CATEGORIES
Kategorier
కోర్టు కానిస్టేబుల్ బాధ్యత చాలా కీలకమైనది ఎస్పీ
పిపి/ఏపిపీ, కోర్టు లైసెన్ ఆఫీసర్స్ మరియు కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్ తో జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ గౌడ్ ఏర్పాటు చేశారు.
మహిళలపై నేరాలలో కోర్టులు సున్నితంగా వ్యవహరించాలి
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు
పన్నుదారుల డబ్బుతో ఓటర్లకు ఉచితాలను ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటీషన్పై ఇవాళ సుప్రీంకోర్టు చేసింది.
అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులతో సీఈసీ భేటీ
5 రాష్ట్రాలలో ఎన్నికల నిర్వహణకు సమాయత్తం నవంబర్, డిసెంబర్ మొదటి వారంలో ఎన్నికలు??
అక్టోబర్ 8నుంచి 2,000నోట్ల చలామణికి పూర్తిగా బ్రేక్
జులై 31వ తేదీ నాటికి 88 శాతం మేర జమ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడి
ఎన్నికల్లో డబ్బులు, మందు పంపిణీ కట్టడి చేయండి
కేంద్ర ఎన్నికల బృందాన్ని కోరిన సీపీఎం నేతలు తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటన
104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని రిలే నిరాహార దీక్షలు ప్రారంభం
104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
కొండంపేట్ అటవీ పరిసరాల్లో పులి సంచారం
- రెండు రోజుల క్రితం ఆవు, లేగదూడపై దాడి చేసి తినేసిన పులి - ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన - భయందోళనలో సమీప గ్రామాల ప్రజలు
సింగరేణిలో వేతనాలు ఇప్పించిన ఘనత టిబిజికెఎస్ దే
మంగళవారం నిర్వహించిన ద్వార సమావేశంలో వారు మాట్లాడుతూ, కెఎల్ మహేంద్ర, శేషగిరిరావు, కొమురయ్య, రత్నం లాంటి గొప్ప కార్మిక నాయకుల పేర్లు వాడుకుంటూ కొన్ని యూనియన్లు కార్మికుల నుండి చందాలు వసూలు చేస్తున్నారనే తప్ప జాతీయ సంఘాలు నేటి వరకు ఉ ద్యోగులకు ఎటువంటి హక్కులు సాధించింది లేదని ఆరోపించారు.
ఆగస్టులో 74 లక్షల వాట్సాప్ ఖాతాలపై నిషేధం
ఈ ఏడాది ఆగస్టు నెలలో భారత్లో 74 లక్షల వాట్సాప్ నిషేదించినట్టు ఖాతాలను 'మెటా' వెల్లడించింది
ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాధురి రాజన్ క్షిరాసాగర్
అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆల్ ఇండియా కార్యదర్శి మాధురి రాజన్ అన్నారు.
మహిళల సంరక్షణకు ప్రభుత్వం పెద్దపీట
సఖి కేంద్రాలతో ఎలా రక్షణ పొందాలో తెలుసుకోవచ్చు ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సఖి, భరోసా కేంద్రాలను ప్రారంభించిన మంత్రి
ఉగ్రవాదంపై ఉదాసీన వైఖరా?
నిజ్జర్ హత్యపై కచ్చితమైన ఆధారాలేవి?.. కెనడా- భారత దౌత్య సమస్యపై విదేశాంగ మంత్రి జైశంకర్ చురకలు
మాకు రాముడైనా, కృష్ణుడైనా ఎన్టీఆరే..
-వారి పేరు నాకు ఉండటం నా అదృష్టం - చరిత్రలో మహనీయుల స్థానం ఎప్పటికీ చిరస్మరణీయం. - కెసిఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం
న్యూయార్క్ను ముంచెత్తిన వరదలు
నీట మునిగిన సబ్వేలు, నివాసప్రాంతాలు
అన్నదానం మహాదానం
వినాయక చవితి శరన్నవరాత్రులు పురస్కరించుకొని దోమ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ దగ్గర ప్రతిష్టించిన వినాయక స్వామి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు.
రబీ సాగుకు సన్నద్ధం..
వానాకాలంలో 65 లక్షల ఎకరాల్లో సాగైన వరి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రుణమాఫీ, ఆయిల్ ఫామ్ సాగుపై మంత్రి సమీక్ష
దేశంలో ఉత్తమ స్మార్ట్ సిటీల ఎంపిక
బెస్ట్ స్మార్ట్ సిటీగా ఇందౌర్.. సూరత్కు రెండో స్థానం
కేజీవాల్కు బిగ్క్
సీఎం నివాస పునరుద్ధరణ కేసులో కీలకమలుపు సీబీఐ దర్యాప్తుకు హెూంశాఖ అనుమతి
డొనాల్డ్ ట్రంప్కు భారీషాక్
ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని తేల్చిన న్యూయార్క్ కోర్టు
కొవిడ్ బాధితుల్లో దెబ్బతింటున్న ఊపిరితిత్తులు, కిడ్నీలు
ఎం ఆర్ ఐ స్కానింగ్ బయటపడుతున్న విషయాలు
స్వచ్ఛభారత్ లో భాగంగా అవగాహన కార్యక్రమం
స్వచ్ఛభారత్ లో భాగంగా అవగాహన కార్యక్రమం
ఓటర్లు ఎలాంటి ఒత్తిళ్లకు లోను కావద్దు
నిజాయితీగా ఓటు హక్కును వినియోగించుకోవాలి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
ఎమ్మెల్యే పక్కలో బల్లెంలా మారిన నాయకులు
-ఎమ్మెల్యే ఓటమే లక్ష్యంగా అధికార పార్టీ నాయకుల వ్యతిరేక ప్రచారాలు
నీట మునిగిన నాగ్పూర్
కాలనీలన్నీ నీట కా తెలిపింది. భారీ వర్షానికి నాగ్పూర్ని వరద ముంచెత్తింది
తెలంగాణ రాష్ట్రంలో మోస్తరు వర్షాలు
హైదరాబాద్లో రహదారులన్నీ జలమయం తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు
త్వరలోనే వేతనాలు పెరగబోతున్నాం
అంగన్వాడీలు సమ్మె విరమించాలి అంగన్వాడీల రెగ్యులరైజేషన్ కు కేంద్రం అద్దంకి మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ విస్తరణ
సూర్యాపేటలో ఐటీ హబ్ ఏర్పాటుకు నిర్ణయం అక్టోబర్ 2న కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం
వర్షాభావంతో ఖరీఫ్పై ప్రతికూల ప్రభావం
12వేల ఎకరాల్లో ఖరీఫ్ సాగు తగ్గిన పత్తి పంట సాగు విస్తీర్ణం
సినీహీరో నవదీప్ కోర్టుకు హాజరుకావల్సిందే..?
సినీ నటుడు నవదీప్కు తెలంగాణ స్టేట్ యాంటి నార్కొటివ్ బ్యూరో (టీనాబ్) గురువారం జారీచేసింది.