CATEGORIES
Kategorier
చదువుతోపాటు సంగీతమూ ముఖ్యమే
అమెరికాలో చిన్న పిల్లలకు సంగీత వాయిద్యాలను పరిచయం చేసే కార్యక్రమాన్ని ఒక పాఠశాల ప్రత్యేకంగా రూపొందించిందంటే, ఆ దేశంలో చదువుతోపాటు సంగీతానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అర్థం చేసుకోవచ్చు.
ముందు ఆడపిల్లను రక్షించండి
ప్రపంచం లోనే అగ్రరాజ్యంగా పేరొందిన అమెరికాకి ఆ పేరు అంత ఈజీగా రాలేదు.
ప్రతి రోజూ కొత్త ఛాలెంజ్
క్రిస్టీన్ క్రిస్టీ చేసే గొప్ప పనిని అందరం మెచ్చుకుని తీరాల్సిందే.
సమాచార దర్శనం
చప్పట్లు ఎందుకు కొట్టారో
పార్ట్ టూ కోసం వెయింటింగ్
సంచనాలతో కొత్త ట్రెండ్ సృష్టించే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా' తీసిన ‘యానిమల్’లో హీరోయిన్గా ఉండటం తన అదృష్టమని రష్మిక సంతోషంగా చెప్పారు.
మాస్ గా వస్తున్న రవితేజ
కుర్రకారుకి మంచి మాస్ మసాలా చిత్రాలు అందించటంలో అగ్రగామిగా దూసుకెళ్తున్న హీరో రవితేజ ఇప్పుడు 'మిస్టర్ బచ్చన్' చిత్రంతో మరింత మాస్ రాబోతున్నారు.
ఐ లైక్ లవ్ కామెడీ
సినిమా కథలో పూర్తి సీరియస్‌నెస్‌తో లవ్ లేదా యాక్షన్ ఉంటే బోర్ కొడుతుందని హెబ్బా పబేల్ అన్నారు.
హృదయాన్ని కదిలించే ప్రేమ కథ
పాకిస్తాన్ తీర ప్రాంతంలోని రక్షక దళానికి భారత మత్స్యకారుడు పట్టుబడటంతో జరిగిన పరిణామాలను అందమైన కథాంశంగా తెరకెక్కిస్తున్నారు బన్నీ వాసు.
చిన్న చిత్రాలతో పెద్ద ఫీలింగ్స్
సినీ రంగంలోకి ఓటీటీ వచ్చాక చిన్నా పెద్ద చిత్రాల తేడా పోయిందని నటి అవికాగోర్ చెప్పుకొచ్చారు.
అలాంటి దర్శకులు నాకిష్టం
సినిమాలో పాత్రకి తగినట్లు దేహాన్ని మలుచుకోవటం తనకు అలవాటైపోయిందని హీరో ప్రభాస్ అన్నారు
అలాంటి కథలు అస్సలు నచ్చవు - అనూ ఇమ్మాన్యుయేల్
సినిమా సక్సెస్‌కి కేవలం నటుల ప్రదర్శన మాత్రమే సరిపోదు. కథ, చిత్రీకరణ, పాటలు, టెక్నికల్ విషయాలతోపాటు ఎన్నో ట్విస్టులనీ చేర్చాల్సి వస్తుంది. ఇవన్నీ కలిస్తేనే సక్సెస్ సాధ్యమవుతుంది.
రాజకీయాల నేపథ్యంతో మరో సినిమా
రాజకీయాలకు సినిమాలకు మధ్య ఉన్న సంబంధాలు కొత్తేమీ కావు.
దిశాకు తగిన పని దొరికింది.
సౌత్ సూపర్ స్టార్ సూర్యకు జోడీగా దిశా 'కంగువా' చిత్రంలో నటిస్తోంది.
నిస్సహాయతే హిట్ యాక్టర్‌కి జన్మనిచ్చింది.
యువకుడిగా ఉన్నప్పుడు ఉద్యోగం వెతుక్కుంటూ 15 చోట్ల పని చేసినా అతని పరిస్థితి మారలేదు.
అనుష్క ప్రెగ్నెన్సీని ఎలా సులభతరం చేసింది.
తన మొదటి గర్భధారణ సులభతరం చేయడానికి అనుష్క క్రమశిక్షణతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామాన్ని దినచర్యలో భాగంగా చేసుకుంది.
లాభాలు పండించే క్లౌడ్ కిచెన్ బిజినెస్
ఆధునిక మహిళల కోసం క్లౌడ్ కిచెన్ బిజినెస్ మరింత లాభ దాయకమే గాక, ఇంటి నుంచి కూడా సులభంగా చేసుకోవచ్చు.
బ్రెస్ట్ క్యాన్సర్‌ని ధైర్యంగా వదిలించుకుందాం!
భారత్‌లో 40 ఏళ్లు దాటిన మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా వ్యాపిస్తోంది.
కళ్లలో కలల్లో దోబూచులాడే అందాలు
పీచ్ కలర్ స్కర్ట్ స్పోర్ట్స్ ష్యూస్ కాంబినేషన్ కూల్ లుక్కులో అదిరిపోతోంది.
సుఖ సంసారం కోసం శృంగారం తప్పనిసరి!
దాంపత్యంలో హ్యాపీ, హెల్దీ లైఫ్‌ని పొందాలంటే శృంగారం చాలా ముఖ్యమైనది. దీని గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం...
బాధ్యతల బరువులో ఆరోగ్యాన్ని కోల్పోతున్నారా?
ఎల్లప్పుడు బరువు బాధ్యతల వలయంలో మునిగి పోతూ ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారా? దీని వల్ల ఎదురయ్యే సమస్యల్ని కూడా తప్పక తెలుసుకోండి...
అత్తమ్మ
అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది
మొబైల్ వ్యసనాన్ని వదిలించే ఉపాయాలు
ప్రమాద ఘంటికలు మోగించే మొబైల్, టీవీలు మీ ఆరోగ్యానికి ఎలా నష్టం కలిగిస్తాయో తప్పకుండా తెలుసుకోండి...
సౌందర్య సలహాలు
సౌందర్య సలహాలు
మరవలేని రుచుల మధుర వంటకాలు
మరవలేని రుచుల మధుర వంటకాలు
చిన్నారుల చర్మ రక్షణకు స్మార్ట్ చిట్కాలు
చిన్నారుల చర్మానికి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
జుట్టు రాలకుండా సులువైన చిట్కాలు
జుట్టుకు నూనె ఎందుకు రాయాలి? దాంతో ఏయే లాభాలు ఉన్నాయో...తెలుసుకోండి.
యవ్వనంగా కనపడేందుకు మేకప్ చిట్కాలు
ఈ మేకప్ చిట్కాలు పాటించి మీరూ సినిమా తారల్లా అందంగా కనపడవచ్చు.
అందమైన పెదాల కోసం అనేక రకాల లిప్ స్టిక్
మీ అందంలో మెరుపు తీసుకు రావాలనుకుంటే లిపిక్కు సంబంధించిన ఈ విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.
అక్కడే ఉంది మతం లోగుట్టు
తుంటరి చేష్టల్లో తరచుగా మహిళల్నే బాధితులుగా చేస్తుంటారు. కిట్టీపార్టీలో అక్కడ లేని వ్యక్తి గురించి ఏదైనా చెబితే, తదుపరి పార్టీలో ఆ చెప్పిన వ్యక్తి మీద హంగామా సృష్టిస్తారు.
ఇదొక గర్విష్టి ప్రభుత్వం
సోషల్ మీడియాలో పోస్టుల్ని 'చూస్తే అరేబియా సముద్రపు ఐలాండ్ దేశం మాల్దీవుల ఆర్థిక వ్యవస్థని భారత పర్యాటకులు కుప్పకూల్చినట్లు అనిపిస్తుంది.ఎందుకంటే అక్కడి కొత్త అధ్యక్షుడు మహమ్మద్ మయిజ్జూ భారత వ్యతిరేక విధానం పాటిస్తున్నారు.