CATEGORIES
Kategorier
హైదరాబాద్ ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
వసంతపంచమి పర్వదినం సందర్భంగా నామినేషన్ ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన చిన్నారెడ్డి
సంక్షోభంలో పుదుచ్చేరి..కాంగ్రెస్ ప్రభుత్వం
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. నెలరోజుల వ్యవధిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.
జయ హెూ..కేసీఆర్
ఒక వ్యక్తి సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయమే మలుపు తిరిగింది. కాగా ఏకంగా అది తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అవతరణకు దారితీసింది. ఎవరూ ఊహించని విధంగా మెదక్కల్లా సిద్దిపేట నియోజకవర్గం చింత మడక ముద్దుబిడ్డ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాగలిగారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటునకు దారితీసే విధంగా కేసీఆర్ ఆనాడు నిర్ణయం ఆలోచనను పరిశీలిస్తే...
అటవీశాఖలో సీనియర్లకు బదిలీలు
అటవీశాఖలో పలువురు సీనియర్ ఐఎఎస్ అధికారుల బదిలీ అయ్యారు. అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
నాగోబాను దర్శించుకున్న దత్తాత్రేయ
ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ మండలంలో నాగోబా జాతర వైభవంగా కొనసాగుతున్నది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నాగోబాను దర్శించుకుంటున్నారు.
తెలుగు రాష్ట్రాలకు స్పెషల్ బారోయింగ్ ప్లాన్
తెలుగు రాష్ట్రాలకు నిధులు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం.. జీఎస్టీ అమలు వల్ల పలు రాష్ట్రాలు ఎదుర్కొంటున్న నష్టాలను భర్తీ చేయడానికి మరోసారి పరిహారం విడుదల చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ.. 'స్పెషల్ బారోయింగ్ ప్లాన్ లో భాగంగా రాష్ట్రాలకు ఇప్పటివరకు రూ. 95వేల కోట్ల పరిహారం విడుదల చేశారు..
నిజమైన తెలంగాణ వాదులు చిన్నారెడ్డి, రాములునాయక్
భారీ మెజార్టీతో ఎమ్మెల్సీలుగా గెలిపించాలి టీఆర్ఎస్కు గుణపాఠం నేర్పాలని ఉత్తమ్ పిలుపు
చివరి దశలో...హెల్త్ సర్వే !
ఆశా కార్యకర్తల ద్వారా నమోదు ప్రక్రియ • ముమ్మరంగా సాగుతున్న విలేజ్ హెల్త్ ప్రొఫైల్ ప్రక్రియ • పది రకాల వ్యాధులఫై వివరాల సేకరణ
గిరిజన రిజర్వేషన్లపై తేల్చని కేంద్రం
ఆత్మగౌరవం పెంచేలా సంత్ సేవాలాల్ జయంతి తెలంగాణ భవన్ ఉత్సవాల్లో మంత్రి తలసాని
మృత్యు ఘోష
14 మంది దుర్మరణం • మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం • పలువురికి గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం • ప్రమాదం పై రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని దిగ్ర్భాంతి • ప్రమాద ఘటన పై సీఎం జగన్ దిగ్ర్భాంతి • మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటన • రూ.2లక్షల చొప్పున పరిహారం
రాములునాయకన్ను గెలిపిద్దాం
• ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం • తెరాస పాలనలో అన్ని వర్గాలు తీవ్రంగా నష్టపోయాయి • ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు
పేదలకు అండగా గులాబి జెండా
కేసీఆర్ పాలనలోనే బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి సభ్యత్వ నమోదులో భువనగిరిని నెంబర్ వన్‌గా నిలపాలి కార్యకర్తలకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డిలు పిలుపు
నర్సిరెడ్డి కుటుంబ త్యాగం వెలకట్టలేనిది
మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన నర్సిరెడ్డి బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత అతని అవయవాలను దానం చేసి మరికొంతమందికి జీవితాన్ని ఇచ్చిన అతని కుటుంబ సభ్యుల త్యాగం వెలకట్టలేనిదని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి సజ్జనార్ కొనియాడారు.
ఉత్తరాఖండ్ జల విలయం
51మృతదేహాల వెలికితీత! సాగుతున్న వెతుకులాట
ప్రాజెక్టుల కోసం ఎంపి కోమటిరెడ్డి పాదయాత్ర
రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు వరుసగా పాదయాత్రల బాట పడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలు చేపట్టి కొనసాగిస్తున్నా తాజాగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పాదయాత్ర చేపట్టనున్నారు.
సన్నాసులు ఎవరో... దద్దమ్మలు ఎవరో త్వరలోనే తెలుస్తుంది
కేసీఆర్, కేటీఆర్ వల్ల రాష్ట్రం సర్వ నాశనమైంది కాళేశ్వరంతో ఎకరా కూడా నీరు పారలేదు తండ్రీకొడుకులకు అహంకారం తలకెక్కిందన్న భట్టి, జీవన్ రెడ్డి
టీఆర్ఎస్ వ్యూహాత్మక అడుగులు
భారీగా సభ్యత్వ నమోదుపై దృష్టి కాంగ్రెస్, బిజెపిల్లోకి వెళ్లకుండా నేతలకు బుజ్జగింపులు ఆయా పార్టీల్లోకి వెళ్లాలనుకున్న వారే టార్గెట్ గా కార్యక్రమాలు
కోటి వృక్షార్చనలో భాగస్వాములు కండి
17న ఉదయం అంతా కలసి కోటి మొక్కలు నాటుదాం సిఎం కెసిఆర్ జన్మదినోత్సవ కానుకగా కార్యక్రమం పోస్టర్ విడుదల చేసిన మంత్రులు ఎర్రబెల్లి, శ్రీనివాసగౌడ్
ఇదేంపని..?
నీటి తరలింపు ముసుగులో వ్యర్థ రసాయనాలు? -కెమికల్ ట్రాక్టర్‌ను పట్టుకున్న గ్రామస్తులు -పోలీసుల అదుపులో ట్రాక్టర్
హామీలను నెరవేర్చడంలో విఫలం
ఉచిత విద్యుత్ కాంగ్రెస్ ఘనతే • అవన్నీ చేసింది కాంగ్రెస్సే • టీఆర్ఎస్ సర్కార్ చేసిందేమీ లేదు • టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగిన జానారెడ్డి !
మేం విమర్శలు మొదలు పెడితే మీరు ఎక్కడ!
గ్రేటర్లో ఎంఐఎం మద్దతు ఇస్తే ఎందుకు కుళ్లు • బలం లేకుండానే ఎందుకు అభ్యర్థులను నిలబెట్టారు • రాష్ట్రానికి నిధులు తీసుకుని వచ్చి మాట్లాడండి • పసుపుబోర్డు హామిని ఎందుకు విస్మరించారు • బీజేపీ నేతలపై మండిపడ్డ తలసాని, బాల్క సుమన్
గ్రామాలలో పర్యటించండి
మాడ్యూల్ వినియోగంపై అధ్యయనం కోసం ప్రత్యేక టీంలు • పార్ట్-బి లో ఉన్న కేసులపై ప్రత్యేక శ్రద్ధ చూపించండి • ధరణిపై అధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష
కేటాయింపు
• తెలంగాణకు 82.92 టీఎంసీలు..ఆంధ్రప్రదేశ్ కు 92.50 టీఎంసీలు • మార్చి 31 వరకు నీటిని కేటాయించిన కేఆర్ఎంబీ • త్రిసభ్య కమిటీ సమావేశంలో నిర్ణయం
23 నుంచి జేఈఈ మెయిన్
దేశంలోని ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్డీఏ) విడుదల చేసింది. ఈ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది.
మరి 'చిన్నబడి' సంగతి..?
9నుంచి ఆపై తరగతులు నిర్వహించేందుకు ఈ నెల ఒకటో తేదీ నుంచి అనుమతించిన రాష్ట్ర ప్రభుత్వం 1 నుంచి 8 తరగతుల నిర్వహణ విషయంలో నేటి వరకూ ఎటూ తేల్చకపోవడంతో ప్రాథమిక పాఠశాలల సంగతేంటనే ఆలోచనలో తల్లిదండ్రుల్లో అయోమయం నెలకొంది. 1 నుంచి 8 తరగతులకు ఈ విద్యా సంవత్సరం జీరో ఈయర్ గానే ముగియనుందా..? అనే సందేహాలు విద్యార్థులలో తల్లిదండ్రులు వ్యక్తమవుతున్నాయి..
జిమ్మికులు, డ్రామాలతో పార్టీలను నడుపలేరు
జిమ్మికులు, డ్రామాలతో పార్టీలను నడుపలేరు. ప్రజాదరణ కోల్పోయిన పార్టీలు దిక్కుతోచక అవాకులు చవాకులు పేలుతున్నాయి. ప్రజలే మాకు బలం.. ప్రజా బలం అంటే ఏమిటో హాలియాలో బుధవారం నిర్వహించిన ధన్యవాద సభ నిరూపించిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ లేకుంటే తెలంగాణ ఎక్కడిది
• సీఎం కేసీఆర్ ఎక్కడుండేవాడు • సాగర్ సభలో చేసిన విమర్శలపై మండిపడ్డ భట్టి • సాగర్ ఉప ఎన్నికతో టీఆర్ఎస్ పతనం ఖాయమని వెల్లడి
ఐటిఐ ఆర్ పై ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చాం
ఐటీఐఆర్ ప్రాజెక్టుపై లోక్ సభలో కేంద్రమంత్రి చేసిన ప్రకటన సరైంది కాదని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఎంపీ బండి సంజయ్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సంజయ్ దోత్రే సమాధానంపై కేటీఆర్ అసంతృప్తి ఐటీఐఆర్ పై కేంద్రం అడిగిన సమాచారం రాష్ట్రం ఇవ్వలేదన్నది అవాస్తవం అని కేటీఆర్ అన్నారు.
ఈటెల పార్టీ భయంతోనే వెనక్కి తగ్గిన కేసీఆర్
• కేటీఆర్‌ను సీఎం చేయాలన్న కోరిక నెరవేరదు • మహిళలను కుక్కలతో పోల్చిన కేసీఆర్ క్షమాపణ చెప్పాలి . • హాలియా హామీలు చూస్తుంటే సాగర్‌లో ఓటమి భయం పట్టుకుంది • కేసీఆర్ పై మండిపడ్డ బీజేపీ నాయకురాలు డీకే అరుణ
మహిళా మేయర్ ఎవరో తేలేది నేడే
కార్పోరేటర్ల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తి మేయర్, డిప్యూటి మేయర్ పదవులకు ఎన్నిక ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం