CATEGORIES
Kategorier
ఓ రేంజులో కీర్తి డ్యాన్సులు..!
మహానటిగా కీర్తి సురేష్ అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరాభిమానాలు మన్ననలు అందుకుంది. నటిగా తనని తాను కెరీర్ ఆరంభమే నిరూపించుకున్న ఈ నటవారసురాలికి డ్యాన్సుల పరంగా తన పూర్తి స్థాయిని ప్రదర్శించే అవకాశం ఇప్పటివరకూ రాలేదనే చెప్పాలి.
సమర్ హీట్...
• పెరుగుతున్న ఎండల తీవ్రత • బెంబేలెత్తుతున్న జనం • మంచినీటి కోసం ప్రజల ఆందోళన • వినియోగదారులకు అదనం కానున్న విద్యుత్ ఛార్జీలు
డబ్బులు పంచీ గెలవడం.. ఒక గెలుపేనా?
ఉపఎన్నికలో ఎవరికి మద్దతు ఇవ్వదలుచుకోలేదు • మేధావులు, చదువుకున్న వారు మౌనం • వహించడం చాలా ప్రమాదకరం..! • పదవి కాంక్షతో పోటీ చేయలేదన్న ప్రొ.కోదండరాం
ఉచిత నీటి సరఫరాకు ఆధార్ లింక్
నీటి సమస్య రాకుండా కేశవాపూర్ రిజర్వాయర్ నిర్మాణం మండలిలో సభ్యుల ప్రశ్నలపై మంత్రి కేటీఆర్ సమాధానం
రెండో రౌండ్లోనూ పల్లా దూకుడు
రెండో ప్రాధాన్యత లెక్కింపు ప్రారంభం చివరి వరకు వేచి చూస్తామన్న తీన్మార్ మల్లన్న వేలల్లో పట్టభద్రుల చెల్లని ఓట్లు
ఫలించిన కేసీఆర్ చాణక్యం
బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేసిన కేసీఆర్ హైదరాబాదాద్ ఎమ్మెల్సీగా వాణిదేవి విజయం సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీకి చుక్కెదురు గెలుపుబాటలో పల్లా రాజేశ్వర రెడ్డి నల్లగొండలో ఎలిమినేషన్లో ఎగిరిపోయిన బీజేపీ అభ్యర్థి తాజాగా ముగ్గురి మధ్యే పోటీ.. ముందంజలో పల్లా
పాక్ ప్రధాని ఇమ్రాను కరోనా
రెండ్రోజుల క్రితమే వ్యాక్సిన్ వేసుకున్న ఇమ్రాన్ అయినా కరోనా బారిన పడ్డ పాక్ ప్రధాని
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి.రియాలిటీ మినహా దాదాపు అన్ని రంగాల్లోనూ కొనుగోళ్లు ఊపందుకోవడంతో ఒక శాతానికి పైగా లాభం నమోదు చేశాయి.
ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనేది లేదు
ఇంతగా డబ్బులు ఖర్చు చేయడం బాధ కలిగిస్తోంది కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి నిర్వేదం
శ్రీలంకలో లోయలో పడ్డ బస్సు
శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడింది. ఆ ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు మరణించారు. మరో 31 మంది గాయపడ్డారు.
కాళేశ్వరం నీటి రాకతో మంత్రుల పూజలు
కాళేశ్వరం నీళ్లతో జిల్లాలోని సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామ పెద్ద చెరువు నిండి అలుగు పారింది. ఈ మేరకు మంత్రి హరీశ్ రావు గంగమ్మ తల్లికి జల హారతి పట్టారు.
హెచ్1బీ వీసాదారులకు గుడ్ న్యూస్
గ్రీన్ కార్డ్ జారీ చేయడానికి మార్గం సుగమం బిల్లులకు అమెరికా ప్రజా ప్రతినిధుల సభ ఆమోదం
చారిత్రక ప్రాంతంగా నిలిచిపోనున్న యాదాద్రి
చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా పరిపాలన స్వామిని దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి
ఆత్మకూరులో రోడ్డు ప్రమాదం
ఆటోను ఢీకొన్న తుఫాన్ వాహనం నలుగురు మహిళల దుర్మరణం నీరుకుళ్ల ప్రమాదంపై మంత్రుల విచారం మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఎర్రబెల్లి
దేశంలో మళ్లీ పెరుగుతున్న కేసులు
తాజాగా మరో 172మంది మృతి • విమానాల్లో కఠినంగా కరోనా నిబంధనలు • పాటించని వారికి నో-ఫ్లై జాబితాలో చోటు
నిర్మాణ కౌశాలనికి అద్దంపట్టాలి
పూల మొక్కుల, ఫౌంటెయిన్లు ఏర్పాటు చేయాలి • పచ్చికబయళ్లతో ప్రాంగణమంతా పచ్చగా అలరారాలి • సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించి.. సమీక్షించిన కేసీఆర్
బడ్జెట్ మొత్తం అంకెల గారడీ
మామ మాటలకు అల్లుడి భజన సరిపోయిందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. బడ్జెట్ అంకెల గారడి తప్ప ఏమి లేదన్నారు.
డోర్నకల్-మిర్యాలగూడ కొత్త రైల్వేలైన్
డోర్నకల్-మిర్యాలగూడ కొత్త రైల్వే లైన్ అలైన్మెంట్ ను మార్చామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మేరకు లోకసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
ఎస్టీ బాలుర హాస్టల్లో 24మందికి కరోనా
రాజేంద్రనగర్ ఎస్టీ బాలుర హాస్టల్ లో 24 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వున్నట్లు వైద్యులు నిర్ధారించారు.
సంక్షేమం కొనసాగిస్తూనే అభివృద్ధి
కరోనా కాలంలో రైతునుంచి ప్రతి గింజనూ కొన్నాం • ఉచిత విద్యుత్‌ను నాణ్యంగా అందిస్తున్నాం • తెలంగాణలో పెరిగిన సాగు విస్తీర్ణం... ధాన్య ఉత్పత్తులు • వంద శాతం రైతు రుణమాఫీ.. వడ్డీ భారం కూడా భరిస్తాం... • ధరణితో భూ సమస్యలకు చెక్ పెట్టాం • కరోనా కట్టడికి కేంద్రం సూచనల మేరకు ముందుకు సాగుతున్నాం
మూడు కోట్ల రేషన్ కార్డుల రద్దు
ఆధార్ అనుసంధానం కాలేదన్న సాకు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు
సీఎం కేసీఆర్ దక్షతకు అద్దంపట్టిన గవర్నర్ ప్రసంగం
అనేక సమస్యలను పరిష్కరించిన ఘనత సీఎం కేసీఆర్ ది • పాలమూరు ప్రాజెక్టును పట్టించుకోని కేంద్రం • ఇంటింటికీ మంచినీరు అందించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిది • విద్యుత్ సమస్యల లేకుండా చేసిన ఘనత కేసీఆర్‌దే • ఆయా పథకాలతో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలించింది • గవర్నర్‌కు ధన్యవాద తీర్మానంలో గువ్వల బాలరాజు, గొంగిడి సునీత
తెలంగాణలో కొత్తగా 247 పాజిటివ్ కేసులు
కరోనా చికిత్స పొందుతూ ఏఎన్ఏ మృతి • మైనార్టీ స్కూల్ విద్యార్థులకు కరోనా • కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న నటుడు నాగార్జున
గవర్నర్ ప్రసంగంలో హామిల ప్రస్తావన ఏదీ
వీసీల నియామకం.. ఉద్యోగాల నియామకం మరిచారు • హామీల అమలులో విఫలమయ్యారన్న ఎమ్మెల్సీ రామచంద్రరావు • సమస్యలపై మాట్లాడకుండా గొంతు నొక్కుతున్నారు. • కావాలనే సభను మంత్రులు తప్పుదోవ పట్టిస్తున్నారు • చేయని తప్పుకు క్షమాపణలు కోరుతున్నారు • సభనుంచి వాకౌట్ చేసిన కాంగ్రెస్
స్పీకర్‌తో బీజేపీ ఎమ్మెల్యేల భేటీ
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజసింగ్ కలిశారు. సోమవారం బీఏసీ సమావేశానికి ఆహ్వానించకపోవడంపై నిరసన తెలిపారు.
తెలంగాణలో పసుపు బోర్డు హామీ ఏమయ్యింది
లోక్ సభలో ప్రశ్నించిన కాంగ్రెస్ ఎంపి ఉత్తమ్ దాటవేత సమాధానం ఇచ్చిన కేంద్రమంత్రి
బిర్యానీలో పురుగులు..
• కస్టమర్ ఫిర్యాదుతో తనిఖీలు నిర్వహించిన అధికారులు • తనిఖీలలో విస్తుపోయే వాస్తవాలు • హోటల్ ను సీజ్ చేసిన కార్పోరేషన్ అధికారులు
డీజీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత
• డీజీపీ కార్యాలయం ముట్టడించిన వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ • బైంసా అల్లర్లకు నిరసనగా ముట్టడి • ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై మండిపడ్డ హిందూ సంఘాలు • బైంసా అల్లర్లలలో అమాయకులను కేసుల్లో ఇరికించారు • జిల్లా జైలులో బీజేపీ కార్యకర్తలకు బండి పరామర్శ
ఆస్కార్ నామినేషన్స్ విడుదల
సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డులకు సంబంధించిన నామినేషన్స్ విడుదలయ్యాయి. 93వ అకాడమీ అవార్డుల ప్రదానం అమెరికా కాలమానం ప్రకారం ఏప్రిల్ 25న జరగనుండగా, సోమవారం సాయంత్రం ప్రియాంక చోప్రా, నిక్ జోనార్లు నామినేషన్ జాబితాను విడుదల చేశారు.
కమలహాసన్ కారుపై మందుబాబు దాడి
మక్కల్ నీది మయ్య మ్ పార్టీ అధినేత కమల్ హాసన్ కారుపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు.