CATEGORIES
Kategorier
వివాహేతర సంబంధాలతో కలిగే నష్టాలు
కొన్ని క్షణాలు ఆనందాన్ని కలిగించి జీవితకాలపు విషమ పరిస్థితులను ఎదుర్కునేలా చేసే వివాహేతర సంబంధాల గురించి తెలుసుకోండి
ఎసిడిటీ సమస్య ఉంటే ఈ చిట్కాలు పాటించండి
మారుతున్న జీవనశైలి, సమయపాలన లేకుండా భోజనం చేయడం గ్యాస్, అజీర్తి సమస్యలను పెంచుతుంది.
మహిళలు సమానత్వంతో రాణించగలరు
1950 లో రాజ్యాంగం Uరూపు దిద్దుకుంది. సమాన త్వాన్ని ప్రాథమిక హక్కుగా ప్రక టించారు. సమాజంలోని అనేక వర్గాలు, ముఖ్యంగా అతి పెద్ద వర్గ మైన మహిళలు ఈ హక్కుల కోసం పోరాడుతూ వస్తున్నారు. కొన్నిసార్లు గెలుపు, కొన్నిసార్లు ఓటమి ఎదుర్కొంటున్నారు. తాజాగా ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు వ్యాఖ్యానిస్తూ సైన్యంలో మహిళలపై వివక్ష చూపకూడదని, వారికి పురుషులతో సమానమైన రీతిలో అవకాశాలు కల్పించాలని ఈ పోరాటాన్ని సైన్యంలో ఉన్న మహిళా అధికారులు ఎప్పటి నుంచో చేస్తున్నారు. కానీ కోర్టుల తాబేలు చలనం కారణంగా కేసు ఫైల్ అయిన సంవత్సరాల తర్వాత సుప్రీం కోర్టుకి చేరింది. మహిళలు, పురుషుల్లో ప్రాథమిక శరీర నిర్మాణంలో తేడా ఉందనే సాకుతో ప్రభుత్వం, సైన్యం వీరికోసం వేర్వేరు చట్టాలు, నిబంధనలు తయారు చేయొచ్చన్న ప్రతిపాదనను కోర్టుతోసి పుచ్చింది.
మైక్రోవేవ్ లో ఈ గిన్నెలు పెట్టకండి
మీరు ఓవెన్లో వంటలకు ప్లాస్టిక్ గిన్నెలు వాడుతున్నట్లయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
ఎండాకాలం చల్లగా, అందంగా ఉండండిలా
ఈ చిన్న చిన్న చిట్కాలు, ఉపాయాలు పాటిస్తే పెరుగుతున్న ఎండల్లో కూడా మీరు డ్రెస్సింగ్, మేకప్, చర్మాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు.
బరువు తగ్గడం: 2020 సంవత్సరపు కార్యక్రమం
బరువు తగ్గడానికి ఎంతో ప్రభావవంతమైన సాధనం: క్యాబేజీ సూప్ ఇప్పుడు కాప్సుల్ రూపంలో లభిస్తుంది.
ఇదొక మానని గాయం
ఢిల్లీలో జరిగిన అల్లర్లలో ముఖ్యంగా ఉంభారతీయ జనతా పార్టీకి చెందిన కపిల్ మిశ్రా బహి రంగంగా పోలీసుల సమక్షంలో ఉసి గొల్సిన దాడుల్లో ఎక్కువ నష్టం మహిళలకే జరిగింది.
చల్ల చల్లని వేసవి పానీయాలు
వాటర్ మెలన్ డ్రింక్
9 అలవాట్లు పిల్లలకు తప్పకుండా నేర్పించండి
పిల్లలను ఆరోగ్యంగా, చురుగ్గా ఉంచే రహస్యాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం...
మత్హులో ముంచే ద్రుంకొనేషియా
మద్యానికి దూరంగా ఉండే మహిళలు నేడు జోరుగా డ్రంకోనేషియా బారిన పడుతున్నారు. ఎందుకిలా జరుగుతుందో తెలిస్తే విస్తుపోతారు...
పొట్టను ఎల్లప్పుడు ఫిట్‌గా ఉంచుకోవటం ఎలా?
పొట్టను ఎల్లప్పుడు ఫిట్‌గా ఉంచుకోవటం ఎలా?
ఇప్పుడు ఇంట్లోనే నిమిషాల్లో సులభంగా వ్యాక్స్ చేసుకోండి
వాక్స్ చెయ్యి0చుకోవడానికి బ్యూటీపార్లర్ వైపే వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూడా మీరే ఎంతో సులభంగా చేసుకోవచ్చు
సునీత కృష్ణన్ ఫౌండర్ ప్రజ్వల
బాల్యం నుంచే సామాజిక కార్య క్రమాల్లో పాల్గొంటున్న సునీతా కృష్ణన్ అత్యాచార బాధితులు, సెక్సు ట్రాఫికింగ్ బారిన పడిన మహిళలు, బాలికలు, దుండగుల చేతిలో చిక్కుకున్న పిల్లల్ని కాపా డేందుకు తన జీవితాన్ని అర్పించారు. ఆమెపై 17 సార్లు ప్రాణాంతకమైన దాడి జరిగింది.
వెస్ట్రన్ మేకప్ తో పర్ఫెక్ట్ హెయిర్ స్టైల్
హెయిర్ స్టయిల్ విషయానికి వస్తే మనం వెస్ట్రన్ హెయిర్ స్టయిల్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, దీని కోసం ముందుగా ఇయర్ టు ఇయర్ పార్టింగ్ చేయాలి.
రష్మీ గౌతమ్ - క్రేజీ యాంకర్
కాలేజీ కుర్రాళ్లు 'రష్మి' షోలంటే ఎంతగానో ఇష్టపడుతుంటారు. తోటి నటీనటులతో ఎంతో ఫ్రెండ్లీగా ఉండటం ఆమె ప్రత్యకత
మిమల్ని మీరు ఎప్పుడైనా ప్రేమించారా ?
జీవితాన్ని మనసారా జీవించాలి. కానీ జీవితాన్ని ఎలా గడిపితే మన ఉద్దేశ్యం నెరవేరుతుందో మీరెప్పుడైనా ఆలోచించారా...
మంగ్లీ- గాయని
చక్కని హుందాతనంతో అందరినీ ఆకట్టుకునే వ్యక్తిత్వం కారణంగా మంగ్లీ యాంకర్ గా, గాయనిగా తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన గుర్తింపు సాధించారు
ఫ్యాషన్ డ్రెస్సింగ్ అన్ని వయసులకు అట్రాక్షన్
ఫ్యాషన్ అన్ని వయసుల మహిళల డ్రెస్సింగ్ లో కొత్త క్రాంతిని తీసుకొచ్చింది. మరైతే ఇది కొత్తతరం ఆలోచనల పరిణామమా లేక సమాజం దృష్టిలో వస్తున్న మార్చా....
దీప మాలిక్ - పారా అథ్లెట్
దివ్యాంగురాలైనప్పటికీ లక్షలమందికి ప్రేరణగా నిలుస్తోన్న 50 సంవత్స రాల మహిళా క్రీడాకారిణి అద్భుత గాథ ఇది. పద్మశ్రీ', 'అర్జున' పురస్కారం అందు కున్న దీపా మాలిక్ పారా ఒలంపిక్ (రియో, 2016) లో పతకం సాధించి భారతదేశపు మొట్ట మొదటి మహిళా పారా అథ్లెట్ గా నిలిచింది.
డార్క్ సర్కిల్స్ నుండి ఇలా విముక్తి పొందండి
మీరు డార్క్ సర్కిల్స్ సమస్యతో బాధపడుతూ వీటి నుండి విముక్తి పొందాలని కోరుకుంటూ ఉంటే ఈ విషయాలు మీ కోసమే
టోఫూల్లోన 8 రకాల అద్భుత రుచులు
వంటలు రకరకాల రుచులు
టీనేజ్ పిల్లల్లా ఎదుగుదలలో ఐరన్ ప్రాధాన్యత
కూతురు భవిష్యత్తు ఆరోగ్యకరంగా ఉండాలంటే తల్లిదండ్రులు వారి ఆహార, పానీయాల్లో ఈ పోషక తత్వాలను చేర్చడం చాలా అవసరం
ఓపెన్ కిచెన్న అందంగా అలంకరించండి !
భారతీయ గృహాల్లో ఓపెన్ కిచెన్ హాట్ ట్రెండ్ అయ్యింది. ఇది అందంగా కనిపించటంతో పాటు సౌకర్యవంతంగానూ ఉంటుంది.
నీతూ శ్రీవాత్సవ్ -సమాజ సేవకురాలు
ఇబ్బందులు, పోటీ ఏర్పడినప్పుడు భయపడవద్దు. పోటీలో ఉన్నప్పుడు మీతో ఎవరూ లేనప్పటికీ,విజయం సాధించినప్పుడు గుంపుఅంతా మీ వెనుకే ఉంటుంది
డా.నిహారికా యాదవ్-సూపర్ బైకర్
మనసులో ఏదైనా చేయాలన్న తపన బలంగా ఉంటే అది సుసాధ్యమవుతుంది. దీనికి ఉదాహరణ డా. నిహారికా యాదవ్. ఆమె కేవలం డెంటిస్ట్ మాత్రమే కాదు, పురుషాధిక్యత గల క్రీడా బైక్ రేసింగ్ లోను ఆమె మగవారితో తలపడుతుంది.
కోనేరు హంపి - వరల్డ్ చెస్ ఛాంపియన్
మహిళలకు కుటుంబ సహకారం ఉంటే ఏ రంగంలోనైనా అత్యున్నత శిఖరాలను అధిరోహించగలరు
కేతకి జూనీ బ్లడ్ బ్యూటీ
హృదయంలో ఏదైనా సాధించాలన్న తపన ఉంటే పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా వాటితో పోరాడి లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఇందుకు ఉదాహరణ పూణె నివాసి బాల్డ్ బ్యూటీ కేతకీ జానీ.
కృతికా శుక్లా - 'దిశ' చట్టం రూపకర్త
చదువుకునే రోజుల్లో ఎదురైన కష్టాలు కొందరిని జీవితంలో వెనక్కి లాగేస్తే,మరికొందరిని విజేతలుగా నిలుపుతుంటాయి.
వివాహ బన్ధమ్ సాగాలి జీవితాంతం
వివాహ భాగస్వామితో జీవితాంతం ప్రయాణం సాగిస్తూ సంతోషంగా ఉండాలంటే తప్పకుండా కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి
సైరీ చాహల్
సైరీ చాహల్ 'షిరోజ్' (మహిళల సోషల్ నెట్వర్క్) కి ఫౌండర్, సీఈఓ.