CATEGORIES
Kategorier
నిరాడంబరంగా సీఎం కుమార్తె వివాహం
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పెద్ద కుమార్తె టీ వీణ వివాహం సోమవారం నిరాడంబరంగా జరిగింది.
కొట్టకుండానే మోగుతున్న గంట.. మర్మమేంటో
భోపాల్ : దేశవ్యాప్తంగా లా డౌనకు సడలింపులు ఇవ్వడంలో జూన్ 8 నుంచి దేవాలయాలు ప్రారంభం అయ్యాయి.
ఇప్పట్లో విద్యార్థులకు పరీక్షలు వద్దు!
'సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ), కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్' ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రారంభమైన పది, పన్నెండో తరగతి పరీక్షలు అర్ధాంతరంగా కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన విషయం తెల్సిందే.
'టిమ్స్' భర్తీకి నోటిఫికేషన్
ఉత్తర్వులు జారీ చేసిన వైద్య, ఆరోగ్యసేవల నియామక బోర్డు19లోగా ఆన్లైన్లో దరఖాస్తులకు ఆహ్వానం
కలల అభిరుచి!
చదువు... అది అయిపోగానే ఉద్యోగం... ఈ రొటీన్ జీవితం కాదు ఆమె కోరుకుంది! తన కాళ్లపై తాను నిలబడి... నలుగురికి ఉపాధి కల్పించాలనే సంకల్పం. అన్నింటికి మించి గిరిజన యువతులూ స్వయంశక్తితో ఎదగ గలరని నిరూపించాలన్న తాపత్రయం. అదే గౌతమి కుర్సమ్ ను అభిరుచి వైపు అడుగులు వేయించింది. ఓ పిజ్జా అవుటైటకు యజమానిని చేసింది. అమ్మానాన్నలు అండగా... ఆత్మవిశ్వాసం తోడుగా నచ్చిన రంగంలో కష్టపడుతున్న గౌతమి అంతరంగం ఇది...
అలసట, నీరసం తగాలంటే..?
నిత్యం వివిధ సందర్భాల్లో మనం ఒత్తిడిని ఎదుర్కొంటుంటాం. దీంతోపాటు భోజనం సరిగ్గా చేయకపోవడం, మానసిక సమస్యలు, పోషకాహార లోపం.. ఇలా అనేక కారణాల వల్ల కొందరికి ఎప్పుడూ నీరసంగా, అలసటగా ఉంటుంది. వారు ఏ పని చేయరు. చేసేందుకు ఉత్సాహాన్ని కూడా ప్రదర్శించరు. అయితే ఆ సమస్యల్ని తగ్గించుకుని ఉత్సాహంగా ఉండాలంటే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి.
సుశాంత్ బ్యాటింగ్ చూసి సచినే అవాక్కయ్యాడు..!
ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన ఎంఎస్ ధోనీ: ది అటోల్డ్ స్టోరీ సినిమా నిర్మాణంలో భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే పాత్ర ఎంతో ఉంది.
దేశంలో కొత్తగా 11929 కోవిడ్ కేసులు
మొత్తం కేసుల సంఖ్య 3,20,922గా నమోదు
నవంబర్‌లో కరోనా ఉగ్రరూపం
ఐసీయూ, వెంటిలేటర్ల కొరత ఏర్పడొచ్చు హెచ్చరించిన ఐసీఎంఆర్
కాంగ్రెస్ గోదావరి జలదీక్ష భగ్నం
నేతలను ముందస్తు అరెస్ట్ చేసిన పోలీసులుఎక్కడికక్కడే గృహనిర్బంధంలో కాంగ్రెస్ నేతలు
మణిపూర్‌లో దేవత లైబి ఓయినమ్
దేవతలకు రెండు రెక్కలు ఉంటాయి. మణిపూర్ లోని లైబి ఓయినమ్ కు మూడు రెక్కలు ఉన్నాయి. వాటిని మూడు చక్రాలుగా మార్చి ఆటో నడుపుతుంటుంది. కష్టంలో సాయం చేస్తే మనిషి అనొచ్చు. దైన్యావస్థలో ఆదుకుంటే దేవత అనాలి. లైబి ఓయినమ్ ను ఇప్పుడు మణిపూర్ లో దేవత అనే అంటున్నారు. ఆమె ఎటువంటి సహాయం చేసిందో తెలిస్తే మీరూ అంటారు. జూన్ 1, 2020. సాయంత్రం ఆరు గంటలకు.
పోలీసులు.. మెడపై కాలుపెట్టొద్దు
అమెరికా అధ్యక్షడు ట్రంప్ దిద్దుబాటు..
16న కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం
వ్యవసాయం, ఉపాధి హామీ పనులు,హరితహారం తదితర అంశాలపై ప్రగతిభవన్లో చర్చించనున్న ముఖ్యమంత్రి
30 వరకు కోర్టు లకు లాక్ డౌన్
15 నుంచి దశలవారీగా లాక్ డౌన్ ను ఎత్తివేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న హైకోర్టు
దేశంలో సామూహికవ్యాప్తిలేదు
యాక్టివ్ కేసుల కన్నా రికవరీ రేటు ఎక్కువగా ఉంది : ఐసీఎంఆర్
మూడో దశ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించిన ప్రభాస్
రాంచరణ్, రానా, శ్రద్ధా కపూర్‌లకు నామినేట్ చేసిన సినీనటుడు
శబరిమల దర్శనాలు లేవు
కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న దృష్ట్యా శబరిమలలో భక్తులను అనుమతి లేదని తాజాగా కేరళ ప్రభుత్వం ప్రకటించింది.
క్వారంటైన్లోకి మేయర్ బొంతు రామ్మోహన్
ఆయన కారు డ్రైవరకు కరోనా నిర్ధారణ కావడంతో..
అవసరమైతే ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ నిర్వహిస్తాం
టోర్నీ నిర్వహణ అవకాశాలపై చర్చిస్తున్నాంత్వరలోనే భవిష్యత్ కార్యాచరణ బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ
స్పైక్ షూ లేవని ఆడనివ్వలేదు: ఉమేశ్ యాదవ్
క్రికెట్లో తన కష్టాలను వెల్లడించిన టీమ్ ఇండియా పేసర్
సీడ్ సాగు పెంచితే.. ప్రతి రైతుకు ఆదాయం
మార్కెట్లో అమ్ముడుపోయే పంటలనే సాగు చేసే అలవాటు రైతాంగంలో వచ్చేలా..
శ్వాసకోశ సమస్యలు ఉన్న వారు.. వీటిని తీసుకోవాలి..!
చలికాలంలో సాధారణంగా ఎవరికైనా దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరం వంటి శ్వాసకోశ సమస్యలు సహజంగానే వస్తుంటాయి.
శానిటైజేషన్... స్వచ్చందంగా!
ఇంటి పరిసరాలను శానిటైజ్ చేసి, మిగతాది పారిశుద్ధ్య కార్మికులు చూసుకుంటారులే అనుకుటాం. కానీ ఉత్తరప్రదేశ్ కి చెందిన ఉజ్మా సయ్యద్ పర్వీన్ అలా కాదు. ఆమె స్వచ్ఛందంగా వీధులు, రోడ్లతో పాటు గుళ్లు, స్కూళ్లను శానిటైజ్ చేస్తూ కరోనాపై పోరాటంలో ఆందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
దేశంలో తగ్గని కరోనా ఉధృతి
దేశవ్యాప్తంగా కొత్తగా 9983 పాజిటివ్ కేసులు నమోదుచైనాను దాటిపోయిన మహారాష్ట్ర
కరోనా పరీక్షల సంఖ్య పెంచుతాం
పది లక్షలకుపైగా పీపీఈ కిట్లున్నయ్ •ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాంనిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వండి • వైద్య ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్ వెల్లడి
ఈ దశలో టెన్త పరీక్షలతో ముప్పు!
తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రం లోని ఇతర జిల్లాల్లో పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకో ర్టు ర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.
గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయుల భర్తీకి నోటిఫికేషన్
రాష్ట్రంలోని 16 ఏకలవ్య గురు కుల పాఠశాలల్లో పొరుగు సేవల ప్రాతిపది కన ఉపాధ్యా యుల నియామకానికి ప్రభు త్వం నోటిఫికేషన్ విడుదల చే సింది.
దేశంలో కరోనా శరవేగం
ఇండియాలో వరుసగా రెండవ రోజు కూడా కరోనా పాజిటివ్ కేసులు 9వేలు గత 24 గంటల్లో దేశంలో 9851 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
నేటి నుంచి మరిన్ని లాక్ డౌన్ సడలింపులు
రాష్ట్రంలో నేటి నుంచి తెరుచుకోనున్న ఆలయాలు, ప్రార్థనా మందిరాలు
శాంతి భద్రతల్లో తెలంగాణే టాప్
సీమాంధ్రుల అనుమానాలు పటాపంచలు : హోం మంత్రి మహమూద్ అలీ