CATEGORIES
Kategorier
వేలకు పైగా కేసులు
కొత్తగా 6218 కరోనా కేసులు నమోదు! • ఒకే హాస్టల్ లో 39 మందికి విద్యార్థినులకు పాజిటివ్
బయో ఏషియా నిర్వహణను ప్రశంసించిన సత్య నాదెళ్ల
బయో ఆసియా సదస్సులో భాగంగా రెండోరోజు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో చర్చావేదికలో పాల్గొన్నారు.
బ్రదర్స్ పాలి'ట్రిక్స్'
ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పాలిటిక్స్ ఎత్తుగడలు అర్థంకాక తలలు పట్టుకుంటున్న ప్రజలు
నేటినుంచి మేడారం మినీ జాతర
• నేటి నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు • జాతరకు నిధులను విడుదల చేసిన ప్రభుత్వం
దుపట్టా కనికట్టు!
అనార్కలి, చుడీదార్‌లకు దుపట్టా ఇచ్చే అందం అంతా ఇంతా కాదు. క్రియేటివిటీ ఉండాలేగానీ దుపట్టాలకు కొత్త సొబగులు అద్ది మరింత ఆకర్షణీయంగా తయారు చేయడం కష్టమేమీ కాదు. అలా తయారైన రెడీమేడ్ దుపట్టాలే ఇవి!
మహారాష్ట్ర మంత్రి ఛగన్ భ్బులు కరోనా .
మళ్లీ విజృంభిస్తున్న కరోనాతో ఆందోళన • తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం • సరిహద్దు జిల్లాల అధికారులను హెచ్చరించిన మంత్రి
పెట్రో ధరలు పెంచిన వాళ్లుకు ఓట్లేందుకు వేయాలి
రాష్ట్రంలో పేదల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు •ఎమ్మెల్సీ సన్నాహక సమావేశంలో మంత్రి హరీష్ రావు
నేటినుంచి ఏఈఈ మెయిన్ మొదటి విడత ఆన్లైన్ పరీక్షలు
దేశవ్యాప్తంగా ఏఇఇ మెయిన్ మొదటి విడత ఆన్లైన్ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 23 నుంచి 26 వరకు పేపర్-1, పేపర్-2 నిర్వహించనున్నారు.
తెలంగాణ కాంగ్రెసు మరోషాక్
• అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి రాజీనామా • హర్షవర్ధనకు రేవంత్ బుజ్జగింపులు
కోటి వృక్షార్చనకు అరుదైన గౌరవం
సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఈ నెల 17న గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహిం చిన కోటి వృక్షార్చన కార్యక్రమానికి అరుదైన గౌరవం దక్కింది.
భారత్, మాల్దీవులు మధ్య రక్షణ ఒప్పందం
ఇండియా మాల్దీవుల మధ్య కీలకమైన రక్షణ ప్రాజెక్టులపై ఒప్పందమైంది. 50 మిలియన్ డాలర్ల విలువ చేసే రక్షణ ఒప్పందాలపై రెండు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశాయి. ఇండియా ఎప్పటికీ మాల్దీవులకు నమ్మకమైన రక్షణ భాగస్వామి అని విదేశాంగ మంత్రి జై శంకర్ వెల్లడించారు.
బొల్లారం పారిశ్రామికవాడలో పేలుడు
సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం చిన్న ఖైతాన్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో 9 మందికి గాయా లైనట్లు తెలుస్తోంది.
మంచుగడ్డలా మారిన అమెరికా
• తాగే నీరుకూడా మంచు గడ్డలా మారిపోయింది • అత్యంత దయనీయంగా టెక్సాస్ ప్రాంత పరిస్థితి • మంచు తుఫాను ధాటికి ఇప్పటికే 62 మంది మృతి .
నార్కట్పల్లి వద్ద నిలిచిపోయిన జన్మభూమి ఎక్స్ ప్రెస్
గుంటూరు నుంచి నల్గొండ మీదుగా వెళ్లాల్సిన రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో ఇవాళ మధ్యాహ్నం 3గంటల నుంచి పలు ఎక్స్ ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి.నల్గొండ రైల్వే స్టేషన్ సమీపంలోని నార్కట్పల్లి వద్ద అండర్ పాస్ వంతెన పనులు జరుగుతుండడంతో మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.
ఆస్ట్రేలియన్ ఓపెన్ మళ్లీ జకోవిచ్ దే
మరోసారి టైటిల్‌ను కైవసం చేసుకున్న నొవాక్ కెరియర్లో 18వ గ్రాండ్ స్లామ్ సొంతం
హాలియా బాంబు వదిలిన గులాబీ బాస్
మారుతున్న రాజకీయ పరిణామాలు. అందుకుని ఎగదోస్తున్న టీఆర్ఎస్ నేతలు. బీజేపీ లక్ష్యంగా విమర్శలకు నేతల పదును
మొదలయిన చెర్వుగట్టు జాతర
హాజరైన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
బాలయ్య సినిమా టైటిల్పై ఊహగానాలు
సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత బాలకృష్ణబోయపాటి శీను కాంబోలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. బీబీ3 అనే టైటిల్ లో ప్రచారం జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలయ్య అఘోరా కనిపిస్తాడని ప్రచారం జరుగుతుంది.
జపాన్లో మరో కొత్త రకం కరోనా
టోక్యో,ఫిబ్రవరి 19 : తమ దేశంలో మరో కొత్త కరోనా వైరస్ రకాన్ని గుర్తించినట్లు జపాన్ నేడు ప్రకటించింది.
అంతర్జాతీయ క్రికెట్ కు శ్రీలంక ఫాస్ట్ బౌలర్ గుడ్ బై
కొలంబో, ఫిబ్రవరి 19 : శ్రీలంక ఫాస్ట్ బౌలర్ ధమ్మిక ప్రసాద్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.
విమర్శల పర్వం
• తెలంగాణను అడ్డంగా దోచుకుంటున్న కేసీఆర్ • లాయర్ దంపతుల హత్యపై నోరు మెదపని కేసీఆర్ • సీబీఐతో విచారణ జరిపించాలి.. చీఫ్ జస్టిసక్కు లేఖ రాస్తా • న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తానన్న పీసీసీ చీఫ్ ఉత్తమ్ • టీఆర్ఎస్ లీడర్లే హంతకులన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి • డీజీపీ ఆఫీస్ ముట్టడికి మహిళా మోర్చా యత్నం • సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలన్న బండి • లాయర్ జంట హత్య కేసును సీబీఐకి అప్పగించాలి • అక్రమాలపై పోరాడుతున్నందుకే దంపతులను పొట్టన పెట్టుకున్నారు
వినోద్ లో బ్రిటిష్ హై కమిషనర్ భేటీ
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తో హైదరాబాద్ లో బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ భేటీ అయ్యారు. గురువారం నగరంలోని మంత్రుల నివాస సముదాయంలో ఈ భేటీ జరిగింది.
న్యాయవాద జంట హత్యపై హైకోర్టులో సుమోటో కేసు
• దర్యాప్తును సకాలంలో పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశం • కేసు విచారణ మార్చి 1కి వాయిదా • మహారాష్ట్ర సరిహద్దుల్లో కుంట శ్రీనివాస్ అరెస్టు • విధులు బహిష్కరించిన నాంపల్లి లాయర్లు
గ్రేటరు 'ఇయర్ 2020 ట్రీ సిటీ'గా గుర్తింపు
గ్రేటర్ హైదరాబాద్ నగరానికి 'ఇయర్ 2020 ట్రీ సిటీ'గా గుర్తింపు లభించింది. యూఎస్కు చెందిన అర్బర్ డే ఫౌండేషన్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సంస్థ ట్రీ సిటీ జాబితాలో ఇండియా నుంచి హైదరాబాద్ నగరాన్ని ఎంపిక చేసింది.
భువనగిరిలో ఫోక్సో ప్రత్యేక కోర్టు ప్రారంభం
చిన్నారులపై అత్యాచార నిరోధక చట్టం సంఘటన కేసుల సత్వర పరిష్కారానికి ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమాకోహ్లి అన్నారు. జిల్లా కేంద్రమైన భువనగిరి కోర్టు ప్రాంగాణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫోక్సో అత్యాచార నిరోధక చట్టం కేసులకు సంబంధించిన ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆమె బుధవారం డిజిటల్ విధానం ద్వారా ప్రారంభించారు.
ఎమ్మెల్సీ పల్లాకు బీఫామ్ అందించిన సీఎం కేసీఆర్
వరంగల్నల్గొండఖమ్మం జిల్లాల పట్టాభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి బుధవారం ప్రగతి భవన్లో పార్టీ అధినేత కేసీఆర్ బీ ఫాం అందజేశారు.
విరాట్ కోహీ తీరు దారుణం
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.రూట్ అవుట్ విషయంలో అంపైర్ నితిన్ మీనన్ పై దురుసుగా ప్రవర్తించ నందుకు కోహ్లిని మిగిలిన టెస్టుల నుంచి బ్యాన్ చేయాలంటూ పేర్కొన్నాడు.
అపాయింట్ మెంట్ ఆర్డర్ అందుకున్న గవర్నర్ తమిళ్ సై
తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళ్ సై సౌందరరాజన్..వారెంట్ ఆఫ్ అపాయింట్ మెంట్ అందుకున్నారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలను స్వీకరించడానికి ఉద్దేశించిన అపాయింట్ మెంట్ ఇది.
8 నెలల తర్వాత మళ్ళీ చెకపోస్తులు.
పాత పద్ధతిలోనే పాలన జిల్లాలో 5 వ్యవసాయ మార్కెట్ కమిటీలు యాదాద్రి జిల్లాలో 10 చెక్ పోస్టులు
వరుసగా ఇక ఆంధ్రా బాణాలు వస్తాయి
రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో మీడియా తో మంగళవారం మాట్లాడుతూ.. వైఎస్ షర్మిల పార్టీ పై స్పందించారు.