CATEGORIES
Kategorier
బోధన్ పాస్పోర్టు కేసులో దర్యాప్తు ముమ్మరం
బోధన్ పాస్పోర్టుల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. దేశానికి అక్రమంగా వచ్చిన బంగ్లాదేశీయులు తప్పుడు చిరునామాలు, ధ్రువీకరణలతో పాస్పోర్టులు పొందడాన్ని కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు సీరియస్ గా తీసుకుంటున్నాయి.
ప్రిన్సిపాళ్ల నియామకాల్లో అక్రమాలు
గురుకుల పాఠశాలల ప్రిన్సిపళ్ల నియామకాలపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనర్హులను ఎంపిక చేశారంటూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా ఐదుగురిలో ఒకరికి వినికిడి సమస్య
వినికిడి లోపం సమస్యపై పరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తన తాజా నివేదికలో హెచ్చరిక జారీ చేసింది. ప్రపంచ జనాభాలో నలుగురిలో ఒకరు 2050 నాటికి వినికిడి సమస్యతో బాధ పడతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మంగళవారం హెచ్చరించింది.
పాలసీదారులకు సమగ్ర సమాచారం అందచేయాలి
ఆరోగ్య బీమా పాలసీ గురించి ప్రాథమిక సమాచారాన్ని తెలపాలి ఇన్సూరెన్స్ సంస్థలకు ఐఆర్‌డీఏఐ నూతన నిబంధనలు జారీ
జనాల్లో కరోనా వ్యాక్సిన్ భయాలు
ఆందోళన వద్దంటున్న వైద్య నిపుణులు తాజాగా దేశంలో 12,286 కేసులు నమోదు
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న కిషన్ రెడ్డి
ఎవరూ భయపడాల్సిన పనిలేదన్న మంత్రి వ్యాక్సిన్ వేయించుకున్న మంత్రి ఎర్రబెల్లి దంపతులు
హిమాచాల్ అసెంబ్లీలో కాంగ్రెస్ హంగామా
గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్న నేతలు • తోపులాటలో కిందపడ్డ గవర్నర్ దత్తాత్రేయ • ఐదుగురు సభ్యులను 6 సస్పెండ్ చేసిన స్పీకర్
వామనావు దంపతుల హత్యపై సీబీఐ విచారణ
పుట్టమధుకు సీఎం కేసీఆర్ కు సన్నిహిత సంబంధాలు టీఆర్ఎస్ కు తొత్తులుగా మారిన పోలీస్ అధికారులు గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించిన కాంగ్రెస్ నేతలు
రసాభాసగా మారిన జిల్లా పరిషత్ సమావేశం
జెడ్పీ చైర్మన్, జెడ్పీటీసీల మధ్య వాగ్వాదం స్థానిక సంస్థలకు నిధులు కేటాయించాలని సభ్యుల డిమాండ్ దీనికి నిరసనగా కాంగ్రెస్ ప్రతినిధులు సభనుండి వాకౌట్
మంచి చెడులను విశ్లేషించుకుని ఓటువేయాలి
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు • నాడు గొంతు ఎండిన తెలంగాణ • నేడు కోటి ఎకరాల సస్యశ్యామల మాగాణి • ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ • మనం వంద కడితే కేంద్రం 42 మాత్రమే ఇస్తుంది.. • టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి
పెద్దగట్టు జాతర షురూ
తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా గుర్తింపు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తుల రాక ఐదు రోజులపాటు జరగనున్న జాతర కోదాడ, హుజూర్‌నగర్, మిర్యాలగూడ మీదుగా వాహనాల మళ్లింపు
నేటినుంచి లింగమంతుల జాతర
రాష్ట్రంలో ప్రసిద్ధిచెందిన సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లి పెద్దగట్టు లింగమంతులస్వామి జాతర సందర్భంగా ఆదివారం నుంచి పలు రహదారుల్లో వాహనాలను మళ్లించనున్నట్టు ఎస్పీ భాస్కరన్ తెలిపారు.
తెలంగాణలో చేనేత కార్మికులకు ఆదరణ కరువు
రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారు మయమైంది • ప్రజలను కలవకుండా పాలించే నాయకుడు కేసీఆర్ • రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత చేనేతకే ప్రాధాన్యతనివ్వాలి • బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే. అరుణ
నేటి నుంచి రెండో విడత
దేశ వ్యాప్తంగా వ్యాక్సిస్ పంపిణీకి అంతా సిద్ధం 60 ఏళ్ల పైబడిన వారికి టీకా
నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురుచూపు
పోటాపోటీగా సభ్యత్వ నమోదు కోసం తంటాలు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తరువాత పదవుల పందేరం?
దేశ వ్యాప్తంగా రైతుల్ని కూడగట్టేందుకు బీకేయూ ప్రయత్నం
వివాదస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రైతుల్ని కూడగట్టేందుకు భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ప్రకటించింది.
క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన యూసఫ్ పటాన్
టీమిండియా వెటరన్ ఆల్ రౌండర్ యూసఫ్ పఠాన్ అంతర్జాతీయ క్రికెట్ సహా అన్ని రకాల ఫార్మాట్లకు శు క్రవారం గుడ్ బై చెప్పాడు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలిపాడు.
కాంగ్రెస్ దాయాదాక్షిణ్యాలతోనే తెలంగాణ
కేసీఆర్ కుటుంబంలో ఉద్యోగాలు సోనియా భిక్ష నీళ్లు నిధులు, నియామకాలను విస్మరించి పాలన చిన్నారెడ్డికి మద్దతుగా ప్రచారంలో రేవంత్ విమర్శలు
ఐపీఎల్ అభిమానులకు నిరాశే!
హైదరాబాద్ మినహా ఆరు నగరాలలో ఐపీఎల్!! హైదరాబాద్లోనూ నిర్వహించాలని బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలికి కేటీఆర్ ట్వీట్
ఎమ్మెల్సీ కవితతో బ్రహ్మణ సంఘాల ప్రతినిధుల భేటీ
రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి, అర్చకుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. హైదరాబాద్ లో బ్రహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో 53 బ్రహ్మణ సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసారు.
ఎమ్మెల్సీ కవితకు తృటిలో తప్పిన ప్రమాదం
కాన్వాయ్ లోని కార్లు ఒకదానికొకటి ఢీ క్షేమంగా బయటపడ్డ కవిత, ఇతర నాయకులు పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జగిత్యాలలో పర్యటన
జీడీపీలో ఈశాన్య రాష్ట్రాల వాటా పెరగాలి
అప్పటి వరకు బీజేపీ ప్రస్తానం కొనసాగుతుంది అస్సోం పర్యటనలో కేంద్రమంత్రి అమిత్ షా
పంచాయితీ చట్టాలను పక్కాగా అమలు చేయాలి
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు పారిశుధ్యానికి పెద్దపీట వేయాలి పల్లె, పట్టణ ప్రగతిపై సీఎస్ సోమేశ్ సమీక్ష
మొతేరా టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ
10 వికెట్ల తేడాతో విజయం ఇంగ్లాండ్ చెత్త రికార్డు.. 50ఏళ్ల తర్వాత! అగ్రస్థానంలో టీమిండియా
వంటింటి మంట
తాజాగా 25 రూపాయలు పెంచిన కేంద్రం ఈ నెలలోనే పెరిగిన వందరూపాయలు నిత్యావసర వస్తువులదీ అదే దారి ఆదిల్ పాషా 6 కిరణాలు ప్రత్యేక ప్రతినిధి
మీ అక్కగా సమాజాన్ని బాగు చేసేందుకు ప్రయత్నిస్తున్నా
ప్రతి జిల్లాకు యూనివర్సిటీ తెచ్చిన ఘనత వైఎస్ఆర్ ది లోటస్పోండ్లో విద్యార్థులతో వైఎస్ షర్మిల భేటీ
లక్షా 32వేల ఉద్యోగాలిచ్చాం
బీజేపీ రాష్ట్రానికి చేసిందేమీ లేదు ప్రభుత్వం ఆరేళ్లలో లక్షా 32వేల 799 ఉద్యోగాలు ఇచ్చింది. ఎవరికైనా అనుమానం వుంటే తాను చర్చకు సిద్ధం. ప్రధాని మోడీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు.. ఇప్పటికీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి. టీఎస్ ఐపాస్ ద్వారా 14 వేల పైన కంపెనీలు స్థాపించాం.. ఇందులో 14 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. -టీఆర్ఎస్ షర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
చలో పార్లమెంట్
40లక్షల ట్రాక్టర్లతో దిల్లీ మార్చ్ మరో ర్యాలీకి సిద్ధమౌతున్న రైతు సంఘాలు త్వరలో తేదీలు ప్రకటిస్తామని వెల్లడి
ఘనంగా ప్రారంభమైన మేడారం చిన్నజాతర
ఘనంగా ప్రారంభమైన మేడారం చిన్నజాతర
ఏడు రాష్ట్రాల్లో కొత్త వేరియంట్లు
రాష్ట్రాలను హెచ్చరించిన కేంద్రం తెలంగాణకు కరోనా సెకండ్ వేవ్ ముప్పు అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం