CATEGORIES
Kategorier
ప్రపంచంలోనే మొట్టమొదటి చికన్గున్యా టీకాకు అమెరికా అనుమతి!
ప్రపంచంలోనే మొట్ట మొదటి సారి చికున్గాన్యా జ్వరాల నివారణకు తయారు చేసిన టీకాకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదముద్ర వేసింది. దోమల కార ణంగా వ్యాపించే ఈ వ్యాధితో జ్వరం, తీవ్రమైన కీళ్ల నొప్పులు వస్తాయి.
కేజీవాల్పై కాషాయ పాలకుల భారీ కుట్ర: ఆప్ నేత సంజయ్ సింగ్
ఢిల్లీ సిఎం అరవింద్ కేజీవాలు మద్యం కుంభకోణంలో ఇరికించేందుకు భారీ కుట్రకు కాషాయ పాలకులు తెరలేపారని ప్రస్తుతం జైలులో ఉన్న ఆప్ నేత సంజయ్ సింగ్ ఆరోపించారు
విద్యుత్ తీగలు తెగి 20 మంది భక్తులకు షాక్!
కర్ణాటకలోని హసనాంబ ఆలయంలో తొక్కిసలాట
పూరీ ఆలయంలో తొక్కిసలాట, 10 మంది భక్తులకు గాయాలు
ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీజగన్నాథ ఆలయంలో తొక్కిస లాట చోటు చేసుకుంది.
రాజస్థాన్లో అతి చిన్న పోలింగ్ బూత్
ఒకే కుటుంబంలో 35 మంది ఓటర్లు
నామినేషన్ల హోరు.. పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జాం
రాష్ట్ర అసెంబ్లీకి ఈ నెల 30వ తేదీన జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి నామినేషన్లకు శుక్రవారం చివరిరోజు కావడంతో జంట నగరాలు, శివార్లలో గల 29 సెగ్మెంట్ల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్ద నామినేషన్లు దాఖలు చేసేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెంట్ల వరకు తరలిరావడంతో ట్రాఫిక్ జాంలు నెలకొన్నాయి.
బిసిలకు లక్ష కోట్లు
కాంగ్రెస్ బిసి డిక్లరేషను విడుదల చేసిన కర్ణాటక సీఎం సిద్దరామయ్య
అది పసలేని డిక్లరేషన్..
దానితో బిసిలు, ముస్లింల మధ్య చిచ్చు బిజెపి పాలసీలతో రూపొందించారు మంత్రి కెటిఆర్ ఘాటు విమర్శ
5 వికెట్ల తేడాతో కివీస్ భారీ విజయం
వరల్డ్ కప్ వన్డే మ్యాచ్లో శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో 171 పరుగులు చేసి న్యూజిలాండ్ భారీ విజయం సాధించింది.
డిసెంబరు 4 నుంచి శీతాకాల పార్లమెంటు
పార్లమెంట్ శీతాకాల సమా వేశాల షెడ్యూల్ ఖరారైంది. డిసెంబర్ నెల 4వ తేదీ నుంచి 22 వరకు మొత్తం 19 రోజులు 15 సిట్టింగులతో ఈ సమావేశాలు కొనసాగనున్నా యి.
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జిలు
సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. దీంతో ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉన్న సతీష్ చంద్ర శర్మ, రాజస్థాన్ హైకోర్టు సిజెగా ఉన్న జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీహ్, గువాహటి హైకోర్టు సిజెగా ఉన్న జస్టిస్ సందీప్ మెహతా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా గురువారం ప్రమాణస్వీకారం చేశారు.
65% రిజర్వేషన్లకు బీహార్ అసెంబ్లీ ఆమోదం
బీహార్ ప్రస్తుతమున్న 50% రిజర్వేషన్లు ఇకపై 65శాతానికి పెరగనున్నాయి.
130 హమాస్ సొరంగాలను పేల్చేశాం: ఐడిఎఫ్
హమాస్ ను అంతం చేసే లక్ష్యంతో ఇజ్రాల్ దాడులను తీవ్రం చేస్తోంది.
తల్లి భారతి మెడలో ముత్యాలదండ ఇస్రో
జె.ఎ.కమలాకర్ దంపతులను ఆకృతి-సర్ సి.వి.రామన్ ఎక్సలెన్సీ అవార్డుతో సత్కరిస్తున్న జయప్రకాష్ నారాయణ, వకుళాభరణం కృష్ణమోహన్ రావు, ఆకృతి సుధాకర్ తదితరులు
ఇబ్రహీంపట్నం రణరంగం
నామినేషన్ ర్యాలీలో రాళ్లు రువ్వుకున్న బిఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు
కామారెడ్డి, గజ్వేల్లో సిఎం కెసిఆర్ నామినేషన్
పార్టీ గీత దాటితే క్రమశిక్షణ చర్యలు: సిఎం
ఎన్నికల్లో గాలి మోటార్ల టేకాఫ్
విమానాలు, హెలికాప్టర్లకు మస్తు డిమాండ్ మారిన రాజకీయ పార్టీల నేతల అభిరుచులు
క్షమాపణలు చెప్పిన నితీశ్ కుమార్
జనాభా నియంత్రణ వ్యాఖ్యలపై దుమారం
మానవ అక్రమ రవాణా..8 రాష్ట్రాలో ఎన్ఐఎ దాడులు
మానవ అక్రమణ రవాణా కేసు విచారణలో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో దాడులు చేపట్టింది.
ఆస్ట్రేలియాలో లక్షమందికి కమ్యూనికేషన్లు బంద్!
ఆస్ట్రేలియా రెండో అతిపెద్ద టెలికామ్ కంపెనీలో తీవ్రమైన సాంకేతిక సమస్య తలెత్తింది.
వందే సాధారణ్ ఎక్స్ప్రెస్ ట్రయల్ రన్ సక్సెస్
దేశంలోని పలు నగరాల్లో త్వరలో 'వందే సాదారణ్ ఎక్స్ప్రెస్'లు పరుగులు తీయనున్నాయి.
పాలస్తీనా అధినేత అబ్బాస్ కాన్వాయ్పై దాడి
ఆ వార్తలు అవాస్తమన్న పాలస్తీనా దళాలు
'లాఫింగ్ గ్యాస్'పై యుకె నిషేధం!
యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా లాఫింగ్ గ్యాస్ గా పిలిచే నైనరటస్ ఆక్సైడ్ను వినోదభరిత కార్యకలాపాల కోసం వినియోగించడంపై బ్రిటన్ ప్రభుత్వం బుధవారం నిషేధం విధించింది.
మహువాపై సిబిఐ విచారణ
రాజకీయంగా తీవ్ర ఆరో పణలు ఎదుర్కొంటోన్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువా మొయిపై దర్యాప్తుకు రంగం సిద్ద మవుతోంది.
50 వేల మందికి నాలుగే టాయిలెట్లు
గాజా శిబిరాల్లో దీనస్థితి
ఉగ్రులవుతున్న 'అగ్ర'నేతలు
నీలం మధు విషయంలో జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ తగాదా
కొత్త లారెన్స్ ను చూస్తారు...
రాఘవ లారెన్స్, ఎస్ జె సూర్య ప్రధాన పాత్ర ల్లో నటించిన హైయాక్షన్ డ్రామా జిగర్ తండ డబుల్ ఎక్స్ దీపావళి సందర్భం గా ఈ మూవీ నవంబర్ 10న రిలీజ్ కానుం ది..
తమిళిసైతో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి భేటీ
రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్తో త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి భేటీ అయ్యారు.
అఫ్ఘానిస్థాన్పై ఆస్ట్రేలియా అనూహ్య విజయం
ప్రపంచ కప్ చరిత్రలో నిలిచిన మ్యాక్స్వెల్
ముందు జాగ్రత్తగా 'ఫ్లాగ్ మార్చ్'లు
హైదరాబాద్ లో మంగళవారం నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్ దృశ్యం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో పెరిగిన పహారా