CATEGORIES
Kategorier
ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి అధికారుల సమన్వయంతో కృషి
ప్రజావాణి కార్యక్రమంలో వివిధ రకాల సమస్యలపై అర్జీదారులు అందించిన దరఖాస్తులను అధికారులు సమన్వయంతో పరిష్కరిం చేందుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు.
నేను రాజకీయాల్లో లేను
వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చే అవకాశమూ లేదంటూ ప్రకటన
మోడీ సర్కార్కి గ్యారెంటీ
డిజిటల్ ఇండియా ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేస్తోంది ప్రపంచ డిజిటల్ చెల్లింపుల్లో భారత్ వాటా 46%
" వియ్ ఇన్స్పెర్" క్యాన్సర్ సర్వెవర్స్ సపోర్ట్ గ్రూప్, యశోద హాస్పిటల్స్ నుండి "ఐ యామ్ అన్స్టాపబుల్" పుస్తకం ఆవిష్కరణ
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు & వాణిజ్యం మరియు ఐటీ ప్రత్యేక కార్యదర్శి శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి, డాక్టర్ జిఎస్ రావు మేనేజింగ్ డైరెక్టర్ మరియు డాక్టర్ పవన్ డైరెక్టర్ యశోద ఆసుపత్రి కొత్త కార్యక్రమాలను ప్రారంభించారు.
ఏడాది చివరికల్లా 5జీ నెట్వర్క్ అమలు చేసాం
భారతదేశ టెలికాం సంస్థ సెక్రటరీ నీరజ్ మిట్టల్
ఏడాది చివరికల్లా 5జీ నెట్వర్క్ అమలు చేస్తాం
భారతదేశ టెలికాం సంస్థ సెక్రటరీ నీరజ్ మిట్టల్
కేంద్ర ప్రభుత్వంతో సీఎం రేవంత్ లాలూచీ
ప్రాజెక్ట్ లు అప్పగింతతో రాష్ట్రానికి తీరని అన్యాయం తెలంగాణకు అసలైన ద్రోహులు కాంగ్రెస్ నేతలు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం
భారతీయ రైల్వేలో రికార్డు సాయిలో మూలధన వ్యయం వినియోగం
భారతీయ రైల్వే అంతటా గత ఏడాది డిసెంబర్ వరకు మూల ధన వ్యయం 75%.. దక్షిణ మధ్య రైల్వే లో 83%
శ్రీ తిరుమల నాథ స్వామి దేవాలయాన్ని పర్యాటక, ఆధ్యాత్మికి కేంద్రంగా ప్రకటించాలి
వనపర్తి పట్టణ శివారులో అత్యంత సుందర అటవీ ప్రాంతంలో వెలసిన శ్రీ తిరుమల నాథ స్వామి దేవాలయాన్ని పర్యాటక, ఆధ్యాత్మికి కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించాలని సోమవారం బీజేపీ నాయకులు కలెక్టర్. తేజస్ నంద్ లాల్ పవర్ కు వినతిపత్రం అందజేశారు.
మథుర శ్రీకృష్ణజన్మభూమి సమస్య
అలహాబాద్ హైకోర్టు ఉత్వర్వులపై సుప్రీం స్టే
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు అత్యంత సురక్షితమైనవి
ఎన్నికల నిర్వహణకు వినియోగిస్తున్న ఈ.వి.యం లు అత్యంత సురక్షితంతో పాటు ఖచ్చితత్వంతో కూడినవని జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ అన్నారు. ఎక్కడా 24గంటల కరెంట్ రావడంలేదు చేవెళ్ల అసెంబ్లీ సమీక్షలో కేటీఆర్ విమర్శలు
గూడూరులో సమావేశంలో ఉద్రిక్తత
వార్డు సభ్యుడిగా గెలవలేనోడు విమర్శిస్తాడా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి తీరుపై హరీషావు ఆగ్రహం
నితీశ్ ఎన్టీఎ చేరడం సరికాదు
బీహార్లో మహాకూటమి విచ్ఛిన్నంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవ్రాల్ ఘాటుగా స్పందించారు.
కేటీఆర్వి అహంకారపూరిత వ్యాఖ్యలు
సిఎం రేవంత్పై వ్యాఖ్యలు దారుణం మండిపడ్డ మంత్రి కోమటిరెడ్డి, మల్లు రవి అహంకారానికి పరాకాష్ట అన్న సిపిఐ నారాయణ
నిర్మాణాలు లే అవుట్లకు అనుమతులు నిలిపివేత
జీవో నంబర్ 59పై జీహెచ్ఎంసీ ఆదేశాలు కమిషనర్ కీలక జారీ చేశారు. అక్రమ క్రమబద్ధీకరణ జరిగిందని పలు ఫిర్యాదులు జీహెచ్ఎంసీ కమిషనర్క అందాయి.
ఒత్తిడితో కూడిన చదువు మంచిదికాదు
ఇతరులతో పోల్చి విద్యార్థుల్లో న్యూనత పెంచవద్దు పరీక్ష పే చర్చ కార్యక్రమంలో ప్రధాని మోడీ సూచన
విజయ్ చౌక్ గణతంత్ర రీట్రీట్
భారత 75వ గణతంత్ర దిన వేడుకల ముగింపు సందర్భంగా ఏటా నిర్వహించే బీటింగ్ రీట్రీట్ ఈసారి కూడా ఘనంగా జరిగింది. ఢిల్లీలోని విజయ్ చౌక్ సోమవారం సాయంత్రం బీటింగ్ రీట్రీట్ కార్యక్రమం జరిగింది.
కాలుష్య కొరల్లో ఊర చెరువు
• డంపింగ్ యార్డ్ ను తలపించేలా చెరువు • పట్టించుకోని అధికారులు, పాలకవర్గం
నకిలీ వీసా, పాస్ పోర్టుల జారీ ముఠా గుట్టురట్టు
పదేళ్ల తర్వాత తెలంగాణలో తొలిసారిగా సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.
సాగర్ డ్యామ్ పై మరోసారి హైటెన్షన్..
ఏపీ వైపు ప్రాజెక్ట్ ఉద్యోగులను అనుమతించని సీఆర్పీఎఫ్ బలగాలు
కొమురవెల్లి రైల్వే స్టేషన్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్ల న్న సన్నిధిలో రైలు నిలిపేందుకు పచ్చజెండా ఊపింది.
భారత్ జోడో న్యాయ యాత్రలో హింస
కాంగ్రెస్ నాయకుడి కారుపై దాడి!
భారీగా రద్దీ
తిరుగు ప్రయాణంలో ప్రజలు సొంతూళ్ల నుంచి మళ్లీ నగరం వైపు
కృష్ణా వంతెన పై వాహనాల రాకపోకలు బంద్
కృష్ణ బ్రిడ్జి మరమ్మతు పనులు ప్రారంభం పగడ్బందీగా 167 జాతీయ రహదారిపై పోలీస్ బందోబస్తు
కలియుగ దైవాన్ని స్మరిస్తే వైభవమే
షాద్ నగర్ ఎమ్మెల్యే \"వీర్లపల్లి శంకర్” బ్రహె్మూత్సవాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి
జాతీయ యువజన అవార్డు2024కు సిహెచ్ సౌజన్య ఎన్నిక
జాతీయ యువజన అవార్డు 2024 ను ఎంపిక చేసినట్టు నవ భారతి నిర్మాణసం ప్రతినిధి అధ్యక్షులు బత్తుల హేమంత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అక్రమ ఇటుక బట్టీలు
-యాదేశ్చగా చెరువుల్లో మట్టి ఇటుక బట్టీలకు తరలింపు -సంబంధిత అధికారులకు పిర్యాదు చేసినా చర్యలు శూన్యం
మితిమీరిన ఆగడాలతో బెల్ట్ షాపులు నిర్వహణ
గ్రామాల వారీగా టెండర్లు వేసుకొని నిర్వహిస్తున్నారు మామూళ్ల మత్తులో దోమకొండ ఎక్సైజ్ అధికారులు..?
పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు: కేటీఆర్
పార్టీ ఆదేశాలు ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
కన్నతండ్రే యమపాశమై..
రెండేళ్ల పసి కందును చిత్రహింసలు చేసి కడతేర్చిన కసాయి తండ్రి