CATEGORIES
Kategorier
ఐపీఎల్ చరిత్రలోనే రికార్ద్ బేక్
జాక్ పాట్ కొట్టిన ఆస్ట్రేలియా యువ ఫాస్ట్ బౌలర్ • 14 కోట్లతో రిచర్డ్ సన్ ను దక్కించుకున్న పంజాబ్ • సౌత్ ఇండియా ఆటగాడికి బిగ్ జాక్ పాట్ • గౌతమ్ ను 9.25 కోట్లకు సొంతం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ •మ్యాక్స్వలను వెనక్కి నెట్టిన న్యూజిల్యాండ్ యువ ఆల్ రౌండర్ • అత్యధికంగా రూ.15కోట్లు పలికిన జేమీసన్
కాళేశ్వరంతో సాగులోకి కోటి ఎకరాలు
• మూడేళ్లలో నిర్మించి ఆదర్శంగా నిలిచాం • తెలంగాణలో సాగు, తాగునీరు, కరెంట్ లకు ప్రాధాన్యం • వలసవెళ్లిన వారంతా తిరిగి ఊళ్లకు చేరుతున్నారు • కేంద్రం ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఇవ్వకుండా మోసం చేసింది • తెలంగాణ ప్రాజెక్టుల పై బీజేపీ నోరు మెదపాలి • ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు
అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల స్కార్పియో
అంబానీ ఇంటి ముందు నిలిపిన పేలుడు పదార్థాలున్న స్కార్పియో ఓనర్ మరణించాడు. ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ నివాసం 'యాంటిలియా' దగ్గర పేలుడు పదార్థాలతో కూడిన ఓ వాహనాన్ని నిలిపి ఉంచడం తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
సీఎస్ సోమేశ్ ఈస్తోనియా అంబాసిడర్ కేత్రిన్ కివీ భేటీ
ఈస్తోనియా అంబాసిడర్ కేథిన్ కివీ, డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ జూయ్ హియో శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.
సిరీస్ కైవసం
స్వంత గడ్డ మీద భారత్ తో ఆడాలంటే ప్రత్యర్థి క్రికెట్ జట్లకు ఎప్పుడూ వెన్నులో వణుకే. ఇక ఆస్ట్రేలియా గడ్డ మీద ఎన్నో ప్రతిబంధకాల మధ్య జరిగిన సిరీస్ లో ఘన విజయం సాధించిన తరువాత టీమిండియాను స్వదేశంలో ఎదుర్కోవడం అంటే.. మామూలుగా ఉండదు. ఇంగ్లాండ్ జట్టు భారత్ లో అడుగుపెట్టేసరికి ఉన్న అభిప్రాయం అదే. అయితే, తొలి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఆటగాళ్ళ ధాటికి టీమిండియా చేతులెత్తేయడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో మొదటి టెస్ట్ ఓడిపోవడం అంటే ఏ జట్టుకైనా పెద్ద ఎదురుదెబేట్టే కానీ, ఆ దెబ్బతో టీమిండియా పులిలా ఎగసిపడింది. ఇంగ్లాండ్ టీంకు చుక్కలు చూపించింది.వరుసగా మూడు టెస్ట్ మ్యాచ్ లు తిరుగులేని ఆధిక్యంతో గెలిచి సిరీస్ సాధించింది.
బెంగాల్లో వేడెక్కుతున్న రాజకీయం
• బీజేపీలో చేరిన మాజీ కేంద్రమంత్రి త్రివేది • మమత నందిగ్రామ్ పోటీని ఆహ్వానించిన సుబేందు అధికారి • నటుడు మిథున్ చక్రవర్తి బీజేపీలో చేరుతారంటూ ప్రచారం
ప్లాట్‌ఫామ్ టిక్కెట్ ధరలకు రెక్కలు
ఏకంగా 30కి పెంచిన రైల్వే శాఖ • రద్దీని తగ్గించేందుకే అని సమర్థన
పోలీస్ బందోబస్తు మధ్య మల్లన్నసాగర్ పనులు .
• మల్లన్న సాగర్ నిర్వాసితుల కోసం బీజేపీ ఆందోళన • ఎమ్మెల్యే రఘునందన్ రాకతో ఉద్రిక్తత • రహస్యంగా జరపాల్సిన అసవరమేముంది • ముంపు గ్రామాల ప్రజలకు పరిహారం ఎందుకు చెల్లించరు • కేసీఆర్, హరీష్ రావుల కనుసన్నల్లో పోలీస్ యంత్రాంగం • ఏటిగడ్డ కిష్టాపూర్ వెళ్లకుండా ఎమ్మెల్యే రఘునందన్ అరెస్ట్ .
తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ ఖరారు
జూలై 5, 6 తేదీల్లో మెడికల్ ఎంసెట్ జూలై 7, 8, 9 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ మార్చి 18న ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల
కేసీఆర్ పాలనను ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు
ఎంఐఎం పార్టీతో చెట్టాపట్టాల్ వేసుకుని పాలన • సచివాలయం లేని రాష్ట్రం మన బంగారు తెలంగాణ • ఆయుష్మాన్ భారత్ ను నిర్లక్ష్యం చేశారు • ఒక్క టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వకుండా మోసం • వరంగల్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం ఏమైంది • పట్టభద్ర ఏమ్మెల్సీ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీకి బుద్ది చెప్పండి
ఐటీఐఆర్ ప్రాజెక్టును ఈ రెండు పార్టీలు గాలికొదిలేశాయ్ • పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా సైకిల్ యాత్ర • మీడియా సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
మీదీ, బీజేపీదీ ఆత్మ ఒక్కటే..శరీరాలే వేరు
• ఎన్నికలప్పుడు కుస్తీ.. తర్వాత దోస్తీ • కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
మహిళలు సాధించలేనిది ఏమీ లేదు
• అన్నిరంగాల్లోనూ రాణించాలి • తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై • అభివృద్ధిలో మహిళలది కీలక పాత్ర • పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో పోటీ • ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు • మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, ముఖ్యమంత్రి • మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం • నేడు మహిళా ఉద్యోగులకు సెలవు
భానుడి భగభగలు
అప్పుడే మొదలైన ఎండ తీవ్రత • తెలంగాణలో పెరిగిన వేడిగాలుల సెగలు
బడ్జెట్ కు తుది మెరుగులు
ఉద్యోగులు, నిరుద్యోగులకు భరోసా లభించేనా!? నిరుద్యోగ భృతి కార్యరూపం దాల్చేనా!!
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
కరోనా నిబంధనల మధ్య అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు లోకసభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడి
నయీమ్ ఆస్తులను మింగిన ఘనుడు కేసీఆర్
లాయర్ దంపతుల హత్యలో అధికార పార్టీ హస్తం • ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసి గెలిపించాలి • భువనగిరి సభలో బండి సంజయ్ పిలుపు
జాతీయ రహదారుల నిర్మాణాలకు అటవీ అనుమతులు
త్వరగా రోడ్ల పూర్తికి సహకరించేలా చర్యలు అధికారుల సమావేశంలో వివిధ ప్రాజెక్టుల పై చర్చ
వ్యాక్సిన్ తీసుకున్న మన్మోహన్ సింగ్
ఇప్పటికే వ్యాక్సినేష నన్ను ప్రధాని, రాష్ట్రపతితోపాటు పలువు రు రాజకీయ నాయకులు తీసుకున్నారు.తాజాగా గురువారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కోవిడ్ టీకా తీసుకున్నారు. ఆయనతో పాటు సతీమణి గురుశరణ్ కౌర్ కూడా టీకా వేయించుకున్నారు.
కేరళ సీఎం అభ్యర్థిగా మెట్రోమ్యాన్
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ సీఎం అభ్యర్ధిగా మెట్రో మ్యాన్‌గా పేరొందిన ఈ శ్రీధరన్ పేరును బీజేపీ గురువారం ప్రకటించింది. శ్రీధరన్ గత నెలలో కమలం పార్టీలో చేరారు. కేరళ సీఎం పదవిని చేపట్టేందుకు సిద్ధమని గూటికి చేరిన శ్రీధరన్ ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేశారు.
కరోనా చికిత్సలో వృద్ధులకు ప్రాధాన్యం
కరోనా చికిత్సను అందజేయడంలో వృద్ధులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆసుపత్రులను సుప్రీంకోర్టు ఆదేశించింది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వ వైద్య సంస్థలతోపాటు ప్రైవేటు ఆసుపత్రులు చికిత్స కోసం రోగులను చేర్చుకోవడంలో, చికిత్సను అందజేయడంలో వృద్ధులకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపింది.
టీఎస్ ఐసెట్ షెడ్యూల్ విడుదల
టీఎస్ ఐసెట్ షెడ్యూల్ (2021-22)ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. ఏప్రిల్ 3న ఐసెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యా మండలి పేర్కొంది.
వామనావు దంపతుల హత్యపై సీన్ రీ కన్‌స్ట్రక్షన్
హైకోర్టు న్యాయవాదులు వామనావు, నాగమణి దంపతుల హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో భాగంగా అదుపులో ఉన్న నలుగురు నిందితుల్లో ముగ్గురిని పోలీసులు మంథని తీసుకెళ్లారు.
హస్తానికి మరో దెబ్బ
కాంగ్రెసు రాజీనామా చేసిన ఇందిరా శోభన్ • షర్మిళ పార్టీలో చేరే అవకాశం • లోటస్పోండ్లో షర్మిళను కలిసిన ఇందిరా శోభన్
బరిలో హేమాహేమీలు
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో గతంలో ఎప్పుడూ లేనంతగా అభ్యర్థులు బరిలో నిలిచారు. నిలబడ్డవారిలో అనేకులు బాగా పరిచయం ఉన్నవారే. ప్రధాన పార్టీలతో పాటు బలమైన వ్యక్తులు ఇండిపెండెంట్లుగా నిలబడ్డారు. ఇందులో జర్నలిస్టులు తదితరులు రంగంలో ఉన్నవారు కూడా ఉన్నారు. ఈ పరిణామం ఇప్పుడు ప్రధాన పార్టీల అభ్యర్థులకు కూడా దడపుట్టిస్తుంది. ఓట్లు చీలిపోతాయన్న బెంగ పట్టుకుంది. వరంగల్-నల్లగొండ-ఖమ్మంలో టిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డికి మునుపటిలా గెలుపు అంత ఈజీ కాకపోవచ్చు. అలాగే జెఎసి ఛైర్మన్ ఆపనిచేసిన కోదండరాము కూడా గెలుపు అంత సులభం కాదని అంటున్నారు.రెండు నియోజక వర్గాల్లోనూ అయిదు లక్షలకు పైగా ఓటర్లు నమోదు కావడంతో రాజకీయ సమీకరణలు, ఓటింగు కూడా తీవ్రంగానే ఉంటుందని భావిస్తున్నారు.
ఉద్యోగాలు ఊడగొట్టే పార్టీ బీజేపీ
ఐటీఐఆర్, కోచ్ ఫ్యాక్టరీ ఏం చేశారు • సెన్ల పేరుతో పెట్రోల్ రేట్లు పెంచుతూ పోతే ఎలా? • బీజేపీ పై మండిపడ్డ మంత్రి హరీష్ రావు
తెలంగాణకు టీఆర్ఎస్, బీజేపీలు తీరని ద్రోహం
50 లక్షల ఉద్యోగాలు ఇచ్చే ఐటీఐఆర్ ఏర్పాటులో విఫలం బీజేపీ నేతలు డబ్బుల సంచులతో సంచారం మండిపడ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్
కళ్ళు చెదిరేట్టు..
జన సంద్రమైన గట్టు..!! గొల్లగట్టు దృశ్యం.. భక్తుల పారవశ్యం..!!! లింగన్న సన్నిధి.. భక్తులకు పెన్నిధి..!!! పెద్దగటుకు.. పోటెత్తిన జనం !!! కరోనాకు పాతర.. ఇది జనజాతర..!!
70లక్షలకు చేరిన టీఆర్ఎస్ సభ్యత్వం
పలుచోట్ల చురుకుగా... కొన్నిచోట్ల మందకొడిగా మరోవారం పొడిగించాలని సూచించిన మంత్రి కేటీఆర్
400కోట్ల నల్లడబ్బు వెలుగులోకి
నగరంలో భారీగా నల్లడబ్బు వెలుగులోకి వచ్చింది. బోగస్ కంపెనీల ద్వారా అవకతవకలకు పాల్పడుతోన్న ఓ ప్రసిద్ధ ఫార్మాస్యూటికల్ కంపెనీ వద్ద ఐటీ అధికారులు సుమారు 400 కోట్ల రూపాయల నల్లడబ్బును గుర్తించారు.