెపి ఓలి