CATEGORIES
Kategorier
దత్తత చట్టంలో సవరణ
నవజాత శిశువుల కొనుగోలు కుంభకోణం వెలుగులోకి వచ్చి నప్పుడు ఎవరికైనా ఆశ్చర్యం కల గాల్సిందేమీ లేదు.
మహిళలకు డిమాండు పెరుగుతోంది
మహిళా చెఫ్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది.
పని సులభమైంది
రోగిని ఆసుపత్రిలో బెడ్‌పై నుంచి లేపి ఇంటికి పంపడం కొన్నిసార్లు చాలా కష్టమవుతుంది.
ఒప్పుకోవడంలో తప్పు లేదు
ఈ ఫ్యాషన్ హాలీవుడ్ డిజైనర్ నుంచి వచ్చినట్లయితే ఇందులో ఒక ప్రత్యేకత ఉందని ఒప్పు కోవడంలో తప్పు లేదు, ఎలాంటి నష్టమూ లేదు.
కేవలం కళ ను చూడండి
'కార్నివాల్' దక్షిణ అమెరికాకి ప్రాణంతో సమానం.డబ్బు తక్కువ ఉన్న దేశాలలోను ఈ విధంగా జరుపు కుంటారు.
సమాచార దర్శనం
డ్రెస్‌ని మెచ్చుకుంటారా అందాన్నా? :
స్టేజీ విలువ
1926 ను స్టేజీపై తీసుకు రావడం అంత తేలిక కాదు. కానీ అమెరికాకు చెందిన నార్వే ప్రొడక్షన్స్ దీన్ని చేసి చూపించింది.
ఖరీదుగా మారిన పెంపుడు జంతువుల పెంపకం
పెంపుడు జంతువులను పోషించడం ఇప్పుడు ఒక అవసరమా? లేక ఇది స్టేటస్ సింబలా? మీరూ తెలుసుకోండి.
ఛలోక్తులు
ఛలోక్తులు
పచ్చని లాన్‌కి 9 చిట్కాలు
లాన్ ను పచ్చగా ఉండడానికి, అందంగా కనిపించేలా చేయడానికి ఈ చిట్కాలు ఎంతో ఉపయోగపడతాయి....
డాక్టరు సలహాలు
డాక్టరు సలహాలు
మహిళా స్వావలంబనకు ఆర్థిక స్వాతంత్ర్యం సరైన ఆయుధం
మహిళల ఆరిక స్వావలంబన వారి కుటుంబ అభివృద్ధికి మాత్రమే కాకుండా దేశాభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషిస్తుంది.
ప్రి డయాబెటిస్ చికిత్స సులభం
ప్రి డయాబెటిస్ పేషెంట్లు భయపడకూడదు. సులభమైన పద్ధతులతో దాన్ని వదిలించుకోవచ్చు...
హెయిర్ మాస్క్ తో చుండ్రు మాయం
జుట్టులో చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ సులభమైన ఉపాయాలు తెలుసుకోండి.
దూరంగా ఉంటున్న కొడుకు, కోడలు చెడ్డ వారేం కాదు
చాలా మంది యువతీ, యువకులు కెరీర్లో స్థిరపడిన తర్వాత మాత్రమే వివాహం చేసుకోవాలని నిర్ణయించు కుంటారు.
శిశువు చర్మానికి వీటితో ప్రత్యేక రక్షణ
మీ శిశువు చర్మం ఎప్పుడూ కోమలంగా ఉండాలని కోరు కుంటున్నట్లయితే ఈ విషయా లను తప్పక తెలుసుకోండి.
కొంచెం తీపి కొంచెం కారం
కొంచెం తీపి కొంచెం కారం
దండన లేని శిక్షణ అవసరం
బోధనా రంగంలో ఉన్న వారు పిల్లల మనోవికాసాన్ని అర్థం చేసు కుంటూ సామాజిక, ఆర్థిక, రాజకీయ సాంస్కృతిక నేపథ్యా లను గమనంలో ఉంచుకుని తమ బోధనా వ్యూహాలను తీర్చి దిద్దుకోవాలి.
కాస్మెటిక్ సర్జరీ ప్రాణాంతకం
అందంగా కనిపించాలనే తపనతో మీ ప్రాణాలనే పణంగా పెట్టకూడదని తెలుసుకోవడం చాలా ముఖ్యం.
మెరిసే చర్మం కోసం ఏం తినాలి
గ్లోయింగ్ స్కిన్ పొందడానికి బెస్ట్ డైట్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
వంట చేయడం ఒక కళ
వంట చేయడం అనేది ఒక పని కాదు. అది స్త్రీకే పరిమిత అనుకోకండి. వంట చేయడం నైపుణ్యంతో కూడిన విజ్ఞానం. అది ఓ కళ.
చాప కింద నీరులా ఊబకాయం
మహిళల్లో ఊబకాయం పెద్ద సమస్య. అయితే అకస్మాత్తుగా ఎందుకు బరువు పెరుగుతారు? దీనికి పరిష్కారం ఏమిటి?
ప్రజలు ఊరికే నిబంధనలను ఉల్లంఘించటం లేదు
ఇష్టం ఉన్నా లేకపోయినా ఇప్పుడు అందరూ నగరాల్లో నివసించ డానికే ప్రాధాన్యతనిస్తున్నారు.
విహంగ వీక్షణం సంపాదకీయం
అలాగుంటే జీవితం సంతోషమయమే
యువతకు ఇదే కావాలి
సోప్ గర్ల్స్' పేరుతో ప్రసిద్ధ గాయకుల జంట ఇప్పుడు అమెరికాలో బాగా పేరు సంపాదించింది.
వార్డ్ రోబ్ ఖాళీ చేయండి
ఇల్లు లేని నిరాశ్రయు లకు దుస్తులను ఉచితంగా అందించే 'స్ట్రీట్ అహెడ్' అనే సంస్థ చారిటీ మాత్రమే కాదు, ఇప్పుడు పురుషుల బ్రాండ్ కోసం ఒక కొత్త శ్రేణిని తీసుకు వచ్చింది.
పుంజుకున్న వ్యాపారం
అంబానీకి చాలా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే అతను ప్రీ వెడ్డింగ్ తర్వాత వెడ్డింగ్ ఫంక్షన్ ను లగ్జరీలా చేసి ప్రజలకు ఒక దారి చూపారు.
ధైర్యం కోల్పోవద్దు
శరీరంలో ఒక భాగం పనిచేయనంత మాత్రాన ధైర్యం కోల్పోవద్దు.
ప్రశంసనీయం
'వి గ్రో' గ్రో లాంటిదేమీ చేయదు కానీ అమెరికా సంపన్న నగరం లాస్ ఏంజెల్స్ లో ఆకలితో అలమటించే వారికి ప్రతినెలా ఆహారాన్ని అందించే ఒక సామాజిక సేవా సంస్థ.
రండి, సరదాగా గడుపుదాం
దారిన పోయే వారిపై రంగు నీళ్లు చల్లి నప్పుడే హెూళీ పండుగ సరదా ఎలా ఉంటుందో తెలుస్తుంది