CATEGORIES
Kategorier

పాక్ ఎన్నికల్లో చెలరేగిన హింస
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున పాకిస్థాన్ మరోసారి బాంబు పేలుళ్లు, కాల్పులతో వణికిపోయింది. ఖైబర్ పల్తుంఖ్వా ప్రావిన్స్ లో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు దాడి చేశారు.

ప్రధాని మోడీ ఒబిసి కులంలో పుట్టలేదు
ప్రధాని మోడీ లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

బస్సెక్కిన బల్మూరి.. ఆటోలో కౌశిక్
అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక ఆకర్షణ

అంతరిక్షంలో సరికొత్త విప్లవం
• మరో శక్తిమంతమైన ఉపగ్రహం ఇన్ శాట్ 3డిఎస్ • కమ్యూనికేషన్ వ్యవస్థ బలోపేతమే లక్ష్యం • 17న శ్రీహరికోట నుంచి ప్రయోగం

మోదీ ప్రభుత్వ గ్యారెంటీ
మన సంకల్పం వికసిత భారత్

మేడిగడ్డ: విజిలెన్స్ నివేదికతో ఇంజినీర్లపై కొరడా
నీటిపారుదల శాఖలో భారీ ప్రక్షాళన కాళేశ్వరం ఇన్చార్జ్ ఇఎన్సీ వెంకటేశ్వర్లు తొలగింపు

మెట్రోలో ముర్ము
సామాన్యురాలిలా రైల్లో ప్రయాణించిన రాష్ట్రపతి ప్రయాణికుల సమస్యలు అడిగి తెలుసుకున్న వైనం

మోదీ ప్రభుత్వ గ్యారెంటీ
మన సంకల్పం వికసిత భారత్

తుపాకితో బెదరించి క్రికెటర్ సెల్ఫోన్ చోరీ
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టి20 సిరీస్లో ఆడుతున్న వెస్టిండీస్ టి20 స్పెషలిస్టుప్లేయర్ ఫాబియన్ అలెన్కు చేదు అవనుభవం ఎదురయింది.

తిరుమల తరహాలో వేములవాడ రాజన్న విఐపి బ్రేక్ దర్శనం
ఉదయం, సాయంత్రం గంట చొప్పున అవకాశం విఐపి బ్రేక్ దర్శనం కోసం ప్రత్యేక క్యూలైన్

యువతకు నైపుణ్యాభివృద్ధి పథకం
స్కిల్ డెవలప్మెంట్ కోసం నూతన పథకానికి శ్రీకారం చుడుతున్న దృశ్యం

జాంబియాలో కలరా కల్లోలం..600 మంది మృతి!
ఆఫ్రికా దేశం జాంబియా ను కలరా వ్యాధి కలవరపెడుతోంది. వేలాది మంది ఈ అతిసార వ్యాధి బారిపడగా, వందల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.

నేటి నుంచే భారడైస్ విక్రయాలు
కేంద్ర ప్రభుత్వం రాయితీ ధరకు అందిస్తున్న భారత్ బియ్యం విక్రయాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి.

'చపాతీ' కాదు.. భారత్-అమెరికాది 'పూరీ' బంధం!
భారత్-అమెరికా బంధంపై అగ్రరాజ్య ఇంధన వనరుల శాఖ మంత్రి జియెఫ్రే ఆర్ ప్యాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జ్ఞానవాపి అన్ని సెల్లార్లలోనూ సర్వే నిర్వహించాలని మరో పిటిషన్
15వ తేదీకి పిటిషన్పై విచారణ వాయిదా

టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు
8 మంది మృతి, 80 మందికి తీవ్రగాయాలు

మోదీ ప్రభుత్వ గ్యారెంటీ
మన సంకల్పం వికసిత భారత్

అప్పుడే.. మండుతోంది!
రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు భూపాలపల్లి, ఆసిఫాబాద్లో అత్యధికంగా 36.9 డిగ్రీలు

పాక్ పోలీస్ స్టేషన్పై టెర్రరిస్టుల దాడి
పాకిస్థాన్లో ఉగ్రవా దులు మరోసారి రెచ్చిపోయారు. సార్వత్రిక ఎన్నికలకు మూడు రోజుల ముందు పోలీసులే లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారు.

నా అరెస్టులో రాజభవన్ ప్రమేయం ఉంది
జార్ఖండ్ మాజీ సిఎం హేమంత్ సోరెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇడి తనను అరెస్టు చేయడంలో గవర్నర్ ప్రమేయం కూడా ఉందని ఆరోపించారు.

వివాదంలో యుకె ప్రధాని రిషి సునాక్
కాంట్రాక్టులన్నీ మామకు కట్టబెడుతున్నాడన్న ఆరోపణలు

జేబు చేరని ఫీజలు!
పెండింగ్లో రూ.7,200 కోట్ల రీయింబర్స్మెంట్ నాలుగేళ్లుగా విడుదల కాని నిధులు సంక్షేమ విద్యార్థులపై కళాశాలలో ఒత్తిడులు

జార్ఖండ్లో గెలిచిన చంపై సోరెన్
జార్ఖండ్ సీఎంగా హేమం త్సరెన్ రాజీనామా అనంతరం ముఖ్యమం త్రిగా ఎంపికయిన చంపైసోరెన్ అసెంబ్లీలో తన మెజార్టీని నిరూపించుకున్నారు.

'గడ్డ' కుంగుబాటుకు బాధ్యత ఎల్ & టి దే
విజిలెన్స్ నిర్ధారణ నాసిరకం నిర్మాణాలపై కళ్లుమూసుకున్న సర్కార్

పరీక్షల్లో అవకతవకలకు పాల్పడితే జరిమానా రూ. కోటి
పోటీ పరీక్షల్లో అవకతవక లకు పాల్పడేవారిపై కేంద్రం కొరడా ఝు ళిపించనుంది. అక్రమార్కులను అడ్డుకునేం దుకు వీలుగా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లును సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టింది.

సిఎం రెచ్చగొట్టినా..రెచ్చిపోం
అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడిపించడం సరికాదు: మాజీ మంత్రి హరీశ్ రావు

విపక్షంలోనే కాంగ్రెస్ మరోపదేళ్లు
భారతీయులను అవమానించిన నెహ్రూ, ఇందిర కుటుంబపాలన దేశానికి ప్రమాదకరం: ప్రధాని

మోదీ ప్రభుత్వ గ్యారెంటీ
మన సంకల్పం వికసిత భారత్

భరత్ క్యాచ్కు ఫ్యాన్ ఫిదా!
ఇంగ్లండ్ బ్యాటింగపరంగా విఫలం అయినా స్టన్నింగ్ క్యాచ్లో టీమిండియా వికెట్ కీపర్ కెఎస్భరత్ మరోసారి ఫ్యాన్స్న ఆకట్టుకున్నాడు.

పిటి ఉషకు లైఫ్లైమ్ అచీవ్మెంట్ అవార్డు!
భారత దిగ్గజ స్ప్రింటర్, ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు, ఎంపి పిటి ఉషకు క్రీడాజర్నలిస్టు ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నరకీడా జర్నలిస్ట్ అసోసియేషన్లు సంయుక్తంగా లైఫైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రదానంచేసింది.