CATEGORIES
Kategorier
వరికోతలనుబట్టి కొనుగోలు కేంద్రాలు
అకాల వర్షాలతో రైతులు జాగ్రత్త పడాలి పంటలు కోసాక గడ్డి కాల్చకుండా చూడాలి అధికారులతో మంత్రి నిరంజన్ టెలికాన్ఫరెన్స్
సిద్ శ్రీరామ్ కోసం నిర్మాతల పట్టు
ఎక్కడో అమెరికా నుంచి వచ్చి తెలుగు ఇండస్ట్రీలో స్టార్ సింగర్ అయిపోయాడు సిద్ శ్రీరామ్. తమ సినిమాల్లో కనీసం ఒక్క పాటైనా ఈ గాయకుడితో పాడించాలని సంగీత దర్శకులు కూడా పట్టు పడుతున్నారు.
మధ్యధరా సముద్రంలో ఘోర పడవ ప్రమాదం: 130 మంది జలసమాధి
మధ్యధరా సముద్రంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఆఫ్రికా నుంచి యూరప్ చేరుకోవటం కోసం రబ్బర్ బోటులో వెళ్తున్న 130 మంది శరణార్థులు మధ్యధరా సముద్రంలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్య సమితి శరణార్టీ సంస్థ తెలిపింది.
ముడిసరుకుల ఎగుమతిపై వెనక్కి తగ్గిన అమెరికా
• భారత్ కు సాయం చేస్తామని ప్రకటన • సాయం చేసేందుకు పాకిస్తాన్ కూడా సంసిద్ధత • ట్విటర్‌లో వెల్లడించిన పాక్ విదేశాంగ మంత్రి • భారత్ కు సాయమందించేందుకు జర్మనీ ముందడుగు
భిన్నంగా స్పందిస్తున్నారు
ఐపీఎల్ 2021 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. మూడు వరుస పరాజయాల తర్వాత పంజాబ్ కింగ్స్ తో బుధవారం జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.
ధరలు తగ్గించండి
కోవిడ్ వ్యాక్సిన్ల ధరలు తగ్గించాలని సిరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ ను కేంద్రం కోరినట్టు అధికార వర్గాల సమాచారం.
జడేజా ఆగ్రౌండ్ ప్రదర్శన
బెంగళూరుపై చెన్నై ఘన విజయం బెంగళూరు ఖాతాలో మొదటి ఓటమి
కరోనా బాధితులకు గూగుల్ సాయం
135కోట్ల ఆర్థిక సాయం ప్రకటన భారతకు సాయం 6 చేసేందుకు మైక్రోసాఫ్ట్ ముందుకు రూ.135 కోట్ల సహాయ నిధి అందిస్తున్నట్లు వెల్లడి
కాంగ్రెస్ సీనియర్ నేత ఎంఎస్ఆర్ కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నేత ఎం.సత్యనారాయణరావు (ఎంఎస్ఆర్) కన్నుమూశారు. కొవిడ్ లక్షణాలతో నిమ్స్ లో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.
దేశంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు
తక్షణమే లాక్ డౌన్ పెట్టండి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ కుప్పకూలింది ఎయిమ్స్ చీఫ్ రణ్ దీప్ గులేరియా సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో 1నుంచి 9వ తరగతి వరకు అందరూ పాస్
53,79,388 మంది విద్యార్థులు పై తరగతులకు ప్రమోట్ రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఏప్రిల్ 27 నుంచి మే 31వరకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు వెల్లడి
జీవనోపాధి కోసం క్యాబ్ అందించిన సమంత
ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా వందల మంది పేద బాలబాలికలకు విద్య, వైద్య పరమైన సహకారాన్ని అందిస్తూ సమంత దాతృత్వాన్ని చాటుకుంటోంది.
కరోనాబారిన పడ్డ జర్నలిస్టులకు భరోసా
మరణించిన వారి కుటుంబాలకు 2లక్షల సాయం ప్రత్యేక వైద్య సదుపాయాలు కల్పించాలని నిర్ణయం వెల్లడించిన మీడియా కమిటీ ఛైర్మన్ అల్లం నారాయణ
ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులు లేవు
ఎన్నికల నిర్వహణపై ఎసోసికి గవర్నర్ ఫోన్
ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాల్సిందే
ప్రతి ఒక్కరు టీకాను విధిగా వేసుకోవాలని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రీసెర్చ్ సెంటర్ ఐసిఎంఆర్ సలహాదారు బీపీ ఆచార్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
వలసకూలీలకు భరోసా కల్పించడంలో విఫలం
సొంతూళ్లకు వెళుతున్న వారితో రైల్వే స్టేషన్లు కిటకిట
ఎండిపోతున్న నిజాంసాగర్‌కు జలకళ
కేసీఆర్ అద్భుత ఆలోచనతో కాలేశ్వరం జలాలు పూజలు చేసి ప్రారంభించిన స్పీకర్ పోచారం, మంత్రి వేముల
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు యథాతథం
• ఎన్నికల నిలుపుదలకు హైకోర్టు ససేమిరా • కోవిడ్ నిబంధనలతో నిర్వహిస్తామన్న పార్థసారథి
ఆర్ధిక వ్యవస్థ పెరుగుదలపై అస్పష్టత
సెకండ్ వేవ్ విరుచుకుపడటం అతి పెద్ద సవాల్ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
నేటి భద్రాద్రి కళ్యాణోత్సవానికి సర్వం సిద్ధం
• ఏకాంతంగా, పరిమితంగా కళ్యాణోత్సవ వేడుక • కరోనా ఆంక్షల మధ్య కళ్యాణోత్సవాలు • ప్రజలకు కేసీఆర్ శ్రీరామనవమి శుభాకాంక్షలు
సాగర్ ఉపఎన్నికల ప్రచారంలో నేతలకు కరోనా
సాగర్ ఉపఎన్నికల ప్రచారంలో నేతలకు కరోనా
తెలంగాణలో తొలగని వ్యాక్సిన్ల కొరత
వ్యాక్సిన్ కేంద్రం నుంచి సరిపడినంత సరఫరా లేదు. మరో వైపు మొదటి సారి వ్యాక్సిన్ వేసుకున్న వారు రెండవ డోస్ దొరక్క ఇబ్బందులు పడుతున్నారు.
జబర్దస్ట్ టీమ్ లో పలువురికి కరోనా
జబర్దస్త్ కామెడీ షో.ఇప్పుడు కరోనాతో వార్తల్లోకి వచ్చింది. ఈ షో. ఇదివరకే ఇందులో కొంతమందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే ఆ విషయం బయటకు రాకుండా చూసుకున్నారు.
కరోనా రోగుల కోసం సైనికాసుపత్రులు
దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న వేళ మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర పరిపాలనకు సహాయం అందించాలని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సైన్యానికి సూచించారు.
బ్లాకమండే
• కరోనా సెకండ్ వేవ్ విలయం • సుమారు 6 లక్షల కోట్ల సంపద ఆవిరి • 1,470 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
నగరంలో పారిశుధ్యానికి పెద్దపీట
• రోజూ గార్బేజ్ ను పూర్తిస్థాయిలో తొలగించాలి • కరోనా పరిస్థితుల్లో పారిశుధ్య కార్యక్రమాలకు ప్రాధాన్యం • కమాండ్ కంట్రోల్ రూమ్ తిరిగి ఏర్పాటు • అధికారులతో సమీక్షించిన పురపాలక శాఖ కార్యదర్శి
కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తికి కేంద్రం కీలక నిర్ణయం
కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచడానికి సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ కు రూ.4500 కోట్లు ఇవ్వాలన నిర్ణయంచింది.
తెలంగాణలో 4వేలు దాటిన కొత్త కేసులు
• జిల్లాల్లోనూ పెరుగుతున్న వరుస కేసులు • బాసర, కొమురవెల్లి ఆలయాల్లోనూ దర్శనాలు నిలిపివేత • సాగర్ ఉప ఎన్నికలో కరోనా కలకలం • టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కుటుంబానికి కరోనా
ఎంజీఎంలో అన్ని రకాల సౌకర్యాలు
కొందరు రోగులు తెలిసి తెలియక పారిపోతున్నారు • కోవిడ్ పేషేంట్స్ పారిపోయిన ఘటనపై మంత్రి ఈటల
పరిశ్రమలకు ఆక్సీజన్ సరఫరా నిలిపివేయండి
• వాటిని ఆస్పత్రులకు తరలించండి • రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ • 162 ఆక్సిజన్ ప్లాంట్లకు ప్రభుత్వం అనుమతి