CATEGORIES
Kategorier
డిస్-ఇన్ఫెక్షన్ స్ప్లేయింగ్
గ్రేటర్, కరోనా కట్టడికి ముమ్మర కసరత్తు నాలుగు రోజుల్లోగా పేరుకుపోయిన చెత్తను తొలగించండి మున్సిపాలిటీల్లో సోడియం హైపోక్లోరైట్ పిచికారీ చేయాలి మున్సిపల్ శాఖ అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశం
ప్రజలు కరోనా నిబంధనలు పాటించడం మానేశారు
వైరస్ జన్యుమార్పులకులోనై వేగంగా వ్యాపిస్తోంది ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సెకండ్ వేవ్
ముందే అప్రమత్తం చేయడంలో విఫలం బీజేపీయేతర రాష్ట్రాలకు సాయంలో వివక్ష 25 ఏళ్ల వారికి కూడా వ్యాక్సినేషన్ అందించాలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వర్చువల్ సమావేశంలో సోనియా
జేఈఈ మెయిన్-2021 పరీక్ష వాయిదా
కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తున్న సమయంలో.. క్రమంగా పరీక్షలు వాయిదా పడుతూ వస్తున్నాయి.. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఎస్ఎస్సీ, ఇంటర్ పరీక్షలను రద్దు చేయగా.. కొన్ని పరీక్షలను వాయిదా వేశారు..
వరంగల్ కమిటీ కన్వీనర్‌గా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
ఖమ్మం కమిటీ కన్వీనర్ గా పొన్నం ప్రభాకర్ మినీ పోరుకు కాంగ్రెస్ ఎన్నికల కమిటీల నియామకం
కరోనా కట్టడి కోసం
బ్రహ్మశ్రీ మురుకుంట్ల రాజేశ్వర శర్మ (శాంతి భారతి పురస్కార గ్రహీత,దేవిఉపసాకులు) గురువు గారి పర్యవేక్షణలో యజ్ఞం కొనసాగింది.
శంషాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం
ఆరుగురు మృతి, 13 మందికి తీవ్ర గాయాలు కారును తప్పించబోయి లారీ బోల్తా
సుస్థిర వ్యవసాయాభివృద్ధి లక్ష్యం కావాలి
• ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం కూడా ఇదే • కరోనా పాఠాలతో సేంద్రియ వ్యవసాయానికి డిమాండ్ • జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో గవర్నర్
2,61,500 ఇండియాలో కరోనా డేంజర్ బెల్స్
• నాలుగో రోజు రెండులక్షలకు పైగా కేసులు • కరోనాతో రికార్డు స్థాయిలో మరణాలు • ఒక్కరోజే 1501 మంది మృతి • తమిళనాడులో 20 నుంచి నైట్ కర్ఫ్యూ • ఆదివారాల్లో పూర్తి లాక్ డౌన్ అమలు • పళనిస్వామి ప్రభుత్వం కీలక నిర్ణయం • బీహార్‌లోనూ మే 15 వరకు నైట్ కర్ఫ్యూ • సినిమా హాళ్లు, జిమ్ సెంటర్లు, మాల్స్, స్కూల్స్, కాలేజీలు బంద్
వ్యాక్సిన్ రెండోడోసు తప్పనిసరి
స్పష్టం చేసిన ఎయిమ్స్ డైరెక్టర్ • దేశంలో ఆక్సిజన్ కొరతపై ప్రధాని సమీక్ష • కేంద్ర, రాష్ట్రాలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచన • కోవార్టిన్ తయారీకి హాఫ్కినకు అనుమతి • డిమాండ్ తట్టుకునేందుకు అనుమతి మంజూరు చేసిన కేంద్రం
సుప్రీం సీజేగా మహిళలకు అవకాశం రావాలి
సుప్రీం కోర్టుకు చీఫ్ జస్టిస్ గా మహిళను నియమించాల్సిన సమయం ఆసన్నమైందని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. మహిళలను జడ్జిలుగా నియమించడంపై కోలీజియం ఆసక్తిగా ఉందని స్పష్టం చేసింది.
నేడు సీడబ్ల్యూసీ సమావేశం
• కాంగ్రెస్ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో సోనియా వీడియో కాన్ఫరెన్స్ • కోవిడ్ పరిస్థితులపై సమీక్షించే అవకాశం
తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసిన కృష్ణా వాటర్ రివర్ బోర్డు
ఏపీ తాగునీటి అవసరాలపై తెలంగాణ ప్రభుత్వానికి కృష్ణా వాటర్ రీవర్ బోర్డు లేఖ రాసింది. తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేయాలని ఏపీ కోరుతోందని ఆ లేఖలో పేర్కొంది.
కేంద్రమంత్రి జవదేకరు కరోనా పాజిటివ్
ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కలవరపెడుతోంది.. ఫస్ట్ వేవ్ లోనే చాలా మంది ప్రముఖులు కరోనాబారినపడగా.. సెకండ్ వేలోనూ కోవిడ్ సోకిన వీఐపీల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది.
మినీ సంగ్రామం
తెలంగాణలో మోగిన మినీ మున్సిపల్ నగారా వరంగల్, ఖమ్మం కార్పోరేషన్లు.. ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు ఆయా మున్సిపాలిటీల రిజర్వేషన్లు ఖరారు ఏప్రిల్ 30న పోలింగ్.. మే 3న కౌంటింగ్ నేటినుంచి 18వ తేదీవరకు నామినేషన్లు స్వీకరణ నామినేషన్ల ఉపసంహరణకు 22 వరకు తుది గడువు నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్
కాంగ్రెస్ మాటలను నమ్మకండి
• రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి • సాగర్ లో అభివృద్ధి కోసం టిఆర్ఎస్ కే ఓటేయండి • మీడియా సమావేశంలో మండలి ఛైర్మన్ గుత్తా • జానారెడ్డి చరిత్ర ఎప్పుడో ముగిసింది • గత ఎన్నికల్లోనే ప్రజలు ఆయనను తిరస్కరించారు • బీజేపీకి డిపాజిట్ కూడా రాదన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి
విశాఖను వణికించిన హత్యలు
రెండు వేర్వేరు ఘటనల్లో పదిమంది హతం మధురవాడలో విషాదం మిగిల్చిన నలుగురి హత్య ఆదిత్య టవర్స్ అగ్నిప్రమాదంలో నలుగురు దుర్మరణం ప్రమాదమా.. హత్యనా అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు పెందుర్తి మండలం జుత్తాడలో ఆరుగురిని హత్య చేసిన దుండగుడు రంగంలోకి దిగిన పోలీసులు..రెండు కేసులపై దర్యాప్తు ముమ్మరం
తెలంగాణ కోసం చావునోట్లో తల పెట్టింది కాంగ్రెస్సే
తెలంగాణ ఏర్పాటుకు త్యాగం చేసిన పార్టీ కాంగ్రెస్ కేసీఆర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన జానా మండల వ్యవస్థను రూపొందించిందే తానని స్పష్టీకరణ అసెంబ్లీలో జానారెడ్డి వాయిస్ వినింపిచాలి సాగర్‌లో కాంగ్రెస్ గెలుపు తథ్యమన్న మాణిగం సర్కార్
ఉద్యోగ ఖాళీలు ఎప్పుడు భర్తీచేస్తారు
• సీఎం కేసీఆర్ తీరుపై మండిపడ్డ షర్మిల.. నిరాహారదీక్ష ప్రారంభం • సమయం ముగిసినా కదలని షర్మిల • పర్మిషను లెక్క చేయకుండా బెట్టు • అరెస్ట్ చేసి తరలించిన పోలీసులు
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మండుతున్న ఎండలు
గరిష్ట ఉష్ణోగ్రతలతో జనం బెంబేలు నిప్పులకుంపటిగా మారుతున్న జిల్లాలు
మ్యాన్లు చూపించాలంటూ జైల్లో ఖైదీలు నిరాహార దీక్ష
ఐపీఎల్ మొదలైందంటే క్రికెట్ ప్రేమికులకు ఇంకేమీ పట్టదు. ఎంత ఇంపార్టెంట్ పనులు ఉన్నా మానేసి మరీ టీవీలకు అతుక్కుపోతుంటారు. రెప్ప వేస్తే ఏం మిస్ అవుతామోనని ఉత్కంఠగా చూస్తుంటారు.
ప్రమాదాలు ... ఇబ్బందులు పెడుతున్న మ్యాన్ హోల్స్
రోడ్ మీద పోయేటప్పుడు 12 నుంచి 15 టన్నుల లో లారీలు రోడ్లపై పోతూ ఉంటాయి ఇప్పుడు లోపల ఉన్న ఇటిక పగిలి పొడి ఐపోయి ఉండి ఈ సమస్య ఉంటుందని అన్నారు. అప్పుడు మ్యాన్ హోల్స్ కుంగి పోయి లీకేజీ ఉంటుందన్నారు. తాత్కాలికంగా రిపేర్ రిపేర్ చేసిన ఉపయోగం లేదని నిపుణులు అంటున్నారు.
కొండవీటి కోట.. ఔషధాల తోట
కొండవీటి కోట... ఈ కోటలో పర్యటిస్తే 'కొండవీటి చాంతాడు' అనే నానుడి గుర్తుకు వస్తుంది. పదిహేడు వందల అడుగుల ఎత్తులో ఉంది. ఈ కోట. కోట ఆవరణలో ఉన్న వందల అడుగుల లోతైన బావుల్లోని నీటిని తోడడానికి చాంతాడు ఎంత పొడవు ఉండాలి?
డిల్లీ జట్టుకు షాక్
గతేడాది ఆఖరి మెట్టుపై బోల్తా పడ్డ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సారి టైటిల్ కొట్టాలన్న కసితో బరిలోకి దిగింది. అందుకు తగ్గట్టుగానే ఫస్ట్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించి... సూపర్ విక్టరీతో ఈ సీజన్ ను మొదలు పెట్టింది.
'ఓటిటి'లోకొచ్చిన వందకోట్ల సినిమా!
ఈ ఏడాది సూపర్ హిట్ సినిమాల్లో ఒకటి ఉప్పెన. డెబ్యూ టీమ్ అయినప్పటికీ సినిమాను జనాలు బాగా ఆదరించారు. అదేవిధంగా కలెక్షన్స్ పరంగా కూడా ఉప్పెన సంచలనం సృష్టించింది.
నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం
నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, రాణిగంజ్, బేగంపేట్, కంటోన్మెంట్, తిరుమలగిరి, తార్నాక, మెట్టుగూడ, అమీర్ పేట్, పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ, యూసుఫ్రూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఫిలింనగర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.
రష్యన్ స్పుత్నిక్ వ్యాక్సిను గ్రీన్ సిగ్నల్
అత్యవసర వాడకానికి దేశంలో అనుమతి ట్రయల్స్ విజయవంతం అయ్యాయన్న రెడ్డి ల్యాబ్స్ ఉన్నతస్థాయి నిపుణుల బృందం పర్యవేక్షణ
సౌదీలో 13నుంచే రంజాన్ ఉపవాసాలు
పవిత్ర రమజాన్ మాసం ఉపవాసాలపై సౌదీ అరేబియా కీలక ప్రకటన చేసింది. రమజాన్ ఉపవాసాలు ఏప్రిల్ 13వతేదీ మంగళవారం నుంచి ఉంటాయని, తారావీహ్ నమాజ్ ఏప్రిల్ 12వ తేదీన ఇషా ప్రార్థన తర్వాత ప్రారంభమవుతుందని సౌదీ అరేబియా చంద్రుని వీక్షణ కమిటీ ప్రకటించింది.
కొత్త పేరుతో లక్ ను పరీక్షించుకోనుంది
ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్.అయితే ఈ సీజన్ లో 'పంజాబ్ కింగ్స్'గా బరిలోకి దిగి తమ లక్ ను పరీక్షించుకోనుంది.ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది.
ఓటిటిలో రానున్న వకీల్ సాబ్?
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో వచ్చిన చిత్రం 'వకీల్ సాబ్'. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో బోనీ కపూర్, దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.